Рет қаралды 396,622
ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికి వందనములు తెలియజేస్తున్నాం. (దాచబడియున్నా మేలులు అనే ఈ shortfilm ఆశీర్వాదకరంగ వుందని నమ్ముచున్నాము, నిజమే కధ మన ప్రభువు ఎలాంటి పరిస్థితిలో అయినా మనకు సహాయం చేయగలడు.)అలానే ఈ shortfilm పరిచర్య మీకు దీవెనకరంగ ఉన్నట్లయితే, మా యొక్క ఛానల్ సబ్స్క్రయిబ్ చేయండి, అలానే అనేకమందికి పరిచయం చేయండి.
దేవుడు మిమ్ములను దీవించును గాక