అమ్మ నువ్వు చెప్పే ప్రతి ఫెర్టిలైజర్ బాగా పని చేసేది కాకపోతే శ్రమతో కూడుకున్న పని నాకు మట్టికి చేయలేకపోతున్నాను రా కాకపోతే ఎంత ఆశగా ఉందో నీ పంటను చూస్తే నాకు చేసుకోవాలని మిద్ది పంట
@ItsMadhaviraj3 ай бұрын
మొక్కలు పట్ల మీకున్న మక్కువ చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుందమ్మా.. గార్డెనింగ్ ను ఇంతలా ఇష్టపడుతున్నారు అంటే మీది మంచి మనస్తత్వం అయ్యుంటుంది 🙏😊🙏🙏❤️