Speaker Chintakayala Ayyanna Patrudu About Lakshmi Parvathi Character | Sr Ntr | Daily Culture

  Рет қаралды 115,238

DC Channel

DC Channel

Ай бұрын

Speaker Chintakayala Ayyanna Patrudu About Lakshmi Parvathi Character | Sr Ntr | Daily Culture
#ayyannapathrudu #srntr #lakshmiparvathi
"DC Channel" is a sub channel of "Daily Culture(Subscribe: goo.gl/4MRq8m)" here we provide only EXCLUSIVE INTERVIEWS of famous personalities in Tollywood Film Industry. Kindly subscribe, like and recommend our channel.
Visit our official website for all kinds of news updates: rb.gy/r7apjm
Like & follow us on: 👇👇👇
Facebook : rb.gy/fbcffg
Instagram : rb.gy/dc9gib
Twitter : rb.gy/hduxvd
#ExclusiveVideos #newscube

Пікірлер: 94
@suryanarayanarayi8171
@suryanarayanarayi8171 Ай бұрын
Ayyanna paatrudi gaariki namasthe nijaanni nirbhayamuga cheppaaru sehbaash jai jai jai
@durganath1160
@durganath1160 Ай бұрын
S, What u said is 100% right sir.
@user-lg2uw4hq7w
@user-lg2uw4hq7w Ай бұрын
మీ పేరేంటండీ భలే తమాషాగా ఉంది , అయ్యన పాత్రుడు😅😅. రామారావు గారు నిజంగా దేవుడి లాంటి మనిషేనండి👏
@RaniRanisaja-lv2yo
@RaniRanisaja-lv2yo Ай бұрын
సార్.. అయ్యన్న పాత్రుడు గారు.. నాకు తెలియని.. విషయాలు.. చాలా మందికి తెలియని విషయాలు.. చాలా చక్కగా.. వివరించారు.. మీకు.. కృతజ్ఞతలు.. జై.. తెలుగుదేశం.. జై..నందమూరి తారక రామరావుగారు.. జై.. చంద్రబాబు నాయుడుగారు.. సార్.. NTR.. గారిని.. తణుకు..షుగర్ ఫ్యాక్టరి.. దగ్గర..హెలికాప్టర్.. ఇందనం.. పడినపుడు.. మొట్టమొదటిసారి NTR.. గారిని.. చూసాను.. ఆ..తర్వాత.. లాల్ బహుదూర్.. స్టేడియంలో.. 4..వసారి.. NTR.., గారు.. ముఖ్యమంత్రి గా.. ప్రమాణస్వీకారం చేసినపుడు.. నేను.. 2..వసారి.. ఆమహానుబావుడును.. చూడగలిగాను.. జై.. తెలుగుదేశం.. జై.. NTR.. జై.. చంద్రబాబు నాయుడుగారు
@swarnagowri6047
@swarnagowri6047 Ай бұрын
ఓమ్ నమశ్శివాయ. 🕉️🙏 విధి లిఖితాన్ని ఎవ్వరూ తప్పించ లేరు. 🙏 ఓమ్ నమశ్శివాయ.
@radhakumaripatibandla8330
@radhakumaripatibandla8330 Ай бұрын
ఆరోజు చంద్రబాబు నాయుడు గా రీ తో మీరు ఉండకపోతే తెలుగుదేశమే ఉండేది కాదు✌✌🇮🇳🇮🇳
@raghuprasadpanchumarthi7011
@raghuprasadpanchumarthi7011 Ай бұрын
Pll😊
@tulluruchalapathi9881
@tulluruchalapathi9881 Ай бұрын
Ntr natudu dorekenapeddavatine enatudinathrokkuthadu athaniki lakhimi parvathi dorikindi.pellichesukunnadu lokamanthatelusu 1) Chandrababu senti alluduayyadu adrustamu untene 1980 ntr.entlo thiruguthunnaduante adrustame ,,,
@tulluruchalapathi9881
@tulluruchalapathi9881 Ай бұрын
Jrntr. Ntr varasude pellamu unna umpudubharyakuputtina pellalutandrihssilohakkudarle 2 amenu (2) (3) ellu samsarmuchesina bharanamuevvalisinde ante 2 baryane.
@mallikajahan7253
@mallikajahan7253 Ай бұрын
Idi vignulake artham ayedi
@NaiduBogineni
@NaiduBogineni Ай бұрын
Good facts.
@user-oy7qq5zq7x
@user-oy7qq5zq7x Ай бұрын
శ్రీ N T R జీవితము లో లక్ష్మి పార్వతి గారు భాగస్వామి గా చేరడము వలన ,శ్రీ N T R రాజకీయము లో ,పేరు ప్రఖ్యాతలు దెబ్బతినే పరిస్థితి కల్గింది.
@gopalreddy3576
@gopalreddy3576 Ай бұрын
Pavan Kalyan ki yensuku kale
@kamal.m3130
@kamal.m3130 Ай бұрын
రూపాయి బియ్యం తినే మేము పెద్దవాళ్ళం అయ్యాం, ఎన్టీఆర్ గారు మహానుభావులు 🙏🏻🙏🏻🙏🏻
@radhakumaripatibandla8330
@radhakumaripatibandla8330 Ай бұрын
👌👌✌✌🇮🇳🇮🇳
@satyamshrungavarapu3824
@satyamshrungavarapu3824 Ай бұрын
అన్నా, అయ్యన్నా మీరు మా నర్సీపట్నం కు చెందిన వారు కావటం మా అదృష్టం.
@gopigudetu596
@gopigudetu596 Ай бұрын
వాడిది నాకు సిక్ కూడా
@malleswarivoruganti.1515
@malleswarivoruganti.1515 Ай бұрын
Good leader 🙏.
@suryanarayanarayi8171
@suryanarayanarayi8171 Ай бұрын
Sehbaash paatrudu gaaru
@anandkumarkurru5805
@anandkumarkurru5805 Ай бұрын
Speekar sir🎉🎉🎉🎉
@lekshaavanii1822
@lekshaavanii1822 Ай бұрын
🌷🍀🌷🌿
@ramaakrishnabhanuathi42
@ramaakrishnabhanuathi42 Ай бұрын
Because everyone is so loyal to the party and its founder, the party name and principles are still continuing in the same way, no one ever thought of changing anything.
@teluguyoutubecreative5079
@teluguyoutubecreative5079 Ай бұрын
అయ్యన్న పాత్రుడు గారు AP స్పీకర్ 💐🙏🙏🙏✌️
@kalakotivijay4854
@kalakotivijay4854 Ай бұрын
Sir miru o good 💯💯💯 leader maku spurty dayakam🎉🎉🎉
@VenkataRamanaPotluri
@VenkataRamanaPotluri Ай бұрын
Lakshmi Parvathi was planted by YSR. Whatever he is saying was 100% true.
@mrthrinadhrao
@mrthrinadhrao Ай бұрын
Ante pelli chesidi ysr ah?
@jangaprasad5461
@jangaprasad5461 Ай бұрын
జై హో ఎన్టీఆర్
@lollasarvani449
@lollasarvani449 Ай бұрын
Chandruniki machcha laxmiparvati
@katyayani7850
@katyayani7850 Ай бұрын
I think it is not oneday before interview. Isn't it?
@user-co4qn6sv1h
@user-co4qn6sv1h Ай бұрын
Good leader
@NarendraKumar-sf9kn
@NarendraKumar-sf9kn Ай бұрын
ma college
@kpnaidu9999
@kpnaidu9999 Ай бұрын
మా ఊరోడు ఉరమాస్. నాటుకోడి పులుస్ తేడా వస్తే మటాష్
@venkat308
@venkat308 Ай бұрын
Jai CBN jai ayyanna
@wingg0
@wingg0 Ай бұрын
అయ్యన్న గారు మీ డేరింగ్ డాషింగ్ వేరే లెవెల్...జగన్ ప్రభుత్వం నీ అరాచకాలను నిలదీయడం లో మీ తెగింపు అభినందనీయం.
@venkateswararaod9679
@venkateswararaod9679 Ай бұрын
Experienced leader 🙏🙏
@sagarr132
@sagarr132 Ай бұрын
But chetta leader
@devulapalliindira7762
@devulapalliindira7762 Ай бұрын
Avida annagari peru prakhathulu padu chesindhi CBN lekapote TDP party ledhu
@mallikajahan7253
@mallikajahan7253 Ай бұрын
Syani netthi meeda vunte evaru cheppina vinaru lendi sir
@gsrreddy8247
@gsrreddy8247 Ай бұрын
NTR andarini respect ga mataladutaru. Meremoo Anni bandaButulu
@reddyda
@reddyda Ай бұрын
Old video
@sathark3970
@sathark3970 Ай бұрын
Resoected give suggestion to your party leaders .😅😅😅😅😅
@chbsankar3574
@chbsankar3574 Ай бұрын
Adavall a. Joliki vellathhu. Ika munthu. Avida. Pathra vundathu. Mana ishtamunna lekunna. Ntr pellichesukunnadu
@nageshwarraodevabhaktuni9880
@nageshwarraodevabhaktuni9880 Ай бұрын
Interw sariga chei
@pappireddygariprakasam7969
@pappireddygariprakasam7969 Ай бұрын
సిగ్గు లేని జన్మ lu అక్కడక్కడ untayi
@privatek1041
@privatek1041 Ай бұрын
మోడీ గారు కూడా తిట్టాడు? చుర భోక్నేమీ అని !! He got potty mouth!!🤣🤣
@user-lg2uw4hq7w
@user-lg2uw4hq7w Ай бұрын
నొ..నొ..నొ...మిస్టర్ ప్రాత్రుడూ. ఇందిరా గాంధి గారిది, దేశాన్ని గాడిలో పెట్టడం కోసం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం , దేశభక్తి. జగన్ దేమో ప్రతి పక్షాన్ని తొక్కడం ఒక రకంగా మట్టు బెట్టడం కోసం చేసిన దౌర్జన్యం . రెండింటికీనూ కనీసం పోలికకు కూడా ఆస్కారం లేనంతగా తేడా ఉంది.
@gsrreddy8247
@gsrreddy8247 Ай бұрын
Koncham nee basha marchkooo sir
@UdayRao-bs9bx
@UdayRao-bs9bx Ай бұрын
Ji tdp ji cbn❤❤❤❤❤
@ThirupatayyaG
@ThirupatayyaG Ай бұрын
NTR గారు మనిషి రూపంలో ఉండే మాధవుడు
@manarastrannidesannimanama8174
@manarastrannidesannimanama8174 Ай бұрын
100%
@sagarr132
@sagarr132 Ай бұрын
Aa ntr gaaru istapurvakamganey laxmi parwathi ni pelli chesukunnadu kada
@user-mp5jz1oh2c
@user-mp5jz1oh2c Ай бұрын
Re
@abdulmukheethabdulnunaf712
@abdulmukheethabdulnunaf712 Ай бұрын
Anta abaddham
@tulluruchalapathi9881
@tulluruchalapathi9881 Ай бұрын
Pellamate bellamu neestaieemeti aroju
@user-wc3yi3yx5m
@user-wc3yi3yx5m Ай бұрын
నేను ఎన్టీఆర్ అభిమా 5:35
@voiceoftruegodc.o.cvijayaw8811
@voiceoftruegodc.o.cvijayaw8811 Ай бұрын
అయ్యన్నపాత్రుడు కానీ చంద్రబాబు నాయుడు కి కానీ ఇంకా టిడిపిలో ఎవరికైనా దమ్ముంటే ఎన్టీ రామారావు తప్పుడు పని చేశాడు కాబట్టి లక్ష్మీ పార్వతి గారిది కాదు తప్పు ఎన్టీ రామారావు గారిదే తప్పు ఆయన తప్పటోడైతే ఆయన బొమ్మను పెట్టుకొని అధికారులకు ఎందుకు వస్తున్నారు మీరు సిగ్గు ఎగ్గు లేకుండా ఆయన పార్టీలో ఎందుకు కొనసాగుతున్నారు నీకు దమ్ముంటే టిడిపి వదిలేసి సొంతంగా పార్టీ పెట్టి చూడండి అప్పుడు ఎన్టీఆర్ విలువ ఏంటో తెలుస్తుంది మీలో ఎవడికి ఆయన పార్టీ లేకుండా ఆయన బొమ్మ లేకుండా సైకిల్ గుర్తు లేకుండా గెలిచే దమ్ము లేదు కానీ ఎన్టీ రామారావు లక్ష్మీపార్వతి గారిని పెళ్లి చేసుకొని తప్పు చేశాడని సందుల్లో గొందుల్లో వాగుతారు. ఇంతకంటే నీచమైన బతుకు ఇంకా ఏమైనా ఉంటుందా అధికారంలోకి వచ్చిన కూటమిలో ఏ ఎమ్మెల్యే అయినా ఎన్టీ రామారావు గారి పెట్టిన భిక్ష అది గుర్తుంచుకోండి. పవన్ కళ్యాణ్ కూడా ఎన్టీ రామారావు పెట్టిన బిక్ష సైకిల్ గుర్తు సపోర్ట్ లేకపోతే పవన్ కళ్యాణ్ అనే వాడు ఎమ్మెల్యేగా కూడా గెలవడని గత ఎన్నికల్లో రుజువయ్యాయి. మీడియా ముందుకు వచ్చి అబద్ధాలు చెప్పడం మానేసి ప్రజలకు చేసిన ఆరు వాగ్దానాలు నెరవేర్చడానికి ప్రయత్నించండి
@realindianp5196
@realindianp5196 Ай бұрын
Aaaparaaa.....!aaaaparaaaa.....!!aaapaaaaaparaaaa.....!!!(resound annamaata...) inkokkka maata maatlaadithe nee naaluka cheeresthaa....
@shivaprasad5283
@shivaprasad5283 Ай бұрын
Meeru andharu atuvati step teesukovadam thappu kadu kani ayana meedha cheppulu visaradam Ane atyantha davrbagyamaina Pani chesi gunde pagili chachi poyentha Pani cheyyavalisina avasaramenti ippudu devudu antaru yento e prasna adagaru yeppudu 🤦
@lv7818
@lv7818 Ай бұрын
pathivratha cheptundi neethulu
@VijayalakshmiBoppudi
@VijayalakshmiBoppudi Ай бұрын
ఆ మాయలేడీని పట్టి జైల్లో పెడితే బాగుంటుంది
@venkateswaraob8792
@venkateswaraob8792 Ай бұрын
Nevhu journalist khi pankhi ravhu
@jagannatharaophilkana1165
@jagannatharaophilkana1165 Ай бұрын
భాష మీద పట్టు సాధించండి సార్
@nrn7146
@nrn7146 Ай бұрын
నత్తి కదా బ్రదర్ ఏమి పట్టు సాధించగలడు.....
@kommanasatyanarayana4073
@kommanasatyanarayana4073 Ай бұрын
Basha mida pattu ante andam ga matladatam kadhu nijayatiga matladatam adi telusuko first
@hanumamylife6510
@hanumamylife6510 Ай бұрын
​@@nrn7146నత్తికి, భాషపై పట్టుకు ఏమి సంబంధం? హీనమైన మానసిక స్థితి నీది.
@user-ox1vu1ns9d
@user-ox1vu1ns9d Ай бұрын
Alaanti YCP scrap batch ki elaanti vaale correct...No problem
@satish3698
@satish3698 Ай бұрын
Brahmana dweshi
@seshagiri4242
@seshagiri4242 Ай бұрын
విన్నాను అండి ఆయన బ్రాహ్మణులకు అన్యాయం ఏం చేసారు
@Nekkanti4665
@Nekkanti4665 Ай бұрын
హిందూ మతం, హైందవ సంస్కృతి నుంచి చాలామంది ప్రజలు, ముఖ్యంగా పేదవారు వేరే మతాల్లోకి వెళ్ళటానికి కారణం బ్రాహ్మణులు, అందుకే ఎన్టీరామారావు గారు, చాలా కోపంగా ఉండేవారు, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో దినకర్మ లో బ్రాహ్మణులు పెట్టే ఖర్చు, తంతులు చాలా ఎక్కువ, చాలా ఫ్యామిలీలు వేరే మతానికి వెళ్ళటానికి కారణం, క్రిస్టియానిటీ లో వాళ్ల సంఘం కలిసి డబ్బులు వేసుకుని, ఆ కార్యక్రమాల కుటుంబం మీద భారం లేకుండా చేస్తున్నాయి, మరి మన బ్రాహ్మణులు దీని గురించి ఏం ఆలోచించారు.
@seshagiri4242
@seshagiri4242 Ай бұрын
@@Nekkanti4665 వేంకటేశ్వర స్వామి నీ అమితంగా ఆరాధించే రామారావు గారు అంతే కొంతమంది బ్రాహ్మణ సోదరులకు నచ్చకపోవడం బాధాకరం
@Nekkanti4665
@Nekkanti4665 Ай бұрын
@@seshagiri4242 ఏమి లేదు బ్రదర్, గ్రామాల్లో కర్ణము అనే వ్యవస్థలో బ్రాహ్మణులు ఎక్కువ ఉండేవారు, అది రద్దు చేయడం వల్ల.
@seshagiri4242
@seshagiri4242 Ай бұрын
@@Nekkanti4665 అది చేయటం వలన సామాన్యుడి కి న్యాయం జరిగింది కదా బ్రో
@svpraveen5653
@svpraveen5653 Ай бұрын
Telugu not good
@MadhuNiha
@MadhuNiha Ай бұрын
పెద్దాయన పదిమంది కి సహాయక చేసావ్ నువు ప్రతి ఒక ఇంటికి పెదనాన లాంటివాడువి,
@nageswararao6491
@nageswararao6491 Ай бұрын
Dasamagraham aani. Avaru anala neveannav vedavaa
@user-iz6ie1os2g
@user-iz6ie1os2g Ай бұрын
Norumusukui kuchora nuvu speaker entira
@NAGARAJU-tx2sb
@NAGARAJU-tx2sb Ай бұрын
Nuvvu.. Broker.. Na.. Kodukuvu... Nuvvu.. Entra speaker..
@anishnair957
@anishnair957 Ай бұрын
నువ్వు అవ్వు మరి
@patiavinash3075
@patiavinash3075 Ай бұрын
నువ్వు అవ్వరా స్పీకర్, అవ్వు. పూపూ పూ పూ క
@nimmagaddacreations6494
@nimmagaddacreations6494 Ай бұрын
Aalapaki😅lanjavalle😅NTR.nasanam.ayyadu😅ayanachesina😅daridram.pani.ide😅😅
@lovelydad3548
@lovelydad3548 Ай бұрын
Peddha joke ea😂😂😂
@Gowri-td3xh
@Gowri-td3xh Ай бұрын
Ntr mundu evvadu panikiraru
@manarastrannidesannimanama8174
@manarastrannidesannimanama8174 Ай бұрын
Ikkada evvaroo NTR kantae goppa ani cheppalaedu kadaa! NTR is a true leader with 100% commitment to serve the people honestly with dedication! He behaved as a true serviceman in his entire political life !
Каха заблудился в горах
00:57
К-Media
Рет қаралды 9 МЛН
ЧУТЬ НЕ УТОНУЛ #shorts
00:27
Паша Осадчий
Рет қаралды 10 МЛН
Идеально повторил? Хотите вторую часть?
0:13
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 4,2 МЛН
All creatures are from God #jesus #jesuschrist #jesuslovesyou
0:19
Jesus By Your Side
Рет қаралды 50 МЛН
НАЛЕТЕЛ НА БРАТА САНИ🧨
0:36
RFC Fighting Championship
Рет қаралды 297 М.
БУКЕТ МЕЧТЫ НАСТОЯЩЕЙ СЛАДКОЕЖКИ😂😂😂
0:19
СЕМЬЯ СТАРОВОЙТОВЫХ 💖 Starovoitov.family
Рет қаралды 3,8 МЛН
Choices for your loved ones❤️
0:15
ISSEI / いっせい
Рет қаралды 19 МЛН
❗️XOTINI HAMMASINI URMOQCHI 😱😱😱
0:14
HUSAN_SHORTS1
Рет қаралды 2,5 МЛН