💥 ఫ్రెండ్స్ Online Shopping సంబంధించి Best Deals, Offers, Discounts ని పొందడానికి క్రింద ఉన్న లింక్స్ ద్వారా ShopMyDeals గ్రూప్ లో జాయిన్ అవ్వండి. 👉 Join ShopMyDeals on Telegram: t.me/ShopMyDeals 👉 ShopMyDeals WhatsApp Group: bit.ly/ShopMyDealsWhatsApp 🟢Follow Telugu Badi on WhatsApp: bit.ly/TeluguBadiWhatsApp
@gundemoniramakrishna4230 Жыл бұрын
Fast wive Telugu badi
@mrreddygaming1167 Жыл бұрын
Thank you very much for this information ❤❤❤❤
@k.dilleswarraodilleswar1275 Жыл бұрын
Bro ..earth roate avutundi kada..then planes ela exact target lo land avutunnay...video cheyara pls
@shaik.mushahid4756 Жыл бұрын
Deep sea and oceans gurinchi vedioes cheyandi sir
@RafiAlways Жыл бұрын
Hi Bro, How can I contact you
@Infinitygameing17 Жыл бұрын
నీ నుండి నేలకి ఒక్క వీడియో నీ చేస్తే చూస్తే వల్లం ఇప్పుడు ఎంత పెద్ద వీడియో నా satisfaction 1000%.....❤
@telugubadi Жыл бұрын
Thank You So Much Bro 😊🙏
@Infinitygameing17 Жыл бұрын
@@telugubadi నువ్వు అంట పెద్ద ఉద్యోగం చేసినా...(it means importance and trust). నీ లైఫ్ లో నిన్ను ఎవ్వరు వదిలేసిన నీ subscribers నిన్ను ఎప్పుడు వదులారు అదీ మరిచిపోకుండా నీ నుండీ మాకు ఇంకా వీడియోలు కావాలి...❤️
@pradeeptarak1780 Жыл бұрын
idhi already journey of the universe playlist lo vundi
@vinayzchoudhary0711 ай бұрын
@@Infinitygameing17😂
@SureshSuri-t1j Жыл бұрын
అన్నయ్య మీకు మీ ఛానల్ కి ఎంతో రుణపడి ఉన్నం మీరు చేప్పే విధానం చాలా అద్భుతంగా వుంటుంది ధన్యవాదాలు అన్న ❤❤
@telugubadi Жыл бұрын
Thank You So Much Bro 😊🙏
@sairock8746 Жыл бұрын
@@telugubadilove you ❤❤❤❤bro
@raghuvignesh2722 Жыл бұрын
మా తెలుగు బడికి మల్లె పూదండ. 🙏👌👍
@pavankumarkathe1826 Жыл бұрын
Mangala haratulu leva
@CristianoFFX Жыл бұрын
😂😑💀@@pavankumarkathe1826
@prashanthteddu287210 ай бұрын
😂😂@@pavankumarkathe1826
@Gunnapaneni_Group5 ай бұрын
😂
@Sangeetha999942 ай бұрын
@@pavankumarkathe1826😂😂
@gangaprasadk5947 Жыл бұрын
మీ వల్ల జ్ఞానోదయం అవ్వుతుంది మాకు Keep it Continue........
@sherubholy-bc2ht11 ай бұрын
విశ్వము గూర్చి విలువైన సమాచారము. Great video.Small Question -ఈ విశ్వము దేంట్లో Expand అవుతుంది..
@pakeerugrandhi7853Ай бұрын
Sunyam lo
@Dam-b9x8x Жыл бұрын
మొత్తం విన్న తర్వాత విశ్వావిర్భావం గురించి కొత్త విషయం ఒకటి చెప్తాను ఇప్పుడే చూడటం స్టార్ట్ చేసాను
@rameshblindlifestyle Жыл бұрын
❤ ఈ విశ్వం మొత్తం ఎంత ఉందో నాకు తెలియదు ఎందుకంటే నాకు రెండు కళ్లు కనపడవు కాబట్టి నేను చూడలేను కేవలం నేను స్పర్శించి తెలుసుకున్నది మాత్రమే నాకు అవగాహనలో ఉంది కానీ నాకు తెలియని ఎన్నో రహస్యాలను మీరు తెలియజేశారు మీకు అభినందనలు 💯💚కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అని డౌట్ ఎవరికైనా వస్తే Ramesh blind అనే వీడియోస్ ఫాలో చేయండి💜
@CMahesh-k7n2 ай бұрын
Rey gajala nuvu guddi vadive ayite comment ela petav ra guddi nayala 😂😂😂😂😂
@rajusavara5127 Жыл бұрын
ముందుగానే subscribe చేసుకునందుకు నా అదృష్టం, లేదంటే ఈ video మిస్ అయ్యే వాడిని. Really thankyou so much anna 🙏. "" ❤ ""
@telugubadi Жыл бұрын
Thank You So Much Bro 😊🙏
@ramakrishnamutyala98367 ай бұрын
భయ్యా నీకు ఏ రకంగా కృతజ్ఞతలు తెలపాలి అర్థం కావడం లేదు అంతటి మహా జ్ఞానాన్ని నాకు ఇచ్చావు
@telugubadi6 ай бұрын
Thank You So Much Sir 😊🙏
@basavavlogs2596 Жыл бұрын
Nee valla maku ఎంతో జ్ఞానం వస్తుంది. అన్ని అది ఇది అని కాదు ప్రతిదీ తెలుసుకొని ఎంతో జ్ఞానం వస్తుంది కాబట్టి మీరు ఇంకా వీడియోస్ పెట్టాలి మా అందరికీ సంతోషంగా వుండాలి.
@telugubadi Жыл бұрын
Tappakunda bro. Thank You So Much Bro 😊🙏
@Harish-q8p Жыл бұрын
ఈ ఒక్క వీడియో చూస్తే అసలు ఈ విశ్వం ఏంటి అందులో మనమేంటి మన బ్రతుకులు ఎంతా... దేవుడు ఏంటి సైన్స్ ఏంటి అసలు దేనికోసం ఇవన్నీ పుట్టాయి అని జుట్టు పట్టుకున్నా..🙄 నిజంగా ఈ వీడియోని అన్ని భాషల్లో చేస్తే తెలుగు బడి ఒక ఇండియా బడి అవుతుంది. 🫡🫡🫡 హాట్స్ ఆఫ్ to ramakrishna brother
Everything is created by Lord Vishnu 🙏 Jai Srimannarayana🙏
@RamanammaChodipalli10 ай бұрын
Excellent ga chepparu bro
@jittu88 Жыл бұрын
ఈ వీడియో చాలా బాగుంది. చాలా వివరణాత్మకంగా ఉంది. ఈ వీడియో చాలా మందికి చేరాలి. చాలా విషయాలను ఈ వీడియోలో చేర్చిన మీ కృషి సర్వదా ప్రశంసనీయం.. A big thanks to you, for this detailed informative video
@telugubadi Жыл бұрын
Thank You So Much Andi 😊🙏
@bharathmatla98454 ай бұрын
అన్న ఇప్పుడు జరిగే రాజకీయాల గురించి వీడియో చెయ్యండి అన్న
@gjayanna69603 ай бұрын
Greatest teacher in the world 🎉
@pavithrapodarallapavithrap567211 ай бұрын
What an explanation bro ur one and only master piece enni videos chusina artham kaledhu but ee okka video chudagane full clarity what is our universe
@Devil-kw2lk10 ай бұрын
చాలా విషయాలు ఒక్క వీడియోలో చెప్పారు చాలా సంతోషం బ్రదర్
@munigajendra3 ай бұрын
మీరు ఇ వీడియో అందించినందుకు ధన్యవాదములు... ప్రతి మనిషి విశ్వం తో పోల్చుకుంటే మన భూమి ఎంత అందులొ మనమేంత...అని ..తెలుసుకొని ఇర్స ద్వేశాలతో బతకుండా.. ప్రకృతిని నాశనం చేయకుండా...బతికినంతకాలం ఉన్నదాంట్లో సంతోషంగా బతికితే చాలు...
@ratnasreechamarti89112 ай бұрын
ఇప్పుడే భాగవతం చదివి ఈ సృష్టి ఎలా మొదలయ్యిందో చదివి వచ్చాను. వెంటనే ఈ bigban g సిద్ధాంతం విన్నాను. నాకు రెండూ చాలా దాదాపు ఒకేలా సమానంగాచెప్పినట్లు అర్ధమయ్యింది. ఆహా సైన్స్ , సనాతన ధర్మం వేరు వేరు కాదని అర్ధమయ్యింది.
@ChandraNimmagadda7 ай бұрын
అద్భుత విశ్లేషణ, సవివర సంభాషణ, సంక్షిప్త చిత్రాలు, సమయోచిత ఉదాహరణలు.... వెరసి మీ ప్రయత్నం అమోఘం
@telugubadi7 ай бұрын
Thank You So Much Andi 😊🙏
@gayathrithalla51039 ай бұрын
సృష్టి ఆవిర్భావం గురించి చాలా చక్కటి విశ్లేషణ ధన్యవాదాలు
@telugubadi9 ай бұрын
Thank You So Much Andi 😊🙏
@ranapratap92846 ай бұрын
Universe is infinity bayya asalu Universe gurunchi alochiste literally goosebumps
@rambabuchalavadi7 ай бұрын
Bro, ఎంతో కష్టపడి చేశావు ఈ వీడియో. Really great. One of the best video...... In KZbin.....
@Funnysyncc Жыл бұрын
ఇది కదా మనకి కావాల్సింది😊
@Agricultur Жыл бұрын
Anna mi voice lo adho magic 🪄 ✨ vumdhi anna Ramkrishna anna voice nachinavaru oka like kotamdi
@telugubadi Жыл бұрын
Thank You So Much Bro 😊🙏
@Kridhamakeover Жыл бұрын
@@telugubadijourney of universe part 2 anna
@Im_naveen017 ай бұрын
5 @@telugubadi
@krishnamurthynimmagadda12813 ай бұрын
The universe is not static. It is always changing. You cannot know it by physically going everywhere. It is my view following its nature of changing.
@SohelBasha-pe4jx Жыл бұрын
Allahu Akbar. What Great Journey we had. A Special Thanks to Telugu badi Team. To making this video 🎉
@AllahKarim-w6d3 ай бұрын
Kula mathala chicchu lo unna variki ee video chala upayoga padutundhi hands up telugu badi 🎉❤brother your great full video ❤🎉
@prasad2569 Жыл бұрын
E universe ela avirbhavinchindo teleedu gani ..the journey of the universe videos choosi nenu poorthiga atheist ga maripoina ..e universe gurinchi telusukovadam start chesa .. Thank you telugu badi 🙏🙏
@VenuGopal-h8p11 ай бұрын
Bro nenu 8th class. Intha knowlwdge naku undhi ante adhi neevalle. Bro maki solar system lesson teacher start chesaru, nenu nee sola system, universe veeti gurinchi prathe video ne channel lo chusa note chesukoni. Teacher adigina answers cheppa. Teacher good nanna keep it up ani annaru. Thanks bro. Na life lo eppudu ayina ninnu kalustha. Really avarayina naku nee inspiration avaru ani adigithe nenu nee peru chepha. Life lo eppudayina okka sari ninnu kalustha bro. Thanks, Support and love from my bottom of my heart
@telugubadi11 ай бұрын
Thank You So Much Bro 😊🙏
@putchanarasimham301311 ай бұрын
Excellent. I wish I could watch videos like this 70 years ago. How grand, that too in Telugu.
@telugubadi11 ай бұрын
Thank You So Much Sir 😊🙏
@krishnamurthynimmagadda12813 ай бұрын
To understand this universe in my view, it is like a human being. As we know, life on this Planet, it is in many forms. To understand, in our human body, we are having millions of cells and also find millions of bacteria. If we come out of our body, there are millions of other forms of life. Therefore to understand the human body is necessary, to understand the universe.
@nandhu759 Жыл бұрын
E video chusina vallandharini chusthunte chala happy ga undhi science gurinchi telusukune vallu ippudu ippude peruguthunnaru
@Geethaanjali-dl8cb3 ай бұрын
Super andi. U did best work on this universe video. Hats off
@telugubadi3 ай бұрын
Thank You So Much Andi 😊🙏
@sairamagirisairamagiri9714 Жыл бұрын
అన్న మీరు చెప్పే కంటెంట్ చాలా బాగుంటుంది అది ఎంతలా ఉంటుంది అంటే మాటల్లో వర్ణించలేని అంతలా అన్నా మీరు చాలా మంచి మంచి విషయాలు తెలియజేస్తారు అయితే మున్నా కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టింది దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలియచేయండి అంతేకాకుండా ప్రతి సంవత్సరం ప్రపంచంలో మాస్టర్ పవర్ఫుల్ వ్యక్తుల గురించి వీడియో కూడా చేయండి
@telugubadi Жыл бұрын
Ok bro 👍. Thank You So Much 😍
@shivakrishnaallam1746 Жыл бұрын
Idantha nijamena bro@@telugubadi
@kumarbharath7771 Жыл бұрын
అన్నయ్య ఎలా ఉన్నావ్ నేను భరత్ ని మీ వీడియోస్ కోసం చాలా వెయిట్ చేస్తున్నా ....from medak 🎉🎉❤❤
@sureshraj1180 Жыл бұрын
Asalu intha knowledge Ela istunnav brother, mind potundi mee efforts ki thanks brother ❤
@telugubadi Жыл бұрын
Thank You So Much Bro 😊🙏
@manjusurya12466 ай бұрын
Bro Nuvvu devudini nammuthava Science ni nammuthava@@telugubadi
@vishwa580Ай бұрын
ఇలాంటి ఇంక, ఇంక జ్ఞానమైన విడియోలు ఇంక చాలా చేయాలి మీరు అన్నో......, మనం వెళ్ళిన బడిలో కూడా చెప్పని, & తెలియని విషయాలు ఈ బడిలో తెలుస్తున్నాయి 😅🙌🏼👏🏼👌🏼🔥🔥🔥
@telugubadiАй бұрын
Thank You So Much Bro 😊🙏
@vishwa580Ай бұрын
Ha inka meme niku thankqqq chepali anna😊, But oke okasari ninnu chudalane 3yrs nundi ni channel ni follow authuna anna. Intha manchi information isthunav andarki but no face reveals 🤷🏻♂️😢
@Ram-gq5ts11 ай бұрын
Super knowledge ichavu anna
@telugubadi11 ай бұрын
Thank You So Much Bro 😊🙏
@pillarajarao5269 Жыл бұрын
అన్న మీరు చేస్తున్న వీడియోలు చాలా తెలుసుకోగలుగుతున్నాం👌 ఇప్పుడు వరుకు చేసిన వీడియోలు ఒక ఎత్తు ఐయ్యేతి 🫡ఈ వీడియో చాలా చాలా ఇంట్రస్టింగ్ ఉంది అన్న ఇలాటివి మరిన్ని వీడియోలు రావాలి అని కోరుకుంటున్నాం థాంక్స్ అన్న 🤝🏻
@telugubadi Жыл бұрын
Thank you so much bro 🙏. Please share with your friends🙂
@pillarajarao5269 Жыл бұрын
Share Already chesanu bro
@HARSHAMS00111 ай бұрын
విపత్తులు సంభవించినప్పుడు వాటిని చూసి మానవుడు దాన్నే " దేవుడు" అనుకున్నాడేమో🧐. దేవుడు అనబడే శక్తే ఈ విపత్తుకు కారణం అని భావించి రాయిని రూపంగా మార్చి పూజించడం మొదలు పెట్టడేమో అని నా నమ్మకం 🧐😍
@Apnaa_Vlogs3 ай бұрын
Excellent asalu Naku content way of explaining anni chala baga nachai well explained do more videos like this thank you somuch
@telugubadi3 ай бұрын
Thank You So Much Andi 😊🙏
@RamyaSudhaaa7 ай бұрын
చాలా బాగుంది మీ వీడియో బ్రో
@graviraj2419 Жыл бұрын
Anna nijam ga mee voice lo adho magic undhi anna entha sepu vinna inka vinali ani anipisthu untundhi...mee voice vindam kosam aina sare videos malli malli choosthu unat...E video aithe full satisfaction anna thank you...❤️🫂🙌
@telugubadi Жыл бұрын
Thank You So Much Andi 😊🙏
@PUSHKARACH8 ай бұрын
ఓం నమఃశివాయ 🕉🕉🕉🙏🙏❤️🔥
@Telugu___full___movies_HDАй бұрын
Super explanation anna❤💥❤️🔥✅
@telugubadiАй бұрын
Thank You So Much Bro 😍
@youtharmy99282 ай бұрын
No 1 Telugu channal
@telugubadi2 ай бұрын
Thank You So Much Andi 😊🙏
@sekharswathi7085Ай бұрын
విశ్వం చాలా పెద్దది తెలుసుకోవాలంటే కష్టం The God is great 😮😮😮
@subrahmanyand2 күн бұрын
విశ్వం దేనికంటే పెద్దదీ-?? ఇప్పటి వరకు విశ్వం చాలా చిన్నదని విన్నామే!!
@SuperRAJVARMA Жыл бұрын
This video is going to create wonders...what a dedication brother 🙏🙏🙏.. Incredible journey of universe in just one n half hour, even national geo channel may can't present better than this... Kudos 👏👏👏
@telugubadi Жыл бұрын
Thank You So Much Bro 😊🙏
@SudharshanSstrivikraman-po7hp11 ай бұрын
S మనం చేసే ఒకేఒక్క ముఖ్యమైన పని ఈ 🌍 కాపాడుకోవడమే 👍👍👍👍
@vijaykumarsheelam986711 ай бұрын
Mee explain and mee voice super Anna gaaru ❤
@pullaiahpalempally3508 Жыл бұрын
Sir your explanation voice is an excellent may God bless you.
@telugubadi Жыл бұрын
Thank You So Much Sir 😊🙏
@chandusongs44411 ай бұрын
Full video chudaniki Naku 8 days pattindi 😂 super content. I love Telugu badi channel ❤️
@r.jexplore1064 Жыл бұрын
OMG what a information bro i felt it's like movie dude awesome bro waiting for part-2. please do 2nd part too.❤
@telugubadi Жыл бұрын
Thank You So Much Bro 😊🙏
@Pfkkn11 ай бұрын
1:23:56 seconds మి విడియో ని వాచ్ చేసాను అన్నా 🙏🏻 నిజంగా ఈ విశ్వం మనకూ చాలా ఇచ్చింది కానీ మానవుడు ఈ భూమీ నీ నాశనం చేస్తున్నాడు టెక్నాలజీ పేరుతో A I , రోబోట్స్ , 5జి 🐧 ,,.etc ఈ భూమి మీద మనం బ్రతికిన్నాళ్లు ఒకరికి కి ద్రోహం తలపెట్టకుండా ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ నీతి గా బ్రతకాలి 🫡 జై తెలుగు బడి జై భారత్
@telugubadi11 ай бұрын
Thank You So Much Bro 😊🙏
@raghuchintu333 Жыл бұрын
perfect KZbin documentary on FROM NOTHING TO EVERYTHING 👌💯🌐
@telugubadi Жыл бұрын
Thank You So Much Andi 😊🙏
@bashokkumar366811 ай бұрын
Excellent brother 🇮🇳 tq so much. Edi mottam oka movie ga 3 parts lo tiyyali chala useful e information
@harishkumar-li6bp Жыл бұрын
I'm eagerly waiting...for your video....me video kosam wait chesthuntaaa....kotha kotha videos kosam
@narrunagarjuna396011 ай бұрын
Video apude aipoyindhaa, inkaa unte baagunnu ani evariki anipichindhi ❤
@nagasai8740 Жыл бұрын
The one and only channel where I am always waiting for new video, Meru explain chese way chala baguntundhi, Sodhi lekunda clear ga direct ga matter cheppe oke okka channel.
@telugubadi Жыл бұрын
Thank You So Much Andi 😊🙏
@Keep-hardwork10 ай бұрын
Hi bro e channel lo videos chaala informative ga untaaie... But background music chaala disturbance, headache and concentration divert chestundi.....plzzz change music bro.....
@braju12m Жыл бұрын
మీ వీడియోలు ఎన్ని సార్లు చూసినా తక్కువే...❤
@srinivask190011 ай бұрын
Video super. అద్భుతం wonders చూపించిన wonderful video. 🎉🎉
@PaulLucky3143 Жыл бұрын
దయచేసి తెలుగు బడి విద్యార్థుల హాజరు. పెద్ద వీడియో
@likinayanabuzz261811 ай бұрын
P
@manjulabulla-tb2xh11 ай бұрын
A blessed and useful video sir thankful you so much for ur sacrifice 😊❤
@sattibabukanuri7792 Жыл бұрын
రామకృష్ణ గారు మీకు ఈ వీడియో కోటి రూపాయలు గ్యారెంటీ పక్క🎉
@telugubadi Жыл бұрын
Thank You So Much Andi 😊🙏
@bro_NoReason Жыл бұрын
I am going to watch the best videos ever on KZbin in the future on this channel. I literally can't describe my excitement right now.... 😭
@jangamnaveen154 Жыл бұрын
Thanks for the 1&1/2 hour video i know how much you've worked for it
@saiiiiiiiiiiiiiiiiiiiiii Жыл бұрын
Vammo
@vickym9022 Жыл бұрын
This video is combination of all videos in journey of universe playlist
@sriharsha6151Ай бұрын
Brother, I just discovered your channel. I think this my first comment on any social media platform. The thing I like about you is that you are using great telugu vocabulary.
@telugubadiАй бұрын
Thank You So Much Bro 😊🙏
@rakeshjan337111 ай бұрын
మనుషులు చేసినా తప్పులకు ఈ భూమి నాశనం అవ్తుంది.. దానికి ప్రతీ రూపంగా Ai రాబోతుంది.. ఇది మనిషి చేసినా చావు అనే చెప్పాలి.
@saikiran8600 Жыл бұрын
The Journey to the entire Universe ⭐
@vcnswamy8461 Жыл бұрын
ila cheppali anye chala knowledge gain cheyali , mi valla chala telustunay Thank you TELUGU BADI
@telugubadi Жыл бұрын
Thank You So Much Bro 😍
@Cristgospelministries10 ай бұрын
అవంతటా అవే ఏర్పడి ఉంటాయి అంటావా, ఎవరు సృష్టించకుండా సృష్టి ఆరంభం అయి ఉంటే మనమెంత మూర్ఖులమో ఆలోచించాలి
@subrahmanyand2 күн бұрын
ఎవరు" అనేవారు ఎవరూ-?
@chinnavenkatesh1711 Жыл бұрын
ఆ వచ్చిన బిందువు ఒక శక్తి ఆ శక్తినే మనం కొంతమంది దేవుడం కొంతమంది సైన్సు అంటారు. ఒక పవర్ ఉద్భవించింది అక్కడ. దేవుడు అంటే ఒక ఆకారం కాదు. ఒక మనిషిలా అసలు కాదు. ఉదాహరణకి శివుడిని లయకారుడు అంటారు. అంటే ఒక షేప్ కాని.ఒక వస్తువు కాని ఒక ఆకారం లాంటివి ఏమీ ఉండవు. సైన్స్ లో దేవుడు లేడు ఏమీ లేదు అంటారు. అసలు సైన్స్ అంటే ఏమిటి. ఆల్రెడీ ఏదైనా ఒక ప్రత్యేక ఏర్పడి జరిగినా దాన్ని విశ్లేషించి కనిపెట్టడమే సైన్స్. అంటే ఒకటి జరిగిపోయిన దాన్ని నిరూపణ చేస్తే అది సైన్స్ అంటారు. నిరూపించ లేనంత మాత్రాన కనిపెట్టబడని దాన్ని లేదు అనకూడదు.
@mohanm7864 Жыл бұрын
Alantappudu kachithanga devude srustinchadu ani yela cheputhavu. Adhi kevalam ni nammakam matrame. Present vunna scientist laki aa bindhuvu yerpadatanikki mundhu yentanedhi inka yetuvanti evidence dorakaledhu kabatti vallaki adhi telidhu. Anthamatrana motham devude create chesadu ani cheppalemu.
@prasad2569 Жыл бұрын
Ok e universe devude chesadu anuko ..Sare..Mari devudini evaru create chesaru ?
@KiransunnyChippalapalli5 ай бұрын
Jagan mavoyya 😊@@prasad2569
@vamsikv122 ай бұрын
The best video i have watched till date. Great work by telugubadi
@telugubadi2 ай бұрын
Thank You So Much Sir 😊🙏
@manjunathleo3511 Жыл бұрын
ఎంత పెద్ద video సరే చూస్తాడు అన్న
@Ramesh_balasamudram Жыл бұрын
2016 lo nenu dhilsukh agar lo police ki prepare ayye time lo okaroju anukokundaa mee "TELUGU BADI" channel ni chusaa chudangaane mee content naaku nacchi subscribe cheskunnaa........ Appatlo meeeru mee video recording gurinchi cheppina maata naaku inkaa gnaapakam vundi . Adentante meeru "lenovo a600" phone tho videos chesthunnaa ani cheppindhi vini nenu aascharyapoyaa. Appudu nenu ade phone use chesevaanni 🙂 And mee valla nenu chalaa kothha visayaalu nerchukunnaa kooodaa. Appatinundi ippati varaku nenu meeku subscriber gaa vundatame kaadu , naa friends and family members andaritho mee channel ni subscribe cheyinchaa. Mee kothha videos yem vacchina maa pillalaki aa videos petti chi chupisthu vuntaa. Thank u soo much brother.🙏🙏🙏🙏
@telugubadi Жыл бұрын
Thank you so much for your love and support bro 😍
@ThrineshArepelly Жыл бұрын
Nenu Like Kitti Comment Pette Time Lone 100 Likes Ochhinai 😮
this is a excellent one ... i never seen such wonderful and useful video on youtube..... one and half hour continuously seen....... hats off to Telugu Badi....
@telugubadi9 ай бұрын
Thank You So Much Sir 😊🙏
@GOKUKPK2 ай бұрын
Big bang అనేది ఒక సిద్ధాంతం మాత్రమే. సిద్ధాంతం అంతే ఖచ్చితమైన కానిది అని అర్దం. అది ఒక అభిప్రాయం అంతే. అవును, కాదు అని చెప్పలేని చోట మనిషి ఆగిపోతాడు. బిగ్ బ్యాంగ్ తప్పు అని చెబితే నిజం ఏమిటో తెలియదు. నిజం అని చెబితే నిరూపించే అవకాశం లేదు. కనుక శాస్త్రవేత్తలు ఈ సిద్ధాంతం దగ్గర ఆగిపోయారు. భవిష్యత్ సాంకేతికత ఈ సమస్యని క్లియర్ చెయ్యగలదేమో చూడాలి.
@VijayKumar-cf8tr Жыл бұрын
Nijam cheptunna bro Video chustunte bhayamestundi 😂🥶🙏🏻🙏🏻 Thank you Telugu badi ❤❤
@telugubadi Жыл бұрын
Thank You So Much Bro 😊🙏
@KrishnaVeni-xk3xh Жыл бұрын
We love telugu badi
@LasyaElectronics Жыл бұрын
హాయ్
@Thepositivebelief11 ай бұрын
Excellent video Thank you so much bro ❤
@telugubadi11 ай бұрын
Thank You So Much Bro 😊🙏
@surya_vivek Жыл бұрын
Never expected this from Telugu badi 😢🙂 As a true 2016 year subscriber ga cheptuna Sunday roju Telugu badi ninchi oka notification ragane chala excited ayya, but already chesina videos ni inkosari malli oka long video ga upload cheyadam anthe... Fully disappointed 🥲
@girishchandrajupelli2636 Жыл бұрын
Wow, space video, chala rojula taravtiki... 🤩🤩
@vinayvinnu-vg5kz Жыл бұрын
అన్న వాయిస్ కీ ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారు ❤️🙌
@Bhargavi_t Жыл бұрын
Useful for exam preparation also.. thank you for your information. Explained very well
@vaseefcool Жыл бұрын
Edo manaki kanipinchani shakti... ade devudu
@satyalifestyleteluguvlogs456 Жыл бұрын
Yes bro
@mohdafsar9445 Жыл бұрын
అతన్ని అరబిక్ లాంగ్వేజ్ లో అల్లా (ishwar, yehweh) అంటారు
@thodimemallareddy2 күн бұрын
Yes! You and i are also part of this universe!!!
@terresgardening786 Жыл бұрын
Missing you a lot anna no regular vlogs😢
@madhuchenji11 ай бұрын
Loads of information is available in internet, but to speak about any topc for few minutes it requires lot of efforts. Your dedication determines how depth the content is, appreciating your efforts, keep going on.