కాకరాల చాలా సీనియర్ నటులు. అటువంటి వారి మాటలు చాలా ముఖ్యమైనవి. అయితే వారి మాటలు అర్థం కాలేదు.R S S వ్యతి రేఖించారా,దూరం జరిగారా అర్థం కాలేదు.ఆనాటి ఛాందస వాదానికి R S S సిద్దాంతాన్ని వారి తండ్రిగారు జోడించి వుంటారు.విదేశీ సిద్దాంతాన్ని చొప్పించి న లక్ష్మీపతి ఎవరో చాలా గొప్పవారు. జాతీయవాదం ను అర్థం చేసుకోలేక పోయిన లక్ష్మీపతి లాంటివారు ఎందరో.స్వాభిమానం ను పెంపొందించే గొప్ప సంస్థR S S.అప్రస్తుత మై నప్పటికీ నేను లక్ష్మీ పతి సామాజిక వర్గం నకు చెందిన ఒక ఉపాధ్యాయు న్ని.నా అనుభవం R S S లో యవరు కాస్ట్ అడగరు.
@crajarajeshwari99402 жыл бұрын
ఈయన కమ్మునిజాన్ని నమ్ముకుని జీవితాన్ని పాడు చేసుకున్నాడు.