Ticket rates 5000 నుంచి 10000 చేయాలి. బడ్జెట్ పెరిగింది కదా. కలెక్షన్ వేల కోట్లు అని చెప్పుకోవాలి. హీరో గారికి రెమ్మునిరేషన్ 300 to 500 కోట్లు ఎవ్వలి.
@chandrasekhar-vw4eeКүн бұрын
ప్రోబ్లం లేదు తొక్కిసలాట లో చనిపోతే 2 కోట్లు ఇద్ధం. అర్జెంట్ గా పన్ వరల్డ్ హీరో ఐపోవలి. కోట్లు కలెక్షన్లు రావాలి అంతే. ఎవరు పోతే మకేమిటి. మాకు మా ఆర్మీ ఉంది
@moningiavinashКүн бұрын
నటి నటులకు ఇచ్చే రెమ్యునరేషన్ తగ్గించండి.. అప్పుడు టికెట్ ధరలు తగ్గుతాయి.. మీరు ఇతర రాష్ట్రాల్లో సినిమా విడుదల చేస్తున్నాం అంటున్నారు.. అంటే జరిగే ఖర్చు కన్న వచ్చే రాబడి ఎక్కువ వుంటుంది.. ఎందుకంటే మీరు వారి భాషలో సినిమా తియ్యడం లేదు. భాష మారుస్తున్నారు అంతే.. కానీ సినిమా ధరలు అమాంతం పెంచేస్తున్నారు. కుటుంబ సమేతంగా వేళల్లంటే ఒకరి జీతం సరిపోదు.. ఇంతకు ముందు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి కానీ అప్పుడు సినిమా ధరలు పెంచలేదు కదా.. ఇప్పుడే ఎందుకు పెంచారు.. మి ధరలు పెంచడం వలన ప్రజలు తియేటర్ కి వెళ్ళడం మానేశారు.. టైం పాస్ కి సినిమా చూసేవారు కానీ ఇప్పుడు అలాంటి స్థితి ఇప్పుడు లేదు