Top10 Best cars in India kzbin.info/www/bejne/gYSvqWeVnqeFe6c చెప్పులు లేకుండా డ్రైవ్ చేయవచ్చా kzbin.info/www/bejne/pGbEYY19htZ9mNk Driving tips..... kzbin.info/aero/PLTVxrwKyi0_r_6K3exEeGRT90sm4KKtFp Car technology explained.... kzbin.info/aero/PLTVxrwKyi0_ot2NqvaHGzZj1gk8sfkLjU Car comparison videos.... kzbin.info/aero/PLTVxrwKyi0_o2mrDSwHJmzyXwa7jsLaYN Car review videos... kzbin.info/aero/PLTVxrwKyi0_rn62M_B-3zPw-zJFylZpR0 My facebook page link... facebook.com/Telugu-car-review-184839312069780/ My contact... karnatirangababu@gmail.com Thanks for watching...JAI HIND 🇮🇳
@satishsakalabaktula49683 жыл бұрын
Mini comercial vehicals comparison videos cheyyandi tata ace ,supro,dost,etc
@sekharbangaram93 жыл бұрын
car ke aa company tyres vaienchalo chepandhe
@vinaymarneni68943 жыл бұрын
Hi sir after market accessories thisukunte car warranty void avthunda e topic gurunchi Kuda Oka video cheyandi bro
@risksrinu78963 жыл бұрын
Exraordinary analysis... Hats off
@benyamenm59623 жыл бұрын
Good afternoon sir Thank u very much for ur videos. Sir, will u plz explain generally , how to maimtain the car technically for the new buyyers.
@rajeshvettuni3 жыл бұрын
ఏది ఏమైనా మనకి రెండో income ఉంటేనే car ని maintain చేయడం easy
@bnhandagopalgopal65033 жыл бұрын
మీరు చాలా మంచి విషయాలు ముఖ్యంగా మొదటి సారి కారు కారు కొనేవారి కి ఎంతో విషయ పరిజ్ఞానం కల్పిస్తున్నారు.ALL THE BEST SIR.
@rnsmrt66683 жыл бұрын
నిన్నటి వరకు ఆ కార్ ఎలా ఉంటుంది, ఇదెలా ఉంటుంది అని తెగ మోజు తో చూసేవాడిని. నా బతుక్కి కనీసం ఇంకో 5-6 సంవత్సరాల వరకు కారు జోలికి వెళ్లకపోవడం మంచిదని కళ్ళు తె రి పించావ్
@Kosantosh3 жыл бұрын
enti bayya antha open ga cheppav...😂😂😂, nee comment chusaka video chudadam kooda waste anipinchindhi.. Andhuke close chesaa..😂😂
@iknowiaminsence30683 жыл бұрын
😂same me tooo
@bingivivekkumar53263 жыл бұрын
Very trusty 🤣🤣🤣
@sattisekhar75373 жыл бұрын
I am also bro😆😆
@sridhark84073 жыл бұрын
Same bro kakapothe comment chusi video chusthunanu
@krishnamallela19133 жыл бұрын
Idi vinna tarvatha car konaka povadame manchidanipistundi friends 😂
@latestupdates68403 жыл бұрын
🤣🤣
@ravivarma66323 жыл бұрын
😂
@Smileysdpt3 жыл бұрын
😀😂😂
@premkumar02013 жыл бұрын
😂😂
@RAJFFKviewshoursago3 жыл бұрын
😂
@Daniel-ei9si3 жыл бұрын
కారు కొనటం సులభం, కాని maintain చెయ్యటం కష్టం :-(
@gangarajeshwar20363 жыл бұрын
Jagamerigina Satyam
@surapureddydundusridurgaga91583 жыл бұрын
maintain cheyalekapoyinapudu car konadam anduku🙄
@rnsmrt66683 жыл бұрын
అదే భయం పట్టుకుంది😭
@rajeshvettuni3 жыл бұрын
రెండో income వున్నప్పుడు తీసుకుంటేనే కార్ ని కొని maintain చేయగలం bro
డ్రైవింగ్ నేర్చుకోడానికి మాత్రమే పాత వాహనాలు, ఒక పదేళ్ళ చక్కగా వాడుకోవాలంటే కొత్తవే మేలు. అనుభవం తో చెప్తున్నా 😎
@ncpkumar25723 жыл бұрын
Thank q ... For best suggestion...
@gopalakrishnachalla20013 жыл бұрын
Tq bro
@sampathb77483 жыл бұрын
Sir ఒక 3 years ఉంచుకోవాలి అంటే ఎది తీసుకోవాలి
@purnakumar13 жыл бұрын
@@sampathb7748 electric car
@jadenivenkatesh50723 жыл бұрын
Thank you brother
@mohanthammineni63143 жыл бұрын
చాలా బాగా చెప్పారు సార్. మేము ఒక పాత కార్ తీసుకున్నాం .దానికి 3 లక్షలు పెట్టం.కొన్న తర్వాత ఎదో ఒక రోజు ఒక problem వస్తూనే ఉంది.ఒక సారి A.C ఒక సారి క్లచ్ wire . కొన్న తర్వాత దానికి లక్ష యాబై వేల రూపాయలు ఖర్చు చేశాం .అది అమ్మితే ఇప్పుడు 2 లక్షలు కే వెళ్ళింది.న అనుభవం తో చెపుతున్న కొత్త కారు కొనడం మచిది
@ravitejathestranger55873 жыл бұрын
Fabulous analysis bro. You're equal to top English car review channels
@aeleraju22053 жыл бұрын
పెట్రోల్ కార్ అయితే 2nd హ్యాండ్ బెస్ట్.... Deisel కార్ అయితే New is Best...
@sampathb77483 жыл бұрын
Which best
@sureshroyyuri33973 жыл бұрын
Yes
@dreemboymanjunathvlogs57333 жыл бұрын
No
@sreenivasaraokalluri61023 жыл бұрын
Great content bro...after watching this video, I decided to buy a used car...thanks
@chandrakokkula74173 жыл бұрын
Bro చాలా బాగా చెప్పారు... నేను used car కొనాలి అనుకుంటున్నాను నాది చిన్న ఫ్యామిలీ నా budgeget 4 lakhs మాత్రమే... మీరు ఏదైనా సలహా ఇవ్వగలరా? ఇప్పుడున్న పరిస్థితిలో నాకు car కావాలనిపిస్తుంది.
@qnews53 жыл бұрын
Hi sir.. ఇందులో ఫుయల్ కాస్ట్ ఎందుకు యాడ్ చేశారు... అన్నయ్య ఢిల్లీ సెకండ్ హ్యాండ్ కార్స్ గురించి తెలియజేయండి... శ్రీరామ్ ఆటో మాల్ గురించి మరియు హైదరాబాదులో గల సెకండ్ హ్యాండ్ కార్స్ గురించి చెప్పండి ❤️
@karthik22dec3 жыл бұрын
కొత్త కార్ కు పెట్టే సగం డబ్బుల తో సెకండ్ హ్యాండ్ కార్ వస్తది... మిగిలిన సగం డబ్బుల ఇంట్రెస్ట్ తో కార్ ని మెయింటైన్ చేయొచ్చు...
@kalyannani29213 жыл бұрын
Auna Repair's vaste ela chestav mari allam rabbba ki amedama
@mixmamarr9453 жыл бұрын
Good idea thank you boss
@raghuvaggu3 жыл бұрын
చాలా చక్కగా వివరించారు బ్రదర్
@nanipagadala460 Жыл бұрын
Ippativaraku 2nds konali anukunna edhi chusaka thappakunda new car ke....vellipotha tq sir
@chiru807403 жыл бұрын
అన్నయ్య మీరు 👌 సూపర్ నేను సెకండ్ అండ్ కొనాలా, కొత్తది కోణాల కన్ఫ్యూజ్ అవుతున్నాను మీరు... మీ వీడియో చూశాక చాలావరకు అర్థమైంది... చాలా చాలా ధన్యవాదములు 🙏
@aeleraju22053 жыл бұрын
రోజూ వాడితే New is Best... ఎప్పుడో ఒకసారి అయితే Old is Best....
@Gangasadu3 жыл бұрын
Yes, your right bro
@Sasi8383 жыл бұрын
Thank you Raju garu
@Ranjithkumar-ik2xi3 жыл бұрын
Tnq
@harishkesagani66533 жыл бұрын
New Car is Best, My opinion viz🤷🏻♂️ Under 10lak Segment Cars
@SreeNivasVV3 жыл бұрын
Excellent video bro, no one explain like this. Superb.... And one point forget. New car ki package with Nil dip insurance untundi damage aite full amount claim chesukovachu. But old vehicle 50% insurance amount matrame vastundi .
@bodachandu57263 жыл бұрын
Anna excellent review anna Kani first time car tisukunna variki Second hand car best anna Mundu maintance and driving perfect avutaru after New car is best anna kani Anna car anadi daily use itana baguntundi New car tisukuni home mundu petukuni car yoka kista katalanna ibandi Second hand car takkuva amount lo tisukunni manaki mundu car yokka usses telusu kunna Sry nennu emani na tappu chepi vunta
@narayanamhanumathprasad8126 ай бұрын
Super sir, full clarity & information best of luck
@purnasarin3 жыл бұрын
Excellent information Bro Appreciate your hard work, this video is very useful 👌
@pavankumar15853 жыл бұрын
Mind-blowing detailed explanation Sir.. 💝
@nirmaljyothi1712 ай бұрын
Very very useful information sir. Many can open their eyes.
@kishorekumar-br7si3 жыл бұрын
Your just be like professional automobile engineer Keep rocking
@shishupalreddykunta3 жыл бұрын
నేను ఒక కొత్త కారు ఎందుకు కొనాలి ఇంకా xuv3oo కొనాలనిపించే కారు ఎందుకు కొనాలి మరియు ఇతర కారణాల వల్ల మారుతి సుజుకి కార్లు మైలేజ్ మరియు రి సేల్ పరంగా చూస్తే బెస్ట్ అని అనిపించింది కానీ భారత దేశానికి నష్టం అని నాయెక్క అభిప్రాయం అందుకే మీరు మాకు ఒక మంచి కారు suvసెగ్మెట్ లో ఒక మంచి కారు దరంలో కూడా మిడిల్ క్లాస్ కు అనుకూలంగా ఉన్న కారు ను సూచించండి ఇండియా కు ఉపయోగపడే విధంగా ఉండాలని నా అభిప్రాయం
@PavanKumar-vw7xx2 жыл бұрын
Hundy i10nius
@bharathmsurya44743 жыл бұрын
Chala neat ga , clarity ga , correct ga chepparu..
@vasistafulАй бұрын
Excellent bro.. Always i like your videos... Clear cut clarity and the way of explain is awesome
@msridharkumar3 жыл бұрын
Excellent research and nice presentation. Thanks for the Valuable information sir
@pavankumarmanchikanti43842 жыл бұрын
Bro .. 3k petti driving school lo car drive chese moju thercgukotam best... Unna interest, konalanna asa rendu dobinay.. but nice information for us..Tq
@ravindermerugu7513 жыл бұрын
The best explanation bro, now I feel happy to bought new car
@venkatanagireddythamanampu37363 жыл бұрын
చాలా బాగా చె్పారండీ ఇది అందరికీ ఉయోగపడే వీడియో సర్ నాకు చాలా బాగా నచ్చింది
@srinivas.v.29443 жыл бұрын
Its BIG QUESTION for all.. Thanks for clarifying.👍👍
@kvikram26013 жыл бұрын
Bro I am retrd person I am using tata indica v2 2010 model this was purchased in june2020 it is very good condition single hand drive. Now I am using this for long trips (300KMS) I have no trouble tyres also good condition. just I drive in 65 to 70 kms. This is my 1st car after my driving test. I AM HAPPY TO INFORM YOU YOUR KZbin VEDIOUS ARE MORE HELPFULL THANK YOU.
@ravisankarprasad-l4o3 ай бұрын
Very good sir,Baaga thelisochindhi detailga chepparu, conclusion vachindhi
@amruthr42223 жыл бұрын
Hello sir, your explanation financial parameters is like finance professional....keep doing more videos
@trendydeepu78862 жыл бұрын
Excellent explanation.. helpful for every one who wishes to buy a car
@devenderd45383 жыл бұрын
Nice concept and detailed information on both ends .. tq bro
@chakri1four33 жыл бұрын
Excellent video.. very useful information
@manthensahasra58893 жыл бұрын
I watch all videos of u. Ur voice is good. Super explanation V have no doubt at all. Miru e video s teeste baguntadhi 1.sitting position 2.L shape reverse (in 8feet)
@ssreddyg11 ай бұрын
One point is missing opportunity cost...if you invest the difference amount in index funds, after 6 years you will buy same new car with that amount..
@prabakarjhon6133 жыл бұрын
సాధారణ పౌరుడు కార్లను కొనుగోలు చేసి తన ఫ్యామిలీని తిప్పాలి అనే కోరిక నెరవేరే అవకాశాలు రావనిపిస్తుంది.
On car investment amount we are saving 3L when we buy old car instead of new car right. This is not considered anywhere?
@arunaprasad72513 жыл бұрын
సర్ మీ వీడియోస్ చాలా బాగుంటాయి నేను old endeavor కొనలనుకుతున్నను కొనవచ్చ లేదా ఆ కార్ కోసం ఒక వీడియో పెట్టండి సర్🙏
@keerthisreenu3 жыл бұрын
సూపర్ గా analysis చేసి చెప్పారు బ్రదర్.. Very useful information. మీ ప్రతీ వీడియో లో మీ dedication మరియు హుందాతనం కనిపిస్తుంది. చెప్పాలనుకున్న విషయాన్ని చాలా స్పష్టంగా సూటిగా సుత్తి లేకుండా చెప్తారు. అందుకే మీ ఛానల్ అంటే మాకు ఇష్టం. Keep posting brother...
@ravipedduri-xr6cg3 жыл бұрын
Hi bro , సన్ లైట్ డాష్ బోర్డు మీద పడి అదే రిఫ్లెక్ట్ అయ్యి మిర్రర్ మీద పడుతుందిదానివల్ల నేను సరిగ్గా డ్రైవింగ్ చేయలేకపోతున్నాను, సార్ మీరు దీని మీద ఏదైనా సొల్యూషన్ చెప్పండి.
@saiganesh38953 жыл бұрын
Superb Anna, nvu niku unna car knowledge ki hattsup....., Nenu Altroz XZ(P) red color tiskunna ni reviews Anni chusi nenu Dasurra 2020 taruvata tiskunnaa, I'm happy with my Car, i drived 4500KMs now.., comment chusaka reply ivvu anna my best Car review anna Rangababu karnati annaa, please reply to my review
@telugucarreview3 жыл бұрын
Congratulations dear bro 🤝
@ranjithmylaram80733 жыл бұрын
Bhayya yidhantha vinnaka avasaram vunnapudu Self driving car thisukoni vadukovadam best anukunta. Yemantaranna......
@nivasmahi27633 жыл бұрын
Well explained sir useful to many peoples.
@dineshk1908 Жыл бұрын
Anna CNG bayata fitting chepiste vache prblms gurinchi video cheyandi
Anna nuvu detail ga cheppaka jnanodayam ayyindhi anna i prefer to new car only
@vijayadari7703 жыл бұрын
Thanks bro so finally cab use cheyyadam better anukunta bro
@rajaprasadvinukonda4593 жыл бұрын
Superb Bro, చాలా బాగా వివరించారు. Thank you.
@BOUITRUEGOSPELTEAMTV3 жыл бұрын
అన్న మీరు గ్రేట్ reviwer in యూట్యూబ్ Thanks for detailed info 🙏🙏🙏
@mithraongole3 жыл бұрын
ఎలక్ట్రిక్ కార్ల గురించి ఏదయినా రివ్యూ చేసారా? ఎలక్ట్రిక్ కార్ల గురించి మీ ఉద్దేశ్యం ఏమిటి?
@satishnagapuri68773 жыл бұрын
E oka Vedio tho me subscriber aaya super explain sir total my confusion gone 👌👌
@kareemmahammad65403 жыл бұрын
Good explanation tammudu 👍👍👍
@telugucarreview3 жыл бұрын
Thanks అన్నయ్య...❤️
@bharathnaidu44583 жыл бұрын
Nice explanation bro.ill go for newcar I was thinking of used car
@amarnath4343 жыл бұрын
Baga explain chesaru brother
@srinivasdonthula35023 жыл бұрын
మీ కార్ సలహాలు బాగున్నాయి నేను కొత్త కారు కు వెలుదాం అనుకున్నాను వీడియో తరువాత విరమిచుకున్నాను నాకు 4to5 L మంచి పిచర్స్ ఉన్న కార్ ఏదీ తీసుకుంటే బాగుంటది plz..
@police19642 жыл бұрын
అన్న నాకు కారు కొనాలి అన్ని పిచ్చి ఉంది ఎప్పుడూనుండో మీరు చెప్పినా విధానం బట్టి అసలు కారు కొనకపోతే ఇంకా బాగుంటుంది అనిపించింది ఆ మనీ సేవ్ చేసుకుంటే లైఫ్ ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది నాకు కారు పిచ్చి నుండి క్లీరిటీ ఇచ్చావు నీకు 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙌 tq so much brother
@nakirekantidharma71393 жыл бұрын
With gears or without gears & petrol or diesel which is better
@GowrinandanH Жыл бұрын
Chala bhaga chapparu sir 🙏
@arpstatistics77642 жыл бұрын
Excellent Analysis...It shows you have excellent knowledge on cars...Really good...
@srinusomireddy12873 жыл бұрын
ఇది నాకు చాలా బాగా నచ్చింది సార్.స్విఫ్ట్ used కార్ మీ దృష్టిలో ఉంటే చెప్పగలరా.
@nagarajusalluri39803 жыл бұрын
Car Konalane alochane chachipoindhi bro 🙆🏻♂️🤣😂
@ganapathirajupinnamaraju56413 жыл бұрын
Bro chala clear chepav 🙏🙏🙏🙏 hatsoff
@dreemboymanjunathvlogs57333 жыл бұрын
Mind blowing explain Anna 🥰🥰🥰🥰🥰
@srikanthchillapalli10373 жыл бұрын
Naku driving light ga telsu...own car unte 2 weeks lo driving perfect ga nerpiche vaalu unaru, New car ayina parledu nerchukotanki...yemee kadu annadu driving nerpiche athanu....So new car konacha andi nerchukotanki?
@nareshbonakurthi47013 жыл бұрын
7lk petti kotha car konebadulu 4lk petti migatha 3 lk interest ichukunte manaku monthly 7000 to 9000 varaku ante yearly 100000 vasthundi 5 yr ki 5lk vasthundi and mana prnspl amnt alage untundi ante total 3 lk + 5lk interest total 8lk and after 5 yr ki ammesthe 2lk vasthay
@pradeepmoka3 жыл бұрын
Always go for high-end used car ✅✅ than a new small car
@harinathreddyuravakonda94913 жыл бұрын
Yes
@TruthisBitter-cb1vd3 жыл бұрын
Super and true 👍👍
@dvbsitaram3 жыл бұрын
Wonderful analysis.helps novice
@karthik-tech49902 жыл бұрын
assale naku car vaddu e vishayam vinnaka car kone alochana maneskunna but good information
@rathodvishvanathlearnsomet96763 жыл бұрын
Very nice explanation అన్న 👍👍
@venkateshvsprabhas94433 жыл бұрын
Thanks for your information Sir
@sivanaga69013 жыл бұрын
Very good👍👍👍 explanation
@abhijithdevulpally21713 жыл бұрын
Good imformation chala bagundi
@RAMANJIREDDY8013 жыл бұрын
చాలా చక్కగా వివరించారు అన్న
@doctorsree66352 жыл бұрын
Frnd nenu used car brezza mokali anukunna but used car chala demondbul ga unnai so nenu new model 2022 lonaki anukuntunna konavacha ?
@rajenderbeeramtest3 жыл бұрын
Ur analysis is good but getting old car with good condition is tough
@rvamshikrishna7402 жыл бұрын
Anna naku chala rojulu nuchi chala doutus unaee anna oka cars gurinchi.. 1. Second hand car tekovacha 2. Okavala teskunta aa mordle and aa companey car ietha tekovachu 3. Petro lo teskovacha lakapotha deasile lo teskovacha 4. Car teskuna tarvatha (Ex:- 2005 car ne teskuna ade car RC validity 15 years untade kadha ok. epudu car car rc 2020 ke validity iepoinde. Next RTO OFFICE ke vale RC ne renewal chaskuna ok. Tarvatha 2025 ke renewal iepoinde dane taravath car ne nanu renewal chaskovacha okavala chaskunta mali ane years varaku reneval iethunde ela ane sarulu renewal chaskuna choice unde. 5. Maku chala varaku rc expired iena car aa sails ke untae kadha mare ala RC expired iena car teskunta baguntada Naku ee oka comments ke reply oka video chayagalara Nala chala mande taleyadha ee cars gurinchi vati RC expired iena tarvatha em chayalo... Plz anna ee oka comment ne kosam serious ga teskone oka video chey plzzz... 🙏🙏🙏🙏
@Arjun1011932 жыл бұрын
Very useful information... 👌👌👍👍
@tanuku2253 жыл бұрын
Superb bro ,, best explanation
@risksrinu78963 жыл бұрын
Extraordinary analysis... Hats off bro
@kswoodencrafting3 жыл бұрын
సూపర్ గా చెప్పినవు అన్న....
@bangariuvenkey373 жыл бұрын
which colour best for car
@MrRamana19763 жыл бұрын
Chala baga cheppavu bro me prathi video lo information and technology untundhi andhuke meeru baga shine ayyaru inka avutharu top one position lo unnaru congra6
@gbsunil99653 жыл бұрын
Super sir detail ga baga chepparu..
@nagendrakumar90723 жыл бұрын
Super bro best analysis
@tansenchowdary8155 Жыл бұрын
VERY VERY USEFUL INFORMATIVE INFORMATION. THANKS FOR YOUR VALUABLE INFORMATION.
@akkichakri12282 жыл бұрын
Super information brother thankful to you 🙏💐💐💐
@pulathotaarjun91793 жыл бұрын
సూపర్ బ్రో చాలా బాగా చెప్పారు
@venkatbabji24712 жыл бұрын
Pls suggest me best suv under 11 laks .. resale undali , spacious undali