అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును నీవు నా పక్షమై నను దీవించగా నీవు నా తోడువై నను నడిపించగా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా " అతి పరిశుద్ధుడా " సర్వోన్నతమైన స్థలముల యందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే ముందెన్నడూ చవి చూడని సరిక్రొత్తదైన ప్రేమా మృతం నీలోనే దాచావు ఈనాటికై నీ ఋణము తీరదు ఏనాటికీ. " అతి పరిశుద్ధుడా " సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుటే నుంచుకొని గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా నే పొందగా నాలోన ఏ మంచి చూశావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా " అతి పరిశుద్ధుడా " సారెపై నున్న పాత్రగ నన్ను చేజారి పోనియ్యక శోధనలెన్నో ఎదిరించినను నను సోలి పోనియ్యక ఉన్నావులే ప్రతి క్షణమునా కలిసున్నావులె ప్రతి అడుగునా నీవేగా యేసయ్య నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి " అతి పరిశుద్ధుడా "
@peramsuresh72144 ай бұрын
🎉❤🎉❤🎉
@KakaraAnand3 ай бұрын
❤❤❤❤
@SatyanarayanaGudala-b1k2 ай бұрын
Super song sir
@garapatiraju58124 ай бұрын
ప్రేమా పూర్ణుడా - స్నేహశీలుడా విశ్వనాధుడా - విజయ వీరుడా ఆపత్కాల మందున - సర్వ లోకమందున్న దీన జనాలి దీపముగా - వెలుగుచున్నవాడా .. ఆరాధింతు నిన్నే - లోక రక్షకుడా ఆనందింతు నీలో - జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో - వర్ణించలేను స్వామి నీ కృప యందు తుది వరకు - నడిపించు యేసయ్యా "ప్రేమా" చరణం 1: పూర్ణమై సంపూర్ణమైన - నీ దివ్య చిత్తమే నీవు నను నడిపే నూతనమైన - జీవ మార్గము (2) ఇహ మందు పరమందు - ఆశ్రయమైన వాడవు ఇన్నాళ్లు క్షణమైనా - నన్ను మరువని యేసయ్యా నా తోడు నీవుంటే - అంతే చాలయ్యా నా ముందు నీవుంటే - భయమే లేదయ్యా (2) " ప్రేమా " చరణం 2 : భాగ్యమే సౌభాగ్యమే - నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృప - నాపై చూపితివే (2) బలమైన ఘనమైన - నీ నామమందు హర్షించి భజయించి కీర్తించి - ఘనపరతు నిన్ను యేసయ్యా నా తోడు నీవుంటే - అంతే చాలయ్యా నా ముందు నీవుంటే - భయమే లేదయ్యా (2) " ప్రేమా " చరణం 3 : నిత్యము ప్రతి నిత్యము - నీ జ్ఞాపకాల తో నా అంతరంగ మందు నీవు - కొలువై యున్నావు లే (2) నిర్మలమైన నీ మనసే - నా అంకితం చేశావు నీతోనే జీవింప - నన్ను కొనిపో యేసయ్యా నా తోడు నీవుంటే - అంతే చాలయ్యా నా ముందు నీవుంటే - భయమే లేదయ్యా (2) " ప్రేమా "
@pradeepcherry90354 ай бұрын
Manasuki prasantani e song estundhi 😊🙏🙏🙏🤗😊😇😇😇💚💚💚💚
@RajuChilaparti4 ай бұрын
Ok jfjffsdf 👌👍💯🎉❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✝️✝️✝️👏
@ChaithanyaChaitu-nj4mq3 ай бұрын
ప్రే ఫర్ them
@MallepoguKowlutla3 ай бұрын
❤❤😊😊😊😊
@suribabubangaru37382 ай бұрын
Praise the lord
@nagalakshmikusume9072Ай бұрын
Praise the lord ayyagaru songs🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤😊😊😊😊😊😊
@RavikumarJagathapАй бұрын
God bless you..devudu mimalni bhahuga vadabadunu gaka,.
@garapatiraju58124 ай бұрын
ఘనమైనవి నీ కార్యములు నా యెడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య కృపలను పొందుచు కృతజ్ఞాత కలిగి స్థుతులర్పించేదను అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే - ఆయుష్కాలము నీ వరమే " ఘనమైనవి " ఏ తెగులు సమీపించనీయక ఏ కీడైన దరిచేరణీయక ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు (2) నా భారము బాపి బాసటగా నిలిచి ఆదరించితివి ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితంతము (2) " ఘనమైనవి " నాకు ఎత్తైన కోటవు నీవే నన్ను కాపాడు కేడెము నీవే ఆశ్రయమైనబండవు నీవే శాశ్వత కృపకాధారము నీవే (2) నా ప్రతి క్షణమును నీవు దీవెనెగా మార్చి నడిపించుచున్నావు - ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితంతము (2) " ఘనమైనవి " నీ కృప తప్ప వేరొకటి లేదయా - నీ మనసులో నేనుంటే చాలయా - బహు కాలముగా నేనున్న స్థితిలో - నీ కృప నా ఎడ చాలున్నంటివే (2) నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివి నాకేమి కొదువ ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము (2) "ఘనమైనవి "
@venkatswamyKodadala2 ай бұрын
😢
@prayerpowerchruchjmdjammal8042Ай бұрын
Hi
@prayerpowerchruchjmdjammal8042Ай бұрын
VOCALS
@prayerpowerchruchjmdjammal8042Ай бұрын
John wesly fan hosanna
@RajKumar-zs7xiАй бұрын
AMEN praise the lord Glory to God 🙇🏻♂️🧎♂️🙏🙏🙏
@ShanthikumarAnnamАй бұрын
Super sangs and pastergaru vaiea super🙏🙏🙏👌👌👌
@Joshua5177-w8dАй бұрын
వందనాలు అయ్యగారు
@YettiSravanthiАй бұрын
❤❤❤i love you juses Amen 🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭🙏🏻🙏🏻 amen ❤️😭🙏🏻🙇🏻🥺🙏🏻 amen ayya mi song na manusuni thakaie 🥺🥺🙇🏻🙏🏻😭❤️🥰🥰🥰🥰 i love you juses 😍😍🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️🥰
@yesubabuyesubabu4433 ай бұрын
జీవముసత్యమునీవేమార్గమయమున్వు యేసయ్యా నీకే మహిమ గానత ప్రభవములుగనుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట 🎉🎉🎉🎉
என் ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் நாமத்தில் என் தாயும் தந்தையுமாகிய என் பரலோக தகப்பனே உங்களுக்கு கோடான கோடி ஸ்தோத்திரம் நன்றி ஆமென் 🙏🙏🙏 A. DAVID 15/7/2024/