చాలా మంది Tiles వర్కర్స్ కి ఒక వరం ఈ వీడియో ❤.. సూపర్ గా చెప్పారు,, ఎవరూ చెప్పని,, టైల్స్ వర్క్ లో అతి ముఖ్య మైనది,, ఈ వీడియో, ఇంత వరకు ఎవరూ కూడా ఇంత నిజాయితీగా, జెన్యూన్ గా ఎవరూ చెప్పలేదు. మీ లాంటి వారికి మా లాంటి వారి సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది,,bro 🎉🎉🎉🎉❤❤❤❤👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@NARASINGTILEGRANITEMAKERTELUGU5 ай бұрын
మీ అభిమానానికి నా ధన్యవాదములు అండి 🙏🙏🙏🙏🙏. Thanks for సపోర్ట్,, కామ్ప్లిమెంట్ ✊😍🙏
@ganeshpeddapudi785 ай бұрын
Yes bro..manchi mata cheppav ❤
@mettavenu30083 ай бұрын
Nr .w so.w samaleval
@NARASINGTILEGRANITEMAKERTELUGU3 ай бұрын
చిన్న పొరపాటు జరిగింది దానికి రిప్లై ఇస్తాను
@NARASINGTILEGRANITEMAKERTELUGU3 ай бұрын
@@mettavenu3008 No sir,, నాలుపలకలు గా ఉన్న రూమ్ కి నైరుతి (south west )50 centimeters పెడితే వాయువ్యం (north west )51 cm. ఆగ్నేయం (south east)51 cm. ఈశాన్యం (north east )52 cm. పెట్టాలి వాటర్ slope,, వీడియో ఎడిటింగ్ లో చిన్న part తప్పు జరిగింది,, అందుకే blur చేయడం జరిగింది,, వీడియో చూసాక మీకు ఈ ఫార్ములా చూస్తే,,, క్లియర్ గా అర్ధం అవుతుంది,, దయచేసి గమనించగలరు 🙏🥰
@narapinninagendra50236 ай бұрын
Evaru cheppani vivaralu clearly explain❤❤❤❤🎉🎉🎉🎉
@NARASINGTILEGRANITEMAKERTELUGU6 ай бұрын
Thankyou so much bro 👌
@rajkumarcoc24175 ай бұрын
Super Anna
@aeddlasuresh89307 ай бұрын
Super Super smart video
@NARASINGTILEGRANITEMAKERTELUGU7 ай бұрын
Thanks for suppoting bro😍🙏🙏
@naguchinna9 ай бұрын
SUper tammu❤
@NARASINGTILEGRANITEMAKERTELUGU9 ай бұрын
🤝anna
@PawanKumar-vn8vn5 ай бұрын
సూపర్ గా చెప్పావు అన్న
@NARASINGTILEGRANITEMAKERTELUGU5 ай бұрын
Thankyou bro.. 🙏
@swamyswamy89185 ай бұрын
Thank you anna 🙏🙏
@NARASINGTILEGRANITEMAKERTELUGU5 ай бұрын
Thanks for support bro ✊✊😍🙏
@Pavanivlogs169 ай бұрын
Good explanation💯💯💯 ...... great job
@NARASINGTILEGRANITEMAKERTELUGU9 ай бұрын
🤝
@AppalaRaju-u9o5 ай бұрын
Very useful ❤🎉
@NARASINGTILEGRANITEMAKERTELUGU5 ай бұрын
Glad you think so!
@AppalaRaju-u9o9 ай бұрын
Super ❤🎉
@NARASINGTILEGRANITEMAKERTELUGU9 ай бұрын
🤝
@Ammaji-bl5gi9 ай бұрын
Super Work 💯
@NARASINGTILEGRANITEMAKERTELUGU9 ай бұрын
Thanks for listening
@peddimanikanta15216 ай бұрын
Excellent explain anna
@NARASINGTILEGRANITEMAKERTELUGU6 ай бұрын
Thank you so much 🙂
@lakshmineela11966 ай бұрын
❤❤❤
@NARASINGTILEGRANITEMAKERTELUGU6 ай бұрын
Thankyou very much tammu 🥰
@lakshmineela11965 ай бұрын
@@NARASINGTILEGRANITEMAKERTELUGU 🤗
@naguchinna9 ай бұрын
❤❤
@NARASINGTILEGRANITEMAKERTELUGU9 ай бұрын
🤝
@PawanKumar-vn8vn5 ай бұрын
❤❤❤❤❤❤❤👍👍👍👍👌👌👌🙏
@NARASINGTILEGRANITEMAKERTELUGU5 ай бұрын
😍😍😍🥰🤝🙏
@ArataLovaraju6 ай бұрын
Ekada bro
@NARASINGTILEGRANITEMAKERTELUGU6 ай бұрын
అనకాపల్లి పక్కన bro.. మాది
@PGanesh-l7i5 ай бұрын
❤❤❤🎉🎉🎉
@NARASINGTILEGRANITEMAKERTELUGU5 ай бұрын
Thankyou bro 🙏🙏
@d.kunchinaidu99752 ай бұрын
very beautiful ❤🎉 and good information 🎉🎉
@NARASINGTILEGRANITEMAKERTELUGU2 ай бұрын
Many many thanks
@RaniM-sj6qe2 ай бұрын
very important information🎉🎉👏👏👌👌
@NARASINGTILEGRANITEMAKERTELUGUАй бұрын
Many many thanks
@thanvikacutegirl9709Ай бұрын
ఈశాన్యం తగ్గలిగా 41 సెంటీమీటర్ పెట్టావు అన్న
@NARASINGTILEGRANITEMAKERTELUGUАй бұрын
వీడియో చూసి కామెంట్ కి రిప్లై ఇస్తాను,, బ్రో.. కొంచెం వెయిట్ చేయండి...
@brtangirala9 ай бұрын
North East should be maintain down, u maintain height, it's wrong
@NARASINGTILEGRANITEMAKERTELUGU9 ай бұрын
Good question sir thankyou 🙏, but video💯 percent correct..ఇదే విషయం పై కామన్ గా చాలా మందికి డౌట్ వస్తుంది.. అదెలానో ఇప్పుడు చెపుతాను,, ఈ విషయం అలాగే నెక్స్ట్ వీడియోలో కూడా కవర్ చేస్తాను సార్..Thanks ఫర్ support sir 🙏.. మనం వాల్స్ కి మార్క్ చేసిన నాలుగు మూలల వాటర్ లెవెల్ సమానంగా ఉంటుంది సార్. అప్పుడు 41 సెంటిమీటర్స్ ఉన్న మూల డౌన్ అవుతుంది. Eg: రెండు మూలలు తీసుకొని ఒక మూలా మార్కింగ్ దగ్గరనుంచి కిందకి అడుగు మార్కింగ్ చేయండి, రెండవ మూల రెండు అడుగులు మార్కింగ్ చేయండి. అప్పుడు పది అడుగుల లెంత్ లో,అడుగు మార్కింగ్ చేసిన దగ్గర హైట్ ఉంటుంది, రెండు అడుగులు మార్కింగ్ చేసిన దగ్గర డౌన్ ఉంటుంది కావాలంటే ట్రై చేయండి.check చేయండి..ధన్యవాదములు.. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, మీ వలన అందరికి విషయం తెలుస్తుంది,, అలాగే దీని ముందు వీడియో చూడండి,, డౌట్ క్లియర్ అవుతుంది పూర్తిగా 🙏 The water level of the four corners that we have marked on the walls is equal, sir. Then the corner of 41 centimeters is down. Eg: Take two corners and mark one step down from near the corner marking, second corner mark two steps. Then in the length of ten feet, the height is near the foot marking and the down is near the second foot marking. If you want, try it. Thanks.. If you have any doubt, please comment.🙏