స్వామి మీ మాటలు వింటుంటే నా లో భక్తి భావనలు పెరిగి నా మనసు తేలికై పోతుంది హృదయం సర్వం శివమయం అని తోస్తుంది మీకు శుభరాత్రి
@alliswellalliswells80163 жыл бұрын
ఒక్కసారి కేదార్నాథ్ ను వీలైతే దర్శించండి. స్వామి ఆ మంచు పర్వతాలలో మన మనసుని ఎంత ప్రశాంతత చూపిస్తాడో.
@kaverijaldhu28193 жыл бұрын
గురువు గారు ఈ ప్రవచనంలో మీరు చెప్పిన అభిషేకములు పూజలు కళ్ళు మూసుకొని వింటుంటే నిజముగా గుడిలో సొంత కన్నులతో చూసిన అనుభూతి కలిగింది 🙏🙏 🙏
@bhavaniindla10123 жыл бұрын
ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మీలాంటి మహనీయుల ప్రవచనం వినే పూర్వజన్మ వాసన నాకు కలిగిన మహాభాగ్యం గా భావిస్తున్నాను గురువుగారు....కాని నాకు స్వప్నంలో ఎప్పుడు శివలింగ దర్శనం అవుతుంది...దీని అర్థం ఏంటో తెలియక మనసు సతమతమవుతుంది గురువుగారు..దయచేసి మీ ప్రవచనాన్ని దీనిపై వినిపించగలరని మనవి...
@laxminarasimhaduggaraju26713 жыл бұрын
Then do linga Pooja regularly
@Anusvlogs7928 күн бұрын
స్వామి వారు మీకు మంచి జరగబోతుందని తెలియజేస్తున్నారు కల ద్వారా 🙏
@lakshmitenneti339024 күн бұрын
Yeswara నా కుమారుని ఆరోగ్యమ్ కాపాడి వాడిని ఆరోగ్యావంతుణ్ణి చెయ్యి తండ్రి నీవే diccu tandri రక్షించి ఆరోగ్యావంతుణ్ణి చెయ్యి
@mllahari53664 жыл бұрын
గురువుగారి పాదపద్మాములకు నా హృదయ పూర్వకా దాన్యావధములు
@manjulagattu46344 жыл бұрын
👂🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@prashanthkalva58663 жыл бұрын
చాలా బాగా చెప్పారు గురువు గారు
@venkym35785 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోన్నమః🙏🛕🕉️💐🪷☘️🔱🙏 గురువుగారూ సరస్వతీ దేవి మీ కోన నాలుకమీదనే ఉంటుంది🙏🛕🕉️💐🪷☘️🔱🙏 మీ ప్రవచనాలు వింటుంటే మాకు ఎంత హాయిగా ఉంటుందో చెప్పనలవి కాదు🙏🛕🕉️💐🪷☘️🔱🙏
Guruvu garu me vakyalu devudu cheppinattu vutae me pravachanam vintu vuntanu na bhartha dhuraga vunnaru siva anugrham vala na malli kalicivundali tadri
@gnarsimhareddy51664 жыл бұрын
Om Namaha Shivaya Guruvu gariki Pranamam Mariyou Kruthagnuni🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@arunadevidevulapally58963 жыл бұрын
I'm namashivaya
@EswarGEswar-rn3tl4 жыл бұрын
ఓం నమ శివాయ శివాయ నమహ 🙏👏
@ramyasatyala92423 жыл бұрын
wt a devational speech....sir...awesome....
@prasannakumar4263 жыл бұрын
Jai sri ram
@baswarajbaswa94043 жыл бұрын
జై గూరు దత్తాత్రేయ నమః
@VijayaLakshmi-dv7jv4 жыл бұрын
Jai Srimanarayana 🙏 asmath gurubhyo namaha 🙏🙏🙏🙏🙏🙏
@srinivaspradeep11774 жыл бұрын
ఓం గురుబ్యొ నమః 🙏
@RUOK7614 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@koushikkumar15083 жыл бұрын
@@RUOK761 😂
@OmPrakash-nd6gn4 жыл бұрын
స్వామి మీకు ధన్యవాదములు
@nagamohanraobandaru82463 жыл бұрын
పూజ గురించి వివరంగా చెప్పినందుకు నమస్కారాలు స్వామి 🙏
@prudhvicharan52533 жыл бұрын
Very good massege
@m.akshaya91263 жыл бұрын
Om Namah Shivaya🙏
@arunadevidevulapally58963 жыл бұрын
On namashivaya
@MohanBabu-n2tАй бұрын
OM NAMAH SIVAYA SARVAM SIVA MAYAM
@KondruAruna-pd5ekАй бұрын
Om namah shivaya om sri matre namaha 🙏🙏🙏
@madhavisanganabhatla99163 жыл бұрын
Om..Gurobyonamaha..🌺🕉🕉namahshivaayaA
@ramanakumar53404 жыл бұрын
జై గురువు గారికి వందనం 💐
@VijayaLakshmi-es2th4 жыл бұрын
Omnamahasivayanamaha.
@hemasundararaomamidisetti7490Ай бұрын
Om namasivaya Om namasivaya Om namasivaya
@ramachandraiah3902Ай бұрын
ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ.
@pushpanowpada85224 жыл бұрын
Guruvu garu meku vandanamlu
@krishnaveni22583 жыл бұрын
Namaskaram tandri💐💐
@rathnakumarikavuri9501Ай бұрын
Om నమః శివాయ
@raminenisatishbabu74153 жыл бұрын
SreeRama JayaRama Jaya Jaya Rama. Sree Hanuman Jai Hanuman Jai Jai Hanuman
@lavanyab30404 жыл бұрын
Om namaha shivaya 🌹🙏🌹🙏🎈🙏🎈🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
@anuradha66573 жыл бұрын
Om namashivaya om namashivaya om namashivaya
@srinivasvoleti3004 жыл бұрын
Pranams to Sru Guruji. Now understood the puja process and inner devotion aspects🙏🙏🙏🙏🙏