Open your free demat account with Motilal Oswal :- www.motilaloswal.com/campaign/registrationoffers/Page242/SEM_Campaign157.html?
@kandhulanageradhrababu7673 Жыл бұрын
హాయ్ సార్ నమస్తే, జీఎస్టీ గురించి చాలా వివరంగా, ఓపిగ్గా చాలా బాగా తెలియజేశారు.చాలా మంచి విషయాలు తెలియజేసిన మీకు ,మీ కుటుంబ సభ్యులకు మరియు మీ టీం నెంబర్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు.
@boppidisanthoshreddy65342 ай бұрын
Input credit gurinchi detail ga vidio cheyandi
@charanraj1886 Жыл бұрын
Excellent work, Thank u for educatiing us.
@TeluguAssets Жыл бұрын
So nice of you
@Hari222sri Жыл бұрын
Nice annayya
@gprao80775 ай бұрын
Very good information thank you sir Inko detailed video cheyyandi pl
@varapulasrinivasarao9 ай бұрын
Nice video.
@SivaSiva-ss7fi4 ай бұрын
Nenu hardware items aligar nundi import cheskoni ikkada shops ki supply chesthanu GST composition besta regular besta cheppandi guruvu garu
@lakshmimanojkr9621 Жыл бұрын
chala baga vevarencharu. tnq so much ❤️ sir. ma groups frnds ki share chesanu.
@TeluguAssets Жыл бұрын
thank you sir
@laxmivln6264 Жыл бұрын
You are a torch bearer.
@lakshminarayanab8365 Жыл бұрын
Good information sir thank u
@TeluguAssets Жыл бұрын
So nice of you
@csraongo788710 ай бұрын
Slab వివరాలు పూర్తిగా ఒక వీడియో చెయ్యండి శ్రీనివాస్ గారు
Sir namaste Naa name meeda gst tisukovochcha leda business name undala?
@TeluguAssets Жыл бұрын
ఎలాగైనా తీసుకోవచ్చు
@todaysdisciplesfellowship Жыл бұрын
@@TeluguAssets thank you so much sir
@Narendrareddy_5 ай бұрын
annaa gst number use chase car ala konalli and full detail
@TeluguAssets5 ай бұрын
కార్ కు iTC రాదు
@RajuRaju-jg1sp Жыл бұрын
nice
@TeluguAssets Жыл бұрын
Thanks
@srinivasanagandula7482 Жыл бұрын
Crypto BFIC coin gurinchi cheppandi sir..
@jaiho8417 Жыл бұрын
OPC TOO PUBLIC TRUST COMPANY TRANSFORM GURINCHI OKKA VIDEO CHEYYANDI? 🙏
@Biscuitboyvlogs1987 Жыл бұрын
Sir textile gst number two States ki okke number vundalante em cheyali please video cheyandi
@bhanureddy45158 ай бұрын
Go and consult CA
@BSD.29002 ай бұрын
SIR GST FROUD. WIRLTH OUT BILLS. SELLS. TAX EXISTE HOW CASE FILE. AND HOW. FOLLOW CASE
@TeluguAssets2 ай бұрын
??
@vandematharam474Ай бұрын
సర్ నాకు ఒక మీ సేవ కేంద్రం ఉంది. మా దగ్గర ఆన్లైన్ లోకరెంట్ బిల్లులు, అలాగే హౌస్ టాక్స్ కట్టించుకుంటాము, అలాగే కస్టమర్స్ ఎవరైనా అడిగితే ఫోన్ పే, గూగుల్ పే ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాము. మరలా కస్టమర్స్ ఇచ్చిన డబ్బులు తీసుకెళ్లి కరెంటు అకౌంట్ డిపాజిట్ చేస్తాం.ఇలా చేయటం వల్ల బ్యాంకు ట్రాన్సాక్షన్ ఎక్కువగా అవుతున్నాయి. ఇవన్నీ కూడా కరెంట్ అకౌంట్ ద్వారా చేస్తాము. కరెంట్ అకౌంట్ ద్వారా ట్రాన్సాక్షన్స్ ఎన్ని లక్షల వరకు చేయొచ్చు. నాకు గడచిన రెండు నెలల్లో ట్రాన్సాక్షన్ అమౌంట్ 20 లక్షలు వరకు అయింది. నాకు GST లేదు. GST తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా, ట్రాన్సాక్షన్ అమౌంట్ ఎక్కువగా అయితే ఇన్కమ్ టాక్స్ నోటీసులు వస్తాయి పెనాల్టీ కట్టాలి అంటున్నారు. అది ఎంతవరకు నిజం. దయచేసి తెలియజేయగలరు థాంక్యూ
@TeluguAssetsАй бұрын
consuly any CA or Vakilsearch online. They will guide you
@maheshperi19 Жыл бұрын
Who is profitable under gst ? Customers or business owners ?
@TeluguAssets Жыл бұрын
Our country
@ramireddy633 Жыл бұрын
Mee videos lo content baguntundhi, but continuity miss avuthunthi. Part1 chestharu, part2 gaaliki vadhilesi vere topic pic chestharu
@TeluguAssets Жыл бұрын
Only Income tax video missing..because of budget changes
@dawoodammeersha8351 Жыл бұрын
Good morning sir మీతో.మాట్లాడటానికి. కాల్. మీ.4.లో. Telugu assets. అనీ. కాల్. చేసాము. వేరే వారికి కనెక్ట్ అవుతుంది. ఏ విధముగా ట్రై చేయాలో చెప్పండి సార్ 🙏
@TeluguAssets Жыл бұрын
నా Instagram కు స్క్రీన్ షాట్ పంపించండి. నా ప్రతీ వీడియోలో callme4 id ఉంటుంది. మీకు urgent అయితే instagram లో question పంపించండి
బిల్ ఇస్తే లెక్క లోకి వస్తుంది కాబట్టి, టాక్స్ కట్టాలి. బిల్ లేకపోతె బ్లాక్ లో అమ్మినట్టు.
@saidasu2608 Жыл бұрын
Sir... Essential commodities ki kuda tax 5% vesaru.. ga
@TeluguAssets Жыл бұрын
Only packed items...
@ponduriAnkineedu Жыл бұрын
New (2014)AP State GST Code(37) United Ap before 28
@TeluguAssets Жыл бұрын
Yes.. there is a confusion old and new..
@kaparapupavan6068 Жыл бұрын
Hi sir, మీరు చెప్పింది నేను బుక్స్ లో చదివాను. ఐతే నాకు ఒక ప్రశ్న ఎప్పటినుండో వుంది. ఇక్కడ అడగాలి అనుకుంటున్నాను. Q. నేను GST ki ముందు రోజు ఒక బిర్యాని నీ(example) 200/- ki తిని టిప్ గా 20/- ఇచ్చాను. GST తరువాత బిర్యాని తిన్నప్పుడు 200+CGST 8%+ SGST 8% అని బిల్ 236/- ఇచ్చారు. నేను బిల్ కట్టి వచ్చాను. ఇక్కడ నేను అడగాలి అనుకున్నది ఏమిటంటే GST నీ హోటల్ వాళ్ళు కదా కట్టాలి. మరి నేను ఎందుకు కట్టాను? GST వల్ల పన్నులు తగ్గుతై అన్నారు కదా? మరి నేను ఎప్పుడూ కట్టని 32/- అదనంగా ఎందుకు కట్టాను?
@TeluguAssets Жыл бұрын
అది మీరు కట్టకపోతే, అప్పుడు బిల్లు 250 అయ్యేది. మీరు కట్టడం వల్ల హోటల్ వాడికి input tax credit వస్తుంది కాబట్టి ఆ రేట్.
@kaparapupavan6068 Жыл бұрын
@@TeluguAssets thank you so much
@SivaSiva-ss7fi7 ай бұрын
Sir nenu products north nundi import cheskuni ikkada shopski sale chesthunnanu. Resent ga start chesanu konchem help cheyandi sir Ela. Sustain avvalo
@rinu71526 ай бұрын
దేని గురించి
@SivaSiva-ss7fi4 ай бұрын
@@rinu7152 Gst composition or regular edhi best chepandi sir
@sridharmani1 Жыл бұрын
Waiting Sir
@TeluguAssets Жыл бұрын
uploaded
@sandeepgoud5145 Жыл бұрын
Me2
@sridharmani1 Жыл бұрын
@@TeluguAssets i have already seen that
@alljobsnotification8376 Жыл бұрын
Inka videos cheyyandi Anna
@poorna5590 Жыл бұрын
AP code 37 kada.
@poorna5590 Жыл бұрын
5th type of GST is compensation ceds
@ranjanreddy6816 Жыл бұрын
Petrol, Diesel ఎందుకు GST లోకి ఎందుకు తీసుకోవడం లేదు
@TeluguAssets Жыл бұрын
త్వరలో video వస్తుంది same topic పై
@pawar4673 Жыл бұрын
GST lo petrol, diesel kalipithe yamavuthudhi
@TeluguAssets Жыл бұрын
Next video is on same topic
@NaveenKumar-wi7hp Жыл бұрын
Sir Andhra Pradesh State code 37
@TeluguAssets Жыл бұрын
yes
@hitchkock6678 Жыл бұрын
Modi government Petrol & Diesel rates ni GST paridhiloki enduku thisukoni ravatam ledu???
@TeluguAssets Жыл бұрын
next video
@nagendarbisonpanel871 Жыл бұрын
AP GST code 37
@TeluguAssets Жыл бұрын
Yes. New one
@Hanuman_8286 ай бұрын
What is your business sir
@TeluguAssets6 ай бұрын
This is the business now
@trimuthulukankatala7526 Жыл бұрын
ఆంధ్ర ప్రదేశ్ GST is 37తో వస్తుంది 28తో కాదు
@TeluguAssets Жыл бұрын
Yes..that is old code by mistake
@NagarajuBandi123 Жыл бұрын
GTS Registration chesey vallu vunara
@TeluguAssets Жыл бұрын
So many..
@NagarajuBandi123 Жыл бұрын
@@TeluguAssets real estate agent ga chestuna rera ki GTS Registration vundali anta nijama
@prasadnaiduk6127 Жыл бұрын
Andhra Pradesh code : 37
@TeluguAssets Жыл бұрын
Yes
@gisteaas Жыл бұрын
Ap 37
@sreenivasvasu5867 Жыл бұрын
Ap code 37
@9885481819 Жыл бұрын
Andhra code 37
@TeluguAssets Жыл бұрын
New code 37, old one 28
@sreenivasmittapalli9224 Жыл бұрын
Andhra pradesh GST code 37 not 28, you are mistaken
@TeluguAssets Жыл бұрын
yes
@bhagatsoul3 ай бұрын
Great slavery tex
@shaiksmd88548 ай бұрын
15% anduku vaystru
@దుర్యోధన9 ай бұрын
గురువుగారు GST ఉంటే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు రద్దు చేస్తారా
@TeluguAssets9 ай бұрын
దానికి, దీనికి ఏంటి సంబంధం?
@దుర్యోధన9 ай бұрын
శుభోదయం గురువుగారు నాకు తెలియదు అందుకే మిమ్మల్ని అడిగింది
@sudheerelijah1906 Жыл бұрын
This is not your standard bro Something went fake and confusion All GST going to Gujarat only 🤣🤣🤣