NARAYANA MURTHY EATING AS HUNGRY AS KUMBHAKARNA | MURALI MOHAN | SILK SMITHA | TELUGU CINE CAFE

  Рет қаралды 7,689,310

Telugu Cine Cafe

Telugu Cine Cafe

Күн бұрын

Watch And Enjoy Narayana Murthy Eating As Hungry As Kumbhakarna Movie Scenes Only On Telugu Cine Cafe
Starring : Sumathi, R.narayana Murthy, Silk Smitha, Murali Mohan Among Others.
Director : Dasari Narayana Rao
Producer : Hara Gopal
• SANGEETHA | TELUGU FUL...
For more telugu hit movies Subscribe Now : bit.ly/1YILScR
All Time Hit Telugu Movies : bit.ly/1h0xACe
@telugu cine cafe
@telugu movie zone
@telugu cinema zone
@v9 entertainments
@indian movie cafe

Пікірлер: 1 500
@gorlisrinivasan5334
@gorlisrinivasan5334 Жыл бұрын
😅 సరిగ్గా ఇలాగే నాకు జారింది , అది 1996 ,నేను నా ఫ్రెండ్ , విజయవాడ లో సెకండ్ షో సినిమా చూసి వస్తూ, ఆ రోజు వినాయక చవితి , మా జీతం డబ్బులు అన్నీ అయ్ పోయాయి , ఎం చేయాలో తెలీక బుడమేరు బ్రిడ్జి మీద కూర్చుని మేము ఆలో చేస్తున్నాం , అదే టైంలో ఒక పిల్లవాడు , పూలు పట్టుకుని సైకిల్ మీద వెళుతూ , తన పర్సుపోగొట్టుకునాడు, మా ఫ్రెండ్ అపర్సు తీసి చూసి అందులో కేవలం 20 రూపాయలు ఉన్నాయ్ , ఆకలితో , 5 రూపాయల టిక్కెట్ తో సినిమా చూసి వస్తూ , 10 మాత్రమే మా దగ్గర ఉన్నాయి , ఆ 10 తో చిన్న హోటల్ కి వెళ్లి , అయ్యా మదగ్గర 10 మాత్రమే ఉంది , పొద్దున్న నుంచి ఎం తినక ఆకలిగా ఉంది అని ఈ 10 తో ఎంత భోజనం వస్తె అంతే వేయండి అని, హోటల్ ఓనర్ నీ బతిమలాడాము , అప్పుడు ఆ హోటల్ ఓనర్ , జాలిగా మా వైపు చూస్తూ , సరే తినండి అని , చెప్పారు మేము దేవుడా అంటూ 2 రోజులకు సరిపడే అన్నం తినాము, తరువాత 10 ఇస్తే ఆ హోటల్ యజమాని బాబు , జీవితంలో ఎప్పుడూ కడుపు కాల్చుకోవద్దు, ముందు కడుపు కి ఆహారం తరువాతే , సినిమాలు, షికార్లు, జల్సాలు, వెళ్లి చక్కగా చదువుకుని , మంచి ఉద్యోగం సంపాదించి అమ్మ నాన్నలను , చక్కగా చూసుకోండి అని చెప్పి , తిరిగి , 50 రూపాయలు ఇచ్చారు యజమాని , అంత మంచి , హోటల్ యజమాని హోటల్ పేరు ( alankaar) బిసెంట్ రోడ్, ఆరోజు. వినాయచవితి ఆ వినాయకుడే , ఆ హోటల్ యజమాని రూపంలో కనిపించారు.ఆయన ఇలా ఎంత మంది ఆకలి తీర్చారో ,ఆయనకు నేను నా ఫ్రెండు , ఎప్పటికీ రుణపడి ఉంటాం, ఆయన ఇప్పుడు ఉన్నారో, లేరో, అప్పుడు మా వయసు ,20 , ఆయనకు 50 ఉండవచ్చు , ఆయన ఆయన కుటుంబాన్ని , ఆ పరమేశ్వరుడు , ఆయు ఆరోగ్యాలతో, దీవించుగాకా జై శ్రీరామ్, జైహింద్🙏
@raghujssr
@raghujssr Жыл бұрын
మంచి msg ఉంది మీ జీవితం లో.... TQ...
@rakshith622
@rakshith622 Жыл бұрын
My childhood memories are coming back
@vins_valentain8357
@vins_valentain8357 Жыл бұрын
@goorliseinivasan 5332 miru aaa sahayani gurthu pettukovatam chala great andi, aaa memory mimmalni verokariki sahaya padela chesthundhi
@sankararaoyelisetti8416
@sankararaoyelisetti8416 Жыл бұрын
ఇప్పుడైనా కొందరికి అన్నం పెడుతున్నారా😅😅😅
@murali2787
@murali2787 Жыл бұрын
Thindipothulu marokariki thindi pettaru
@balagamohan
@balagamohan Жыл бұрын
సినిమా పేరు... సంగీత... ఆర్ నారాయణ మూర్తి గారి నటన అద్భుతం 👌👌👌
@pullabhatlarajeshsharma2326
@pullabhatlarajeshsharma2326 Жыл бұрын
నిజం గా నారాయణ మూర్తి మంచి యాక్టర్ బయట కూడా నిజం జీవితం లో మంచి వ్యక్తిత్వం ఉన్న మంచి నియమ నిష్టలు ఉన్న మంచి యాక్టర్ దేవుడు మంచి వాళ్లకి పరీక్షలు పెడతారు ఆయన సినిమాలు తక్కువగా వున్న ఇటువంటి యాక్టర్ మనకి దొరకటం మన అదృష్టం కళ్ళామ తల్లి ముద్దు బిడ్డ మన నారాయణ మూర్తి 🙏👌🌹👍
@vinu2209
@vinu2209 Жыл бұрын
Wow.... Mi comment ni choosinantha varaku Narayana Murthy garu ani gurthu pattaledu Sir...🙏🏻
@vijayyuga1333
@vijayyuga1333 Жыл бұрын
Superb ❤sir
@myworld0511
@myworld0511 Жыл бұрын
​@@DurgaPRASAD-wu9rnఎప్పుడన్నా ఆయనను కలిశార
@chelluriveeru1077
@chelluriveeru1077 Жыл бұрын
​@@myworld0511 kalisanu
@myworld0511
@myworld0511 Жыл бұрын
@@DurgaPRASAD-wu9rn why
@vinitha3511
@vinitha3511 Жыл бұрын
1:07 ఆ వ్యక్తి kcr అని ఎంత మందికి తెలుసు
@sandeepy7ec288
@sandeepy7ec288 9 ай бұрын
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@rajendargurram741
@rajendargurram741 9 ай бұрын
😂😂
@siddardhasagarrekhala2602
@siddardhasagarrekhala2602 9 ай бұрын
Naku alaney anipinchindhi guru
@vemanthreddy4210
@vemanthreddy4210 6 ай бұрын
Ok.
@vemanthreddy4210
@vemanthreddy4210 6 ай бұрын
Noice
@akkivarshatriber2030
@akkivarshatriber2030 Жыл бұрын
క్రికెట్ చరిత్రలో కపిల్ దేవ్ అల్ రౌండర్... ఇండియన్ సినిమా చరిత్రలో.. R Narayana Murthy గారిది...ఒక చరిత్ర....❤❤❤❤ Great all రౌండర్..ఇన్ ఆల్ actor😊
@kattumallarajeshrajesh1465
@kattumallarajeshrajesh1465 8 ай бұрын
cricket is real don MS Dhoni
@PRINCEPrem-23
@PRINCEPrem-23 Жыл бұрын
నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడిన గొప్ప వ్యక్తి నారాయణ మూర్తి గారు. పేదల కష్టాలను చూపించ గలిగె దమ్మున్న దర్శకుడు
@ahmedsardar3376
@ahmedsardar3376 Жыл бұрын
Aayanni kalisi aayana kaaliki dandam pette adrustam naaku dakkindi
@jsnfjs5441
@jsnfjs5441 Жыл бұрын
Super Anna
@hi-us8id
@hi-us8id Жыл бұрын
ఆ సిద్ధాంతం కమ్యునిజం కాకుండా nationalism అయుంటే ఎంతో బాగుండు
@manoharmeka999
@manoharmeka999 Жыл бұрын
@@hi-us8idhe's internationalist. He approved 3 capital plan for an Indian state, which is proposed on the lines of South African model. He's a devotee of Jagan, encouraging the latter to shed more freebies to the poor affiliated to one political party. Great ideology.
@vemanthreddy4210
@vemanthreddy4210 6 ай бұрын
Ok.
@r.narasimhacharychary3820
@r.narasimhacharychary3820 Жыл бұрын
జాతి రత్నం లాంటి కామిడీ.... నేను ఎప్పుడు నారాయణ మూర్తి గారు ఇంత కామిడీ చేస్తారు అనుకోలేదు 😮😊😊😊
@satyasaiprasadmandapakala4007
@satyasaiprasadmandapakala4007 Ай бұрын
సోదరా కామెడీ చెయ్యడం కాదు ....పాత్రలో జీవించాడు..
@anuprinters7939
@anuprinters7939 9 ай бұрын
నిజం గా నారాయణ మూర్తి మంచి యాక్టర్ బయట కూడా నిజం జీవితం లో మంచి వ్యక్తిత్వం ఉన్న మంచి నియమ నిష్టలు ఉన్న మంచి యాక్టర్ దేవుడు మంచి వాళ్లకి పరీక్షలు పెడతారు ఆయన సినిమాలు తక్కువగా వున్న ఇటువంటి యాక్టర్ మనకి దొరకటం మన అదృష్టం కళ్ళామ తల్లి ముద్దు బిడ్డ మన నారాయణ మూర్తి
@maheshjakaram2420
@maheshjakaram2420 Жыл бұрын
మీ లాంటి మనసున్న మారాజు ని ఇంకొకరితో పోల్చలేం sir... Great Legend Actor R.Narayana Murthy garu..
@johnmax7471
@johnmax7471 Жыл бұрын
So Cool & Awesome Acting of Narayana Murthy Anna You Are A True Real Good Hearted Very Kind person God Bless You Anna ❤😊
@nyalapatlavideos
@nyalapatlavideos Жыл бұрын
హోటల్ లో ఉండే సర్వర్ అచ్చం కేసిఆర్ లాగా ఉన్నాడు 😂😂😂😂😂
@fellowgoodie
@fellowgoodie Жыл бұрын
🤣🤣🤣
@flashevolflayor
@flashevolflayor Жыл бұрын
KCR eh 😮
@eswariesu8398
@eswariesu8398 Жыл бұрын
🤣🤣
@PremKumar-kn4sg
@PremKumar-kn4sg Жыл бұрын
Bro Nenu kuda ade అనుకున్నాను
@srisuryasai3511
@srisuryasai3511 Жыл бұрын
🤣🤣🤣
@కుదుర్ల.ఈశ్వర్రాజు
@కుదుర్ల.ఈశ్వర్రాజు Жыл бұрын
సూపర్ చేయను నేను చూడని ఒక సినిమా బిట్టు నాకు చూపినందుకు చాలా TQ 👍😂
@srikanthchoppara562
@srikanthchoppara562 Жыл бұрын
నారాయణ మూర్తి గారు మంచి వ్యక్తి నటుడు 🙏🙏🙏🙏🙏🙏God Bless you సార్.
@venkateshkeesari9826
@venkateshkeesari9826 Ай бұрын
2024 is anybody
@tarungowtham9494
@tarungowtham9494 Жыл бұрын
Great to see KCR as server in this movie.. very inspiring journey... dream big ante ila undali... hatsoff
@Vinay5247A
@Vinay5247A Жыл бұрын
Bro 😂😂
@bhanuprasad9045
@bhanuprasad9045 5 ай бұрын
Kcr
@xicorxicorx6817
@xicorxicorx6817 Жыл бұрын
0:21 KCR😂😂😂🤣
@sureshiva4605
@sureshiva4605 4 ай бұрын
🤣🤣🤣🤣🤣🤣
@GJDest
@GJDest 3 ай бұрын
He is none other than KCR. అప్పట్లో బికారి. Not joke
@xicorxicorx6817
@xicorxicorx6817 3 ай бұрын
@@GJDest 😂😂😂
@nareshchowdary136
@nareshchowdary136 Жыл бұрын
ఒక్కప్పుడు అలాగే తినే వారు ఇప్పుడు.....కొంచం తినగానే......కడుపు నిండిపోతుంది........
@sk_editss100k
@sk_editss100k Ай бұрын
Old is gold 😊 Old person is gold person 😎
@rakeshgoud95
@rakeshgoud95 Жыл бұрын
ఫుల్ మీల్స్ అని అంటే ఎంత తిన్నా పెట్టాలి మరి 😂😂
@thomasgonthina5691
@thomasgonthina5691 Жыл бұрын
పేదల కష్టాలను చూపించ గలిగె దమ్మున్న దర్శకుడు
@EXChristianRamRam
@EXChristianRamRam Жыл бұрын
5:04 నిర్మల అమ్మ తన హావభావాలతోనే కన్నీల్లు తెప్పించగలదు .
@RCfactsTelugu-01
@RCfactsTelugu-01 Жыл бұрын
R narayana murthy garu sir de mallmpeta ma vuree❤❤
@santhuguptha85
@santhuguptha85 Жыл бұрын
ఇది 100వ సారి నేను ఈ వీడియో చూడడం, ముర్తన్న నటన అద్భుతం. ఆయన 90's లో వచ్చిన సినిమాలు అన్నీ నేను చూసా కానీ ఇలాంటి అమాయకపు నటన ఎప్పుడు చూడలేదు
@NN-tv9oj
@NN-tv9oj Жыл бұрын
Doun to Earth 🌎 person గురువు గారి నీ నా కారులో రెండు ముడు సార్లు drop చేసాను మహానుభావుడు.🙏
@mohanchandra5979
@mohanchandra5979 Жыл бұрын
happy to see him acting in a comedy scene. jaiii murthannaa
@rohinyadav-d2i
@rohinyadav-d2i Жыл бұрын
What is the movie name
@reddysimhareddy
@reddysimhareddy Жыл бұрын
Full movie link pls update it very good movie to watch...
@Srinivas-99-t8w
@Srinivas-99-t8w 8 ай бұрын
నాకు ఇలా తినే వాళ్ళు అంటే చాలా ఇష్టం
@AbidAbid-hn8nf
@AbidAbid-hn8nf 5 ай бұрын
nakuda
@AbidAbid-hn8nf
@AbidAbid-hn8nf 5 ай бұрын
mi peru
@panumakasrinu5366
@panumakasrinu5366 4 ай бұрын
Same
@vpnkannavankudavathu7896
@vpnkannavankudavathu7896 3 ай бұрын
Same
@danninamanikumar7116
@danninamanikumar7116 23 күн бұрын
Oka nela rojulu intlo pettukuntey anta prema potundi
@MeFarmerSuresh
@MeFarmerSuresh Жыл бұрын
ఆయన చాలా గొప్ప మనిషి, ఎవరైనా ఆయనని కలవాలంటే, ప్రతిరోజు సాయంత్రం KBR పార్క్ లో walking కి వస్తారు,
@MuthaiahRegalla-kp3nc
@MuthaiahRegalla-kp3nc Жыл бұрын
Hyderabad
@SrihariGoud-k6d
@SrihariGoud-k6d Жыл бұрын
ఇలాంటి సీన్ ఎప్పుడు చూడలేదు నేను
@premchhandru9514
@premchhandru9514 Жыл бұрын
4:02 this is awesome 😂
@radhakrishna5916
@radhakrishna5916 Жыл бұрын
Conggrats to Mr.Narayanamurty. It Is Really Eye Feasting To See His Dining. And Digesting.Capscity
@MAHIGAMER-hy3uw
@MAHIGAMER-hy3uw Жыл бұрын
నిజజీవిత నటుడు.... యాష.. భాషను మరవని మనసు మమత బంధు బాధ్యత మంచి చెడూ తెలిసినా ఓన్ అండ్ ఓన్లీ యాక్టర్ మా పిపోల్ స్టార్ ⭐ R. నారయణ మా గురువు గారు.
@riyazriyaz9194
@riyazriyaz9194 Жыл бұрын
Supplyrer.. looks like KCR 😂😂
@anjichary5124
@anjichary5124 Жыл бұрын
Avunu kcr la unnadu anna
@dhevanshf2119
@dhevanshf2119 Жыл бұрын
😂😂😂😂😂😂😂
@sadasiva5224
@sadasiva5224 Жыл бұрын
yes
@YasodhaKrishna-cw3zy
@YasodhaKrishna-cw3zy Жыл бұрын
ఎన్నిసార్లు చూసిన చూడాలని అనిపించే క్లిప్👌👌👌
@chamakcherry4133
@chamakcherry4133 Жыл бұрын
ఎలాంటి action loo first time chusa. Excellent sir
@babumudirajjanumula4910
@babumudirajjanumula4910 Жыл бұрын
Super Which movie
@vijayavijayagopalakrishnam202
@vijayavijayagopalakrishnam202 Жыл бұрын
ఆదర్శ వంతుడు, ఆజానుబాహుడు చాలా మంచి వ్యక్తి. ఆయన రాజకీయాలలోకి వస్తే నాలాంటి ప్రజలు ఆయనను తప్పక గెలిపిస్తరు. లాల్ సలాం మీ డియర్ కామ్రేడ్/ఎర్రన్న!Long live my dear!
@PavanThippaluru
@PavanThippaluru Жыл бұрын
బొచ్చులో సలాములు.. 🤣🤣🤙 ఆ కమ్మ్యూనిస్టు కుక్కల మైకంలో పడి నారాయణ మూర్తి తన బంగారం లాంటి జీవితాన్ని, భవిష్యతతును, కుటుంబాన్ని సర్వ నాశనం చేసుకున్నాడు.. పెళ్లి పెటాకులు లేక పిచ్చోడైపోయాడు..! ఇప్పుడు చూడు... కమ్మ్యూనిస్టుల పిల్లలు అందరూ చక్కగా ఫారెన్లో NRI లుగా సెటిల్ అయ్యారు... ఇక్కడ SC, ST ల పోరగాండ్లేమో నక్షలైట్లుగా మారిపోయి ఉద్యమాల్లో చేరి, ఎన్కౌంటర్లలో కుక్క చావు చస్తున్నారు... కుటుంబాల్ని నడి రోడ్డులో పడేసుకున్నారు.... కమ్మునిజం అంటేనే హిందువులను, పేదోళ్లను, ముఖ్యంగా దళితులను సర్వ నాశనం చేసే విదేశీ బానిస భావజాలంతో నడిచే దేశాద్రోహ పార్టీ..... 🤙🤙🤙
@krishnapogiri3742
@krishnapogiri3742 Жыл бұрын
Tappu guru mana vallu vedavalu manchi varini gelipincharu
@gunurusatyanarayana4371
@gunurusatyanarayana4371 Жыл бұрын
Excellent performance of Narayana Murthy sir 😅
@madhavsastry4324
@madhavsastry4324 Жыл бұрын
విపరీతంగా నిద్రపోయేవాడిని కుంభకర్ణుడు అంటారు. విపరీతంగా తినేవాడిని బకాసురుడు అంటారు .
@bollapragadasrinivasarao5598
@bollapragadasrinivasarao5598 Жыл бұрын
బకాసురుడు కేవలం తింటాడు, కానీ కుంబాకర్నుడు ఆరు నెలలు తిండి ఆరు నెలలు నిద్ర పోతాడు. తిండి విషయంలో కుంబాకర్నుడు కి కూడా ప్రఖ్యాతి ఉంది.
@pranavDancer
@pranavDancer Жыл бұрын
@@bollapragadasrinivasarao5598 But Samathala Prakaram (Always Major part is considering) : తిండి = బకాసురుడు, నిద్ర = కుంబాకర్నుడు ....
@manasakarnati3754
@manasakarnati3754 Жыл бұрын
Kumbakarnudu fullga tinnaka full ga padukuntaadu
@Nagendrakumar-ek8di
@Nagendrakumar-ek8di Жыл бұрын
నిజమేనండి కానీ నిద్ర లేచాక ఇలానే తింటాడట..😂
@sreenivasaraoeetha-vasu8055
@sreenivasaraoeetha-vasu8055 Жыл бұрын
Kumbakarnudu koodaa example gaa ivva vachu
@rkscars2120
@rkscars2120 Жыл бұрын
Can u tell me plz how to upload these type of movies on youtube with out copy right strike and reused content plz
@rkscars2120
@rkscars2120 Жыл бұрын
Plz help me
@Mlbrajuvlogs
@Mlbrajuvlogs Жыл бұрын
1:55 ఇంకా ఒక పక్కకి కూడా రాలేదండి ..😂😂😂
@JAPAVSAT
@JAPAVSAT Жыл бұрын
The person serving food is KCR look alike 😂
@S.Reddy345
@S.Reddy345 Жыл бұрын
😂😂😂😂😂😂😂😂 𝙔𝙖𝙨
@sidguda173
@sidguda173 Жыл бұрын
Yes 😂😂😂😂😂😂
@vamsipavanmellacheruvu138
@vamsipavanmellacheruvu138 Жыл бұрын
Kcr gaari nakalu
@RGWorld148
@RGWorld148 Жыл бұрын
I met him on the road and he was a so simple and polite. I like him.
@Littlesoldiersfoundation.
@Littlesoldiersfoundation. Жыл бұрын
అరే ఈ సినిమా మొదటి సారి ఇప్పుడే చూస్తున్న. మన ఆర్ నారాయణ మూర్తి గారు....బలే బలే బాగా నవ్వించారు...
@aswinieverydayvlogs
@aswinieverydayvlogs Жыл бұрын
Movei name yenti andi
@Littlesoldiersfoundation.
@Littlesoldiersfoundation. Жыл бұрын
@@aswinieverydayvlogs movie name Sangeeta
@thirupataiahbathula8822
@thirupataiahbathula8822 Жыл бұрын
​@@aswinieverydayvlogsSangeetha
@ajaybabu9082
@ajaybabu9082 Жыл бұрын
ఈ సినిమా సంగీత 1981 లో వచ్చింది, నేను చిన్నప్పుడు టీవీ లో చూసాను.
@rajasekhar1859
@rajasekhar1859 Жыл бұрын
Same mee age now Am 49
@kommukamala9304
@kommukamala9304 Жыл бұрын
థాంక్స్ అన్న movie name చేపినందుకు.
@fellowgoodie
@fellowgoodie Жыл бұрын
yeah me too, i saw with all the family, i was in 6th grade at that time. and it was so embarassing to see this, because eating too much is considered a bad thing, also the financial conditions were not so great at that time. but now in america even if we tell kids to eat moderately it is considered a sin, so bad
@haneefshaik249
@haneefshaik249 Жыл бұрын
Eeppuudu gardulul kayee
@the8packs_
@the8packs_ Жыл бұрын
​@@haneefshaik249areyiii Pakistan lanjakodaka nee laanti terrorist lanjakodukulara narikeyyali 🖕
@saikumarparasa9628
@saikumarparasa9628 7 ай бұрын
Super comedy 😂 movie name cheppandi please
@Numb2800
@Numb2800 Жыл бұрын
I can see KCR as a server 😅
@grghomecareservice362
@grghomecareservice362 Жыл бұрын
ఆర్ నారాయణ మూర్తి గారు కామెడీ సూపర్
@lakshmannab8566
@lakshmannab8566 Жыл бұрын
ఈ సీన్ లో భోజనము వడ్డిసున్న వేక్తి ఎవరో కాదు కేసీఆర్ గారు
@ranit5318
@ranit5318 Жыл бұрын
అవును
@surya28780
@surya28780 Жыл бұрын
Screenshot plz...starting hotel lo naa
@musicislifeitself634
@musicislifeitself634 Жыл бұрын
​@@surya28780yes bro
@sandavenkatesh4380
@sandavenkatesh4380 Жыл бұрын
Just joke
@sreeramamnishtala6102
@sreeramamnishtala6102 10 ай бұрын
KCR కు ఆన్ని కళలూ వున్నాయి
@apparao8814
@apparao8814 Жыл бұрын
👌🏻 super Anna meru appudu
@sureshkumarmandapati
@sureshkumarmandapati 8 ай бұрын
అన్నం వడ్డి చేవాడు same KCR లాగా ఉన్నాడు😅😅
@ParusharamuduChakali
@ParusharamuduChakali 8 ай бұрын
Yes
@krishnatejabattula4508
@krishnatejabattula4508 8 ай бұрын
😂😂
@mraju9949
@mraju9949 8 ай бұрын
Sem KCR
@narayanabhupelli3689
@narayanabhupelli3689 8 ай бұрын
కెసిఆర్ లాగా ఉన్నాడు కరెక్టుగా
@AgrajaChandra9
@AgrajaChandra9 5 ай бұрын
Telangana ku pedutunadu 😂
@balarajusudhikonda8062
@balarajusudhikonda8062 8 ай бұрын
Super
@maheshkumar-cu7go
@maheshkumar-cu7go Жыл бұрын
Murthy sir not only good actor also good human being in this movie completely different looks difficult to find
@srikanthreddy2168
@srikanthreddy2168 Жыл бұрын
How many people agree he is like dilraju
@mjunknownfacts.nmoments3693
@mjunknownfacts.nmoments3693 Жыл бұрын
Hahaha bale chesadu acting veryyy funnyy he s real great person we want him to act again❤❤😂
@naveenkumarswamireddy1441
@naveenkumarswamireddy1441 Жыл бұрын
What a scene, first time chustunna
@reyazkhanreyazkhan
@reyazkhanreyazkhan Жыл бұрын
This movie name
@vamsikrishnavamsikrishna1647
@vamsikrishnavamsikrishna1647 Жыл бұрын
అలా తినగలిగిన వాళ్లు ఇప్పుడు ఎవరు లేరు, మహానుభావుడు జోబ్ లో, కాయితం చూసుకొని ఇక ఈ పూటకి సాల్లే అని వెళ్లిపోతున్నారు కడుపునిండా తినడం లేదు తిండి తగ్గించారు గాని వ్యసనాలు తగ్గించలేదు, మీరు తినే తిండే మీకు బలం మీ బలం మే ,మీ కుటుంబాన్ని కి శ్రీ రామ రక్ష్య,😊
@chiranjeevik8071
@chiranjeevik8071 Жыл бұрын
Narayana Murthy Sir looking like Dhil Raju
@rajkumar-le1zb
@rajkumar-le1zb Жыл бұрын
😂😂
@ithaganinaresh8623
@ithaganinaresh8623 Жыл бұрын
☺️
@Roserithikas
@Roserithikas Жыл бұрын
Excatly even i thought
@avinashgoud3549
@avinashgoud3549 Жыл бұрын
🤣🤣🤣
@srisuryasai3511
@srisuryasai3511 Жыл бұрын
😂😂😂
@saiprasad7087
@saiprasad7087 7 ай бұрын
Movie name pzz❤
@sudharshanbabu8564
@sudharshanbabu8564 Жыл бұрын
నారాయణమూర్తి సోదరా 👍బాగా చేసారు
@subbaraogun5165
@subbaraogun5165 Жыл бұрын
This seen which movie
@maheshgoud6237
@maheshgoud6237 Жыл бұрын
ఈ వయసులో వీరిని చూస్తుంటే దిల్ రాజు నీ చూస్తున్నట్టు ఉంది 👍
@SraaviYoutubechannel
@SraaviYoutubechannel 10 ай бұрын
Avunu
@sarveshaqua9996
@sarveshaqua9996 Жыл бұрын
Supplyer emte KCR laga unadu 😂😂
@sudheerkumar-tt6zv
@sudheerkumar-tt6zv 4 ай бұрын
😂😂😂😂
@Praveenk-yf3he
@Praveenk-yf3he Жыл бұрын
E comedy chusthena naku akali vesthundhi e video ippatki 100 times chusanu
@gocreative-Aarit
@gocreative-Aarit Жыл бұрын
He looks same as Dil Raju..
@panumakasrinu5366
@panumakasrinu5366 Жыл бұрын
Anna ninnu yeppudu e angle lo chulledu anna. Super👌👌🙏🙏👌👌
@sripathianil703
@sripathianil703 Жыл бұрын
Narayana Murthy best actor.. 👏👏
@vilastadoori
@vilastadoori Жыл бұрын
Thanks for sharing this. I was a small kid when this movie came in doordarshan. May be I was In third grade. This is the best remembrance of my childhood
@choudarymahesh5190
@choudarymahesh5190 Жыл бұрын
Look like young dilraju😂😂
@srikanthramalaxmijournalis2759
@srikanthramalaxmijournalis2759 Жыл бұрын
సప్లయర్ కెసిఆర్ డుప్ లా వున్నాడు..!!
@Svvnsnswamy
@Svvnsnswamy Жыл бұрын
హోటల్లో సర్వర్గా ఉండే కెసిఆర్ కి రాజ భోగం వచ్చింది. 😂 కెసిఆర్ కి అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టింది😅
@chokkasrinivas3776
@chokkasrinivas3776 Жыл бұрын
😂😂😂
@herotvsarthak5149
@herotvsarthak5149 Жыл бұрын
S
@vemulasathishchinna
@vemulasathishchinna Жыл бұрын
4:22 awesome
@Santhu196
@Santhu196 Жыл бұрын
చిన్నపుడు ఈ సినిమా చూసాను... నారాయణ మూర్తి హీరోయిన్ ను పెండ్లి చూసుకుంటాడు అని గుర్తు.. నిజమేనా ఫ్రెండ్స్
@laxmanlaxman1161
@laxmanlaxman1161 Жыл бұрын
Movie name
@bsreddy-gj5mh
@bsreddy-gj5mh Жыл бұрын
మూవీ. పేరు. సంగీత.
@pullurisandeepkumar3895
@pullurisandeepkumar3895 Жыл бұрын
Which movie is it
@SantoshKumar-sg2zk
@SantoshKumar-sg2zk Жыл бұрын
R narayana Murthy met him personally he lives a normal life though he is also a celebrity,he travels by autos, generel compartment in trains,eats at small hotels .down to earth person don't bother about making money or popularity
@maheshnatureloverindia2474
@maheshnatureloverindia2474 Жыл бұрын
Legend ❤
@saidhask7595
@saidhask7595 Жыл бұрын
ఆయన నిజ హీరో 👍
@praveenchinthakindi6998
@praveenchinthakindi6998 Жыл бұрын
What a man, he is really eating like Kumba Karna 😂 Jai Murthanna 😅
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam Жыл бұрын
Great actor murthy sir❤
@satyanarayanasaladi9953
@satyanarayanasaladi9953 Жыл бұрын
Yee movie bro
@militaryprakash2165
@militaryprakash2165 Жыл бұрын
Jai narayanamurthi sir 🌹🌹🌹👏👏👍
@bhagath_Singh
@bhagath_Singh Жыл бұрын
Super acting sir... 🙏🙏🙏 expressions highlight... 🥳🥳🥳
@ramachandramm2360
@ramachandramm2360 Жыл бұрын
జీవితంలో ఇలా ఒక్కసారైనా తినాలి😂😂😂😂
@rohithzandra4061
@rohithzandra4061 Жыл бұрын
Your right okkasare thintaamu, tharuvata thinadaaniki undamu 😂😂
@NarasaiahGoud114
@NarasaiahGoud114 Жыл бұрын
Vishnu, susinpdallthinalanipsodi 😊
@srinulanka-h6x
@srinulanka-h6x Жыл бұрын
Move name
@Eagle19000
@Eagle19000 Жыл бұрын
What a great acting 👌👌👌👌👌
@PKJBL
@PKJBL Жыл бұрын
అన్నం వడ్డించే అతను కేసీఆర్ లా ఉన్నాడు అచ్చం
@madhusudhan2299
@madhusudhan2299 Жыл бұрын
Kcr re
@dprdasaripolraj781
@dprdasaripolraj781 Жыл бұрын
Kcr ne
@PKJBL
@PKJBL Жыл бұрын
కాదు సరిగా చూడండి
@venkatroyal6385
@venkatroyal6385 Жыл бұрын
నిజంగానే కెసిఆర్ లాగే ఉన్నాడు
@Royal-1992
@Royal-1992 Жыл бұрын
😂😂😂
@jagadisbatchu7405
@jagadisbatchu7405 Жыл бұрын
నారాయణ మూర్తిగారు అపుడు చేసినట్టు సినిమాల్లో కేరక్టర్.లు చేస్తే కోట్లు సంపాదిస్తారు కానీ అలాంటి వ్యక్తి కాదు విలువలు ఉన్న.వ్యక్తి
@vijayabhaskart1197
@vijayabhaskart1197 Жыл бұрын
ఇది సంగీత మూవీ.దాసరి నారాయణరావు గారి మూవీ.
@wenuu1559
@wenuu1559 Жыл бұрын
"SANGEETHA " Movie name All are commentiing but nobody telling movie name so i am said it Thanks
@urnetnellore6197
@urnetnellore6197 Жыл бұрын
MOVIE NAME PLEASE
@kakisrinivas9778
@kakisrinivas9778 Жыл бұрын
Kumbaksrna move
@maddurshiva99
@maddurshiva99 Жыл бұрын
సంగీత
@aparajitha456
@aparajitha456 Жыл бұрын
*ఇలాంటి తిండి పోతులు చాలా మంది వుంటారు,ఎంత తింటే ఆకలి తీరతాదో తెలియదు.మా ఊళ్ళో ఇలాగే ఒకడు భోజనానికి వెళ్లి 10 మంది తినేది వాడు ఒక్కడే తినేశాడు. ఆ రాత్రికి గుండె పోటు వచ్చి చచ్చాడు*
@supremeshark9328
@supremeshark9328 Жыл бұрын
Nice black outfit looking sooo hott....
@wnenu114
@wnenu114 Жыл бұрын
OMG
@herotvsarthak5149
@herotvsarthak5149 Жыл бұрын
Ayyo
@vamsiking4591
@vamsiking4591 Жыл бұрын
E movie nenu chinnapudu DD1 chusanu oka chinna papa di song kuda baduntadi appudu etany evaro telidu but adi narayan murti garu ani eppudu telsindi tnqq good video e film lo songs kuda manchi ga untayi appudu redio lo vinevallam
@globenature9573
@globenature9573 Жыл бұрын
What is cinema title
@Vs-Natures
@Vs-Natures Жыл бұрын
2017 లో మూర్తి గారిని విజయనగరం లో కలిసి మాట్లాడేను ఆయన సింపుల్ గా వుంటారు down to earth person
@lakshmipathiraju343
@lakshmipathiraju343 Жыл бұрын
0:42 ఎక్కడో చూసినట్టు ఉంది serve చేస్తున్న అతనిని🙄
@sannajajullanaresh2357
@sannajajullanaresh2357 Жыл бұрын
Cm
@karanamuprasad9537
@karanamuprasad9537 Жыл бұрын
కెసిఆర్
@Tapasubalu5272
@Tapasubalu5272 4 ай бұрын
Cm
@Udaykumar95055
@Udaykumar95055 3 ай бұрын
Cm kcr
@mpraveenkumarPraveen-h2j
@mpraveenkumarPraveen-h2j 2 ай бұрын
Nijamea naya pulla rao
@PavanThippaluru
@PavanThippaluru 6 ай бұрын
ఆ హోటల్లో అన్నం వడ్డించే సర్వర్ మన KCR గారే... 😂😂
@Shivu....
@Shivu.... 6 ай бұрын
😂😂😂
@MaheshBabu-cp2zl
@MaheshBabu-cp2zl Жыл бұрын
Sudden ga chusi Dil Raju ankunna 😅
@bhavani1089shankar
@bhavani1089shankar Жыл бұрын
Superb Acting Murthy garu
@imindian5108
@imindian5108 7 ай бұрын
Kcr అన్నాం వదిస్తున్నట్లు ఉంది😂
@MadhuVasampalli-ij2ss
@MadhuVasampalli-ij2ss 7 ай бұрын
Nijame bhayya
@achantaramakrishna
@achantaramakrishna Жыл бұрын
Sangeeta ..లోకాన పిచ్చోళ్లు ఎవరినీ లెక్కే సుకుంటే కన్నోళ్లు కన్నా పిచ్చోళ్లు ఎవరుంటారు .అని...ఎవరో నాతో అన్న మాట నీతో అంటా పాపా....SPB సూపర్ సాంగ్..RNM మీద చిత్రీకించబడింది
@santoshsantosh-ku7wx
@santoshsantosh-ku7wx Жыл бұрын
Kcr garu enduku vunnaru andulo server ga act cheshada
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 120 МЛН
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН
Kaikala Satyanarayana Telugu Funny Food Eating Comedy Scene | Telugu Videos
15:09
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 120 МЛН