Chala manchi topic teesukuvaccharu.. తెలుగు భాష గురించి చాలా పని చెయ్యాల్సి ఉంది
@desamdaivamdharmamkosamjog22910 күн бұрын
జైశ్రీరామ్
@chittimojusatyanarayana689310 күн бұрын
తెలుగు భాష గురించి dr. మల్లాది శ్రీనివాస శాస్త్రి గారు చాలా బాగా చెప్పారు, ఇది వినడమే కాకుండా ప్రతి ఒక్కరూ ఆచరణ లో పెట్టి ప్రపంచం లో వున్న తెలుగు వారందరూ తెలుగు భాష వ్యాప్తి కి పాటుపడాలని ఆశిస్తున్నాను🎉
@nageswarasastry61506 күн бұрын
మంచి అంశం ఎంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రాథమిక స్థాయి నుండి తెలుగు మీడియం తీసేసి ఇంగ్లీష్ మీడియంలోకి మార్చినప్పుడే( గత ప్రభుత్వం హయాంలో) నాకు ఈ చర్య సనాతన ధర్మంపై దొంగదాడి అనిపించింది. తెలుగు భాష ముఖ్య పాఠ్యాంశంగా ఉంటే విద్యార్ధులకు ప్రాచీన సాహిత్యంతో పరిచయం కల్పించి తద్వారా సనాతనధర్మంపై కొంతైనా అవగాహన కల్పించే అవకాశం ఉంది. తెలుగుభాషను బోధనాభాషగా తొలగించడం అంటే తెలుగు పిల్లలకు ముఖ్యంగా హిందువుల పిల్లలకు ప్రాచీన సాహిత్యం గురించి ఏమాత్రం తెలియకుండా చేయడమే.( ప్రాచీన సాహిత్యం అంటే రామాయణ,భారత, భాగవతాలు) వాళ్ళ మెదళ్ళు మతమార్పిడికి అనుకూలంగా తయారు చేయడమే. మీ విశ్లేషణ అద్భుతంగా ఉంది. దయచేసి మీ అభిప్రాయాలతో వీలైతే నా అభిప్రాయాలు కూడా జోడించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులకు ఒక విజ్ఞప్తి పంపించవలసినది.
@srinathsatya11 күн бұрын
నేను తెలుగు వాడిని అని గర్వంగా చెప్పుకుంటున్నాను. నేను తెలుగు వాడిగా పుట్టటం కొన్ని కోట్ల జన్మల సుకృతం.
@raghupolisetty608410 күн бұрын
సంస్కృతాంధ్ర భాషలపై అభిమానం, సనాతన ధర్మాభిమానం.... వాటి అభివృద్ధికి కృషి మరియు ఒక వైద్యుడు.... ఇంకా ఉచిత వైద్య సేవ, సనాతన ధార్మికాభిలాషుల సంఘటిత కు కృషి....;; శ్రీనివాస శాస్త్రి గారి జన్మ ధన్యం
@KiranKriti10 күн бұрын
తెలుగు భాషకు తెలుగు తల్లులుండాలి. తెలుగుతల్లులు తెంగ్లీషు తల్లులై మెల్లిగా ఇంగ్లీషు తల్లులౌతోంటే…. పిల్లలు తెలుగుతనం కోల్పోతున్నారు. తెలుగు నాన్నలు డాడీలై, తల్లులు మమ్మీలై తెలుగు అంతరించే భాషల్లో ఒకటి చేశారు. ఈ భాష గొప్పదనాన్ని గుర్తించి పునరుద్ధరించేందుకు మరో అన్యభాషావ్యక్తి మరల పుట్టాలి