బ్రో ఈ story ఎక్కడ నుంచి కలెక్ట్ చేస్తావు బ్రో .... కానీ మీ వీడియోస్ చాలావరకు competitive exams లో బిట్స్ రూపం లో వచ్చే ఛాన్స్ ఉంది బ్రో అందుకే మా ఫ్రెండ్స్ కి కూడా చాలావరకు నేను మీ వీడియోస్ ను షేర్ చేస్తుంటాను మా ఫ్రెండ్స్ కూడా మీ వీడియోస్ ని చూస్తారు బ్రో నేను ఐతే మీరు మొదటిలో దేశాల గురించి చెప్పేవారు అప్పుడు నుంచే మీ వీడియోస్ ని లైక్ చేస్తున్న బ్రో మీ వీడియోస్ చాలా valuable message ని ఇస్తుంది బ్రో ..... thank you......
@teluguknowledge422 жыл бұрын
Tnq u Hari Garu ❤️
@darlinghari32422 жыл бұрын
@@teluguknowledge42 welcome bro
@sharathpaladi59222 жыл бұрын
He collects from Quora
@kuntigorlagovind85062 жыл бұрын
Nennu kuda group 2 what's app group ku share chestananu bro... Competitive exams valuable information vunadhi bro
@surendrareddy81162 жыл бұрын
@@teluguknowledge42 మీది ఏ ఊరు అండి
@prashanthtipparthi18382 жыл бұрын
సింపుల్ షార్ట్ గా అర్థవంతoగా చాలా శ్రమతో ఓపికతో మాకు చెప్పిన అన్న గారు మీకు నా హృదయపూర్వక నమ్కారములు
@ksreddy1152 жыл бұрын
దుష్యంతుని కుమారుడు భరతుని వల్ల ఆపేరు రాలేదు. రాముని తమ్ముడు భరతుని వల్ల రాలేదు. జడ భరతుని వల్ల ఆపేరు వచ్చింది. పంజాబ్ , పాంచ్ ఆబ్ అంటే ఐదునదులుపారే ప్రాంతం. మొగలుల వల్లరాలేదు. పూర్వం ఆప్రాంతాన్ని పాంచాలం అనేవారు. ఆలం అంటే నది.
@kprkpr63412 жыл бұрын
Super
@jashwanthcreation95132 жыл бұрын
Well Said bro
@baluchennaiah89102 жыл бұрын
జడ భరతుడు ఎవరు?యే చరిత్రకు చెందిన వారు
@srinivasd58382 жыл бұрын
చాలా వర్క్ చేశారు ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వడానికి. రాష్ట్రాల పేర్లు అర్ధాలు, వాటి వెనుక ఉన్న చరిత్ర చక్కగా వివరించారు. కొత్త రాష్ట్రాలను కూడా వదలకుండా కవర్ చేశారు. ఈ వివరణ మనస్సులో చిరస్తాయిగా ఉండిపోతాయి. కొన్ని రాష్ట్రల చరిత్ర అద్భుతం. మిగతా రాష్ట్రాల వివరణ గురించి వేచి చూస్తాను
@kulluruvinodkumar2772 жыл бұрын
S
@krishnavamshi912 жыл бұрын
Yes anna
@Friendlyteacher2322 жыл бұрын
Great work broo....... ఏవైనా exams ki prepare aiyye వాళ్లకు మీ videos chaala use avthunnai......👍👍👍👍
@sivareddy66412 жыл бұрын
🤣🤣🤣
@lalithasurada53202 жыл бұрын
Competative exams
@nanismile86392 жыл бұрын
@@sivareddy6641 eeweee
@sivareddy66412 жыл бұрын
@@nanismile8639 leka pothey andhi mawa vaadu 🤣🤣🤣🤣adhava naatakalu Kaaka pothe... Class lo chadhavara antey okkadu chadhavadu....ikkada likes kosam action chesthaaru 🤣🤣🤣
@saikumarpolisetti47342 жыл бұрын
Exactly
@muthurajkumar99882 жыл бұрын
మా ఊహకు అందని వీడియోస్ చేస్తున్నారు ,🙏🙏🙏అన్నయ్య
@poojitha29032 жыл бұрын
దక్షిణా భారత్ గురుంచి సెప్పకపోవటం చాలా బాధాకరం
@aruncreations13142 жыл бұрын
Dhaniki inko video vundhi chudu bro aa video lo ee video lo cheppinavi miss ayyinai andhuke edhi inko video
@hemasundarraodola23612 жыл бұрын
వీడికి తెలిస్తే కదా చెప్పాడని కి
@anilreddy63682 жыл бұрын
దక్షిణ భారతం వాళ్ళకి కనపడదు మనం అనాగరిక ద్రావిడులం వాళ్ళు నాగరిక ఆర్యులు అని వారి విశ్వాసం ఉత్తరాది భానిసలు మాత్రం ఢిల్లీ గుజరాతి చరిత్రలె భారత చరిత్ర అనుకుంటున్నారు
@lokeshmudigonda69782 жыл бұрын
@@anilreddy6368 yes bro but asalaina indians mana dravidians ne aryulu valasa vachina valu
@pandhulabhanuprasad22862 жыл бұрын
Vidiki teliyadu andhuakne cheppaledu and vedu south india ki chendina vadu kademooo
@user-navadeep2 жыл бұрын
బ్రో నేను ఓక వీడియో ధ్వర తెలుసుకున్న , మన ఇండియా పూర్వకాలంలో ఆఫ్రికా ఖండంలో ఉండేదని ,అయితే కాల క్రమేణ మన ఇండియా కొన్ని సంవత్సరాలు గడిచక ఆఫ్రికా ఖండం నుండి విడిపోయి సముద్రం ద్వార కొన్ని వేల సంవత్సరాలు ప్రయాణించి ఆసియా ఖండం వైపు వచ్చి డికొనిందీ , ఒక వేళ మన ఇండియా ఆసియా ఖండం వైపు రాకుండా యూరోప్ లేదా అమెరికా ఖండల వైపు వెళ్లి ఉంటె ఏం జరిగుండెదీ ? Bro ee topic pai oka video cheyyu , i am waiting for this . 👍
@muralikrishna89682 жыл бұрын
Avunu bro
@omenamasivayakumara77292 жыл бұрын
Good explanation
@lokesheditingstatus26652 жыл бұрын
thanks you for information 🇮🇳🇮🇳🇮🇳
@teluguknowledge422 жыл бұрын
Tnq u Lokesh Garu ❤️
@padamatintinagesh2852 жыл бұрын
సూపర్.... వీడియో. నువ్ గ్రేట్... బ్రదర్... నీ కలెక్షన్ చాలా బాగుంది..
@ambikabaratam92452 жыл бұрын
Super knowledgeable videos😊🥰
@LifetimeFailure-cu1on2 жыл бұрын
BharatDesh
@bssb94962 жыл бұрын
ఈ చిన్న వీడియో ల కోసం మీరు చేసే హార్డ్ వర్క్ గొప్పది...హిందూ రాజుల గురించి మరిన్ని వీడియోస్ చేయగలరు. మీ పేరు కూడా కామెంట్ రూపంలో చెప్పగలరు...జై శ్రీరాం
@prabhudasuv88062 жыл бұрын
హాయ్ బ్రదర్ గుడ్ ఈవినింగ్ వీడియో చాలా 👌👌బాగుంది వెయిటింగ్ ఫార్ట్ 2👍👍❤❤❤
@veerrajukondepudi23432 жыл бұрын
చాలా బాగుంది, ఎక్కువ విషయాలు నేర్చున్నాను.
@srikanthch8362 жыл бұрын
వివరాలు చాలా చక్కగా వివరించారు
@karthikreddy94062 жыл бұрын
very good info ..thanks
@arunkumar-vk4pf2 жыл бұрын
love telugu knowledge
@teluguknowledge422 жыл бұрын
❤️
@ranabijilikarthik79452 жыл бұрын
Compitative studys ki chala use avuthundi chala thanks Anna 🙏
@AyitheInkentiMawaBRO292 жыл бұрын
very informative and interesting 👍👍👍🔥
@Pallavi_deshetti2 жыл бұрын
Very informative video
@bhavanikaparapu9272 жыл бұрын
ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ 👌👌👌👌👌👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@Aruhya20172 жыл бұрын
అద్భుతం 👌👏🙏🏽
@travelling.lover.suresh2 жыл бұрын
So much informative
@shaikhayath2 жыл бұрын
Telugu knowledge chanel ku my heart ❤️ full thanks sooooo much 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mgreddy17292 жыл бұрын
Okka video tho fan ayyipoyaaa
@suryabhai94572 жыл бұрын
Nice information ❤️
@aravindbandila38062 жыл бұрын
Manhi information ichharu.tq
@alwaysram1212 жыл бұрын
Thank u for your information it is very use ful😀
@dokkariraju93139 ай бұрын
చూడునాయన సుయొదనా చెంబుద్వేపం కాదు నాయన జంబూద్వేపే భరతఖండే భరతవరశే అని అంటారు ఎందుకుంటే రాజర్శి బ్రాహ్మర్శి అయినా మనవిశ్వామిత్రుడు ఉన్నాడు కదా ఆయన తపస్సు భంగ పరుచుట కొరకై ఇంద్రుడు అప్సరస అయిన మేనక ను పంపిస్తాడు కానీ ఆనాటికి నిచ్చలా మనస్సు గలవాడు కానందున ఆమెపై మోహము కలవడై వసుడై వాళ్ళకి పుత్రిక కలుగుతుంది ఆమె ను మహర్షి తపస్సు పై కోరికతో అబిడ్డని మేనక కు అప్పగించి మళ్ళీ తపస్సు కు వెళ్లి పోతాడు ఆ బిడ్డని ఒక అడవిలోవదిలి తను వెళ్ళిపోతుంది అప్పుడు శాఖంతులు అనే పక్షులు అబిడ్డని అందరిస్తాయి కొన్నాళ్ళకు ఆపక్షులు ఒక ముని ఆశ్రమం లో సమీపంలో ఉండగా శిస్యులు అబిడ్డని చూసి ముని శాఖంతుల పక్షులాచే రక్షంపబడిన అబిడ్డకి శంకంతుల అనే నామకరణం ఆ ముని చేసారు ఆమె దుష్యంతుణ్ణి ప్రేమించి ఒక బిడ్డ నీ కన్నది అబిడ్డ పేరు భరతుడు కనుక అన్నీ జీవరాసులు చూసి తనదగ్గరకి వచ్చిన ఆ బిడ్డని ఏమి అనేవికావు కనుక సర్వదామనుడు అని నామకరణం కూడచేశారు ఈ భరతుడు పేరే మన భారతదేశం మనచరిత్ర చదవండి మన అమ్మే ఈ భారతగడ్డ మన అమ్మకంటే గొప్పది ఏమి ఉంటుందండి ప్లీజ్ భారత రామాయణ్ణి స్కూల్ లో రోజుకు రెండు అంటే నలపై ఐదు నిముషాలు ఒక పిరుడు చెప్పండి ఈ నిముషాలు కూడా ఒక రాజు నుండి వచ్చిన వెనని మీకు తెలుసా ఆయనే నిమి చక్రవర్తి వెళ్లనే నీమీషులు వంశం అంటారు వీళ్ళు ఎవరో కాదు సీతమ్మాతల్లి తండ్రి అయినా జనికులు ఈ వంశం వాళ్లే మన చరిత్ర ఎంత చదివిన అంతా మధురంగా ఉంటుంది
@sriharipadarthi74892 жыл бұрын
Good information
@rajeshbs87112 жыл бұрын
Super exilent wonder very interesting
@sivaramakumarkantheti10382 жыл бұрын
సూపర్ చెప్పినారు good
@prasanthkumar91432 жыл бұрын
Super chepparu
@chinnajct2 жыл бұрын
Excellent video
@lmighty13402 жыл бұрын
Good information.... thank you
@Shashank1r2 жыл бұрын
సూపర్
@sandeepgk62212 жыл бұрын
Very useful....
@manohara252 жыл бұрын
Thank you sir for good information
@chanduchandrasekharp27492 жыл бұрын
Like kotti video chusanu brother
@srinuraju38572 жыл бұрын
Super👌
@mnclmakers24752 жыл бұрын
Waiting for part 2
@akash___9992 жыл бұрын
Super bhaya.. Very useful video... For general knowledge📚
@Rajkumar-zr6ir2 жыл бұрын
Good information video anna ❤️❤️
@teluguknowledge422 жыл бұрын
Tnq u Raj Garu ❤️
@sureshcheekati84242 жыл бұрын
Inthaka Mundhu okka video chusanu but andalo mi antha ardham ainatuga ha video lo cheppaledhu meeru chala neetiga clarity ga chepparu annayya . I watched your all videos Chala bagunai.
@radhakrishna.kotipalli50892 жыл бұрын
చాల బాగా చెప్పేరు.
@Ch.yaswanth-h9o2 жыл бұрын
Super video
@nbgofficial97252 жыл бұрын
Super
@teluguknowledge422 жыл бұрын
Tnq u Venkanna Garu ❤️
@crazymahesh93912 жыл бұрын
Nice ❤️
@teluguknowledge422 жыл бұрын
Tnq u Mahesh Garu ❤️
@chandrasekhardoki85172 жыл бұрын
Excellent
@kumarvsb41752 жыл бұрын
Your explanation that why our Nation called India is partially correct,
@rajutsn80762 жыл бұрын
Great job
@shyamrangaraju83562 жыл бұрын
Super bayya, Ela vedios Inka enno pettalani asistunnamu
@timothynani39052 жыл бұрын
Thanks anna very useful vedio ❤️ Awaiting for part 2
@lakshmi8402 жыл бұрын
Good work
@chavalisekhar42 жыл бұрын
మంచి విషయాలు గల వీడియో చేసేరు. మీకు ధన్యవాదములు
@shireeshaiddagiri39682 жыл бұрын
Great information 💙
@ananthuchinny41722 жыл бұрын
Great
@rahul_ssu_creations2 жыл бұрын
Chala Baga chaparu thank you rahul dirisam
@k.santhoshsanthu61002 жыл бұрын
Thanks brother next vedio kosam waiting
@nookarajupalliboyina64792 жыл бұрын
సూపర్ అన్న గారు 🙏🙏🙏🙏
@digambarmoharle Жыл бұрын
Superb Your hardwork
@ganeshtadangi2262 жыл бұрын
మద్రాస్ ప్రెసిడెన్సీ గురించి చెప్పండి 🙏🙏
@pattirakesh1232 жыл бұрын
కూతురు చలి కాచుకోవడానికి కొన్ని కోట్ల రూపాయలను కాల్చిన మాఫియా లీడర్ కథ TELUGU RSW CHANNEL.
@ramanaiahbaipothu53832 жыл бұрын
Nice explanation
@becool37992 жыл бұрын
Nice and informative video bro
@narendrakvnandi76392 жыл бұрын
Very good information
@Bunny-rb4ny2 жыл бұрын
Tq for sharing for this different of new things tq brother
@Pilli.Ramesh12192 жыл бұрын
WOW సూపర్ వీడియో బ్రో love you
@mcramanjaneyulu47652 жыл бұрын
Good information.bro
@sivaratna80782 жыл бұрын
Super bro baga chepparu
@uppadagirijauppadagirija30002 жыл бұрын
Valuable information sir
@bhavanikaparapu9272 жыл бұрын
Awesome 👌👌👌👌👌👌👌🥳🥳🥳🥳
@Motivationalstories3609 ай бұрын
ఒక్కో రాష్ట్రం పేరు గురించి చాలా బాగా చెప్పారు
@anandababukodavati90342 жыл бұрын
Good job
@srinuakula86452 жыл бұрын
సూపర్ బ్రదర్ 👌👍
@tmkingff10102 жыл бұрын
Nice explanation bro
@Rajkumar-zr6ir2 жыл бұрын
Anna super
@teluguknowledge422 жыл бұрын
Tnq u Raj Garu ❤️
@smilyprassu50202 жыл бұрын
Very informative super explanation ❤
@mr.shekar73862 жыл бұрын
Good information Nice explationsion
@kbaburao85892 жыл бұрын
annaya meeru chesay videos civils range lo useful ga unnaya Thankyou so much annaya❤️😊
@suryavamshkrishnakumar91872 жыл бұрын
Manchi information andi...
@kunchangiashok66192 жыл бұрын
Exlent sir
@yagnashanthi22072 жыл бұрын
Super video anna 👌👌 waiting for part-2
@jagan84322 жыл бұрын
Excellent information bro. 😘😘😘 Please make the second part and upload it bro. Thank you