(M) - కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ కోరింది ఇచ్చుకోవా (F) - ఛలో నీ సోకులన్ని సోలోగా పాడుకుంటా నా ముద్దు పుచ్చుకోవా (M) లాటుగా అందాలన్ని చాటుగా ఇస్తావా ఘాటుగా కౌగిళ్ళు ఇచ్చి మాటుకోమంటావా (M) కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ కోరింది ఇచ్చుకోవా (F) ఛలో నీ సోకులన్ని సోలోగా పాడుకుంటా నా ముద్దు పుచ్చుకోవా చరణం ~~~~~~1 (M) - కొండ కోనల్లో చాటుగా ఎత్తు పల్లాలు తెలిసేలే (F) - కంటి కోణాలు సూటిగా కొంటె బాణాలు 😁విసిరేలే (M) - సోకి నా ఒళ్ళు కోకలో గళ్ళు పడ్డ నీ ఒళ్ళు వదలనూ (F) - చూపుకే సుళ్ళు తిరిగి నా ఒళ్ళు పట్టు కౌగిళ్ళు వదలకూ (M) - కుదేశాక అందాలన్నీ కుదేలైన వేళల్లో (F) - పడేశాక వల్లో నన్నే ఒడే చాలు ప్రేమల్లో ( M) - సందె ఓ షేపు చిందే ఓ వైపు అందె నీ సోకులే (F) - తనక్కు ధిన ఛలో నీ సోకులన్ని సోలోగా పాడుకుంటా నా ముద్దు పుచ్చుకోవా (M) - అ. కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ కోరింది ఇచ్చుకోవా చరణం ~~~~~~2 (F) - మెత్తగా తాకు చూపుకే మేలుకున్నాయి సొగసులే (M) - కొత్తగా తాకు గాయమే హాయి అన్నాయి వయసులే (F) - కుర్ర నా ఈడు గుర్రమై తన్నై గుట్టుగా గుండెలదరగా (M) - కళ్ళతో నీకు కళ్ళెమేశాను కమ్ముకో నన్ను కుదురుగా (F) - భరోసాల వీరా రారా, భరిస్తాను నీ సత్తా (M) - శృతేమించు శృంగారంలో రతే నీకు మేనత్తా (F) - ముద్దు ఆ వైపు రుద్దు ఈ వైపు హద్దులే లేవులే (M) - తనక్కు ధిన కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ కోరింది ఇచ్చుకోవా (F) - ఛలో నీ సోకులన్ని సోలోగా పాడుకుంటా నా ముద్దు పుచ్చుకోవా (M) - లాటుగా అందాలన్ని చాటుగా ఇస్తావా (F) - ఘాటుగా కౌగిళ్ళు ఇచ్చి మాటుకోమంటావా (M) - కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ కోరింది ఇచ్చుకోవా (F) - హే, ఛలో నీ సోకులన్ని సోలోగా పాడుకుంటా నా ముద్దు పుచ్చుకోవా
@akhilbabu16033 жыл бұрын
Excellent song
@aishugeethavlogs92683 жыл бұрын
tq for lyrics mam ur great
@bhaskarevents72093 жыл бұрын
Tq for the lyrics madam like u sooooo much
@dhanunjayam.45112 жыл бұрын
Nice
@kesavagoud77992 жыл бұрын
సూపర్.....
@Raj1-d5p10 ай бұрын
இளையராஜா இசை...... மொழி கடந்தும் இனிக்கிறது. தமிழன் என்பதில் கர்வம் கொள்ளும் நேரம்.
@humungous099 ай бұрын
Spot on bro! Thanks n love from vizag!
@sureshbabud90683 жыл бұрын
90s ఆ పీరియడ్ లో ఒక ఎనర్జీ ఉండేది... అంటే, చిరంజీవి సినిమా, బలు గారు జానకమ్మ పాటలు, ఇళయరాజా గారి సంగీతం ఇప్పటి వాళ్ళకి అర్థం కాని ఒక అద్భుతమైన అనుభూతి... నా జన్మ ధన్యం...
@Naresh. Жыл бұрын
చచ్చినోడు కూడా లేచి డాన్స్ వేస్తాడు 💐q👌👌👌
@Jason-cq4gt7 ай бұрын
😅😅
@muskaanmuhammad996 ай бұрын
😄
@KishoreKumar-wz6pl3 жыл бұрын
ఇంత సెక్సీ సాంగ్ నా లైఫ్ లో వినలేదు హ్యాట్సాఫ్ to లిరిక్స్ రైటర్ మంచి రసికుడు
@Jason-cq4gt6 ай бұрын
Veturi
@medaranagalakshmi1363 жыл бұрын
Wat a Energetic Dance... Vijayashanthi... Dummu Dulipesindi.... E Songlo.... 😍😍👌👌👌👌👌
@sathishroyal85503 жыл бұрын
Avunu
@Gamechanger546_rg3 жыл бұрын
100%
@pspk560 Жыл бұрын
Avunu dummu mathrame lepindi dance cheyala ,akkada unnadi jinka kadu simham chiranjeevi ni minchi dance cheyyadam e janma lo jaragadu ye heroine ki ayina
@naidugaariammai46652 ай бұрын
2024 evaryna unnara ❤
@Satyareddy55Ай бұрын
Still listening ❤❤
@kommineniyesuvaram55467 сағат бұрын
2025 lo avaru aeina venara
@rajeshkatakam2100 Жыл бұрын
Superb only superb.. janaki అమ్మ, spb, చిరు, విజయ షంథి, ultimate ఇలయ రాజా... ఇంకేం కావాలి..
@kalyanchakr88973 жыл бұрын
chiranjivi has grace in dancing added to that Vijaya shanthi is super combination... pleasure to watch the couple...
@Subhian3 жыл бұрын
ఎవర్ గ్రీన్ సాంగ్స్ .ఎప్పుడు విన్న చూసిన చూడదలనిపించే సాంగ్స్, మైండ్ రిఫ్రెష్ అవుతుంది
@kalyanraj48172 жыл бұрын
అద్భుతం అది చిరంజీవి గారికే సాధ్యం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lakshminarayananvenugopal95113 жыл бұрын
Chiranjeevi is a great dancer. I do not know Telugu but I like Chiranjeevi dance very much. He has elegance, style and fluency in his dance moves which is very rare to see
@danieldasari66265 жыл бұрын
నిజంగా సూపర్ విజయశాంతి గారు చిరంజీవి గారు సూపర్ కాంబినేషన్
@savalamviswanath38254 жыл бұрын
What a grace chiru is having, its marvelous and excellent. One of the finest dancer with lot of grace and magic in his legs.
@yogeshreddy93093 жыл бұрын
Today june 4. Happy birthday legend SPB sir. What a beautiful voice. Die hard fans from Chennai
@regurijithendra47211 ай бұрын
Naku chala istam Ee song❤
@munirajaakkupalli22053 жыл бұрын
No body can beat your style of dance, grace, Timing..
@harshasetty32152 жыл бұрын
Aqq
@bharathcrazybeats28322 жыл бұрын
P
@bharathcrazybeats28322 жыл бұрын
0p
@bharathcrazybeats28322 жыл бұрын
Pp
@impermenance2 жыл бұрын
This song is still fresh in 2022, that is after 33 years! Ilayaraja is the greatest!
@Imiss-pq1iy2 жыл бұрын
03:40 భరోసాల వీరా రారా, భరిస్తాను నీ సత్తా శృతేమించు శృంగారంలో రతే నీకు మేనత్తా.. ✍️వేటూరి గారికి🙏
@arakondakarthikeya3168 Жыл бұрын
Em Grace Ayya Saami🙏🙏🙏....Idhi Kada Dance Ante ... Andhuk Nuv Megastar❤
@nnaveenzinkumar16943 жыл бұрын
one chiru song per day keeps the doctor away..not to take anything away from Vijayashanti garu...graceful dance and powerful actress
@vnrfacts95753 жыл бұрын
True bro
@nakkaganapathi72905 жыл бұрын
ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాటలు
@punithpunithkumar96895 жыл бұрын
Nakka Ganapathi yav film
@sk__arhan__razi4 жыл бұрын
Yes
@mairalathowdu48383 жыл бұрын
Yes
@srv5entertainments9923 жыл бұрын
❤️👍😎😍😘💕🎈🌹
@kuwaitstar72622 жыл бұрын
Endhuku alaa
@mahalakshmisonti12655 жыл бұрын
Shruthey minchu srungaramlo rathey neeku menattha....what a romantic lyrics
@melangeofknowledge28573 жыл бұрын
😀😀😀true.. I too like that line
@jagadeeshv81183 жыл бұрын
పల్లవి: కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ కోరింది ఇచ్చుకోవా చేలో నీ సోకులన్ని సోలోగా పాడుకుంటా నా ముద్దు పుచ్చుకోవా లాటుగా అందాలన్ని చాటుగా ఇస్తావా ఘాటుగా కౌగిళ్ళు ఇచ్చి మార్చుకోమంటావా కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ కోరింది ఇచ్చుకోవా చేలో నీ సోకులన్ని సోలోగా పాడుకుంటా నా ముద్దు పుచ్చుకోవా చరణం 1: కొండ కోనల్లో చాటుగా ఎత్తు పల్లాలు తెలిసేలే కంటి కోణాలు సూటిగా కొంటె బాణాలు విసిరేలే సోకినా నా ఒళ్ళు కోకలో కళ్ళు పడ్డ నీ ఒళ్ళు వదలనూ చూపుకే సుళ్ళు తిరిగి నా ఒళ్ళు కట్టు కౌగిళ్ళు వదలకూ కుదేసాక అందాలన్ని కుదేలైన వేళల్లో పడేసాకా వల్లో నన్నే ఒడే చాలు ప్రేమల్లో సందె ఓ షేపు చిందే ఓ వైపు అందే నీ సోకులే తణక్కు దిన చేలో నీ సోకులన్ని సోలోగా పాడుకుంటా నా ముద్దు పుచ్చుకోవా కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ కోరింది ఇచ్చుకోవా చరణం 2: మెత్తగా తాకు చూపుకే మేలుకున్నాయి సొగసులే కోత్తగా తాకు గాయమే హాయి అన్నాయి వయసులే కుర్ర నా ఈడు గుర్రమై తన్నే గుట్టుగా గుండెలదరగా కళ్ళతో నీకు కళ్ళెమేసాను కమ్ముకో నన్ను కుదురుగా భరోసాల వీరా రారా...భరిస్తాను నీ సత్తా శృతేమించు శృంగారంలో...రతే నీకు మేనత్తా ముద్దు ఆ వైపు... రుద్దు ఈ వైపు... హద్దులే లేవులే... తణక్కు దిన కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ కోరింది ఇచ్చుకోవా చేలో నీ సోకులన్ని సోలోగా పాడుకుంటా నా ముద్దు పుచ్చుకోవా లాటుగా అందాలన్ని చాటుగా ఇస్తావా ఘాటుగా కౌగిళ్ళు ఇచ్చి మార్చుకోమంటావా కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ కోరింది ఇచ్చుకోవా చేలో నీ సోకులన్ని సోలోగా పాడుకుంటా నా ముద్దు పుచ్చుకోవా
@namanaakhilandam47945 жыл бұрын
Vijayashanti medam dance lo lady megastar... Antey... Superb medam..... Love u medam....
@chikkagangappa68673 жыл бұрын
Ravi
@santhoshraju22692 жыл бұрын
100 times song చూసినా కాని విజయ శాంతి ని ఒక్కసారి కూడా చూడలేదు... చిరు ❤🤩😘
@kittykitts87115 жыл бұрын
Ilayaraja sir + S P Balu gaaru + Chiru Deadly combo 👌
@cartoon41915 жыл бұрын
Janaki Amma
@euphoria-pb1tb4 жыл бұрын
Yes
@mahidharreddy49403 жыл бұрын
@@euphoria-pb1tb p
@durgeshthakur27692 жыл бұрын
of course without Lady super star Vijayashanti not possible..
@Raj1-d5p10 ай бұрын
இளையராஜா இசை மொழி கடந்தும் இனிக்கிறது. தமிழன் என்பதில் கர்வம் கொள்ளும் நேரம்.
@Wildbirds1985 Жыл бұрын
అన్నింటిలో మీరే నంబర్ వన్. డాన్స్, ఫైట్స్, యాక్షన్, స్టైల్ లో అంతేగాక సాంగ్స్ లో హిట్ సాంగ్స్ మీకు ఉన్నన్ని వేరే హీరోల్లో ఎవరికి లేవు. అందుకే MEGA✴️అయ్యారు.
@pgovindarajulu0133 жыл бұрын
Emi song ra Babu idi vyasanam. Chiru-vijayasanthi combo evergreen.
@arulvenkat31636 жыл бұрын
I don't know Telugu... But addicted for this song... 😍
I am Tamilnadu vijayashanthi mam dance super ❤️❤️❤️ Ilayaraja music 🎶composition. Very nice
@durgeshthakur27692 жыл бұрын
Vijaya madam simply superb..
@RajendraKumar-wl1gw Жыл бұрын
జానకమ్మ...గొంతు ఆమె పాట..వామ్మో చెప్పలేం
@sunc73335 жыл бұрын
Though the comments say she danced equally with Chiru ..infact no heroine danced as good as him ....just watch him from 3:20 and compare ..that's y he's called the BEST.
@shashvinth4 жыл бұрын
But, please note chiru is having shoe and pant shirt. So it is comfortable for good dance movement. But vijayashanthi wearing saree and danced with empty leg.
@kanmanthamadhavi32143 жыл бұрын
Chiranjeevi no 1 grace full dance what a energy He successfully reach his goal and he recorded 152 movies successful
@ramanjaneyulum29842 жыл бұрын
Super
@sangusangeetha5344 жыл бұрын
Evergreen song SPB janaki combination super and BGM super i listen more times i Love this song
@jbhagyalaxmilaxmi1209 Жыл бұрын
చిరంజీవి, విజయశాంతి సూపర్ డాన్స్, రాజుసుందరం కంపోసింగ్ ఎక్సలెంట్
@rudvika20234 жыл бұрын
కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ కోరింది ఇచ్చుకోవా చేలో నీ సోకులన్ని సోలోగా పాడుకుంటా నా ముద్దు పుచ్చుకోవా లాటుగా అందాలన్ని చాటుగా ఇస్తావా ఘాటుగా కౌగిళ్ళు ఇచ్చి మార్చుకోమంటావా కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ కోరింది ఇచ్చుకోవా చేలో నీ సోకులన్ని సోలోగా పాడుకుంటా నా ముద్దు పుచ్చుకోవా చరణం 1: కొండ కోనల్లో చాటుగా ఎత్తు పల్లాలు తెలిసేలే కంటి కోణాలు సూటిగా కొంటె బాణాలు విసిరేలే సోకినా నా ఒళ్ళు కోకలో కళ్ళు పడ్డ నీ ఒళ్ళు వదలనూ చూపుకే సుళ్ళు తిరిగి నా ఒళ్ళు కట్టు కౌగిళ్ళు వదలకూ కుదేసాక అందాలన్ని కుదేలైన వేళల్లో పడేసాకా వల్లో నన్నే ఒడే చాలు ప్రేమల్లో సందె ఓ షేపు చిందే ఓ వైపు అందే నీ సోకులే తణక్కు దిన చేలో నీ సోకులన్ని సోలోగా పాడుకుంటా నా ముద్దు పుచ్చుకోవా కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ కోరింది ఇచ్చుకోవా చరణం 2: మెత్తగా తాకు చూపుకే మేలుకున్నాయి సొగసులే కోత్తగా తాకు గాయమే హాయి అన్నాయి వయసులే కుర్ర నా ఈడు గుర్రమై తన్నే గుట్టుగా గుండెలదరగా కళ్ళతో నీకు కళ్ళెమేసాను కమ్ముకో నన్ను కుదురుగా భరోసాల వీరా రారా...భరిస్తాను నీ సత్తా శృతేమించు శృంగారంలో...రతే నీకు మేనత్తా ముద్దు ఆ వైపు... రుద్దు ఈ వైపు... హద్దులే లేవులే... తణక్కు దిన కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ కోరింది ఇచ్చుకోవా చేలో నీ సోకులన్ని సోలోగా పాడుకుంటా నా ముద్దు పుచ్చుకోవా లాటుగా అందాలన్ని చాటుగా ఇస్తావా ఘాటుగా కౌగిళ్ళు ఇచ్చి మార్చుకోమంటావా కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ కోరింది ఇచ్చుకోవా చేలో నీ సోకులన్ని సోలోగా పాడుకుంటా నా ముద్దు పుచ్చుకోవా
@Naveen_123494 жыл бұрын
Excellent work veena
@lavaravvala13334 жыл бұрын
Hi veena
@youngforest87934 жыл бұрын
Supper meeu
@ballachiranjeevulu84724 жыл бұрын
Hie
@youngforest87934 жыл бұрын
@@ballachiranjeevulu8472 హై
@srinivasreddy64964 жыл бұрын
Vijaysanti and chiru combination is super they r ever green
@arunkumarv41673 жыл бұрын
One of the most eligible hero in telugu industry chiranjeevi gariki evaru satiraru
@dillinani56523 жыл бұрын
పాట కేక,,అన్నయ్య అభినయం సూపర్ మరీ ముఖ్యంగా ఇక్కడ 3:46 3:51 పొలికేక అంతెే. 🤙🤙👍👍👍👍👍👍👍👍👍👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏😘😘😘😘😘 "మేము ఎంతో పుణ్యం చేసుకున్నాం. "'చిరు అన్నయ్య' మిమ్మల్ని తెర మీద చూసేందుకు,, అ అభినయానికి ఫిదా,, జై చిరంజీవ.
@pallantitaigangabhavani41446 жыл бұрын
saree tho chiruki equalga vijaya mam dance.. mam meeru great
@srinubabuch18593 жыл бұрын
Yes
@rams-nandanАй бұрын
ఇదే పాట ఇపుడు సినిమాలో వస్తె షూటింగ్ వేరే దేశం లో ఉండేది. డ్రెస్సింగ్ స్టైల్ చీర నుండి 2 పీస్ కు వచ్చేది. లిరిక్స్ అర్దం కాకుండా only మ్యూజిక్ మాత్రమే వినపడేది..
@kasseypushpavathi12814 жыл бұрын
I love this cinima at my child stage They are natural actors and real persons...and song sing by our God spb.....we miss you sir😭😭
@bhaskarpulugujju96553 жыл бұрын
సూపర్ హిట్ song మళ్ళి మళ్ళి vinaalanipinche song .
@chennaraom72345 жыл бұрын
Chiranjeevi King of Indian Cinema...All in one Actor great human being...Hats off to you chiru garu
@manoj553533 жыл бұрын
3:50 that blinking in eye!! India lo evaru antha spontaneous ga cheyaleru
@Sandhya-suresh9224 сағат бұрын
Every green 💚 songs eni yrs ina vintaru r u agree with this ❤ 2025
@Laxminarayana.Gottipamul3 жыл бұрын
Evergreen Janaki amma voice... Refreshing peppy song.. SPB sir hats off...
@arunakumari6313 жыл бұрын
Super song ika vinalliudi
@kannadassasn3 жыл бұрын
Throughout the song, both were danced enthusiastically. I often see for Chiru's dance, a master.
@janardan21654 жыл бұрын
Song super. SPB&JANAKI. VOICE AND. ILYARAJ MUSIC VERY GOOD WORK
@Rajinitech-ts7vm Жыл бұрын
Super ❤️ songs 😍 SPB voice and janaki amma❤
@vamsi28083 жыл бұрын
nag,chiru + illayaraja, a perfect refreshment! ofcourse, vijayashanthi&chiru... any mood,,,, serves the purpose. love you all.
@RajuRaju-sk7uj2 жыл бұрын
మీరు అప్పటికి ఇప్పటికి ఎప్పటికైనా మా హీరో సర్ లవ్ యూ సర్
@nihathamballa30204 жыл бұрын
I'm big fan of this combination
@durgeshthakur27692 жыл бұрын
This kind of Grace and style in dance matching chiru sir that too in saree , is it possible for any other heroine .... That is why she is evergreen lady super star of south ..
@SSSS-vy8xj4 жыл бұрын
Chiru sir one of the greatest dancer in India
@klnswamykosinapogu97163 жыл бұрын
Yes
@GollapalliNaveen-nn8bj4 ай бұрын
2024 lo vinna vallu like
@phanireddy94092 ай бұрын
Eela ee song ki dance chese mogodu enka yekkada ledu raadu❤
ನನಗಿಂತ ದೊಡ್ಡ ಚಿರಂಜೀವಿ ಫ್ಯಾನ್ ಇನ್ನಾರೂ ಇರಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವೇ ಇಲ್ಲ. ನಾನು ಕನ್ನಡದವನಾಗಿದ್ದರೂ ಹೆಚ್ಚು ಕಡಿಮೆ ೯ ನೇ ತರಗತಿಯಿಂದ (1987) ಚಿರಂಜೀವಿ ಹುಚ್ಚು ಹಿಡಿದಿದ್ದು (ರಾಕ್ಷಸುಡು) ಇನ್ನೂ ಬಿಟ್ಟೆ ಇಲ್ಲ. ಆಗ ಚಿರು ಸಿನಿಮಾ ನೋಡುವಾಗ ಹೇಗೆ ಮೈನವಿರೇಳುತ್ತಿತ್ತೋ ಈಗಲೂ ಸೈರಾ ನರಸಿಂಹ ರೆಡ್ಡಿ ನೋಡುವಾಗಲೂ ಅದೇ ಅನುಭವ. ನನ್ನ ಮಗನ ಹೆಸರೂ ಚಿರಂತನ ಅಂದ್ರೆ ಚಿರು. ನನಗಂತೂ ಒಮ್ಮೆಯಾದರೂ ಕಣ್ಣಾರ ಚಿರಂಜೀವಿಯನ್ನು ನೋಡಿ ಮುಟ್ಟಿ ಕೃತಾರ್ಥನಾಗಬೇಕೆಂಬುದೇ ನನ್ನ ಈ ಜನ್ಮದ ಆಸೆ.
@n.somashekarsomashekar60483 жыл бұрын
ದೊಡ್ಡಬಳ್ಳಾಪುರ ಸೋಮಶೇಖರ್ ನಾನು ಮೆಗಾಸ್ಟಾರ್ ಚಿರಂಜೀವಿ ಫ್ಯಾನ್ಸ್ ನನಗೂ ನಿಮ್ಮ ಹಾಗೆ ಆಸೆ ಇದೆ ಜೈ ಮೆಗಾಸ್ಟಾರ್ ಚಿರಂಜೀವಿ
@sudhirkumarpatro95053 жыл бұрын
Incredible lyrical magic by veturi Sir... Hats off sir...
@kishoreponnada13244 жыл бұрын
విజయశాంతి గారి డాన్స్ super...
@AnuAnu-hs9bc4 жыл бұрын
Yes
@suryamsuresh32283 жыл бұрын
Nijame
@venkateshgangipogu86962 жыл бұрын
జానీకమ్మా మీ ఇంటర్వ్యూ చూసి చూస్తాన్న సాంగ్....👌👌👌👌👌🙏🙏🙏
@kskumar1985 Жыл бұрын
Nostalgia... Chiru is only dancer who makes the audience dance in any era
@sathendrakangralkar4868 Жыл бұрын
Chiranjeevi at his best, Vijay Shanti too matches his dance steps to perfection
@valluriraja45674 жыл бұрын
Ilove you chiru Anna,Vijaya santhi madem mi expressions mind blowing......
@adarshguptak3 жыл бұрын
"Rathe neeku menatha" ani evvaru rayagalaru.. except Veturi garu😄
@ctony315810 ай бұрын
who came here for Pottimama ? #pottimama😃
@M.ankireddy3 жыл бұрын
సూపర్ నైస్ song ఫ్రెండ్ చిరంజీవి song 👌👌👌👌👌👌👌👌కొలొ కొలొమ
@durgeshthakur27692 жыл бұрын
Once more repeat Just for Vijayashanti madam grace and natural beauty in sareee...
@harshavardhinisiri12812 ай бұрын
OMG 90's songs are awesome...
@user-so7pu5zs5d Жыл бұрын
Heroin superb
@phanindrakumarvavilala8044 ай бұрын
Idi re release ayithe songs vasthe seatlo evvadu kurchodu❤❤❤
@lekshminarayanan92884 жыл бұрын
I don't know Telugu but I m mesmerized bcz of this song
@henryclement18304 жыл бұрын
Oh me too!
@vijayaaron53813 жыл бұрын
2:15 abbaba, andamaina letha letha Poo(v)u ni entha andam ga thaaki, thadimi nalipesaadooo.
@lambadayshankarrao15122 жыл бұрын
Marvelous dance by Chiru. No one can beat him in dance.
@myvillageshow63783 жыл бұрын
One of the best actor in south India...if he was not entiring the politics ...no one can beat him....@@@@
@rajrajkumar5764 Жыл бұрын
Kya song hai jindagi bhar dekheneks layak, CHIRU N VIJASANTHI ON THEIR HEGITS FR DAMOVIE
@amrvlogs05324 жыл бұрын
2020 watching
@moviehub72162 жыл бұрын
Old dayes malla raavaali appatlo entha adrustavanthulo megastar movie chusi enjay chesaaru
@PallapuKumar-b3q2 ай бұрын
Super dance by Me& Mrs Sudhakar❤👍
@HelpingKoru.Sekhar Жыл бұрын
Super song👍💐👍🇮🇳👍🙏🙏🙏🙏
@ADITHYANEDIT-325 Жыл бұрын
Iam from kerala i love telugu moves my fevert actor chiru
@HelpingKoru.Sekhar Жыл бұрын
సూపర్ సాంగ్, సూపర్ డాన్స్ 👍💐👍🇮🇳👍🙏
@phanireddy94092 ай бұрын
2024 attendance
@eshwarmedisetti2 жыл бұрын
Superb song ❣️😘 beautiful
@buddhalnarayana90675 жыл бұрын
Who are listen in 2019 💟💝💌💚💚💢
@deepak794438 ай бұрын
Megastar for a reason.🫶🏿🙌🏻🤌🏻
@idurbasha43713 жыл бұрын
Annaya grace ki style ki evaru match avvaru
@n.nandiniv40678 ай бұрын
Megastar akkada
@abdulkarimullah86294 жыл бұрын
2021. Watching
@syedanaqvi33473 жыл бұрын
Me too
@SivaSubrahmanyamkv Жыл бұрын
Writer. ?. VETURI SIR ?.
@srikanthsri84624 жыл бұрын
E song chusthe naku paatha gnapakalu
@nelloreboy2.0812 жыл бұрын
3 persons are dancing in this video 1. Chiru sir 2. Vijay shanthi mam 3.chiru's Face expressions