Telugu Christian Short Film | మరచిపోయావా | 2020

  Рет қаралды 199,590

AAG Team Works

AAG Team Works

Күн бұрын

Пікірлер: 656
@jehovanissifellowship
@jehovanissifellowship 4 жыл бұрын
వాక్యాన్ని కళ్ళకు కట్టే ఇలాంటి పరిచర్యలో మిమ్మును నడిపించిన నా ప్రభువుకి నిండు వందనం..😊👌 మహిమ స్తోత్రం..ఆయన ఆశ్చర్యకరుడు హల్లేలూయ ..ఆయన మహా కృప మీకు తోడైయుండును గాక ఆమేన్.
@elishaofficial7924
@elishaofficial7924 4 жыл бұрын
ఆవును బ్రదర్ యేసయ్యా చేసిన మేలును మరచిపోయి, దేవుని మందిరాన్ని విడిచి పోయారు... ఈ షార్ట్ ఫిలింద్వారా మార్పు రావాలని మనసారా కోరుకుంటున్నాను దేవుడు చేసిన మేలులను మరువక నిత్యము కృతజ్ఞత స్తుతులను చెల్లించె వారి గా వుండండి...వందనాలు🙏🏻💖
@Thetimeofcricket
@Thetimeofcricket 2 жыл бұрын
Prise the lot brother
@mosheshekinah8244
@mosheshekinah8244 4 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక AAG. పరి చర్య ద్వారా మంచి సందేశాన్ని అందించారు. దేవునికి స్తోత్రం
@peacetemple
@peacetemple 4 жыл бұрын
**నేటి కాలమునకు మేటి సందేశం ** దేవుడు మిమ్మల్ని మరింత వాడుకొనును గాక
@pjesusuday6929
@pjesusuday6929 3 жыл бұрын
అవును బ్రదర్ దేవుణ్ణి విడిచి ఎంతో మంది ఇలా తిరుగు తున్నారు ఏసయ్య నామంలో ఈ షార్ట్ ఫిల్మ్ లో పని చేసినవారికి వందనాలు
@darsisubbarao5536
@darsisubbarao5536 8 ай бұрын
😊😊😊😂❤
@Arunhosanna
@Arunhosanna 4 жыл бұрын
మంచి మేసేజ్ ...క్రిస్తు...నందు మికు నా వందనములు
@adavipallisanthu7568
@adavipallisanthu7568 4 жыл бұрын
🙏మీరు చేస్తున్న పరిచర్య ఎంతో గొప్పది సార్ దేవుడు మిమ్మును దీవించును గాక ఆమెన్ 🙏🙌🙌🙌
@sankarchilakalapalli971
@sankarchilakalapalli971 3 жыл бұрын
Yes
@keerthana168
@keerthana168 4 жыл бұрын
ఈ short film ద్వారా దేవునికి మహిమ ఘనత కలుగును గాక ఆమెన్,,,praise the lord 🙏
@koccherlamadhanmohank.madh237
@koccherlamadhanmohank.madh237 4 жыл бұрын
Devunike mahima ghanata prabhavamulu kalugunugaaka Good message thanks so much brothers praise the Lord
@nagarajunagaraju7241
@nagarajunagaraju7241 4 жыл бұрын
ఈరోజు క్రైస్తవ జీవితం ఇదే దేవునికార్యక్రమాన్ని పక్కనపెట్టి మనిషి తన పనులను చేసుకుంటూ దేవుని మరిచిపోతున్నారు
@spiritual2357
@spiritual2357 4 жыл бұрын
kzbin.info/www/bejne/gZTHYoB4r9GAsM0
@malleswarigaddiparthi551
@malleswarigaddiparthi551 4 жыл бұрын
Yes
@kirankumarm967
@kirankumarm967 4 жыл бұрын
yes correct bro
@tanneediramesh2466
@tanneediramesh2466 4 жыл бұрын
Yes
@balamprasadbabu369
@balamprasadbabu369 4 жыл бұрын
Yes
@agprameeela8811
@agprameeela8811 4 жыл бұрын
Samasta mahima devunike kalugunu gaaka Amen. 🙏
@mylavarapudurgaprasad5157
@mylavarapudurgaprasad5157 4 жыл бұрын
Thank you pastergaru intha goppa sandesham maku andhinchinandhuku
@yasarapuvenkatakrishnapras3766
@yasarapuvenkatakrishnapras3766 4 жыл бұрын
అవును ఈ ప్రపంచం లో వీది కొక మందిరం తెరిచినా ఉపయోగం లెదు కానీ ప్రతి మనిషి కఠిన మైన హృదయం తేరువబడాలి అప్పుడే యేసు క్రీస్తు చేసిన త్యాగం నెరవేరుతుంది మంచి మెసేజ్ ఉన్న ఫిలిం అన్న ఇది అనేక హృదయాలలో ఫలించాలి ఆమెన్
@sravaniyyammala9867
@sravaniyyammala9867 4 жыл бұрын
V by vvvcdvgg
@manjaneyulu2
@manjaneyulu2 3 жыл бұрын
Super
@pastorpvvmprasad7368
@pastorpvvmprasad7368 Жыл бұрын
ఆమెన్....🙏
@kasturiadams6424
@kasturiadams6424 4 жыл бұрын
అవును నిజంగానే..దేవుడు చేసిన మేలులు మర్చిపోయి...దేవుని,మందిరాన్ని విడిచి పోయారు...ఈ short film ద్వారైన..మార్పు రావాలి...దేవుడు చేసిన మేలులుకు కృతజ్ఞత చెల్లించే వారి గా వుండండి...amen 🙏
@kirankumarm967
@kirankumarm967 4 жыл бұрын
yes
@tanneediramesh2466
@tanneediramesh2466 4 жыл бұрын
Amen
@mamathagrace1037
@mamathagrace1037 3 жыл бұрын
Praise the lord anna . Dyva sayvakulu pardhana antho shaythimathamynadhi , may god bless this short films .
@veluguvaartha9804
@veluguvaartha9804 4 жыл бұрын
చాలా బాగుంది బ్రదర్ దేవుడ్ని మరచిపోయి లోక ఆశతో జీవిస్తున్న ఈ తరం క్రైస్తవ సమాజానికి సరైన చిత్రం
@shivalingeshwarasai585
@shivalingeshwarasai585 4 жыл бұрын
E video chusetapudu naku chala eadpu vachindi ,praise the lord and love you jesus
@radhikaradhika-vb5yf
@radhikaradhika-vb5yf 4 жыл бұрын
అన్నయ్య గారు వందనాలు మీరు తీసే అన్ని షార్ట్ ఫిల్మ్ లలో మంచి మెసేజ్ ఇస్తారు అన్నయ్య గారు వందనాలు 👏👏👏👏🙏🙏🙏
@praveeninti78
@praveeninti78 4 жыл бұрын
సరైన సమయంలో, చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారు...🙏😭 ఇంకా మరెన్నో ఇటువంటి అద్భుత సందేశాలను మన AAG పరిచర్యలు ద్వారా ప్రజలకు అందిచాలని ప్రార్థిస్తున్నాము,ప్రోత్సహిస్తున్నాము. దేవుడు మన పరిచర్యలను ఇంకా మరింత దీవించి,ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము...amen🙏
@sreenualakunta3113
@sreenualakunta3113 Жыл бұрын
0
@jemima2574
@jemima2574 Жыл бұрын
Amen
@vijayaitham
@vijayaitham 4 жыл бұрын
దేవుడు మిమ్మల్ని ఇంకా బహూబలంగా వాడుకోవాలి నేను చాలా దీవించబడ్డాను ఆదరించబడ్డాను
@wayofgodministries8260
@wayofgodministries8260 4 жыл бұрын
ఒక సేవకునికి విశ్వాసుల మీద వున్న ప్రేమను సేవకుని ప్రయాసను అధ్బుతముగా చూపించారు 👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏
@sriramasivajis356
@sriramasivajis356 4 жыл бұрын
Yahovaki Gorrenu baliste nee panimanishini boginchadaniki/ rape chesukodaaniki anumathi yichestaadu pasuvu raakshasudu Demudu kaadhu levia 19 20 to 23. Yesu thanani nammakapothe Manushulani thana yedhutaku techi kathitho nariki champamannadu raktha pisaachi Yesu Demudu kaadhu Luka 19 27. Nee talli paadhaanni thaaki dheevena pondhandi mokshaanni pondandi Jaya Sri Rama
@rambabuadavipalli3345
@rambabuadavipalli3345 4 жыл бұрын
🙏ప్రైస్ ది లార్డ్ అన్న దేవుడు చేసిన మేలుని ఎప్పటికి మర్చిపోకుండా మట్టిలో పెట్టినంత వరకు దేవుడు మాకు దయచేయును గాక ఆమెన్🙏🙌🙌🙌💐
@velugurisuryateja6340
@velugurisuryateja6340 4 жыл бұрын
prise the lord annaya
@faithfellowshipchurch2834
@faithfellowshipchurch2834 4 жыл бұрын
నిజంగా చాలా సహజంగా ఉంది ఈ స్టోరీ.. చాలా ఆత్మీయంగా కూడా తీశారు.. ఇకముందు కూడా పరిశుద్ధాత్మ సహాయం తో మంచి short films చేయాలి మీరు.. God bless you..
@bandarirajesh3966
@bandarirajesh3966 4 жыл бұрын
AAG టీం brothers కి మీరు తీస్తున్న shortfilms చాలా ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగపడుతుంది మీ టీం కొరకు మా ప్రార్థనలో జ్ఞాపకము చేసుకుంటాము బ్రదర్స్...Tq Glory to jesus
@anillambu9293
@anillambu9293 4 жыл бұрын
AAG TEAM వాలందరికి వందనాలు మీ వీడియో చాలా బాగుంది .అవును దేవుడు చేసిన మేలులను మరచిన జనులు ఎంతో మంది ఉన్నారు దేవుడు వారి జీవితములో కూడా నూతన క్రియ చేయును గాక ఆమెన్.
@raniallrounder8833
@raniallrounder8833 4 жыл бұрын
Really heart touching 🙏mana manonethramulu teravabadali e video chusaka. Psalms(కీర్తనల గ్రంథము) 103:2 2.నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము
@chaithanyakumar1498
@chaithanyakumar1498 4 жыл бұрын
Very good concept All glory to god God bless your team SPEAK LORD.......
@panithisharada8431
@panithisharada8431 4 жыл бұрын
Praise the Lord pastor gaaru.....nijame andiii devudu ma yadala chesi meelulu marichipoyi,....brathukuthunnam
@psrikanth4960
@psrikanth4960 4 жыл бұрын
దేవునికే మహిమ కలుగునుగాక మీ సమర్పణ ఎంతో గొప్పది
@keerthilydia7636
@keerthilydia7636 4 жыл бұрын
Praise the lord anna wonderful msg .devuniki mahima gantha kalugunugaka
@bro.sanjeevvadapalli
@bro.sanjeevvadapalli 4 жыл бұрын
ఈలోకంలో ఆశీర్వధాలకోసం,ఈలోకంలోని భయాలకోసం దేవుని సన్నిధిని విడిపెట్టి,పరలోక సన్నిధిని, పరలోక ఆశీర్వధాలను మరచిపోయి లోకమే స్థిరమని,లోకమే ఆశీర్వదామని అజ్ఞానముతో ఇంతకాలం భ్రమలో ఉండిపోయాము.దేవా నన్ను,మమ్మల్ని క్షమించు.ఇక నుండి నీ సన్నిధిని విడిచి ఎక్కడికి వెళ్ళము తండ్రి.ఆమెన్...
@nissyangelnissyangel8524
@nissyangelnissyangel8524 4 жыл бұрын
Thank you lord e short films dwara nenu enthagano balaparcha paduthunnanu devudu e paricharyanu enka munduku kona saginchalani prardana chestha brothers 🙏 god bless you
@sivam4347
@sivam4347 4 жыл бұрын
Glory to be the God. Praise the Lord all of members. This missage can change my spiritual life. Thanks Lord.
@mrk5625
@mrk5625 4 жыл бұрын
చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను అన్నయ్య
@munagalamahesh9558
@munagalamahesh9558 4 жыл бұрын
అయ్యా మీకు వచ్చిన ఈ మంచి ఆలోచన కొరకు నా వందనాలు,నిజంగా నా హృదయాన్ని కదిలించింది.సేవకునిగా నా పరస్థతి కూడ ఇలాగే 😭
@CHNANI-er3xx
@CHNANI-er3xx 4 жыл бұрын
Praise the lord aag short films
@pinkykumpati7615
@pinkykumpati7615 4 жыл бұрын
Andariloo Ilanti Marpu Ravaali...Ayana Chesina Melulaloo Denini Marchipokudadhu.Manchi Short Film Thank U AAG team...🙏♥️
@chinniguvvalagattu1434
@chinniguvvalagattu1434 4 жыл бұрын
Praise the lord ayyagaru 🙏🙏🙏🙏 manchi massage ni maku andhincharu thankyou ayyagaru🙏🙏🙏🙏🙏
@ravibabu522
@ravibabu522 4 жыл бұрын
చాలా బాగా తీశారు షార్ట్ ఫిల్మ్ హృదయాన్ని కదిలించిది
@bethapudimahimakumar7940
@bethapudimahimakumar7940 4 жыл бұрын
సేవకుని భారాన్ని పంచుకున్న మీకు నా వందనాలు... మరిన్ని గొప్పగా షార్ట్ ఫిలిమ్స్ మీరు తీసి మీరు దీవించబడాలి అని... ఓ సేవకుడిగా మనసారా మీ టీం ని దీవిస్తూ...GOD BLESS U
@suseelamullangi9390
@suseelamullangi9390 4 жыл бұрын
20:45 నీతిమంతుని ప్రార్థన యదార్ధమయినదయి ఎంతో బలము గలది.విశ్వాసి కోసం సేవకుడు పడే పురిటి నొప్పులు ఎంతో గొప్పవి. 19:12 నీ జీవితాన్ని మార్చుకోకుండా ఎవరెవరి జీవితాన్నో మార్చాలని అనుకోకు👌
@victorrajesh6423
@victorrajesh6423 4 жыл бұрын
Praise the Lord anna wonder full meg Devuniki mahimakalugunugaka amen
@suryasuryakiran8246
@suryasuryakiran8246 4 жыл бұрын
అద్భుతమైన షార్ట్ ఫిల్మ్ thank you AAG team members Glory to jesus
@ramalakshmanaraopanditi5468
@ramalakshmanaraopanditi5468 4 жыл бұрын
Heart touching film ayyagaru praise the lord.
@gelisha9532
@gelisha9532 4 жыл бұрын
Vandanalandi meeru heart touch videos chestunnaru thank you so much for aag team
@malleswarigaddiparthi551
@malleswarigaddiparthi551 4 жыл бұрын
Avunnu annya devuni marchepokudadhu mana pranm vunanthavarku praise the Lord brother and sisters god bless you
@swarnalathah4765
@swarnalathah4765 4 жыл бұрын
Praise the lord aag team ela phone chesi Vallu prayer cheese Vallu rairga kanipestharu♥️♥️♥️♥️☑️☑️☑️💯💯💯
@rajinim3396
@rajinim3396 4 жыл бұрын
God bless you all....devunike mahima kalugunu gaka
@bolemkrupa9323
@bolemkrupa9323 4 жыл бұрын
Praise the lord anna garu manchi message icharu
@thambelibalanna5918
@thambelibalanna5918 4 жыл бұрын
దేవుని మార్చిపోతున్న నేటి విశ్వాసులు
@manibabukaluva1283
@manibabukaluva1283 4 жыл бұрын
Anna chala thank you mamalanu visvasa jeevetham lo kaulu kolpothunnaru vandanalu
@rajasrirajasri4085
@rajasrirajasri4085 4 жыл бұрын
అన్నయ్య సంగం పట్ల సంగకాపరికి ఉండవలసిన భారము భాద్యత ....చాలా చక్కగా చూపించారు ....ప్రైసె గాడ్
@elishaibba3768
@elishaibba3768 4 жыл бұрын
Super message pastregaru glory to Jesus AAG team God bless you
@kalakondaashok3655
@kalakondaashok3655 4 жыл бұрын
నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు. Praise the Lord Jesus Christ. Amen.
@jesicasamuel6106
@jesicasamuel6106 4 жыл бұрын
Thank you for u motevationonal video s may God bless your team abundantly 👐👐👐👐👐 and Jesus is our god amen.
@pas.elishadivili4504
@pas.elishadivili4504 4 жыл бұрын
Excellent message Brother . దేవుడు మీ పరిచర్య ను బహుగా దీవించును గాకా ఆమెన్ .🙏🙌🙏
@nalagondlanarayana210
@nalagondlanarayana210 4 жыл бұрын
very nice good videos god bless you
@hepssibajesuslovesyou7859
@hepssibajesuslovesyou7859 4 жыл бұрын
ఆత్మియత మరచిన జీవితం నన్ను క్షమించు దేవ చాల🙏🙏🙏🙏🙏 వందానాలు అన్న దేవుని ఇంకా ఎక్కువ గా దేవుడు దీవించు ను గాక చాలా బాగా చెప్పారు దేవ
@jacobponuku2548
@jacobponuku2548 4 жыл бұрын
Praise the LORD , good short films
@ChSiril
@ChSiril 4 жыл бұрын
Praise the lord aag team members Heart touching story Glory to jesus . God bless you
@chinnausenaiah2217
@chinnausenaiah2217 4 жыл бұрын
Remembering of God's Miracles in my life.... No words to say only tears.... Praise the Lord..
@elisharaaz6218
@elisharaaz6218 4 жыл бұрын
ఆత్మీయంగా వుంది మెసేజ్ బ్రదర్
@మహిమగలపరిచర్య
@మహిమగలపరిచర్య 4 жыл бұрын
నాకు పశ్చాత్తాపము కలిగించి కనువిప్పు అనిపించింది thanku Pastor garu for your kindness
@Panemajaykumar
@Panemajaykumar 4 жыл бұрын
Chaala adbutamuga film chesaru. Praise the lord team members
@purnakokiligada559
@purnakokiligada559 4 жыл бұрын
Praise the Lord aag team members. Heart touching story. Glory to Jesus
@chandrakanthmalge3102
@chandrakanthmalge3102 4 жыл бұрын
YES.... 👍👌
@rajendrareddy7334
@rajendrareddy7334 4 жыл бұрын
@@chandrakanthmalge3102 thank you very much for your Christian sort film
@patipraveenreddy2860
@patipraveenreddy2860 4 жыл бұрын
Excellent short film Brother thanks all
@philip.k7202
@philip.k7202 4 жыл бұрын
నన్ను నేను అద్దంలో చేసుకున్నట్లు ఉంది, AAG team numbers అందరికీ నా హృదయ పూర్వక వందనాలు.
@kinnerajohn7219
@kinnerajohn7219 4 жыл бұрын
Praise the Lord 🙏 Ayyagaru heart touching ga vundhi 👌👌👌
@Brokarunakar77
@Brokarunakar77 4 жыл бұрын
Praise God...heart touching film..tq..may god bless to AAG team
@vellavijayalakshmi5533
@vellavijayalakshmi5533 4 жыл бұрын
Hatsoff 👌👌andi really hatsoff👏👏👏 AAG team chala manchi skit chasaru naku asalu matalu ravataldu andi skit chusina taravata thanks andi situation 😔ki tagina skit chasaru praise the lord andi All glory to our almighty God 🙏🙏🙏🙏
@esthersarakumari7277
@esthersarakumari7277 4 жыл бұрын
short films chala bagunaei
@gurrammercygurrammercy657
@gurrammercygurrammercy657 4 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ ఫ్రెండ్స్ చాలా బాచేసారు థాంక్ యు సో మచ్ ఈ రోజు పరిస్థితి చర్చిలో ఇలానే ఉంది బాబు ఎనీ చూసిన మనుసులు మారటం లేదు చాలా బా చేసారు గాడ్ బ్లెస్ యు అందరికి వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@panithisharada8431
@panithisharada8431 4 жыл бұрын
Miru enka Baga devuni panilooo vaadabadali Ani korukuntunnanu.....mahima ganatha prabhavamulu devunike chellunu gaaka......
@juliarani7932
@juliarani7932 4 жыл бұрын
Glory to our Lord Jesus Christ
@sujisujatha2060
@sujisujatha2060 4 жыл бұрын
I am soooo blessed by the short films anna. All glory to jesus .......
@sureshkhandavalli2584
@sureshkhandavalli2584 4 жыл бұрын
EXCELLENT BROTHER wonderful this vedio very very inspire by this vedio .right time lo correct concept present chesi heart touch chesi kallalo kannillu manasulo theliyani bhadha,bharannni kaligincharu. malli miru ma bharanni commitment ni theliya chesaru thank you all. marrenni spiritual inspiring vedios chesi mi vanthu devudichina thalanthunu viniyoginchi andharini melukolputhu devunikai bhalamaina sadhanaluga vadabhadalani koruthu god bless you all praise the Lord
@sweety.19
@sweety.19 Жыл бұрын
ఇలాంటి సందేశాలు అనేకులు తేలుసుకోని మారుమనస్సు పొందలని దేవుని సాక్షులుగా ఉండాలని కోరుకుంటున్నాను అయ్యగారు.....
@pauldaniel3102
@pauldaniel3102 4 жыл бұрын
Glory to God Lord Jesus Christ, wonderful short film Pastor. Thanks for Reminding US Pastor
@prabhakarbandi6425
@prabhakarbandi6425 4 жыл бұрын
AAG ministries are the best !its our responsibility to pray for like these wonderful ministries. The films talk with me. Glory to God!
@suryakumari1368
@suryakumari1368 4 жыл бұрын
PRAISE the LORD. Yessayya ke mahima kalugunugaka. AMEN AMEN AMEN
@dyohanoppicharla8037
@dyohanoppicharla8037 4 жыл бұрын
Thank you Anna Marachi puraina devuni melulu gurthu Chesina nduku
@sudheergandham6102
@sudheergandham6102 4 жыл бұрын
మనిషికీ/మనసాక్షికి మధ్య జరిగిన సంభాషణ చాలా బాగా చూపించారు 🙏🙏🙏 మనం ఏ స్థితి లోనుండి వచ్చామో గుర్తుంచుకోవాలి అని బాగా చూపించారు అందు నిమిత్తం దేవుడు మిమ్ములను దివుంచును గాక... వందనాలు అన్న గారు
@srikanthpaul6180
@srikanthpaul6180 4 жыл бұрын
Thank you, Praise the lord.
@bhaskarrao1564
@bhaskarrao1564 4 жыл бұрын
Ellantti vidtlu cheyalani duvuni prayer chesthanu innka devudu nunnu vadukovalani prayer chesthanu God bless you Lord praise God Amen Amen
@kottuboyanasrimathi4212
@kottuboyanasrimathi4212 4 жыл бұрын
Praise the Lord AAG team members
@swarakeerthanmusic2872
@swarakeerthanmusic2872 4 жыл бұрын
చాలా థాంక్స్ బ్రదర్, no words, god bless you all. J. S. Anil hyderabad.
@mathewraju9219
@mathewraju9219 4 жыл бұрын
Praise God.. May God bless your team and use you all for his glorification much more.
@pillisuneetha5300
@pillisuneetha5300 4 жыл бұрын
Really osm can't explain in words may God bless your team more and more
@vijaypachimalla2238
@vijaypachimalla2238 4 жыл бұрын
Praise the Lord brothers God bless you your team members Final words Heart touching All glory to the Jesus Christ
@sundharsavara2303
@sundharsavara2303 4 жыл бұрын
shalom brother.ma amma tho ee video chusam super. panilo nimagnamayye Patra NAADI ani ma AMMA cheppinadi.nanna e madhyane leru. so thank ur team and family.simple pure talking.i pray today.kristu Nandu aanandam.amen.
@mahimarani7194
@mahimarani7194 Жыл бұрын
నాన్న మీపరిచర్యచాలమందికి అద్భుతమైన వాక్కని తెలిచేయటనికిప్రభుమీకుఇచ్చి.ధన్య త ఇంకమీఇలాంటీ ఆత్మయకర్యక్రమలు లోనూరోంతులుగాపలించలనిఅప్రభునిప్రార్ధిస్తున్నము అమేనె
@hanumannam4138
@hanumannam4138 4 жыл бұрын
Supper movie brothers thank you so much.
@shadrachstephen2085
@shadrachstephen2085 4 жыл бұрын
awesome brother ee video dwara mamu entho balam pondukunam
@nagavenivalavala1899
@nagavenivalavala1899 4 жыл бұрын
వందనాలు బ్రదర్ భీమవరం నుండి వి వేణి అలాప్రార్దనచెసె సెవకులుఉన్నారాబ్రదర్ కృతజ్ఞతలు
@sriramulu2689
@sriramulu2689 4 жыл бұрын
Excellent👏👏👏👏 super message
@sunnyshivasunnyshiva4983
@sunnyshivasunnyshiva4983 4 жыл бұрын
Praise the lord team god bless u
@jubileedhvani7372
@jubileedhvani7372 4 жыл бұрын
Glory to God. Wonderful short film. God will give repentance to every backslider. Tq pastor garu.
@arepallidivya6427
@arepallidivya6427 4 жыл бұрын
Very nice...super message istunnaru satyam garu....
@nbvengamuni5698
@nbvengamuni5698 4 жыл бұрын
Wonderful msg... Glory to God... Amen
@anianil7385
@anianil7385 4 жыл бұрын
Devudu chesina melulu marichia duramayna nannu yi shatpilmu dvara nannu devudu sandinchadu vandanalu🙏🙏God bless you
When Cucumbers Meet PVC Pipe The Results Are Wild! 🤭
00:44
Crafty Buddy
Рет қаралды 63 МЛН
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 22 МЛН
How To Choose Mac N Cheese Date Night.. 🧀
00:58
Jojo Sim
Рет қаралды 116 МЛН
Telugu Christian Short films | Latest | Songs| Messages | #live
48:37
Jacob Christian Media
Рет қаралды 12 М.
Telugu Christian Short Film | ఓ మానవా మారవా | 2020
36:21
MARPU(Christian telugu shortfilm)by SUVARTHA GUDAARAM church (podagatlapalli)
44:42
SUVARTHA GUDAARAM PODAGATLAPALLI
Рет қаралды 190 М.
Right Track Short Film - Must Watch Christian Film | Peter Gospel
38:39