ఓం శ్రీ గురుభ్యోనమః 💐🙏🏿 ధన్యవాదములు గురువుగారు 💐🙏🏿
@alladasrinvasrao669310 ай бұрын
గురువు గారికి నమస్కారములు మొతీ శంకు బొమ్మ చూపించి తే బాగుంటుంది మొతీ శంకు కాదు మీరు చేసే చాలా విడియోలు పేరు మాత్రమె చెపుతున్నారు దయచేసి బొమ్మును గానీ వస్తువు చూపించి తే మీ videos కోట్ల జనానికి ఉపయోగపడుతుంది ధన్యవాదాలు
@keerthikiransivalenka89173 ай бұрын
Mothi shank ante mutyapu shankam amazon lo dorukuthundi
@alladasrinvasrao669310 ай бұрын
గురువు గారికి నమస్కారములు మీరు చెప్పిన మంత్రాలు దయచేసి రాసి చూపించండి ధన్యవాదాలు
@DBR846 ай бұрын
Dhanyavadhalu guruvu garu🎉🎉
@alladasrinvasrao669310 ай бұрын
గురువు గారికి నమస్కారములు గిన్నె పైన మూత పెట్టాలా వద్ద చెప్పితే బాగుంటుంది ధన్యవాదాలు
మీ వీడియోస్ కంటే దేవిశ్రీ గురువు గారి వీడియోస్ చాలా బాగుంటాయి ఎందుకంటే అతను చెప్పిన వీడియోస్ లో దేని గురించి మాట్లాడుతారో ఆ వస్తువు చేతి పట్టు కొని ప్రజలకు చూపించి మాట్లాడుతారు ఆ వస్తువు ఎక్కడ దొరుకుతుంది అది కూడా చెపుతారు అందుకే అతని వీడియోస్ ప్రజలకు చాలా సులభం అర్దం అవుతుంది thank you