అసలేం జరిగింది ? || ఎలా చనిపోయారు ? || Anshuman Singh and Smriti Singh Love Story in Telugu

  Рет қаралды 227,630

Telugu Knowledge

Telugu Knowledge

22 күн бұрын

Our New channel Link :
/ @tkspecials
plz subscribe & support
************************************
Telugu Knowledge
***************************
For Contact us : teluguknowledgeofficial@gmail.com
Instagram : / teluguknowledge7
-*************************-
Telugu knowledge videos
********************************
Copyright Disclaimer :
Some contents are used for educational purpose under fair use.
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
allowance is made for "fair use" for purposes
such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
Non-profit, educational or personal use tips the balance in favor of fair use
captain anshuman singh,anshuman singh,who is captain anshuman singh,captain anshuman singh wife,captain anshuman singh kirti chakra,shahid captain anshuman singh,capt anshuman singh wife,kirti chakra pane wali shahid captain anshuman singh kaun hai,capt anshuman singh,captain anshuman,captain anshuman singh siachin,captain anshuman singh wife viral video,capt anshuman singh amc wife,shahid captain anshumaan singh,anshuman singh video,anshuman singh ki kahani

Пікірлер: 273
@yasubabu9468
@yasubabu9468 21 күн бұрын
మన దేశంలో క్రికెటర్స్ కి ఇచ్చిన వ్యాల్యూ మన జవాన్లకు ఇవ్వలేకపోవడం మన దౌర్భాగ్యం
@user-yl9zw8tn4n
@user-yl9zw8tn4n 21 күн бұрын
Edhi nijam anna...😢
@riyan_abhishek
@riyan_abhishek 21 күн бұрын
S
@shanthi4620
@shanthi4620 21 күн бұрын
అవును అ క్రికెట్ వలన బెట్టిగ్ పెరిగి చనిపోతుంన దానికివ్వలుషన్ఎక్కువ వ్య్రస్త
@gillianleena7495
@gillianleena7495 21 күн бұрын
మీకు తెలీదా! దాన్నే దేశ భక్తి అంటారు.
@Mr.entertainer760
@Mr.entertainer760 21 күн бұрын
💯
@dmgpushparani3544
@dmgpushparani3544 21 күн бұрын
వినడానికి, చూడడానికి చాలా బాధగా వుంది. నిజమైన దేశభక్తి కిదో వుదాహరణ. ఆయన ఆత్మ కు శాంతి, ఆమెకు గుండె నిబ్బరాన్ని దేవుడు ప్రసాదించాలని వేడుకుందాం.
@PosanpallyRamanujam-jv8eb
@PosanpallyRamanujam-jv8eb 21 күн бұрын
నిజమైన హీరోలు మరియు కలియుగ దేవుళ్ళు మన ఇండియా ఆర్మీ, కానీ సమాజం లో విలువ లేకుండా పోతుంది...
@Ranganath7246
@Ranganath7246 18 күн бұрын
Nuvvu evvu bro, ninnu chuse nenu estanu
@chennas
@chennas 21 күн бұрын
ఎవరి జీవితం కూడా అనుకున్న విధంగా జరగదు మనం ఒకటి ఊహించితె దేవుడు మరొకటి చేస్తాడు 😓
@koppulasrinuksrinivasarao6318
@koppulasrinuksrinivasarao6318 21 күн бұрын
మన దేశానికి నిజమైన హీరోలు ఆర్మీ జవాన్లు 👍🌹👌🌺🙏❤️ మనలో చాలామంది సినిమా క్రికెట్ స్టార్లను అభిమాస్తాం అది తప్పుకాదు కానీ ఎంతవరకు అది చూసి ఇవతలికి వచ్చే వరకే పరిమితం కావాలని నా అభిప్రాయం. ముందుగా నువ్వు నీ తల్లితండ్రులను గురువులను అన్నం పెట్టే రైతన్నను దేశాన్ని కాపాడే ఆర్మీ జవాన్లు అభిమానించండి వాళ్ళు కనిపించగానే నమస్కారం చేసి పాదాభివందనం చేయ్యండి అది కేవలం వాళ్ళకి మనం ఇచ్చే మర్యాద మాత్రమే నిజానికి మనం ఎం చేసిన వాళ్ళ రుణం తిర్చుకోలేము అనేది దేశభక్తి దైవభక్తి గురుభక్తి ఉన్నవాళ్ళు గుర్తుంచుకోవాలి. జై జవాన్ జై కిసాన్ జై భారత్ 🕉️🕺🇮🇳
@rajkumarnenavath7411
@rajkumarnenavath7411 21 күн бұрын
Brother me vedeos అన్ని చూసాను, ఎక్కడ సబ్జెక్టు లో చిన్న మిస్టేక్ దొరకలేదు. గ్రేట్ youtuber 🙏🙏🙏🙏
@mounichandu9008
@mounichandu9008 15 күн бұрын
Chinna doubt ah area lo phone signals untaya
@Prashanth437
@Prashanth437 21 күн бұрын
Respect button for our soliders 😢😢😢❤❤❤❤
@rajunelli5582
@rajunelli5582 20 күн бұрын
ప్రతి సైనికుడు మరణం వెనుక ఏంటో మంది కుటుంబం పదే బాధ ఉంటుంది.. అలాగా ఏంటో మంది దేశం కోసం చావడానికి కూడా సిద్ధం గా వుంది చనిపోతున్నారు కూడా కానీ అలాటి వాళ్ళ కి మన దేశం గుర్తిపు లేదు అదే క్రికెట్ లొ ఒక కప్ గెలిచినానందుకు 125 కోట్ల ప్రైజ్ మనీ ఇచ్చింది ఆ ఆటగాళ్ళను చూడటానికి 2 లక్షలు మందికి పైగా వెళదాం సిగ్గుచేతూ.. ఒక కప్ కి వుండే విలువ ఒక సైనికుడి ప్రాణానికి లేదు 😭😭😭😭
@janakisupriyanamuduri8908
@janakisupriyanamuduri8908 21 күн бұрын
Nijamaina Sitaramam story 😢 Very sad ending.
@Shivamoviereview
@Shivamoviereview 21 күн бұрын
అన్నా నువ్వు నీ వాయిస్ చాలా బాగుంటది మీరు స్టోరీస్ చాలా బాగా చెప్పారు ❤❤
@kanakamahalaxmi88
@kanakamahalaxmi88 15 күн бұрын
అందుకే ఎవరు మీద ఎక్కువ ప్రేమ పెంచుకోకూడదు అది భర్త అయినా సరే పిల్లలు అయినా సరే ఎంత ప్రేమ పెంచుకుంటే వాళ్లు మనకు అంత దూరం అవుతారు దానికి నిదర్శనం నా జీవితమే
@srikanthkgf9141
@srikanthkgf9141 21 күн бұрын
కొందరు ముస్లీంలు (ఉగ్రవాదులు) అసహ్యంగా కామెంట్స్ చేస్తున్నారు అది ఎందుకు చెప్పలేదు అన్న 😢 జై జవాన్ జై హింద్ 🚩🚩🚩🚩🙏🙏🙏
@teluguingoa5595
@teluguingoa5595 21 күн бұрын
Gandhi ni champindi evaru ra? L. Kodaka
@d.ch.e
@d.ch.e 21 күн бұрын
Inhuman people . Don’t care.
@thuvvaraju1142
@thuvvaraju1142 21 күн бұрын
ఎదుకంటే ఇతను కూడా సెక్యూలర్,,, హిందువుల మీద జరిగే దాడుల గురించి మాట్లాడాడు,,,
@venkateshvsprabhas9443
@venkateshvsprabhas9443 20 күн бұрын
​@@thuvvaraju1142 yes ✅
@nandhinichoudhary774
@nandhinichoudhary774 20 күн бұрын
Ethanu gorre bidda kada 😑​@@thuvvaraju1142
@DhanaLakshmi-ym1ge
@DhanaLakshmi-ym1ge 21 күн бұрын
Chitti thalli ni vedana yevaru thirchalenidi but we are proud of you 😢😢😢
@d.ch.e
@d.ch.e 21 күн бұрын
😭😭😭🙏my deepest condolences to the great hero ‘s grieving family .we pray to god to give them strength to bear the pain n be strong.
@Vedanth_mr
@Vedanth_mr 21 күн бұрын
Real heroes of india
@funnythink2280
@funnythink2280 21 күн бұрын
I am a indian army I am proud of u
@venkateswaripenke779
@venkateswaripenke779 15 күн бұрын
🙏🙏
@ammakuttijy
@ammakuttijy 14 күн бұрын
Proud you sir...🙏🙏🙏 all indian army 🙏🙏🙏😢😢😢god please bless every indian army and their families....
@SridharBabuTV
@SridharBabuTV 21 күн бұрын
ప్రియమైన అద్భుతమైన మీకు నా ప్రగాఢ సానుభూతి. నేను పునర్జన్మ పొందిన భగవంతుడు శ్రీ వేంకటేశ్వర స్వామిని.
@abhinavreddy7510
@abhinavreddy7510 19 күн бұрын
కానీ ఆయన తప్పించుకొనే అవకాశం ఉంది . ఎందుకు అలా చేసాడో. ప్రమాదాన్నిఉండే ఊహించి జాగ్రత్తగా ఉండాల్సింది.
@sivaramg9955
@sivaramg9955 21 күн бұрын
Very sad incident happened to anshuman Singh.God gives braveness to his family.
@sriharinotla3226
@sriharinotla3226 20 күн бұрын
Mee maatalu....mee video....hats off....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@eliyaspathan7
@eliyaspathan7 21 күн бұрын
salute to brave hero
@Sanapala-eb9ij
@Sanapala-eb9ij 21 күн бұрын
Nijame bro 'life is so unfair love is so cruel '😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😢😢😢😢
@d.ch.e
@d.ch.e 21 күн бұрын
😭😭😭🙏
@ajaythodeti-xf3uy
@ajaythodeti-xf3uy 21 күн бұрын
Great story
@SweetyLucky8816
@SweetyLucky8816 21 күн бұрын
Wow thanks bro very good video... 😢
@karishma1621
@karishma1621 21 күн бұрын
Meru e vedio ala chesaru sir, Hrudayam chelinchpothundhii e vedio chusthuntey... 😢 life is so unfair and love is so cruel😢
@pradeep9951
@pradeep9951 21 күн бұрын
😣😣😣
@Nagaraju-zc2nl
@Nagaraju-zc2nl 20 күн бұрын
హాయ్ అండి
@chandu_mch_03
@chandu_mch_03 21 күн бұрын
Jai hind 🇮🇳 💙
@user-pj9lm7ks4i
@user-pj9lm7ks4i 21 күн бұрын
Real hero ❤🎉
@Naga143-k3f
@Naga143-k3f 18 күн бұрын
Jai jawan.. proud of anshuman sir..😔😔😔 super sir meru..🙏🙏🙏🙏
@sathishdhulam96
@sathishdhulam96 21 күн бұрын
I LOVE TELUGU KNOWLEDGE FOREVER BRO ❤
@hanumantharao3921
@hanumantharao3921 21 күн бұрын
మీరు వేసే తెలుగు లెటర్స్ చాలా చిన్నవిగా ఉన్నాయి 😢
@thirupathgaddam6942
@thirupathgaddam6942 21 күн бұрын
Real Hero🎉🎉🎉
@shaikafsarnasheer
@shaikafsarnasheer 21 күн бұрын
Memu Desham kosam entha kashtapadina.okka sari Baitaku vasthe andaru mida padi dochukune Valle. Nijayathiga oka Dari chupe varu undaru. Illu konalanna sthalalu konalanna akhariki battalu konukkovallanna Army vallanu 1000 di 1500 Ani amme vare kani villu mana Desham kosam Pani chesi vaccharu Ani undadu . .
@Rakandbabi
@Rakandbabi 21 күн бұрын
Ee country lo bussiness man ki vunna value army person ki vundadu,
@Manikanta-fh8lf
@Manikanta-fh8lf 21 күн бұрын
❤Tq bro kaneesam nuvvanna video chesinavu mana army valla gurinchi🙏🙏🙏🙏😭😭😭
@ghostrider46468
@ghostrider46468 21 күн бұрын
Real hero ❤
@teluguknowledge42
@teluguknowledge42 21 күн бұрын
❤️
@businessmentorship..5055
@businessmentorship..5055 21 күн бұрын
Really Bro While I'm watching this I'm getting Tears 😢
@Kalyani-vj4ph
@Kalyani-vj4ph 21 күн бұрын
Hii bro ❤ naa peru kalyani pedda pedda pedda fan brooooo😅
@raizelkusuma6707
@raizelkusuma6707 15 күн бұрын
Good information sir
@nanajipechetti3350
@nanajipechetti3350 9 күн бұрын
చాలా బాధాకరం మీ వీడియో చుసితే ఏదో కళ్ళ ముందే నిజం జరిగినట్టు వివరిస్తారు.....అన్న మీరు వీడియోస్ అండ్ మీ వాయిస్ చాలా సూపర్ అన్న థాంక్స్ యూ బ్రదర్
@YashuM.B.A
@YashuM.B.A 20 күн бұрын
❤❤❤😢 such an inspirational story🙏🏻
@Nirmadhatalks
@Nirmadhatalks 20 күн бұрын
బ్రదర్ ఒక కథను తను చెప్పిన మాటలను తన అందాన్ని అసభ్యంగా మాట్లాడుతూ ఒక పోస్టు పెట్టాడు దాని గురించి నాకు అంత క్లారిటీగా తెలియదు కానీ ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది అని విధంగా ఒక పోస్టు పెట్టాడు అని తెలిసింది సొసైటీ ఎంత చండాలంగా ఉంది అంటే అక్కడ ఒక ఒక ఆడపిల్ల అంత ధైర్యంగా ఉంటూ నన్ను నేను నా ఫ్యామిలీని చూసుకోగలను అంత ధైర్యంగా చెప్పగలుగుతారు కానీ ఒక వెధవ తన అందాన్ని పొగుడుతూ ఒక మెసేజ్ పెట్టండి దాని గురించి ఒకసారి చూడండి
@BhanuMarley
@BhanuMarley 20 күн бұрын
Salute For Indian Army ❤
@ChandraShekar-kd2tr
@ChandraShekar-kd2tr 20 күн бұрын
Great man
@kamalaymanohar6941
@kamalaymanohar6941 16 күн бұрын
Good video bro
@sirishaavala123
@sirishaavala123 20 күн бұрын
Nenu Kashmir trip ki vellinappudu chusanu army vallani, prathi street lo 24 hours standing and lying position lone vuntaru chala goram valla jeevitham ,pls respect them
@rahulsrikanth8018
@rahulsrikanth8018 21 күн бұрын
Respect !!
@user-xu7zg6ko4i
@user-xu7zg6ko4i 21 күн бұрын
Amma ,nee Barta neelone vunnaru yekkadipoledu ninu nadipistu neeku raxanaga vuntadu God bless u talli nee vedana naku telusu so be storng❤
@nayak.b1739
@nayak.b1739 21 күн бұрын
Asalu India loo army jawans ki value ivvaru. Adi mana South India loo aite army persons ni chinnachoopu choostaaru.
@seethasravani8263
@seethasravani8263 21 күн бұрын
Avunu..mana south lo army ante chinna choopu..north lo chala respect istaru
@p.surya.31
@p.surya.31 20 күн бұрын
Bro Dera Baba full story explain cheydani
@pavulurivivek3798
@pavulurivivek3798 20 күн бұрын
Eyes are fully loaded with tears while watching this video 😢
@madenaganesh6656
@madenaganesh6656 21 күн бұрын
I can't express any words about the happening unconditional situation , in the family . Indian military is one nation one family . For our better future for the tomorrow's life in every family . Life secure . It's very sad incident in my life also. I prayer the God. సర్వే జన సుఖినోభవంతు .....
@HemalathaChitti-v4m
@HemalathaChitti-v4m 20 күн бұрын
Bro nenu me kottha sub scriber ni bro poori jagannadudi temple history oka vedio chy bro please please please
@BharathKumar-ll5bd
@BharathKumar-ll5bd 21 күн бұрын
Salute to Siachin Glacier Soliders....
@user-zs2tf5fs6v
@user-zs2tf5fs6v 20 күн бұрын
Real hero sir
@Nijamupdates
@Nijamupdates 21 күн бұрын
Confirm news & medicines kosam ha anna ! 😢
@BanuMuslim
@BanuMuslim 10 күн бұрын
Ilanti dhairya sahasalu,text books lo lessons ga petali, present generation ki chala inspiration ga untundi.
@hepsihepsi8201
@hepsihepsi8201 20 күн бұрын
Real soldier ❤❤
@Vizayanagarampillaofficial1426
@Vizayanagarampillaofficial1426 18 күн бұрын
Movie heroes Cricketers ecche value vellali evvaru Edi chala bhada karam Vallu Desam kosam Valla family, wife, children's ela annintini vadulu koni manasam valla pranalu kuda thyagam chestaru Kani manalo chala Mandi vallu pattinchukoru kuda
@sriraji7789
@sriraji7789 11 күн бұрын
ఎవరి జీవితం ఎప్పుడూ ఇలా ఉంటాయో తెలియటం లేదు😢😢😢😢
@natashagamingdiehardfans717
@natashagamingdiehardfans717 21 күн бұрын
First like❤
@teluguknowledge42
@teluguknowledge42 21 күн бұрын
❤️
@nithinbanoth2174
@nithinbanoth2174 21 күн бұрын
Sad for this incident 😢 love ❤never ends.
@yaswanthu6831
@yaswanthu6831 19 күн бұрын
Great hero
@padmastudio9693
@padmastudio9693 21 күн бұрын
it is true
@lalitharamakrishnan1531
@lalitharamakrishnan1531 21 күн бұрын
Very very sad.
@ammuammulu-ow9rr
@ammuammulu-ow9rr 15 күн бұрын
Nice
@mkarlayarao6612
@mkarlayarao6612 20 күн бұрын
So sad But manna andara jibitama ante evaru eti marcha lemu
@SrinuS-hk1lu
@SrinuS-hk1lu 18 күн бұрын
అనవసరంగా తెలిసి ప్రాణాలు పోగొట్టుకున్నారు ఇప్పుడు తన పరిస్థిది ఎంటి ఆవేశం ఉంటే సరిపొద్ద.... మెడిసిన్ మళ్ళీ తప్పించుకోవచ్చు గ ర..... Immuturity
@user-hx2kb5dp5w
@user-hx2kb5dp5w 18 күн бұрын
Avunu bro correct ae kani medicines ravataniki time padutundhi helicopters lo ayana oka captain adhi medicines lo avi entha important too valaki matrame telusu comments emi e by avaraina pedatharu akkadunte telustundhi aa paristithi ento so ANAVASARAMAI SALAHALU EVVAKOKUNDA MUSUKONI UNTE MANCHIDHI
@SrinuS-hk1lu
@SrinuS-hk1lu 18 күн бұрын
@@user-hx2kb5dp5w are baby milk thagi bajjora
@SrinuS-hk1lu
@SrinuS-hk1lu 18 күн бұрын
@@user-hx2kb5dp5w madicine yentha costly Aina late Aina vasthai ra pranalu theesukosthava nuvvu
@varalakshmi1007
@varalakshmi1007 21 күн бұрын
Tq.sir
@prasadbonam9554
@prasadbonam9554 21 күн бұрын
Ji jawns🙏🙏🙏🙏🙏🙏🙏
@nimmakaneelakanthu7986
@nimmakaneelakanthu7986 20 күн бұрын
ఆ solider ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్నాను RIP Sir Jai hind 🇮🇳🇮🇳
@davidredamanaboina206
@davidredamanaboina206 21 күн бұрын
Rip Anshuman sir Jai jawan
@durgalakshmisaraswathi5847
@durgalakshmisaraswathi5847 21 күн бұрын
RIP jai jawan Wife ki future life peace గా vundali ani andaru bless cheyali.. Be brave maam.. God lovers ni test చేయడానికి ఇలా life లో ... Yes wife కామెంట్స్ good Brave husband kosam brave గా wife వుండాలి ...
@srir199
@srir199 20 күн бұрын
Life is unpredictable RIP Legend Sir 🇮🇳
@gillalaravali3139
@gillalaravali3139 12 күн бұрын
He is a real hero❤
@budidanagaraju4963
@budidanagaraju4963 20 күн бұрын
Jai anshuman sing, jai army, jai javan
@AVenkatesh143.
@AVenkatesh143. 20 күн бұрын
Salute to Soldier I love my India 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@mirthipatichadramohan4185
@mirthipatichadramohan4185 20 күн бұрын
Jai Hind sir jai Jawan ❤
@alladalnagalakshmi652
@alladalnagalakshmi652 17 күн бұрын
God bless you smriti
@simmavijay
@simmavijay 19 күн бұрын
May god jesus gives you good life sister😊. Be brave❤
@Minizindagii
@Minizindagii 18 күн бұрын
Very unfortunate..stay strong smritimadam..
@Nayana_3786
@Nayana_3786 21 күн бұрын
Jai Jawan 🙏🇮🇳
@mukttarana4258
@mukttarana4258 21 күн бұрын
Real hero s
@UdaYNethA46
@UdaYNethA46 21 күн бұрын
Jai Hind🇮🇳
@shashigamingzone9685
@shashigamingzone9685 17 күн бұрын
Brother if it is possible please make a video on combustion engine cars is combustion engine cars are going to end in the next 5 to 10 yrs.please reply to comment.then I know that the comment reached to you or not
@koushikgnapika9
@koushikgnapika9 18 күн бұрын
Real hero 💪
@jhaansikp124
@jhaansikp124 19 күн бұрын
Sister God give you Strength 😢
@Noname51567
@Noname51567 20 күн бұрын
Life is very short. Real hero’s are these. People watch lavish weddings, cricket matches etc. but they do not watch these kind of stories. Government should giving 5hem financial assistance to the lost family and also try to start veterans funds.
@saisree4363
@saisree4363 17 күн бұрын
So sad God bless u ma Jai hind
@nvnkutty
@nvnkutty 20 күн бұрын
Chala sigu ga anipisthundi oka soldier ga apudu apudu oka celebrity cricket hero's una value oka soldier ki ledhu ani 😢
@azaadahmedahmed8519
@azaadahmedahmed8519 21 күн бұрын
Real hero but sad for every one
@rameshn5034
@rameshn5034 15 күн бұрын
Anshuman jai hind
@vamseevamse5943
@vamseevamse5943 21 күн бұрын
Yesterday HD channel lo same story telling
@Luckycinematicuniverse
@Luckycinematicuniverse 21 күн бұрын
Rest in peace to anshuman sir😢😢😢 Jai jawan jai kisan jai hind...... Bharath maatha ki jai
@sreeharshach1251
@sreeharshach1251 21 күн бұрын
jai hind 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@tgmadhugamingyt9772
@tgmadhugamingyt9772 20 күн бұрын
Barbarika story please in Mahabharata ... I am Waiting 🤍👑
@SridharBabuTV
@SridharBabuTV 21 күн бұрын
My deepest condolences to you dear wonderful. I am reincarnated God Sri Venkateshwara Swamy.
@Siddarth9012
@Siddarth9012 21 күн бұрын
❤👏jai jawan
@ravimalla2161
@ravimalla2161 16 күн бұрын
Atha mama ni vadhili paripoyindhi address kuda marchindhi valla parents ki pension ledu dabbu ledu medal kuda ledu papam anshuman sing parents
@Gireesh_Vadla
@Gireesh_Vadla 21 күн бұрын
Bharath Matha ki Jai....Jai Hind ..
@UmaDevi-bd2xl
@UmaDevi-bd2xl 14 күн бұрын
Sad story ,woman life is very danger present situation
@malleshm439
@malleshm439 20 күн бұрын
చాలా బాధాకరం 😔😔😔😔జై జవాన్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@chinababukommoju
@chinababukommoju 21 күн бұрын
Chala dharunam😭😭
How Many Balloons Does It Take To Fly?
00:18
MrBeast
Рет қаралды 193 МЛН
Useful gadget for styling hair 🤩💖 #gadgets #hairstyle
00:20
FLIP FLOP Hacks
Рет қаралды 9 МЛН
A clash of kindness and indifference #shorts
00:17
Fabiosa Best Lifehacks
Рет қаралды 134 МЛН
Indian Army Captain Anshuman Singh awarded Kirti Chakra
1:29
Informative Videos By Kruti
Рет қаралды 546
iPhone 15 Pro Max vs IPhone Xs Max  troll face speed test
0:33
S24 Ultra and IPhone 14 Pro Max telephoto shooting comparison #shorts
0:15
Photographer Army
Рет қаралды 10 МЛН
Запрещенный Гаджет для Авто с aliexpress 2
0:50
Тимур Сидельников
Рет қаралды 814 М.