తెలుగు భజన పాటలు 2 అందమైన పాటలు_telugu lyrics_pathinti ramakrishna bajana patalu devotional songs

  Рет қаралды 2,418

Pathinti Ramakrishna Rythu Vyavasayam

Pathinti Ramakrishna Rythu Vyavasayam

Күн бұрын

P.Ramakrishna 🌻 farmer 🌻 from Kurnool district
🌺 తెలుగు సాంప్రదాయం మన కళలు 🌺
full information :
కొత్త పాటల కోసం క్రింద WhatsApp Links నొక్కండి 👇
1_chat.whatsapp....
2_chat.whatsapp....
__________________________________________________
Pathinti Ramakrishna rythu vyavasayam recording KZbin channel no.7660096648
__________________________________________________
మోహన రాగం : ఏక తాళం
సాకి: సాయి శరణం: బాబా స్మరణం: నీవే సదా స్మరణం
పల్లవి: నిర్మల మహిమాన్వితము సుందర వదనం సిద్ధి బుద్ధి శాంతి నోసగు అమృత కలశం
సాయి నామం కోటి బ్రహ్మ అక్షరం బాబా స్మరణం మనకు సంకట హరణ.
1.వ చరణం
అజ్ఞానం తొలగించే గణనాథుడవు అభయమిచ్చి దీవించే అల్లా నీవు ఓంకార నాద మైన సాయి నామం
కృపను చూపు ఏసు వై వెలుగొందేవు జీవకోటి కా దారం నీ వైనావు"సాయి నామం కోటి.
2.వ చరణం
ఆశ్రితులకు అభయమిచ్చే అమృత హస్తం
పాపాలను నివారించు దివ్య మంత్రము కరుణామయ నీ చరితం చరనానందం"సాయి నామం కోటి బ్రహ్మక్షరం.
______________________________________________
రాగం :- చక్రవాక జన్యం కళావతి రాగము
తాళం :- ఖంజచాపు తాళము
గీతరచన:- కవి శ్రీ డి.తిరుపాలు.గారు(కర్నూలు జిల్లా)
స్వరకల్పన:- ( ,, ,, ,, ,, )
పల్లవి :- నా గీతమే నీకు సంగీతము
నా భావమే నీకు సాహిత్యము శివ
మహనందీశ్వరా మహాదేవ దేవ. ౹౹నా గీతమే౹౹
చరణం:- మేళములు జన్యములు ఆ సప్త స్వరములు
గానములు గమకములు నే నెరుగను శివా - 2
భక్తి భావమే కాని అన్యమేమియూ లేని - 2
శరణాగతుడను నీ పాదదాసుడను.౹౹నా గీతమే౹౹
చరణం:- ఓంకార నాదమున నెలకొన్న వాడవని
పంచాక్షరి పఠనమే చేతురా భ
వా - 2
కామక్రోధరహిత మహానందీశ్వరా - 2
వినిపింతురా నీ నామకీర్తనులు. ౹౹నా గీతమే౹౹
______________________★★★★__________________
#bajanapoteelu
#bhajanapotilu
#Bajanapotilu
#PathintiRamakrishna
#పాతింటిరామకృష్ణభజనపాటలు
#newbajanaPatalu
#OldisGoldBajanapatalu
#telugubajanapatalu
#telugulyricsbajanapatalu
#telugulyrics
#TelugudramaPadyalu
#PRKBajanapatalu
______________________★★★★__________________
Pathinti Ramakrishna,Pathinti Ramakrishna Bajana Patalu,Pathinti Ramakrishna Amulya Audios,Pathinti Ramakrishna Bajana Potilu Patalu.

Пікірлер: 2
@pathintiramakrishna
@pathintiramakrishna 13 күн бұрын
మోహన రాగం : ఏక తాళం సాకి: సాయి శరణం: బాబా స్మరణం: నీవే సదా స్మరణం పల్లవి: నిర్మల మహిమాన్వితము సుందర వదనం సిద్ధి బుద్ధి శాంతి నోసగు అమృత కలశం సాయి నామం కోటి బ్రహ్మ అక్షరం బాబా స్మరణం మనకు సంకట హరణ. 1.వ చరణం అజ్ఞానం తొలగించే గణనాథుడవు అభయమిచ్చి దీవించే అల్లా నీవు ఓంకార నాద మైన సాయి నామం కృపను చూపు ఏసు వై వెలుగొందేవు జీవకోటి కా దారం నీ వైనావు"సాయి నామం కోటి. 2.వ చరణం ఆశ్రితులకు అభయమిచ్చే అమృత హస్తం పాపాలను నివారించు దివ్య మంత్రము కరుణామయ నీ చరితం చరనానందం"సాయి నామం కోటి బ్రహ్మక్షరం. ______________________________________________ రాగం :- చక్రవాక జన్యం కళావతి రాగము తాళం :- ఖంజచాపు తాళము గీతరచన:- కవి శ్రీ డి.తిరుపాలు.గారు(కర్నూలు జిల్లా) స్వరకల్పన:- ( ,, ,, ,, ,, ) పల్లవి :- నా గీతమే నీకు సంగీతము నా భావమే నీకు సాహిత్యము శివ మహనందీశ్వరా మహాదేవ దేవ. ౹౹నా గీతమే౹౹ చరణం:- మేళములు జన్యములు ఆ సప్త స్వరములు గానములు గమకములు నే నెరుగను శివా - 2 భక్తి భావమే కాని అన్యమేమియూ లేని - 2 శరణాగతుడను నీ పాదదాసుడను.౹౹నా గీతమే౹౹ చరణం:- ఓంకార నాదమున నెలకొన్న వాడవని పంచాక్షరి పఠనమే చేతురా భ వా - 2 కామక్రోధరహిత మహానందీశ్వరా - 2 వినిపింతురా నీ నామకీర్తనులు. ౹౹నా గీతమే౹౹
@c.ragavaraju1233
@c.ragavaraju1233 13 күн бұрын
Nice song
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 78 МЛН
How To Get Married:   #short
00:22
Jin and Hattie
Рет қаралды 31 МЛН
pumpkins #shorts
00:39
Mr DegrEE
Рет қаралды 93 МЛН
Lord Krishan Bhakthi Songs | Nanda Kishora | S. Janaki, M. Ranga Rao | Telugu Bhakthi Geethalu
43:36
Durga Narathri Non Stop Songs || Durga Devi Devotional Songs || Telengana Folks
1:12:22
Disco Recording Company - Telangana Folks
Рет қаралды 9 МЛН