తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ హైవే ఎక్కడ నిర్మిస్తున్నారో తెలుసా?

  Рет қаралды 510,582

Megha Engineering and Infrastructures Ltd

Megha Engineering and Infrastructures Ltd

9 ай бұрын

#bangalore #vijayawada #expressway #highway #economiccorridor
తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ హైవే ఎక్కడ నిర్మిస్తున్నారో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లోనే అతి పెద్ద గ్రీన్ ఫీల్డ్ హైవే ఎక్కడ నిర్మిస్తున్నారో తెలుసా?ఇది ఎన్ని హైవేలను కలుపుతుందో తెలుసా?
బెంగుళూరు -విజయవాడ ఎకనామిక్ కారిడార్ లో భాగంగా ఈ రెండు నగరాల మధ్యన ఉన్న దాదాపు 518 కిలోమీటర్ల ప్రయాణ దూరంలో దాదాపు 120 కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గించడమే కాకుండా ప్రయాణ సమయాన్ని సైతం 13 గంటల నుండి దాదాపు సగానికి తగ్గించేందుకు యాక్సెస్ కంట్రోల్ హైవేను నిర్మిస్తున్నారు.
భారతమాల పరియోజన పధకంలో భాగంగా నిర్మిస్తున్న ఈ 6వరుసల హైవేను 544 జి గా నామకరణం చేశారు.ఈ హైవే హైదరాబాద్-బెంగుళూరు మధ్యన ఉన్న హైవే నెంబర్-44 ను,కోల్ కత్తా-చెన్నై మధ్యన ఉన్న హైవే నెంబర్-16ను కలుపుతూ వెళ్తుంది.ఈ యాక్సెస్ కంట్రోల్ హైవేను 65 శాతం గ్రీన్ ఫీల్డ్ హైవే గానూ,35 శాతం బ్రౌన్ ఫీల్డ్ హైవే గానూ నిర్మిస్తున్నారు.
ఈ యాక్సెస్ కంట్రోల్ హైవేలో భాగంగా 342 కిలోమీటర్ల పొడవున శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం,కోడూరు గ్రామం నుండి మొదలై బాపట్ల జిల్లా ముప్పవరం దగ్గర ముగుస్తుంది.ఇలా ఉభయ తెలుగురాష్ట్రాల్లోనే అతి పొడవైన గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం బెంగుళూరు-విజయవాడ ఎకనామిక్ కారిడార్ లో భాగంగా నిర్మిస్తుండటం విశేషం.
ఈ హైవే నిర్మాణాన్ని 14 ప్యాకేజిలుగా విభజించగా,వీటిలో 7 ప్యాకేజిల పనులను మేఘా ఇంజనీరింగ్ సంస్ద హైబ్రిడ్ యాన్యుటీ పద్దతిలో పనులు చేపట్టింది.ఇంక కీలకమైన గ్రీన్ ఫీల్డ్ హైవే పనుల్లోనే నల్లచెరువుపల్లి-యర్రగుడిపాడు, యర్రగుడిపాడు-ఆదిరెడ్డిపల్లె,చంద్రశేఖరపురం-పోలవరం,పోలవరం-మర్రిపూడి,సోమవరప్పాడు-ముప్పవరం వరకు 5 కీలక ప్యాకేజిలను చేపట్టి దాదాపు 150 కిలోమీటర్లు పొడవున 6వరుసల రహాదారిని నిర్మిస్తోంది.మిగిలిన రెండు ప్యాకేజిలలో బ్రౌన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులను చేపట్టింది.
ఈహైవే నిర్మాణం పూర్తైతే ఈ రెండు పారిశ్రామిక నగరాలతో పాటు,గుంటూరు,ప్రకాశం,కర్నూలు,కడప,అనంతపురం జిల్లాల్లో పారిశ్రామికాభివృద్ది పెరగడంతో పాటు,యువతకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు సైతం పెరుగుతాయి.
Megha Engineering & Infrastructures Limited (MEIL) is a major infrastructure company headquartered in Hyderabad, India. The company was established in 1989 as a small fabrication unit. In due course of time, the unit made a name for itself. We are fired by the zeal to equip the country with an engineering and infrastructure foundation that can hold up its pillars for generations to come.

Пікірлер: 1
@muralikrishna4745
@muralikrishna4745 Ай бұрын
Good development. Good for industrial sectors to create employment opportunities to youth.
КАРМАНЧИК 2 СЕЗОН 7 СЕРИЯ ФИНАЛ
21:37
Inter Production
Рет қаралды 524 М.
路飞被小孩吓到了#海贼王#路飞
00:41
路飞与唐舞桐
Рет қаралды 50 МЛН
Open plots & Villas in kandrika | Vijayawada : 9603331028
3:39
vijayawada properties
Рет қаралды 1,6 М.
Upcoming Expressways & Infra projects in Andhra Pradesh | Update by Gadkari
10:28
Indian Construction Info
Рет қаралды 314 М.