Who agree telugu badi is a knowledgable channel 😃♥️😊
@ARJUN-rf2bf Жыл бұрын
And also vr Raja...
@Ammulu_Bangaru Жыл бұрын
Me
@NU_RK Жыл бұрын
Anna Delhi pollution medha okka video cheyandi please
@aidsshankar8435 Жыл бұрын
Ehh VR mowa nuvva
@jaihindh218 Жыл бұрын
maku telus le dengey
@sumanartsfactory1512 Жыл бұрын
తాగుడు వల్ల మా ఇళ్లు గుల్ల అవుతుంది చిన్నప్పటి నుండి 😢. చిన్నప్పుడు మా అయ్య ఇప్పుడు మా అన్న.😢
@PadmaSIS Жыл бұрын
మా పెదనాన్న మా చిన్నాన్నకూడా మందు తాగి మా పెద్దమ్మ మా పిన్ని నీ ఇబ్బంది పెడతారు తాగడం వల్ల ప్రతి ఇంట్లో గొడవ
@vamsivamsirenumala402 Жыл бұрын
😢😢
@ramakrishna.pandupandu Жыл бұрын
Nuvuuu tagaledaaaaa
@suman8raj8 ай бұрын
8kioookoòu🎉@@ramakrishna.pandupandu
@rynocraftandart40724 ай бұрын
Same ma daddy kuda masthubtagutadu
@pardhasaradhinaidu602 Жыл бұрын
ఈ దేశానికి మార్పు అవసరం. ఆ మార్పుకి మీ లాంటి వాళ్ళు అవసరం. GOOD CONTENT🎉
@telugubadi Жыл бұрын
Thank You So Much Sir 😊🙏
@naninaidu796 Жыл бұрын
@@telugubadiweed gurchi oka video chaiyachu kadaa bro 🍁🍁🍁
@chakri6088 ай бұрын
Tagudu manadaniki cheppandi
@gopikanuganti1919 Жыл бұрын
మద్యపానం అనేది మనిషి ఆరోగ్యానికి చాలా ప్రమాదం అని తాగే అందరికీ తెలుసు కానీ అదేదో గొప్ప ఆనందంగా ఫీల్ అవుతారు,నేను తప్ప మా కుటుంబంలో నా వయసు వాళ్లు అందరూ తాగుతారు కానీ నాకు ఆ అలవాటు లేదు కాబట్టి ఏ ఫంక్షన్లో ఫ్యామిలీ మొత్తం కలిసినా అందరూ నన్ను ఏదో పాపిష్టోడిని చూసినట్టు చూసి నన్ను బైటకి రమ్మని పిలవరు వాళ్లు మాత్రం వెళ్లి తాగుతారు, ఈ రోజుల్లో తాగుడు అలవాటు లేనివాడు అంటే వాడిలో ఏదో లోపం అన్నట్టు భావిస్తున్నారు...😢 కానీ ఎవరికోసం నేను లేని ఈ పిచ్చి అలవాటుని చేసుకోను..😊
@Decoder100M Жыл бұрын
Super Bro
@bhavanipentakota3282 Жыл бұрын
Bradar alanti friends lekapovadame best mee familitho hapiga vundi vallaki buddi vachela cheyandi
@gopikanuganti1919 Жыл бұрын
@@bhavanipentakota3282 Yes,Family is my first preference 😊
@peddyreddymaheshreddy581311 ай бұрын
నేనూ 14 నెలల క్రితం మానేశాను
@gopikanuganti191911 ай бұрын
@@peddyreddymaheshreddy5813 నాకు తెలిసినంత వరకూ మద్యపానంకు అలవాటు పడిన వాళ్లు దానిని అంత తేలికగా మానలేరు, స్వనిగ్రహం చాలా ముఖ్యం, మీరు మందు మానేసి మంచిపని చేసారు, మీకు నా అభినందనలు.. 💕
@raghuvignesh2722 Жыл бұрын
మా తెలుగు బడి కి స్వాగతం సుస్వాగతం. ఇవాల్టి పాఠం చాలా బాగుంది . మంచి విలువైన పాఠం. థ్యాంక్యూ సార్.
@rajudeeti40228 ай бұрын
Ninna ne full thaagi padda..... Ee video chusaka mandhu manedham ani decide ayya... Bless. Me 😊
@Z-z01 Жыл бұрын
రామకృష్ణ అన్న మీరు కలియుగంలో జ్ఞానం బోదించడానికి వచ్చిన మరో జగద్గురువులా అనిపిస్తున్నారు ., లోకాన్ని మంచిబాటలో నడిపించాలనుకున్నవాళ్లెవరైన దేవుడే🙏❤️ jai shree krushna jai ramakrishna
@telugubadi Жыл бұрын
🙏😊
@mandavabhaskar5282 Жыл бұрын
@@telugubadihi Bro చాలా మంది wine తాగితే హార్ట్ కి మంచిది అంటారు. అది నిజమేనా??
@MANOJKUMAR-ce5ou Жыл бұрын
Your voice is nice ❤❤
@mganesh4956 Жыл бұрын
నువ్వు నిబ్బ ల వున్నవే 😂
@aparajitha456 Жыл бұрын
@@mandavabhaskar5282nijame
@mdraheem2297 Жыл бұрын
సూపర్ బ్రో నీలాంటివాళ్ళు చాలా అవసరం ఈ దేశానికే, మీ వీడియోలు ఈలాగే చాలా మంది యువతకు ప్రయోజనం పొందాలని ఆశిస్తున్నాను🙏🙏🙏🙏🙏🙏🙏❤
@telugubadi Жыл бұрын
Thank you so much bro 😊🙏
@smdrafiq3854 Жыл бұрын
Who likes Earth, Ocean and space videos ? We want more of them
@SHIVASAIDEVRAKONDA Жыл бұрын
Yes bro I'm waiting 😕
@smdrafiq3854 Жыл бұрын
@@SHIVASAIDEVRAKONDA u r not alone bro ❤️
@funandfun7955 Жыл бұрын
@@SHIVASAIDEVRAKONDAMee too
@premkumar-he3vy Жыл бұрын
Yes
@UzwalSai-zt4kn Жыл бұрын
Yes
@mohanbandari3065 Жыл бұрын
తెలుగు బడి జ్ఞానం అందించే గుడి తెలుగు బడి తెలుగు వాళ్ళ జ్ఞానబోధ గుడి😊❤
@telugubadi Жыл бұрын
Thank You So Much Bro 😍
@shaikabdulgafoor188611 ай бұрын
@@telugubadiJJ no ji
@ashokreddyyarasani4258 Жыл бұрын
ఇంకొంచెం డీప్ గా చెప్పాల్సింది., అంటే తాగితే ఎంత మోతాదు తాగొచ్చు., లేదా ఎంత పర్సెంటేజ్ ఉన్న ఆల్కహాల్ తాగితే మంచిది., బాగా తాగే అలవాటు ఉన్న వ్యక్తిని చిన్నగా ఎలా మన్పించలి అనే విషయాలు కూడా టచ్ చేసి ఉంటే వీడియో ఇంకా ఎఫెక్టివ్ గా ఉండేది., Anyway I'm Also one the student in Telugubadi ❤❤❤❤
@y.maheshmahesh6870 Жыл бұрын
అన్న విమాలు గుట్కా గురించి ఒక వీడియో చేయి అన్న ని వీడియో చూసి సిగరెట్ మానేశా చాలా థాంక్స్ అన్న
@rajuneeli8940 Жыл бұрын
చాలా బాగా చెప్పారు సార్... 👌 ధన్యవాదాలు... 🙏
@smdrafiq3854 Жыл бұрын
Telugu badi helping me to have a good sleep , especially about space videos ❤
@raghunath854 Жыл бұрын
For me too😂
@Z-z01 Жыл бұрын
Yaya those video's and his voice makes feel good 😊
మరి ఇన్ని చెడు ప్రభావాలు కలిగి ఉన్న ఈ మధ్యాన్ని, నిషేదం చేయలేని మన సర్కారోళ్లు , దానిని మనకు ఎందుకు అమ్మాలి ? ఈ విషయం లో సర్కారోళ్ళ పై కేసు వేయవచ్చా... ? ఆ హక్కు సగటు పౌరుడి గా మనకు వుందా ...???🔥☝🏻⁉️
@studymonsters1412 Жыл бұрын
Chala manchi information Anna.... nenu thagadam maanesi among 2 years avtundi...ne content chusinappudu manchi decision ani confident cheppagalugutha inka....❤❤❤
@kjojibabujoji4102 Жыл бұрын
Ni videos valla nenu smoking manesanu.....eppudu drinking kuda maneyyadaniki try chesta anna thank you so much bro...
@tellagorlasatyanarayana2080 Жыл бұрын
తాగుడు వల్ల ఎంత చెప్పినా వినకుండా మా అన్నయ్య గారు మృతి చెందారు ఇద్దరు పిల్లలు చదువు మానేశారు ఇప్పుడు యువత జాగ్రత్తగా ఉండండి తాగుడుకు బానిస అవ్వద్దు అన్నా నీకు ధన్యవాదాలు గుడ్ వీడియో
@chenamonishashank7743 Жыл бұрын
నాకు బీర్ త్రాగే అలవాటు ఉంది కాని నీ వీడియో చుసినాక మానేయలనే ఆలోచన వచ్చింది thankyou ❤
@SrinivasFamilyLife-sf2ck Жыл бұрын
ఇంత మంచి వీడియోలు చేస్తున్నారు మీకు ఏమిచ్చినా తక్కువే , మీరు చేసే ప్రతి వీడియో మా ఇంట్లో పిల్లలకి కూడా చూపిస్తాను ఇంకా ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తాను
@muddadasiva6696 Жыл бұрын
your content is more addictive than alcohol. anna
@praveengummudu Жыл бұрын
*NON alcoholic abbailu oka like* *NON alcoholic ammayilu oka comment* *1st like naade*
@pawangani19816 ай бұрын
బ్రో ఇ వీడియో నేను మందు తాగుతాన్నపుడు చూసా.. అంతే తాగుతున్న గ్లాస్ కూడా విసిరేసా. అప్పటి నుంచి మందు జోలికి పోలేదు.. ఇప్పటికి 6th మౌన్త్ అవుతుంది.. అప్పుడు మా స్నేహితులు బాలవంతం పెట్టిన.. నేను ఇ వీడియో వాళ్లకు చూపించి తప్పుకున్న 🙏
@telugubadi6 ай бұрын
Good decision bro 👍👏
@quizchallenge263724 күн бұрын
Super comment❤️❤️
@alladhiashokkumar Жыл бұрын
E video chudakamundhe 5 months avuthundi thagadam maanesi.. Ipudu e video chusaka permanent ga vadhileyali anukuntuna. Thanks for sharing. Now im feeling better and stronger
@__ramakrishna_likki__5483 Жыл бұрын
Anna public lo biriyani thinatam ekkuva ayyindhi , biriyani valla nasthalu konchem explain chey anna next video lo awareness kosam❤
@VenuGopalReddy. Жыл бұрын
Telugu badi never disappoints with content and always provides the best and quality content and this vid is useful for society as well..Thank you ramakrishna garu for sharing such a good content.
@SamalaSambaMurthy-uu7bu7 ай бұрын
Chala baga. Chepparu...
@honeysj7328 Жыл бұрын
You're Excellent, కిళ్ళీ నమలడం వలన ఏమేమి ఉపయోగాలు/నష్టాలు చెప్పండి....
@jaganpanjala8104 Жыл бұрын
Tobacco (Gutka) and Teeth’s effect n cleaning meedha oka video cheyandi bro.
@Mr.Ajay78. Жыл бұрын
Telugu badi fans attendence here...
@Vishwaksen2019 Жыл бұрын
What a Explain Really Awesome
@telugubadi Жыл бұрын
Thank You So Much Bro 😍
@mganesh4956 Жыл бұрын
@@telugubadi sir i am a student monthly money ela earn cheyyalo konni videos అండ్ konni ways cheppandi sir please
@peddireddyvarshith6992 Жыл бұрын
Thankyou Anna. Expecting many more informational videos ❤
@krishnapofficial4679 Жыл бұрын
Cooldrink s valla health effects gurinchi cheppandi
@chaitrags6452 Жыл бұрын
Thank you brother, really very good video for those who are consuming alcohol and video visuals are very understandable, thank you for your hardwork of all the videos of this channel ❤
@kummarirajashekar190 Жыл бұрын
All tasty food thinte kudaa konni jabbulu vasthai vaati gurinchi kuda okka video cheyyandi brother.
@pylavasu7862 Жыл бұрын
నాకు ఆల్కహాల్ అలవాటు లేదు.కానీ మీ ఛానల్ ను చూసే అలవాటు ఉంది.. నేను మీ ఛానల్ కి బాగా addict ఐపోయాను..❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@Prince_101-s2c Жыл бұрын
Yes Bro I Don't Smoke & I Don't Drink Alchohal But I'm Enjoying My Life Bro But With Some Anxieties & Depressions 💯💪🏼 Because Of The Reason I Don't Drink My Friends Call Me As Amul Baby 🤣😅
@Rakesh6470 Жыл бұрын
చాలా లేట్ గా వీడియోస్ చేస్తున్నారు... ప్రతి వారానికి ఒక 2 లేదా 3 వీడియోస్ చెయ్యవచ్చు గా బ్రదర్...
@Shiva69691 Жыл бұрын
Smoking and drinking ఎంత danger ఓ taste kosam food తినడం అంత కంటే ఎక్కువ danger
@_dark_chessman_ Жыл бұрын
Iam watching your vedios from past 5 years it has god content annaya.Students kosam time ni productive ga ela use cheskovalo oka vedio cheyandi anna
@uday_babburi Жыл бұрын
Ee video ee Elections time lo trending kavali bcz ee time lo ne chala mandi alcohol evvuvaga consume chesthaaru
@RajuEdlaSwapna Жыл бұрын
Chaala baaga cheppav brother. I will share this in my friend’s group.
@chakri6088 ай бұрын
Baga chepparu
@mounishk. Жыл бұрын
I am a proud teetotaller hope you are also Thank you for this knowledge Kepo going
@boraramana1 Жыл бұрын
Anna ,indian politics and state politics gurinchi detailed ga oka video chey anna
@aravindParamata Жыл бұрын
Delhi air pollution gurinchi explain cheyyandi anna
@sandy9155 Жыл бұрын
Yes
@paparaoduvvada2732 Жыл бұрын
చాలా బాగా చెప్పారు సూపర్ వెరీ usefully
@jeevanbhanu7448 Жыл бұрын
3years ga ma friends try chesthune unnaru nato drink cheyinchalani . 3 friends ni vadilesa but na pattudhalani matram vadalledhu
@hiphopsaikrishna095 ай бұрын
Great Bro 👏
@Naavillage Жыл бұрын
సూపర్ information
@josephchoppara.2907 Жыл бұрын
E video chey mani 2019 lo chala sarlu adiga anna intha kalam tharvatha chesaru ❤any way thanks for your valuable information
@jayanth6322 Жыл бұрын
Sunday is fun day.. తెలుగు బడి ❤❤like here..
@rajubunga1376 Жыл бұрын
వెరీ గుడ్ మెసేజ్ అన్నయ్య చాలా బాగా చేపారు
@telugubadi Жыл бұрын
Thank You So Much Bro 😊🙏
@rajubunga1376 Жыл бұрын
🤝🤝🤝🤝🤝🤝🤝❤️
@kalavahinivizag11 ай бұрын
Very good video God bless you
@bandipellyharishgoud1226 Жыл бұрын
Rama krishna anna nenu eppudu party lo drink chesanu but meeru cheppaka drink manesthunna thanks anna good message
@telugubadi Жыл бұрын
Good decision bro 👍😊
@kdeditography4009 Жыл бұрын
Voting count Ela jaruguthundhi ??? dhani meedha oka video cheyyandi Brother ?????
@rubeenask3294 Жыл бұрын
Sunday =Telugu badi 👌
@SaiPoralla Жыл бұрын
హాయ్ అన్న మీ వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి అలాగే నా కోసం ఆన్లైన్ వర్క్స్ గురించి అలాగే పార్ట్ టైం జాబ్స్ గురించి ఒక వీడియో చేయండి అన్న ప్లీజ్
@chethanm3267 Жыл бұрын
Hi bro do also video about panparak, gutka , hans, vimal, hera etc
@krameshvnrkondikoppula6772 Жыл бұрын
Really it's valuable information to All kinds of People... Great content RK Garu...❤
@Gunakankipati97 Жыл бұрын
Annaya virat kohli biography chey please🙏. He and you are my inspiration😊
@IAmSteveRogers Жыл бұрын
Inkokka saari Telugu badi video Sunday poduna 6: 50 -7 : 30 time lo vaste 🔥. Telugu badi❤
@mohdkareemmohd69410 ай бұрын
Super idea sir good help you tanku sir good helping you sir 🎉
@sandanisandani2046 Жыл бұрын
manchi vishayalu cheppav bro
@SaiKrishna11418 Жыл бұрын
Thq u for ur message bro we love you
@bandariharish26664 ай бұрын
మంచి విధానం ❤️🎉
@sriramoffical2030 Жыл бұрын
Ram Ram anna.🚩 Thanku for giving this averness ❤️❤️❤️❤️
@skfazal6284 Жыл бұрын
Bro, College Holiday kanna Ne video vastundhe Anna Excitement ekuva utandhi Bro..😄
@sreeharshach1251 Жыл бұрын
Drugs Addiction Meada Kuda Video Chayyandi Please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సూపర్ చెప్పారు బ్రో మళ్లీ ఒకసారి ఆల్కహాల్ తాగరు 👌💯💯😀🙏
@shabbirmadire10459 ай бұрын
Sir mee valla okkaru tagudu mane sina vallapi adharapadina 4 jeevitalu bagupadatai deni pi martini videos chayandi thanku sir
@rafiqsamea4559 Жыл бұрын
Simply superb brother... Thank you
@patnalarambaburambabu783111 ай бұрын
మీలాంటి ఛానల్ 1000 ఏళ్ళు వర్ధిల్లాలి 🙏🙏🙏🙏
@telugubadi11 ай бұрын
Thank You So Much Andi 😊🙏
@sathishreddy6471 Жыл бұрын
Welcome Telugu badi❤
@Srikonda_srk11 ай бұрын
Thanks for the info. I drink sometimes too, and it's hard to quit if it's the only thing that makes you happy. Cheers 🍻
@praveenreddyguideinindiant6531 Жыл бұрын
Meeru by mistake youtuber ayyaaru bro, meeru doctor and motivational speaker avvaalsindhi. You are the one of the best youtubers in two telugu states. Great job bro.❤
@telugubadi Жыл бұрын
Thank you so much bro🙏😍
@UppuMani-n3t Жыл бұрын
Voice chala bagundhi anna clear ga explain chesthav
@telugubadi Жыл бұрын
Thank You So Much Bro 😊
@rakin3437 Жыл бұрын
Space gurinchi videos cheyandi bro
@SaiEswarReddy2k24 Жыл бұрын
Bro cyclone formation gurunchi video chey bro
@johnforu Жыл бұрын
R. K bro plz konchrm slow ga cheppandi, enti train ki time avthundha, train vellipodha? Endhuku antha fast, manchi information cheppetappudu clarity ga slow ga cheppandi
@shannukande290 Жыл бұрын
Super bro this is only Super knowledgeable content very very thank you very much thank you for the make the Awareness video
@reddyreddy1017 Жыл бұрын
Anna Stok market and mutual funds etf media videos Chay anna Your explanation chala claritiga vuntundi
@PSiva-w3p Жыл бұрын
Chala Baga chepparu Anna is tru
@gasikantichiranjeevi1083 Жыл бұрын
Tq anna. Naa comment response vachindi. Super video
@sivaramakrishna9251 Жыл бұрын
Sunday starting with TELUGU BADI
@swapnajeegari1622 Жыл бұрын
Hi anna, why the colour of sun is organge. When it glows consistently from years it should be in blue. Pls explain
@modell___ Жыл бұрын
Brain gurinchi full information thoo oka video chey brother please...
@gopigopi551 Жыл бұрын
Bind blowing message bro
@MalladivenkataRamana717-hf2su Жыл бұрын
Brother plastic sargari ante ఎమిటి ramakrishna Anna dhinimeedha oka vidao cheyandi pliss
@maheshkontham798 Жыл бұрын
Food gurchi kuda video cheyu bro endhukante epatlo Anni cultii chemical foods ekuvatunae pratidhi like milk,rice etc.. and e food ayethe bagutundii ..plz
@mrkingff7075 Жыл бұрын
Good information bro
@seshasayananantha346610 ай бұрын
Very useful information to be followed by all
@vinay360Examen Жыл бұрын
Brother. Sri krishana gunde gurunchi detail video kavali please 😊
@pdevaharsha Жыл бұрын
I will agree ra Telugu badi is the best channel ❤ ra vr raja
@kandukurikamalakar9320 Жыл бұрын
చాలా బాగా చెప్పారు
@gasikantichiranjeevi1083 Жыл бұрын
Naa comment ki response. Full Happy ramakrishna bro
@dineshreddy1991 Жыл бұрын
Bro I request to do one more video about tobacoo thisukuntey body lo em avvuthundi
@pachikariramupachikariramu73179 ай бұрын
Nuvvu really great annna
@Rameditingchannel Жыл бұрын
అన్న మీ వీడియోస్ రియల్ గా చూస్తూనే ఉంటాను అన్న మెడిసిన్ ఎలా పనిచేస్తుంది టాబ్లెట్ ఎలా పనిచేస్తుంది ఇంట్రన్స్ ఎలా పని చేస్తే అన్నది ఒక వీడియో చేయండి