Рет қаралды 553,936
నీవు గాక నాకిలలో ఎవరు లేరయ్యా - neevu gaaka naakilalo evaru lerayya
#teluguchristiansong #latestchristian2021 #
#christianvideosongs #christiantelugusongs
Please subscribe our youtube channel #Christ Gospel Musictelugu like & share
#subscribe & comment
పల్లవి :నీవు గాక నాకిలలో ఎవరు లేరయ్యా-
జీవిత యాత్రలో ఒంటరినై సాగి వెళుతున్న (2)
నీవే ..... -
నాకున్న ఆధారము (2)
|| నీవు గాక నాకిలలో ||
1.అరణ్య యాత్రలో ఒంటరిగా వెళుతున్న
మార్గము తెలియక నీవైపే చూస్తున్న
మార్గము నీవే -వెలుగు నీవే (2)
నేనున్నానని అన్నావు- మార్గము నాకు చూపవు (2)
నీవే .........
వెలుగైనా నా మార్గము (2)
|| నీవు గాక నాకిలలో ||
2.నమ్మిన వారు నను విడచి వెళ్లారు -
నా అను వారు ఒకరైన లేరు (2)
స్నేహము నీవే బంధము నీవే (2)
నిత్యము నాతో ఉన్నావు -నను వీడని బంధము యేసయ్య
నీవే.....
నాకున్న అతిశయము (2)
|| నీవు గాక నాకిలలో ||
3.కన్నీళ్లే నాకు అన్నపానములాయె -
వేదనలే నాకు బంధుమిత్రులాయే (2)
ఆదరణ నీవై -ఓదార్పు నీవై (2)
నా యెదుటే నీవు నిలిచావు -న కన్నీలన్నీ తుడిచావు (2)
నీవే ....
నాకున్నా నీరీక్షణ (2)
|| నీవు గాక నాకిలలో ||
God """""""" bless"""""'''you
Please Subscribe our youtube Channel.