Рет қаралды 26,869
ప్రతి క్షణం స్తుతించి ఆరాధించిన పాటలు:
సంగీతం దేవునితో మనకున్న అనుబంధానికి ప్రతీక. భక్తితో పాడిన గీతాల ద్వారా మనం కూడా శాంతిని, ఆరోగ్యాన్ని, మరియు బలాన్ని పొందవచ్చు.అనేక లక్షలాది జీవితాలను ప్రభావితం చేసి, కొన్ని కోట్ల క్రైస్తవులను ఆత్మీయతలో బలపరచి ఉత్తేజపరిచిన పాటలను మీకు ఒక చోటకు చేర్చి అందిస్తున్నాం. పాటల ద్వారా వినుచున్న వారికి ఆశీర్వాదకరంగా ఉండాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ పాటలను మీకు అందుబాటులోనికి తీసుకొని వస్తున్నాము. ఈ పాటలు మరలా ఈనాటి క్రైస్తవులకు దివెనకరముగా ఉండును గాక!! ఆమెన్!!! subscribe చేయండి మమ్ము సపోర్ట్ చెయ్యండి..
ప్రార్థన : దేవా ప్రియ తండ్రి ఈ రోజు, ఉదయకాలపు స్తుతి ఆరాధన పాటలు వింటున్నప్రతి మీ బిడ్డ ప్రార్థన అంగీకరించండి. వారి సమస్త అవసరతలు ఫిలిపీ 4. 19 ప్రకారం తీర్చండి. ప్రభు యేసు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్