ముమ్మాటికీ మీడియాదే తప్పు.. ఆ రిపోర్టర్ త్వరగా కోలుకోవాలని కోరుకుందాం 👍🏻
@boppanapellianil48072 күн бұрын
1000% మీడియాదే తప్పూ........
@bashasayed50642 күн бұрын
జర్నలిజంలో నైతిక విలువలు ఎప్పుడో దిగజారాయి
@pavankalyanmarri42102 күн бұрын
మోహన్ బాబు ఎప్పుడు తప్పే కాని ఈ సారి మాత్రం కరెక్ట్ గానే చేశారు..
@vasureddy60412 күн бұрын
మీడియా'దే తప్పు. ఇల్లు కాళీ ఒకరు ఏడుస్తుంటే రంకు మొగుడొచ్చి రాయేసి పిలుస్తున్నాడంట.
@rr77552 күн бұрын
ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు రాసే మీడియానీ రెండు కాదు నాలుగు కొట్టినా తక్కువే మంచి పని చేశాడు మోహన్ బాబు గారు
@localboyfrind86432 күн бұрын
అదే బాలయ్య అయితే పెట్రోల్ ట్యాంక్ తెచ్చి బ్లాస్ట్ చేసేవాడు 😅😅😅😅😅
@imgroot420Күн бұрын
Nijame nayya pullarao 😂
@SureshPala-bc5td2 күн бұрын
మోహన్ బాబు గారు మీడియా మీద చేసిన దాడి కరెక్ట్... ఎందుకు అంటే ఒక ఫ్యామిలీ మీద ఉన్న దాస్య వేరే దానిమీద ఉంటే మన దేశం బాగుంది...జాననిజం అంటే ఇది కాదు......
@gannevaramvinay19662 күн бұрын
మోహన్ బాబు చాలా బెటర్ మైక్ తో కొట్టాడు బాలయ్య ఐతే పెట్రోల్ పోసేవాడు😐
@SaiKota-e5y2 күн бұрын
😂😂😂
@Gnana_vlogs092 күн бұрын
😂
@vahi89112 күн бұрын
Petrol kadu ucha posina tappuledu alanti vallapina
@raju40532 күн бұрын
@@vahi8911 correct media thappu😮 Undi
@raju40532 күн бұрын
Thappu Ledhu 😮le
@VennamRajuKumar2 күн бұрын
మీడియా తప్పు ఎవరింట్లోనైనా సమస్యలు ఉంటాయి కదా
@madhubabu8332 күн бұрын
ప్రైవేట్ ప్రాపర్టీ లోకి పోవడం తప్పే అది ఎవరైనా కూడా.
@Thekindheart9992 күн бұрын
Mohan babu- Namaskaram Media - Sir Chepandi Mohan Babu - Namaskaram cheppakadara, 🤬🤬🤬🤬🤣
@vijayalakshmip72642 күн бұрын
ఇంట్లోని గొడవని బయటకి తీసుకురావటం వాళ్ళ తప్పు అయితే, దాన్ని కవర్ చెయ్యడం కోసం వాళ్ళ పరిధి దాటి వెళ్లడం విలేఖరుల తప్పు. అసలు అయన చేసింది 100 correct.అంత అతి చేస్తే చూసేవాళ్ళకి కూడా చిరాకు వస్తుంది.
Valla badha lo vallu vunnaru bro . Velli mike petti cheppandi antey yela vuntundi bro . Inka vadilitey bro valla farm house set vesi news reader deeni gurinchi chepey vallu .
@ramdaryknt1232 күн бұрын
Mohan babu gaaru chesindi 💯% correct. Neenaithe inka rendu thannevanni.. For the first time i appreciate mohan babu garu. Well done . 👍
@Konduru.Ganesh13592 күн бұрын
మీడియా వాళ్ళు అన్ని విషయములలో వెలు పెడతారు ఓ సారి సువాసన వస్తది ఓసారి కంపు వాసన వస్తది అందుకె వాళ్ళు పరిది దాటి వెళ్లకుాడదు మీడియాకు కొన్ని హద్దులు వుండాలి
@BitharaNookeshBhanuPrasad2 күн бұрын
మాకు ఎలాంటి అభిప్రాయం . ప్రైవేట్ ప్రాపర్టీ లో అనుమతి లేకుండా enter అవడం తప్పు. వాల కుటుంబ సంసారం మీద పెట్టిన దృష్టి. ప్రజల సమస్యలు మీద పెడితే బాగుంటుంది.
@Pavan-t4p2 күн бұрын
Anna mee gurinchi kooda oka video cheyyandi bro mee gurinchi telusu kovalani mee subscribers ku vundi❤❤
@AnanthK-g2e2 күн бұрын
I'm Trust Only # Telugu knowledge # Channel Only From Bangalore...
@nareshpeddamale17762 күн бұрын
Bangalore haa midhi
@teluguknowledge422 күн бұрын
❤️
@Ramakrishna.N2 күн бұрын
జై ఆంధ్రా... Made in Andhra Student and pepole అంటే అర్థం వివరిస్తా...✌️
@velpulajanu94112 күн бұрын
Correct
@Balushorts60052 сағат бұрын
మీడియా వాళ్ళని కొట్టడం 100%రైట్
@koteshwarao56752 күн бұрын
Right
@rajeeevkosuru23542 күн бұрын
Ippatikyna media vallu limits lo vunte baavuntundi🙏🙏🙏
@gireshkolli6422 күн бұрын
Everyone has a personal life even if you are a celebrity or a common man
@sathishdhulam962 күн бұрын
I LOVE TELUGU KNOWLEDGE FOREVER BRO ❤️
@teluguknowledge422 күн бұрын
❤️
@NARENDRA-t5k2 күн бұрын
మంచు గడ్డ దెబ్బ TV9 అబ్బా😮............
@iamyourdeath33502 күн бұрын
Kuwait prasad gurinchi chey nti
@princevineet16612 күн бұрын
Media de tappu prati intlo problems common ade valla superior's intlo vishayalu kuda ilage vestara
@shaikshafi39332 күн бұрын
Hai bro జెమిలి ఎన్నికల గురించి ఒక వీడియో చేయి బ్రో❤
@azmeeracharan8492 күн бұрын
Sri Sri santh sevalal maharaj gurinchi video ti bro
@srichandra64292 күн бұрын
Ee vishayam lo matram Nenu Mohan Babu gaaru right👍
@AyeshaTabassum1502 күн бұрын
Machi history video cheyandi plz
@Sivakurodu1122 күн бұрын
Media❤️di tappu anna 😮😮😮
@RKTheReality2 күн бұрын
Inko rendu piki unte bagundedhi 😂😂
@attitude_s0ul12 күн бұрын
Media ni kottadam chala correct 👍 intloki kuda velli enti valla dhuoola kakapothe
@Allin1channelbro2 күн бұрын
Do a video about bb8 nabeel asking as a subscriber. Support to nabeel😢❤❤
@kurakulanikhil25532 күн бұрын
1000% correct
@chintu1267Күн бұрын
#WeSupportMohanBabu garu
@kandulaTARUN2 күн бұрын
media ne kotadam thappe kani tv9 ni kotadam thappe kadu......😂😂😂
@rajeeevkosuru23542 күн бұрын
Entha media aithe maatram evari kompallo doori istam vacchina prasnalu adigithe evaru sahincharu.... Mohan babu garu 💯 correct
@srichandra64292 күн бұрын
Ah News vini vini Maake chirakochindhi edhe news ah inkem news leva ani anukune time ki Media ni Kottadam oka kick uh Prathi dhaniki konni limits untai kadhaa
@Manja83972 күн бұрын
క్రమ శిక్షణ ,, ఎక్కడో దారితప్పింది సెల్ఫ్ డబ్బా మోహన్ బాబు 😂
media ni kottadam correct ye full support andulo, tv9 ni kottadam yentho santhosham
@vasadirajesh12722 күн бұрын
Prathi intlo family problems untay ala ani media involve avvadam correct kadhu . Tv9 ni rendu ekkuva thannnali
@Kerala_stunt_boy2 күн бұрын
Im trust and 1 year from i like Telugu knowledge channnel better than other channels because im from Kerala also im studying kerala degree college and also my language is Telugu so i like this channel 🫶🖤
@tanneeruvenkatesh63912 күн бұрын
Media mistake
@padmabujji99082 күн бұрын
కుటుంబ విషయాలలో టీవీ వారికి ఏమి పని వారి ఇంటి దగ్గర గొట్టాలు పెట్టిన వారికి తొక్క తియ్యాల
@gururajavarapu012 күн бұрын
Mohan babudhi thapem ledhu media dhi thappu
@KotiChirraboina-gk6lg2 күн бұрын
TRP కోసం న్యూస్ ఛానల్ వాళ్ళు ఎంతకైనా దిగజారుతారు మోహన్ బాబు గారు మీడియా పట్ల వ్యవహరించిన వ్యవహారం సరైనదని నా అభిప్రాయం
@ShanuAkki-fb4lkКүн бұрын
Media is wrong but u can’t hit someone only because u are financially strong and famous.
Ekkadikyna prjalaku anyayam jarigity media assal velladu gaani valla intlo personl problems anni bytaku chupiste ela....? Vallu manushule manala valaku problems untai
@UniversalMediaa2 күн бұрын
Tappu ledu... media limits cross ayindi
@srikanthg45822 күн бұрын
1000% మీడియా తప్పు
@r.k.t.m58572 күн бұрын
Wrong Media
@Manojmamuduri2 күн бұрын
Anna.... Reply anna... 😻❤
@teluguknowledge422 күн бұрын
Hi Manoj Garu❤️
@Manojmamuduri2 күн бұрын
@@teluguknowledge42anna face reveal Paln cheyi anna... ❤😻🙌
@powerkiran2773Күн бұрын
పక్కింటి కుటుంబ విషయాల్లో తల దూర్చడం ఎందుకు . మీడియా కి దేశం లో వేరే సమస్యలు లేవ ? వాటి మీద దృష్టి పెట్టకుండా వేరే వాళ్ళ పర్సనల్ విషయాల్లో మధ్యలోకి వెళ్తే ఇలానే ఉంటుంది
@nagendra22182 күн бұрын
Media aadhulu datanantavaraku yevaru kuda yevaru joliki poru..
@manistar90712 күн бұрын
ఒడియా రాజుల చరిత్ర గురించి ఒక వీడియో తీయండి నన్ను❤
@sreejasijju19762 күн бұрын
Obviously thappu kadu.. because akkada media tappu jarigjthe question cheyadaniki vellaledu. Trp kosam cheap ga behave chesindi..vallu pilavakunda valla intloki velli valla unna pain ardm cheskokund atleast permission teskokunda mttr ento cheppu ante evadanna kodtadu.. intha values Leni chetha media e generation lo undi..rip media..kottadam thappe but antha kanaa pedda thappu media de...i support mohan Babu garu..
@gopibadavath-jd8nfКүн бұрын
100% TV9 రిపోర్టర్ దే తప్పు,ఎందుకు అంటే పర్సనల్ విషయాల్లో పబ్లిక్ గా దురడం కరెక్ట్ కాదు 👍.
@sandyrockerzz94512 күн бұрын
Vala family matters lo media ki em Pani ...media valu anduku involve kaavali...emaina vunte valu vala family court lo chusukuntaru
@anilkumardarelli21002 күн бұрын
Media ki buddi ledu, gernalist ki thagina shasthi iendi, vadiki pellam, pillalu and family undiga, reporter house loki velete vadiki kalada...
@GamingA12572 күн бұрын
Media right bro endhukantey manchi meme stuff icharu😂
@TimePass7292 күн бұрын
Vaala kutumbamlo godava veedhilo pedadham ani mike patukuni intloki velthet haarathi isthara Bro???🙄
@Bharavi.k2 күн бұрын
Tv 3×3"9 very tomuch😢😢😢
@naveenadigoppula89542 күн бұрын
Thappu cadhu andukante okkari personal life vere media ki anduku valla family vallu media madyalaki ramara cheppandi Media ane name addam pettukoni manchu valla family ni difame chestaru
@SANJUSANDY19992 күн бұрын
మోహన్ బాబు 100% కర్రెక్ట్
@rajeshkanakamandla2629Күн бұрын
మీడియా అత్యుత్సాహం ప్రదర్శించారు 💯 మీడియా దే తప్పు ప్రతి కుటుంబం లో చిన్న చిన్న గొడవ లు ఉంటాయి. వాటిని బయటి ప్రపంచానికి చూపడం చాలా తప్పు
@cscs91692 күн бұрын
Media dhi thappu
@Sri3202 күн бұрын
వాళ్ల ఫ్యామిలీ గొడవలు ఏమో కానీ రిపోర్టర్ నీ కొట్టడంలో మోహన్ బాబుది ఏం తప్పు లేదు
@pavankumarkopparthy36372 күн бұрын
I don't care about their personal issues, i want to only enjoy the trolls on them 😅
@durgaprasadkunigiri2 күн бұрын
100% Correct
@Thekindheart9992 күн бұрын
Manoj wife looks very very cunning
@raju40532 күн бұрын
Avachu Mohan babu garu tappu 😮
@Ramakrishna.N2 күн бұрын
జై ఆంధ్ర... జై తెలుగు జాతి... ✌️✌️
@Naveen-r5n2 күн бұрын
ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి కి అయినా తన ఇంటి లోనికి తన అంగీకారం లేకుండ వెళ్ళటం tv9 తప్పు నిజమే చేయి చేసుకోవటం తప్పే అయితే అంత పరిస్థితి కి ప్రేరేపించిన tv9 మొత్తాన్ని ఉరి తీయాలి ఎవరి ఇంట్లోకైనా వెళ్లి covarage చేయాలి హక్కు ఎవడిచ్చాడు ఈ media కి మానసికంగా గా నరక వేదన కు కారణం ఈ మితి మీరిన media
@gantiarunsamrat74372 күн бұрын
కుటుంబ కలహాలలో జోక్యం చేసుకోడానికి మీరెవరు అసలు మీడియా ఎవరినైన రోడ్డుకి లాగి వాళ్ళ మీద వీడియో పోస్ట్ పెట్టి కామెంట్స్ తో trp పెంచుకునే నీచ బుద్ధి మీడియా మోహన్ బాబు గారు కొట్టడం తప్పు లేదు
@anilkvlogs59832 күн бұрын
Media de tappu
@naasthikudu2 күн бұрын
నేను ఐతే మైక్ తో కొట్టడం కాదు... ఎందుకు లే బూతులు వస్తాయ్ 😂 ఎవరి బాధలు వాళ్ళవి. అవి అందరికి చెప్పాల్సిన అవసరం లేదుకదా 😊
@narraniharikaredddy18072 күн бұрын
Media valladhi wrong
@vahi89112 күн бұрын
Hi bro can you please make a video on Bangalore techie Atul Subash suicide😢
@Raja007-e8u2 күн бұрын
సరే
@ajaykumarreddyb.b39822 күн бұрын
Media is wrong
@madhugollangi84922 күн бұрын
మీడియా దే తప్పు
@jaswanth27012 күн бұрын
Bro Atul Subhash మీద ఒక video చెయ్యి bro అది bro ముఖ్యం JUSTICE IS DUE 🥲
@srinathds92042 күн бұрын
Journalist sangalni chepptho kotalli...personal family issues vallaki enduko...😢😢😢 valla familo issues vundavu...adi ok job political parties business people ki eppudo ammudu poyaru...no ethics😂😂😂
@Pspkjanasen2 күн бұрын
Media ni కొట్టడం thappu kaani tv3*3ni కొట్టడం dam lo thappu em ledu
@Madman952892 күн бұрын
కుటుంబ గొడవల్లో ఎవరు మద్యలోకి వెల్ల కూడదు , అది మీడియా ఇవి అయితే అసలు వెళ్ళకూడదు . మీడియా అత్యుస్తహం తో వెళ్ళింది తగిన బహుమతి అందుకుని ఇప్పుడు కుయ్యో ముర్రో అంటున్నారు . మోహన్ బాబు కు కాస్త పలుకుబడి ఉంది అని అంతగా ఏం చేయలేకపోతున్నారు కాని అదే ఒక నార్మల్ పర్సన్ అలా చేసి ఉంటే అతని మీద చిన్న దొంగతనాల నుండి పెద్ద గుండా వరకు ఉండే కేస్ లన్ని పెట్టేసేవారు.
@govardhan3492 күн бұрын
Meediyade tappu family matters Loki doori Mari vellakudadu