OSHO PHILOSOPHY | 5 Key Lessons | ఒంటరిగా ఉన్నప్పుడు ఈ ఓషో మాటలు విను | Telugu Geeks

  Рет қаралды 545,260

Telugu Geeks

Telugu Geeks

Күн бұрын

Пікірлер: 233
@TeluguGeeks
@TeluguGeeks 8 ай бұрын
Enjoy 7 days free trail kukufm app download link: kukufm.page.link/2xENwKf8xGf9J82WA
@venkateshvenkat2188
@venkateshvenkat2188 8 ай бұрын
Nice video, helpfull , thank u🎉
@hemanth5b
@hemanth5b 8 ай бұрын
I was not able to get free trail still free trail is there or completed please help me
@ONPASSIVEAIOFFICIAL
@ONPASSIVEAIOFFICIAL 8 ай бұрын
I love #Osho_philosophy ❤ 1:20 _ 1. THE QUEST FOR SELF DISCOVERY ♥ ♡ WATCH IT. DON'T JUDGE IT. ♡ OBSERVEVE, ACCEPT, & LET GO. ♡ SELF DISCOVERY. 4:18 2. EMBRACE CHANGE AND UNCERTAINTY ♡EMBRACE UNCERTAINTY BECAUSE IT'S THE TRUTH OF HUMAN LIFE 5:55 3. THE POWER OF MINDFULNESS AND BEING PRESENT ♡ MINDFULNESS MEDITATION 🧘🧘‍♀️ 7:56 4. FREEDOM THROUGH ACCEPTANCE ♡ KNOW THE DEFERENCE BETWEEN FEAR BASED WORK & LOVE BASED WORK ❤ 9:33 5. COMPASSION AND LOVE AS UNIVERSAL LANGUAGES ♡FREEDOM, LOVE AND COMPASSION CAN BE CONSIDERED BY MINDFULNESS ❤FINALLY...... THANK YOU FOR GIVING THIS AMAZING VIDEO #TELUGUGEEKS 📹 👏 ❤ 🙌 😍 💖 📹 #JAIHIND 🇮🇳 🇮🇳 🇮🇳
@prem4383
@prem4383 8 ай бұрын
porn addiction&masterbation nundi escape ela avvali video cheyi bro
@bhavanikarri1893
@bhavanikarri1893 7 ай бұрын
P
@santhakumari1186
@santhakumari1186 6 күн бұрын
మనకు నచ్చని వాళ్ళని తలుచుకుంటూ మెడిటేషన్ చేయడం వల్ల నెగిటివ్ థాట్స్ త్వరగా వెళ్లిపోవడం నాకు బాగా నచ్చిన పాయింట్. పాజిటివ్ థాట్స్ రావాలి అంటే నెగిటివ్ థాట్స్ వెళ్లిపోవాలి ❤
@prasanna9969
@prasanna9969 7 ай бұрын
Rule 3. వర్తమానాన్ని ఆస్వాదించడం. చాలా చాలా కష్టం... ప్రాక్టికల్ గా.... 👍🙏
@gopalkrishnaputchala9840
@gopalkrishnaputchala9840 Ай бұрын
Practice brother, you can enjoy
@gopalkrishnaputchala9840
@gopalkrishnaputchala9840 Ай бұрын
All the points are good, difficult to identify one. Your presentation is very good.
@ONPASSIVEAIOFFICIAL
@ONPASSIVEAIOFFICIAL 8 ай бұрын
I love #Osho_philosophy ❤ 1:20 _ 1. THE QUEST FOR SELF DISCOVERY ♥ ♡ WATCH IT. DON'T JUDGE IT. ♡ OBSERVEVE, ACCEPT, & LET GO. ♡ SELF DISCOVERY. 4:18 2. EMBRACE CHANGE AND UNCERTAINTY ♡EMBRACE UNCERTAINTY BECAUSE IT'S THE TRUTH OF HUMAN LIFE 5:55 3. THE POWER OF MINDFULNESS AND BEING PRESENT ♡ MINDFULNESS MEDITATION 🧘🧘‍♀️ 7:56 4. FREEDOM THROUGH ACCEPTANCE ♡ KNOW THE DEFERENCE BETWEEN FEAR BASED WORK & LOVE BASED WORK ❤ 9:33 5. COMPASSION AND LOVE AS UNIVERSAL LANGUAGES ♡FREEDOM, LOVE AND COMPASSION CAN BE CONSIDERED BY MINDFULNESS ❤FINALLY...... THANK YOU FOR GIVING THIS AMAZING VIDEO #TELUGUGEEKS 📹 👏 ❤ 🙌 😍 💖 📹 #JAIHIND 🇮🇳 🇮🇳 🇮🇳
@tarunbalaji226
@tarunbalaji226 5 ай бұрын
Thank you 👍
@chalapathirao9682
@chalapathirao9682 8 ай бұрын
ప్రతి మనిషిలో ఏదో కొంత కాలం పాటు జరిగే వుండే పాజిటివ్ ఎనర్జీ అది కూడా మనం ఫేస్ చేసిన స్ట్రగుల్ దీన్ని బట్టి వచ్చే పాజిటివ్ ఎనర్జీ ఇందులో నుండి నెగిటివ్ ఎనర్జీ మనం స్వీకరించిన అనడలోంచి వచ్చేది ఇది జేవనకలంలో ఒకబాగం కాబట్టి అన్ని స్వీకరించాలి 🙏
@Outoffcontroller
@Outoffcontroller 8 ай бұрын
❤❤❤❤❤❤❤❤Q1+❤❤
@lakshmishankar2407
@lakshmishankar2407 6 ай бұрын
❤blessings to u
@175.AP-POLITICS
@175.AP-POLITICS 2 ай бұрын
నిజం చెప్పారు చాలా అనుభవమే కాదు విషయ పరిజ్ఞానం చాలా వుంది మీలో పాజిటివ్ ఎనర్జీ అనేది ప్రతి మనిషిలో కొంత కాలం మాత్రమే వుంటుంది
@giribabu-m4j
@giribabu-m4j Ай бұрын
ఎవరు అభిప్రాయాలు వారికి ఉన్నప్పటికీ .. ఓషో గారి మాటల వల్ల జీవితం చాలా ప్రశాంతం అవుతుంది అని నేను నమ్ముతున్న...సూపర్ పవర్ ఉన్నా మన god గురించి మనకు తెలియదు..ఎందుకంటే సూపర్ పవర్ మనం కళ్ళారా చూస్తే గానీ నమ్మం.. కానీ సూపర్ పవర్ మన మెదడు లో ఉంది దానిని ఎలా మలచితే అలా పెరుగుతుంది..అది ద్వేషం తో నా లేక కరుణ తో నా అనేది నీ ఇష్టం..జీవితం సంతోషంగా ఉండాలంటే యాక్సెప్ట్ చేయి ఎక్సపెక్ట్ చేయొద్దు..
@slvuma3362
@slvuma3362 4 ай бұрын
బాగుంది మిత్రమా చక్కగా వివరించారు. సమాజంలో ఓషో గారి గురించి తెలుసుకోకుండానే విమర్శించే వాళ్ళు ఎక్కువ. ఈ మాటలు ఏ కొంతైనా జీవితానికి అన్వయించుకుంటే జీవితం శాంతిప్రదం అవుతుంది.☺️💜
@jyothisatishsivanepalli4076
@jyothisatishsivanepalli4076 5 ай бұрын
మనం ద్వేషించే వాళ్ళని కంపాషన్ తో చూడలేము డెఫినెట్గా, కానీ మీరు చెప్పే ప్రతివ మాట చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఐ లైక్ యువర్ వాయిస్, ద వే ఆఫ్ యువర్ ఎక్సపెల్గనేషన్ ఇస్ రియల్లి గ్రేట్....,👌👌😊
@raghuram5684
@raghuram5684 4 ай бұрын
Osho ఓ ప్రత్యేకమైన వ్యక్తి. ఒక్క మాటలో చెప్పాలంటే సాంప్రదాయవాదులకు తర్కం, తిరుగుబాటు పరిచయం చేసిన వ్యక్తి. ఈ తిరుగుబాటు స్వీయ క్రమశిక్షణతో బాహ్య శక్తుల ప్రభావం మన ఆలోచనల మీద పడకుండా ఉంటుంది. యువకుడు-యవ్వనం, వేదాంత ప్రజ్ఞాసప్తపది, జీవితరహస్యాలు, యోగా(మనసు లేని మార్గం) etc. ఓషో సాహిత్యం అద్భుతం. నాలో బిడియం పటాపంచలైపోయింది. ఒకే పుస్తకాన్ని ఎన్ని సార్లు చదివితే అన్ని కోణాల్లో అర్ధమౌతుంది. Personality development కోసం ఓషో కి మించిన సాహిత్యం లేదు.
@sudharanib.4401
@sudharanib.4401 Ай бұрын
హాయ్ అండి.... చాలా చక్కగా చెప్పారు... మీరు ఏం చేస్తుంటారు తెలుసుకోవాలని ఉంది.... వీలైతే కొంచెం చెప్తారా ప్లీజ్....😊
@Sriharihara777
@Sriharihara777 8 ай бұрын
ధర్మ ఆచరణ తో అన్ని వస్తాయి అన్న....కృష్ణం వందే జగద్గురుమ్....కలియుగం లో ఈ బయట గురువులను నమ్మలేం....వ్యాసోచిస్తం జగతః సర్వం....భూమి మీద ఎవరు ఏ మంచి చెప్పిన అది వ్యాసుల వారు చెప్పిందే
@NarasingaraoB-l5h
@NarasingaraoB-l5h 8 ай бұрын
కానీ అర్థం చేసుకుని ఆచరించే వాళ్ళు ఎవరు, మాఫియా వ్యాపార, నాయకుల బోగస్ శీల చట్టాలతో చవట సన్నాసి నపుంసక వ్యసన బానిసలు అయ్యారు అవుతున్నారు కూడా
@LachannaBoddula
@LachannaBoddula 4 ай бұрын
వర్తమానము, అనేది కంటిరెప్పపాటుకూడ ఉండదు. భూతకాలములలో కి మారుతుంది❤❤❤❤❤❤
@VennelaSreejab
@VennelaSreejab 8 ай бұрын
Osho Rajneesh ---- Chandra Mohan Lal Jain.... Osho ni society accept cheyali antey it needs a lot of Guts ,Rebellism , Intelligence ,Wisdom & they'd be a meditator atleast then only they're eligible to understand what he's meant to say... He'll break the reader's ego into pieces ... In the process of self - discovery we'll loss ourselves first then we can find our true entity.. this becomes truly observable when one person read osho's books 📚
@iimAkash
@iimAkash 7 ай бұрын
Can you suggest me one best book from Osho writings?
@VennelaSreejab
@VennelaSreejab 7 ай бұрын
@@iimAkash HRUDAYAM LOKI PRAYAANAM BY OSHO IN TELUGU is one of the best one ...I don't know about the same book name in English..... And, few of other book's include OSHO RASAMAYA JEEVITHAM, OSHO JEEVITHA CHARITHRA PART 1&2, And FEAR , COURAGE , FREEDOM ,REBEL , ATHEESHA PRAGNA VEDHAM ,MANA ANTHARANGAM LO VETHAKAALI , ASTAVAKRAGEETHA , TAO UPANISHAD , VIGYANA BHAIRAVA THANTHRA , DEVUDU - DEYYAM, VIDHYA PERUTHO MANAM BODHISTHUNNADHI EMITI!? , CHITTA CHIVARI BHANDHAMEY GURUVU,..etc are the best best one's...
@SahithiBotu
@SahithiBotu 8 ай бұрын
Nuvvu em cheppina Naku na annaya Na life gurinchi cheppinattu anipusthundi bro Nenu na life lo tough situations lo unnapudu ne vedios vinta Naku na problems mayam ayinattu anipisthundhi thank you bro
@SivaLifeJourney
@SivaLifeJourney Ай бұрын
యధ్భవం తద్భవం మతి ఏ గతి… నీ చింతలే… నీ కర్మలు.. నీ కర్మలే నీ పాపపుణ్యాలు… నీ పాపపుణ్యలే… నీ జన్మాంతరాలు.. మంచి ఆలోచనలే.. మంచి కర్మలు .. మంచి కర్మలే జన్మలాంతర్ధనం… పుట్టుక లేకపోవటమే మోక్షమార్గం…
@ShivaKumar-ks9vb
@ShivaKumar-ks9vb 5 ай бұрын
ఇక్కడ మీరు ఎ పెర్సన్ గురించి చెప్పేరు నాకనవసరం బట్ మీరు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చాలా ధాంక్స్ సార్
@veerarajukotha2150
@veerarajukotha2150 6 ай бұрын
ఈ లాంటి వీడియోలు విన్నప్పుడు మరలా భగవత్ గీత గుర్తుకొస్తుంది,
@Riseup-t3r
@Riseup-t3r 6 ай бұрын
భగవత్ గీత లో ఏమి లేదు, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు
@operation50-oldisgold6
@operation50-oldisgold6 5 ай бұрын
OSHO is unquestionably one of the Greatest performers of our Time. OSHO is one of the Greatest achievement of our Age. Whose true impact will be discovered later... When the History of era will be written.! OSHO is... Another name for Celebration, Another expression for Benediction... He offers... Hope and Confidence, Love and Compassion, Being and Awareness to the Human race beleaguered by Death and Destruction, Pain and Suffering... He is an Invitation to experience A new Rythm in Life, A new dance in Life, A new Song in Life and A new Thrill in one's Life.. OSHO never born,never died Only visited this planet earth from Dec11,1931 to Jan19,1990. "TO MISS HIM IS TO MISS THE GREATEST BLESSING"
@life_is_beautiful395
@life_is_beautiful395 4 ай бұрын
He is a true manipulator
@rajashekarareddygottimukku7338
@rajashekarareddygottimukku7338 9 күн бұрын
Excellent vedio Meaning full vedio Use full video Many of the people in this univers doesn't know this philosophy
@QAMonk
@QAMonk 3 ай бұрын
"Accepting Myself the way I am" and "Art of living dangerously"
@pssmkalyankalyan1219
@pssmkalyankalyan1219 7 ай бұрын
నాలోని ఆనందాన్ని, మరణం అనే బ్రాంతిని, మొహాన్ని తొలగించి ప్రేమను, నాలో బ్రహ్మానందాన్ని నింపిన, ఓషో ఓ పరమాద్భుతం, వర్ణింప శక్యం కానీ ఓ పదం, ఓషో. కళ్యాణ్
@boddetidorababu6752
@boddetidorababu6752 4 ай бұрын
ఎవరు ఏం చెప్పినా గాని మన మీద ఏ ఫీలింగ్ అయినా మనల్ని ఎంతవరకు తీసుకెళ్తుంది అని గ్రహించడమే జీవితం
@SuryaTVcom
@SuryaTVcom 3 ай бұрын
Gd చాలా బాగా చెప్పారు..
@11mltu.shireesha69
@11mltu.shireesha69 8 ай бұрын
Hii annayya mi videos chala motivate chestayyi nennu mi videos inter nunchi follow avvuthunna mi subconscious mind gurinchi video chesaru kada adi naku chala use ayyindi na study lo thank you annayya for your motivate and supportive videos
@gudururajeswari1051
@gudururajeswari1051 7 ай бұрын
ఇప్పుడు ఉండే సమాజంలో మన చుట్టూ ప్రక్కల ఉండే ప్రజలలో ఈవో ఎక్కువగా ఉంది ఈగో అనేది లేకుండా మౌనంగా ఉంటే చేతగానివాడు
@saicharang2347
@saicharang2347 2 күн бұрын
In the war of ego the looser is the winner 😊
@gudururajeswari1051
@gudururajeswari1051 7 ай бұрын
ఫోన్ పట్టుకొని మంచి మంచి వారు కూడా గేమ్ ఆడుకుంటూ ఉంటారు మంచి విషయాలు చూడరు మంచి కథలు వినరు
@sivakumargolla884
@sivakumargolla884 7 ай бұрын
I love the rules of Observe, accept and let it go about ego.
@lakshmiviharreddy4622
@lakshmiviharreddy4622 7 ай бұрын
My favourite channel about favourite philosopher ❤❤❤
@ravindravarada3848
@ravindravarada3848 3 ай бұрын
ఒకసారి అనుకోకుండా ఓషో పుస్తకమైన "హృదయంలోకి ప్రయాణం" అనే పుస్తకాన్ని చదివాను 12 సంవత్సరాల క్రితం... ఇప్పటికీ ఎప్పుడైనా బాగా low ఫీల్ అయినప్పుడు ఆ పుస్తకంలోని కొన్ని కథలు చదివితే చాలు ఎంతో పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది... మరి ముఖ్యంగా అందులో ఒక రాజు కథ ఉంటుంది ఆ కథ చదివినప్పుడు నుంచి నా జీవితం యొక్క దృక్పథమే మారిపోయింది.. ఆ కథ యొక్క సారాంశం.. "ఇది కూడా దాటుతుంది"... అది ఏ సందర్భం అయినా ఎటువంటి విషయమైనా... తర్వాత ఎన్నో పుస్తకాలు చదివాను osho వి, కొన్ని కొన్ని సార్లు భయం వేస్తుంది ఆ సాహిత్యాన్ని చదివినప్పుడు ఈ సమాజం ఒక మనిషి పట్ల విధించిన దారుణమైన కట్టుదిట్టమైన కంటికి కనిపించని అడ్డు గోడలను బద్దలు కొట్టేస్తారు ఓషో... ఆయన నిజంగా మనలో ఉన్న నిజమైన మనిషిని తట్టి లేపుతారు.. 🙏🙏
@vanarajug9388
@vanarajug9388 8 ай бұрын
బుద్దుడు ప్రవచనాలు మీద ఒక వీడియో చేయండి బ్రదర్..
@thulasiramastoor1384
@thulasiramastoor1384 7 ай бұрын
Personal ga u r against to Hinduism right 😅😅
@kurubasreenivasulu6765
@kurubasreenivasulu6765 8 ай бұрын
Ego ni observe cheyandi kani react kakandii❤❤❤
@NSM_GREEN
@NSM_GREEN 5 ай бұрын
నమస్తే సార్ మీ వీడియోస్ నేను బాగా చూస్తాను మీకు వీలైతే onpassive కంపెనీ మీద ఒక వీడియో చెయ్యగలరా ప్లీజ్ 🙏🙏🙏🙏
@meenakshi2997
@meenakshi2997 8 ай бұрын
Compassion tho haters ni chudatam❤
@ThallaDileep-yj6qe
@ThallaDileep-yj6qe 8 ай бұрын
Nice topic nice explanation Cyber crime gurinchi oka video cheyandi sir
@ChintuNekkalapudi
@ChintuNekkalapudi 5 ай бұрын
Osho cheppinavi vaari laa oka ashramam lo unddi, preach chese vallake set avuddi not for people like us in our current society, Ala cheste chetha kani vadila migilipotam, Example : Traffic lo unappudu, accept it and leave it annaru, Ade traffic enduku ayyindo ane questioning mentality lo unddi what could be done better from my end to avoid this ane logical reasoning tho alochinchi calm ga unnaa, tanu chepina danikanna better ee ani na feeling.
@srinivasb4578
@srinivasb4578 7 ай бұрын
Self Discovery is like Self Defence I purely believe in it.
@SivaLifeJourney
@SivaLifeJourney Ай бұрын
ఏదో అనుకుంటాం కానీ… మనం వేరే వాళ్ళ ప్రమేయం లేకుండా… వాళ్లను ఏమి చెయ్యలేము…
@sscbattlefield3006
@sscbattlefield3006 8 ай бұрын
Do more videos about philosophy... ❤
@chandrareddy218
@chandrareddy218 8 ай бұрын
The power of mindfulness and being present
@gopusureshcivil3915
@gopusureshcivil3915 7 ай бұрын
Quest for self discovery Embrace the change and uncertainity The power of mindfullness amd being in the present Compassion - Love-Universal language Fredome through acceptance
@hemanth5b
@hemanth5b 8 ай бұрын
@TeluguGeeks please do one video related swami Vivekananda Chicago speech
@PavanKumar-M
@PavanKumar-M 7 ай бұрын
Yes bro
@chelashashikumar3971
@chelashashikumar3971 8 ай бұрын
Thank you for your video❤
@Revanthkuamr
@Revanthkuamr 8 ай бұрын
Obseve, accept and let it go ❤
@missionaryneilpeddapanga3106
@missionaryneilpeddapanga3106 6 ай бұрын
🎉🎉 It is 100 parsent truth,Great sir keep it up.Regards
@vidyakonnagula1981
@vidyakonnagula1981 8 ай бұрын
Compassion and love as universal languages
@srinichiluvuri5212
@srinichiluvuri5212 8 ай бұрын
Thanks🙏🙏🙏
@lakshmilucky3739
@lakshmilucky3739 7 ай бұрын
E video vinnaka chala happy ga anipinchindi..iam feeling lite my self
@kondameedhageetha7842
@kondameedhageetha7842 8 ай бұрын
Thank you very much Sir 👌👌🙏🙏
@balasubramanyam8313
@balasubramanyam8313 8 ай бұрын
Compaction 😊
@m.gowthamchowdary5096
@m.gowthamchowdary5096 7 ай бұрын
thanks bhayya for motivation
@nageswararaopolepongu3274
@nageswararaopolepongu3274 8 ай бұрын
Well said brother.....
@ukanabhi
@ukanabhi 7 ай бұрын
Theory of Forms by Plato పై ఒక వీడియో చేయండి. @telugu geeks. ఒక అభ్యర్ధన.
@JohnKennith-mj1xh
@JohnKennith-mj1xh 5 ай бұрын
Meeru cheppay vi chaal chaal bagunai sir Kaka potay avanni e jeevatinnai javithani baaga chusivalli anthay varakay Good day sir
@suryareddyjartha1287
@suryareddyjartha1287 8 ай бұрын
Absolutely ...... 🤌🎯
@vsvillageedit445
@vsvillageedit445 8 ай бұрын
Nuvu super Anna
@srikanthgandhari3480
@srikanthgandhari3480 7 ай бұрын
I like compassion
@venkatakiran2803
@venkatakiran2803 6 ай бұрын
sir i am happy you back again with normal views
@narasingaraoadapaka6852
@narasingaraoadapaka6852 8 ай бұрын
Excellent sir
@vamshiabhilash
@vamshiabhilash 7 ай бұрын
We have one osho in coimbatore it's called Sadhguru
@kummariganesh1976
@kummariganesh1976 Ай бұрын
Great video
@Jathinishaan143
@Jathinishaan143 2 ай бұрын
God bless you
@moyilisriramulu3614
@moyilisriramulu3614 7 ай бұрын
Excellent Method Sir ji
@SuryaSurya-p9i5w
@SuryaSurya-p9i5w 8 ай бұрын
Do more philosophy videos........❤
@argvzoomout
@argvzoomout 8 ай бұрын
I need more videos philosophies of great people's
@kvdmadhuri1978
@kvdmadhuri1978 6 ай бұрын
Compassion is the rule I liked most ❤
@kaasivarma
@kaasivarma 7 ай бұрын
Wonderful , every point of the video is truely worth absorbing... Stay blessed the content maker, Telugu Geeks. A small request, is the message taken from OSHOS ORIGIANAL 100% as it was from his life OR fine tuned by you....because, OSHOS philosophy as a theory for motivating purposes - no doubt great, BUT Could OSHO follow in his personal life, has he given practise based step by step solution by giving his helping hand to laymen, means could we put everything he said in practise.....? can anyone Control ones mind by simply living a Carefree enjoying indulgent life ALWAYS possible..to still be on path of Highest values ..etc
@TheBupeshvarma
@TheBupeshvarma 8 ай бұрын
Osho❤❤❤
@Lakshmibotany330
@Lakshmibotany330 7 ай бұрын
🙏🙏🙏
@Aaraadhyasrisende85736
@Aaraadhyasrisende85736 3 ай бұрын
All superb bro👌👌👍🙏🏼🙏🏼🙏🏼
@radhakrishnabhamidipati
@radhakrishnabhamidipati 8 ай бұрын
Good video bro, Thank you
@dayakarg7739
@dayakarg7739 8 ай бұрын
Bro OCD disease gurinchi oka video cheyyandi
@jeevanronanki142
@jeevanronanki142 6 ай бұрын
Naku undi bro.
@HonnurHonnur-c1j
@HonnurHonnur-c1j 8 ай бұрын
Many people ocd thoughts erukkapoyaru oka video cheyandhi
@udaymattela8179
@udaymattela8179 7 ай бұрын
I like all 5 rules. Thanks ❤
@sarithasudamalla8943
@sarithasudamalla8943 8 ай бұрын
Thanks Bro
@GANNAVARAPUSAIKUMAR
@GANNAVARAPUSAIKUMAR 8 ай бұрын
Rule no 3: Being in the present and mindfulness.
@janakiramkondru870
@janakiramkondru870 5 ай бұрын
I Love OSHO🙏
@zubairzain4596
@zubairzain4596 8 ай бұрын
Super video brother
@akashthisside
@akashthisside 8 ай бұрын
Our Jaggi Vasudev copies almost all of his speaches a d slightly modifies it. 😊
@rajnotes88
@rajnotes88 8 ай бұрын
Both are enlightened.. Truth always remains as it is whoever says it... That's the reason it feels like one of copying the other but nothing as such
@hlrpmedia3150
@hlrpmedia3150 7 ай бұрын
Hi sir nice video make more videos on osho and please make one video on spiritual guru patriji pyramid spiritual society guru.
@chopparisrinivas8888
@chopparisrinivas8888 7 ай бұрын
Tq bro
@mandabathakanna
@mandabathakanna 6 ай бұрын
Tq Sir 🙏
@SivaKumar-ms3np
@SivaKumar-ms3np 8 ай бұрын
Superb ❤
@లక్ష్మీకోమటి
@లక్ష్మీకోమటి 8 ай бұрын
Tq bro😊
@GenieTube7
@GenieTube7 Ай бұрын
just go with bagavatham anni nerpistundi
@sairamsiluveru
@sairamsiluveru 8 ай бұрын
👍
@nagababukondiparthi2973
@nagababukondiparthi2973 8 ай бұрын
Tq
@srinivasrachakonda8861
@srinivasrachakonda8861 7 ай бұрын
ఆయన దృష్టి కోనం అర్థం కావడం ఆనందం👍
@girisunkara4699
@girisunkara4699 8 ай бұрын
Watch your mind
@venkatramruvalmiki4257
@venkatramruvalmiki4257 8 ай бұрын
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@thallaakash4554
@thallaakash4554 6 ай бұрын
Vinland saga anime gurinchi video chesthara bro super anime asalu
@KarneVeerababu
@KarneVeerababu 3 ай бұрын
Compassion, empathy
@meesalagovinda3478
@meesalagovinda3478 4 ай бұрын
Super sir
@srujanas4823
@srujanas4823 8 ай бұрын
Consciousness, Awareness, Witnessing , Understand Every moment 360Degree angles
@abhinavyadav49
@abhinavyadav49 4 ай бұрын
Freedom through Acceptance Real freedom is in love
@RamaRajuSai
@RamaRajuSai 8 ай бұрын
Thank you brother
@haripriyam9577
@haripriyam9577 8 ай бұрын
Osho book 1 read bavundi thammudu
@venureddy5050
@venureddy5050 7 ай бұрын
Excellent video
@srinivas-is1vr
@srinivas-is1vr 27 күн бұрын
Compassion
@BodaNaveen-o3w
@BodaNaveen-o3w 7 ай бұрын
thank you brother-
@Singlesanchari
@Singlesanchari 7 ай бұрын
Bayya osho analysis chesina Hinduism gurinchi and points gurinchi evarikaina telsa? Okka book chadivi anni thelusanukovadam correct aa?
@sandeepk6515
@sandeepk6515 4 ай бұрын
Acceptance gives freedom 🙂
Life Changing Video: Philosophy of JIDDU KRISHNAMURTHY | Telugu Geeks
14:33
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 55 МЛН
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН
ఓషో ప్రేమ రహస్యాలు  by sugarfree screens
10:36
harshad mehta Stock market scam explained
25:17
Prapancha Yatrikudu
Рет қаралды 860 М.
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 55 МЛН