తెలుగు భాష చరిత్ర | TELUGU LANGUAGE HISTORY | TELUGU BHASHA CHARITRA

  Рет қаралды 92,579

PARASHURAM TALKS

PARASHURAM TALKS

4 жыл бұрын

తెలుగు భాష చరిత్ర | TELUGU LANGUAGE HISTORY | TELUGU BHASHA CHARITRA

Пікірлер: 614
@shaikkhadarbasha9892
@shaikkhadarbasha9892 Жыл бұрын
పద్యాలతో మొదలయ్యాకే భాష తియ్యగానూ శృతి బద్ధంగానూ రూపు దిద్దుకుంది. అంతకు ముందటి రచనలు అంతగా రుచులు కలుగినవిగా లేవు. అందుకని నన్నయ భట్టు కల్పించిన విభక్తి ప్రత్యయాలే తెలుగు భాషకు మంచి ఊతంగా వెలసిల్లి నేటి అందమైన, మధురమైన తెలుగు రూపు దిద్దుకుని 13వ శతాబ్దం లో పోతన, శ్రీ నాధులతో మొదలై 15 వ శతాబ్దం లో కృష్ణ దేవ రాయల వారి ఆస్థానంలోని అష్ట దిగ్గజాల పుణ్యమా అని పద్య రచనలు వెలసిల్లి నందు వల్లనే, నేటికీ మన వాళ్ళు పద్య రచనలు చేసి తెలుగును సజీవంగా వుంచారు. నన్నయ లేకపోతే తెలుగు ఎప్పుడో అంతరించి పోయి వుండేది. ఏ భాషైనా శాశ్వతత్వం దాని అందమైన పద్య కవితలతోనే సిద్ధిస్తుంది. సాధారణ ప్రజలు మాట్లాడుకోవడం వల్ల కానే కాదు. అలా అయితే కుక్కలు, నక్కలు, కోళ్ళ అరుపుల్లాగా ఉండేది. ఆది కవి నన్నయ మనకు ప్రసాదించిన తెలుగు భాష "ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్" అని ప్రపంచంలోని ఏడు ఉత్తమ భాషలలో ఒకటని గుర్తింపు వచ్చేది కాదు. ఎలా ఎక్కడినుండి వచ్చాడో గాని నన్నయ ప్రత్యేకత ఏమిటంటే అతని పేరుకు పక్కన 'భట్టు' అనే వంశ నామం. ఇది కాశ్మీరు పండిట్లకు మాత్రమే ఉన్నది.
@prasanths481
@prasanths481 4 жыл бұрын
Jai Telugu thalli Telugu matladevaru Tamil Nadu lo Kuda unnaru(TN70. Hosur TN) thank you for information bro
@rameshnaidulanka7063
@rameshnaidulanka7063 Жыл бұрын
ప్రపంచంలో ఉత్తమ రెండవ లిపిగా తెలుగుకి స్థానం సంపాదించుకుంది అతి ప్రాచీన భాష మన తెలుగు భాష......
@prabakararaualsubramaniamk4930
@prabakararaualsubramaniamk4930 4 жыл бұрын
TELUGU BHAASHA Prapancham antha matlade bhaasha. Thvaralove prapanchamlone athi pettha bhaasaga ravaali. vatchesthunthi kooda. JAI TELUGU BHAASHA.JAI TELUGU THALLI
@tejasgowda203
@tejasgowda203
I am Karnataka, but naku Telugu ante chala istam
@keshavkeshav64
@keshavkeshav64 3 жыл бұрын
మీరు ఒక్క ఆంగ్ల పదం వాడలేదు ,అది చాల పప్రశంసనియం
@doddipallichinnaiah6285
@doddipallichinnaiah6285 4 жыл бұрын
చాలా బాగా చెప్పారు చాలా కష్టపడరు మీ కృషికి కృతజ్ఞతలు
@laxmi7072
@laxmi7072 2 жыл бұрын
తెలుగు లోనే నే కామెంట్స్ చేయండి, వీలైనంత తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించండి ❤️ మన భాషను మనం కాపాడుకోవాలి. తెలుగువాడిగా గర్వపడుతున్నాను
@pavankumarpavan8720
@pavankumarpavan8720 2 жыл бұрын
జైతెలుగుతల్లి‌ 🙏
@mikannayyayatralu7225
@mikannayyayatralu7225 3 жыл бұрын
అత్యంత పురాతనమైన తెలుగు శాసనం నన్నయ కంటే పూర్వం తెలుగు పద్యాన్ని, జినవల్లభుడు, రచించాడు ఈయన వేసిన కరీంనగర్ గంగాధర దగ్గర బొమ్మలగుట్ట పైన రాతి శాసనం మీద, తెలుగు లోని అత్యంత పూర్వ పద్యం ,అది
@martinminalkar8728
@martinminalkar8728
ಕನ್ನಡ 💛❤️ ತೆಲುಗು
@martinminalkar8728
@martinminalkar8728
ಕರ್ನಾಟಕ ಆಂದ್ರ ಸಾರ್ವಭೌಮ ಶ್ರೀ ಕೃಷ್ಣದೇವರಾಯ
@nelliprasadrao5725
@nelliprasadrao5725 2 жыл бұрын
ఆంధ్ర తెలంగాణ రాయల సీమ అని విడగొట్టి మన తెలుగు ప్రజలని పాలిస్తున్నారు ఈ రజికియనాయకులు కానీ మన తెలుగు వారు అందరు ఒక్కటి గా కలిసి మన భాషను కాపాడు కోవాలి మన తెలుగు వారు యక్కడ ఉన్న సరే మన అందరం ఒక్కటే
@Tamil_solo_king
@Tamil_solo_king 2 жыл бұрын
నేను తమిళనాడుకు చెందినవాడిని కానీ నాకు తెలుగు వారిని మరియు తెలుగు భాషను చాలా ఇష్టం😍🤗
@user-qp8qj1xx1o
@user-qp8qj1xx1o 2 жыл бұрын
దయచేసి తెలుగుని తెలుగులోనే వ్రాద్దాం🙏🙏
@mohankrishna5273
@mohankrishna5273 3 жыл бұрын
🌹జై తెలుగు తల్లి🌹
@chandoluvaleswararao4025
@chandoluvaleswararao4025 3 жыл бұрын
దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు చాలా బాగా చెప్పారు తెలుగు భాష గురించి
@ahammedia6124
@ahammedia6124 3 жыл бұрын
జై ఆంధ్రా తెలంగాణ జై తెలుగు తల్లి
@HariPrasad-qu6vc
@HariPrasad-qu6vc 3 жыл бұрын
Jai Telugu Thalli 🚩🚩🚩
@killerkukka
@killerkukka
I am from kerala . Naku telgu bhasha chala istam 😊
Summer shower by Secret Vlog
00:17
Secret Vlog
Рет қаралды 11 МЛН
Дарю Самокат Скейтеру !
00:42
Vlad Samokatchik
Рет қаралды 8 МЛН
Sanskrit VS Tamil | Which is the Oldest Language of India?
9:40
Nikita Thakur
Рет қаралды 360 М.
Greatness of Telugu Language
2:41
NRI2NRI
Рет қаралды 3,7 М.
Summer shower by Secret Vlog
00:17
Secret Vlog
Рет қаралды 11 МЛН