ఒసేయ్ ఎక్కడున్నావే.. ఇంగ్లీష్ లెటర్ వచ్చింది చదివిపెట్టు | Suryakantham Comedy Scenes | TeluguOne

  Рет қаралды 1,566,859

TeluguOne

TeluguOne

Күн бұрын

Telugu Comedy Scene From Chaduvukunna Ammayilu Movie. #SuryakanthamComedy #SuryakanthamComedyScenes #SuryakanthamLoveLetterReadingComedy
ఈ చెయ్యి అందుకోసం వేయలేదే - • ఈ చెయ్యి అందుకోసం వేయల...
Ravi Teja Ultimate Comedy Scenes - • Ravi Teja Ultimate Com...
Disco Raja Ravi Teja Best Back To Back Comedy Scenes - • Disco Raja Ravi Teja B...
నేనిప్పుడు మీలా తెలుగు మీడియం అనుకున్నారా ఓన్లీ ఇంగ్లిష్ - • నేనిప్పుడు మీలా తెలుగు...
దేశం అంతా వ్యతిరేకించింది మూవీ ఆపేయాలని కానీ చివరికి అదే దేశాన్ని ఒకటిగా కలిపింది.. - • దేశం అంతా వ్యతిరేకించి...
డబ్బు ఖర్చు చేయటం కోసం రాజకీయాల్లోకి వచ్చేవారిని ఎప్పుడైనా చూసారా? - • డబ్బు ఖర్చు చేయటం కోసం...
ఏది మావయ్య అని పిలువు | Balakrishna Comedy Scenes - • ఏది మావయ్య అని పిలువు ...
Tollywood ROWDY Vijay Deverakonda Planning - • Tollywood ROWDY Vijay ...

Пікірлер: 771
@rameshrasoori4669
@rameshrasoori4669 4 жыл бұрын
నా దృష్టిలో సూర్యకాంతం గారు సావిత్రి కన్న గొప్ప నటి ...
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 4 жыл бұрын
ఔను.
@reddijhansiramesh5605
@reddijhansiramesh5605 4 жыл бұрын
Savithri kadu Savithri garu
@rameshrasoori4669
@rameshrasoori4669 4 жыл бұрын
@@reddijhansiramesh5605 Ok
@akilaa3499
@akilaa3499 3 жыл бұрын
Avnu
@myvillagerockstars4504
@myvillagerockstars4504 3 жыл бұрын
@@reddijhansiramesh5605 abbaa vaallu goppavallu ayyi m icharu manaku. Valla sampadhana , sampadhinchukunnaru
@ramaprasad8036
@ramaprasad8036 2 жыл бұрын
అది నటనా ! ఎంత సహజత్వం. 👌 ఎదురుగుండా కెమెరాలు , మనుషులు ఉన్నారా అని అనిపిస్తుంది.అంత సహజమైన నటన. వారు కారణ జన్ములు.
@anuradhakaza6229
@anuradhakaza6229 6 ай бұрын
Yes
@RaviNaidu-eh8bw
@RaviNaidu-eh8bw 6 күн бұрын
😂😂😂😂
@janujadyada1322
@janujadyada1322 5 ай бұрын
2024 lo చూసినవాళ్లు ఒక లైక్ వేసుకోండి
@prabhu741181
@prabhu741181 4 жыл бұрын
కచ్చితంగా చెబుతున్న ఎంత గొప్ప నటులలైనా "రి ప్లేస్" చెయ్యవచ్చు కానీ, సూర్యకాంతాన్ని మటుకు రి ప్లేస్ చెయ్యలేరు ఎవ్వరు.
@panjalanag8207
@panjalanag8207 4 жыл бұрын
💯☝️👌🙏🙏
@balajinagapuri3699
@balajinagapuri3699 3 жыл бұрын
అమెలేని లోటు ఎవరు భర్తీ చెయ్యలేరు...
@jesusgrace2390
@jesusgrace2390 3 жыл бұрын
💯 correct chepparu sir Yess ameku aame saati.
@swaroopareddy167
@swaroopareddy167 3 жыл бұрын
Chala natural actress... Intlo unnatte untundhi.. mata kooda..
@jesusgrace2390
@jesusgrace2390 3 жыл бұрын
@@swaroopareddy167 avunu andi. Ma amamma vallu ilage matladevaru Aa gadusu tanam anta ekdam natural Acting mashine Avida.
@chiyaanv1149
@chiyaanv1149 Жыл бұрын
2023 lo kuda chusinavalu oka like veskondi
@anilpaidi
@anilpaidi Жыл бұрын
Okkati kaadu ennaina ...
@shaiksharmila384
@shaiksharmila384 Жыл бұрын
Hi 👋
@chitra9123
@chitra9123 Жыл бұрын
S nenu
@kalyanis5742
@kalyanis5742 Жыл бұрын
😂ya me also watching 2023
@farihasulthana3345
@farihasulthana3345 10 ай бұрын
Movie name please
@lakshmiraghavam5053
@lakshmiraghavam5053 4 жыл бұрын
ఏదో మాములుగా చూద్దాం అని click చేస.... కానీ... super కామెడీ.... సూర్యకాంతం గారు అండ్ రేలంగి గారు.... మీరూ యే లోకాన ఉన్నరేమో కానీ మీ లాంటి గొప్ప నటులు న భూతో నా భవిష్యతి
@ramadevi4511
@ramadevi4511 4 жыл бұрын
Same
@manasagundla3082
@manasagundla3082 4 жыл бұрын
Nenu kuda anukunna
@naveenchenna1338
@naveenchenna1338 4 жыл бұрын
Movie chudandi Inka super vuntundhi.
@thewaythetruththelife2180
@thewaythetruththelife2180 4 жыл бұрын
@@ram.y.s7419 suryakantham
@u.atchibabu1851
@u.atchibabu1851 4 жыл бұрын
Same
@Dr_Aparna
@Dr_Aparna 3 жыл бұрын
ఆనాటి సినిమాలు, డైలాగ్స్, కామెడీ, నటీ నటులు.... ఆరోజుల్లో ఆణిముత్యాలు..🙏🙏
@aquans1751
@aquans1751 Жыл бұрын
Hii Aparna gd evng plz reply 🌹
@vijayachamandeswari8390
@vijayachamandeswari8390 3 жыл бұрын
మీ నటనకు ఎన్ని మార్కులు వేసిన తక్కువే, ఈరోజు లో ఇంత న్యాచురల్ గా ఎక్కుడైనా వుంది 🙏
@durgasri9296
@durgasri9296 3 жыл бұрын
Movie name cheppandi plz
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈👈
@aquans1751
@aquans1751 Жыл бұрын
@@durgasri9296 hijj Durga gd evng plz reply 🌹
@poojadeep4682
@poojadeep4682 3 жыл бұрын
నా చిన్నతనం లో సూర్యకాంతం గారిని గాడుసు రాకాసి అనుకోవడ్ని... ఇప్పుడు చూస్తుంటే ఆ సహజ నటన మహా అత్భుతం.
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈😊🙏
@rajyalakshmiputcha1341
@rajyalakshmiputcha1341 Жыл бұрын
సూర్యకాంతం గారు, రేలంగి గారి కాంబినేషన్ 👌👌👌హాస్యాన్ని పoడించారు. ఇదీ హాస్యం అంటే వెక్కిలి చేష్టలు, ద్వంద్వార్థ ప్రయోగాలు లేని హాస్యం.
@Y.Sowmyakrishna_official
@Y.Sowmyakrishna_official Жыл бұрын
ఆ నాలుగు ముక్కల్లో ఈ రెండు ముక్కలు 😂, నా దుప్పి 😂 👌
@sujathasuperanna3630
@sujathasuperanna3630 Жыл бұрын
😂😂😂😂😂😂😂
@vijayanirmala1801
@vijayanirmala1801 3 жыл бұрын
లెజెండ్ సూర్యకాంత అమ్మ 🙏
@mahimaheswari748
@mahimaheswari748 3 жыл бұрын
నీకెందుకు సిగ్గు నిన్ను చూసి నాకు సిగేస్తుంది 🤣🤣🤣 సూర్య కాంతమ్మ గారు మీ కామెడీ సూపర్
@ajaybabukatari749
@ajaybabukatari749 Жыл бұрын
ఒక రూపాయికి సవరం, పావలా కి పువ్వులు... గోల్డెన్ డేస్ అంటే అవి.
@mmangaranerane1122
@mmangaranerane1122 10 ай бұрын
Malli aarojulu vasthey bagundu
@Bimbisara-xc4gw
@Bimbisara-xc4gw Ай бұрын
ఒరేయ్ వెధవ ఆ కాలంలో డబ్బుకు చాలా విలువ ఉండేది రా ఇప్పుడు మా జీతాలు కూడా తక్కువే రా మా తాతగారికి బంట్రోతు ఉద్యోగం ఉండేది నెలకు 5 అణాలు ఇచ్చేవారు పంచాయతీ రాజులు మూడు రూపాయలకు మా నాన్నగారు చేరారు రా
@Nareshch-my3gw
@Nareshch-my3gw 4 жыл бұрын
సినిమా లలో మాత్రం ఆమె ఇలాగే నటిస్తారు కానీ ఆమెది చాలా గొప్ప మనసు ఇంటికి ఎవరొచ్చినా భోజనం పెట్టకుండా పంపించారట, ఇంకొక విషయం సావిత్రి గారు చివరిరోజులలో ఉన్నపుడు ఆమె ను ఓదార్చి అన్నం కూడా పెట్టారట.
@salikalaramesh5283
@salikalaramesh5283 3 жыл бұрын
నాకు బాగా నచ్చింది
@salikalaramesh5283
@salikalaramesh5283 3 жыл бұрын
సూర్యకాతాo గారు సినిమాలు బాగా చూస్తణూ
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈👈
@PavanKumar-lk5vg
@PavanKumar-lk5vg 3 жыл бұрын
Avunu ata ....real ga soft character Ani 🙏🙏
@pluto0077
@pluto0077 10 ай бұрын
Suryakantham garu..very imposing character... Screen meeda thanu act chesthuntey...she usually dominates entire screenspace.
@pasupuletimeenakshi2160
@pasupuletimeenakshi2160 3 жыл бұрын
ఈ సినిమా పేరు చదువు కున్న అమ్మాయి లు 👍👍👌👌🏡👨‍👨‍👧‍👧
@sreeramarajugadiraju1694
@sreeramarajugadiraju1694 3 жыл бұрын
Cinema title CHADUVUKUNNA AMMAYILU
@srinivascheruku2566
@srinivascheruku2566 3 жыл бұрын
Meenakshi garu jai javaan kadu
@pasupuletimeenakshi2160
@pasupuletimeenakshi2160 3 жыл бұрын
@@srinivascheruku2566 అవును ఎవ్వరో చెప్పారు..తాక్యూ
@pasupuletimeenakshi2160
@pasupuletimeenakshi2160 3 жыл бұрын
@@sreeramarajugadiraju1694 అవునండీ.. ఎవ్వరో చెప్పారు.. తాక్యూ
@srinivascheruku2566
@srinivascheruku2566 3 жыл бұрын
@@pasupuletimeenakshi2160 chaduvukunna Ammailu
@thimmappachannel8995
@thimmappachannel8995 4 жыл бұрын
అహ ఏమి అభినయం మీ నటనా నా మనసు చల్లగా ఉంది ఈ తరం నటన గోరు వెచ్చని నటన. ఆ తరం.నటన. మళ్ళీ రావాలి
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈👈
@maheamdhranaaddhvamkeaswar2178
@maheamdhranaaddhvamkeaswar2178 3 жыл бұрын
మంచి చిత్రం చిత్ర బృందం కి ధన్యవాదాలు బృందం లో చనిపోయిన వారి మనో ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని పరమాత్మ ను ప్రార్ధన చేస్తూ ఉన్నాను
@lavanyalavi5819
@lavanyalavi5819 2 жыл бұрын
In which movie is this pls tell me
@sujathasuperanna3630
@sujathasuperanna3630 Жыл бұрын
​@@lavanyalavi5819chaduvukunna ammaayilu move
@pardhasaradhibulusu5449
@pardhasaradhibulusu5449 Жыл бұрын
Fgg
@ranjithvlogs6885
@ranjithvlogs6885 3 жыл бұрын
ఇంకో 100 తరాలు మారినా సూర్యకాంతం గారి ల ఎవరు రారు. గయ్యాళి తనం కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన గొప్ప నటి
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈👈
@jesusgrace2390
@jesusgrace2390 3 жыл бұрын
Yesss 👍👍😊
@jesusgrace2390
@jesusgrace2390 3 жыл бұрын
Vajram lanti mata chepparu
@prabhaskommareddy
@prabhaskommareddy 3 жыл бұрын
Legendary
@anuradhakaza6229
@anuradhakaza6229 6 ай бұрын
Yes
@veerababualamanda2797
@veerababualamanda2797 Ай бұрын
మహా నటి సూర్యకాంతం గారు ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టం ఇందు లో screens అన్ని download చేసుకుని అప్పుడప్పుడు చూస్తూ వుంటా ❤
@anilkandulachowdarys2210
@anilkandulachowdarys2210 Жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼సూర్యకాంతం గారు మంచి మనసున్న వారు మంచి వ్యక్తిత్వం కలవారు అలాంటి వారు సినిమా ఫీల్డ్ లో ఎవరు లేరు 👌
@chandramohanm4003
@chandramohanm4003 4 жыл бұрын
పావలా పెట్టి పువ్వులు కొనుక్కో..అంటే తెగ నవ్వొచ్చింది...
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 4 жыл бұрын
ఆనాటి పావలా ఈనాటి పది రూపాయలకు సమానం కదా.
@chandramohanm4003
@chandramohanm4003 4 жыл бұрын
@@chandrashekarbikkumalla7075 అవుననుకోండి..
@bhagyasribujji7566
@bhagyasribujji7566 4 жыл бұрын
Chandrashekar Bikkumalla 50rupees ki equal
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 4 жыл бұрын
@@bhagyasribujji7566 ఏంకాదూ!!ఒక్కరు తలలో పూలు ఎన్ని పెట్టుకుంటారూ, ఒక్కమూర. ఇప్పుడు మూర పూలకెంతా!!? పదీ, లేదా!! పదిహేను రూపాయలు. అంతే!!!!!!!!!!!!!.
@anushaadla2562
@anushaadla2562 4 жыл бұрын
Appudu pavalatho 2 soaps vachedi ippudu 25rs right ? Appati life chala better evryone comes from village only...
@MadhuGoud888
@MadhuGoud888 Жыл бұрын
05:39 ఆ నాలుగు ముక్కల్లో ఈ రెండు ముక్కలు ఉన్నాయేమో చూడు 😂😂😂😂🤣🤣
@RaviNaidu-eh8bw
@RaviNaidu-eh8bw 6 күн бұрын
😂😂😂😂😂😂
@kobbarithota3eluruu423
@kobbarithota3eluruu423 4 жыл бұрын
I love Surya kantam
@rakeshkumarburugu2036
@rakeshkumarburugu2036 3 жыл бұрын
Me too
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈👈
@vasantasolasa3917
@vasantasolasa3917 3 жыл бұрын
@@rakeshkumarburugu2036 y
@nagamanisuroju3563
@nagamanisuroju3563 3 жыл бұрын
Suryakanthamma anali
@prabhaskommareddy
@prabhaskommareddy 3 жыл бұрын
She is legendary and vest actress
@bandavenkata2697
@bandavenkata2697 Жыл бұрын
సూర్యకాంతం మహానటి మరణించిన జీవమున్న నటి బహుశా నక్షత్రాల్లో ఒక తార ఆమె పలికిన మాటలు పెద్ద బాలశిక్ష మాటల్లో మూటలు ఆమె మాటల్లో తెలుగు భాష పటిమ పుష్పుటమవుతుంది . ఏనాటికైనా ఎప్పటికైనా ఆమె నట జీవితం శాశ్వతం. చిరస్మరణీయం ఆమెకు జోహార్లు
@meghanamadhu1267
@meghanamadhu1267 Жыл бұрын
సిగ్గా... నిన్ను చుస్తే నాకు సిగ్గేస్తుంది... 😄😄😄
@veeramanimudugu880
@veeramanimudugu880 Жыл бұрын
ఈ సీను నేను ఎన్నిసార్లు చూస్తారు సూర్యకాంతమ్మ గారి నటన సూపర్
@anilkandulachowdarys2210
@anilkandulachowdarys2210 11 ай бұрын
Movie name plz?
@Happyvideos2012
@Happyvideos2012 29 күн бұрын
No double meaning, no abusive words, pure acting with grace.
@sairammohan235
@sairammohan235 3 жыл бұрын
సూర్యకాంతంగారు , రేలంగి గారు 👏👏
@lavanyalavi5819
@lavanyalavi5819 2 жыл бұрын
Yemi natana yemi natana just mind blowing suryakantham amma Garu superb Andi That's y old is always GOLD 😘😘😘
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 4 жыл бұрын
"సూర్యకాంతం"ఎలా మరువగలం ఆ పేరును.
@ramanaraoa5409
@ramanaraoa5409 4 жыл бұрын
అదేంటో, అందరు కొత్త కోడళ్ళకి తొలి రోజులలో అత్త గారు అలాగే కనపడుతారు. అదీ సూర్యకాంతం గారి ముద్ర. (కొందరు అదృష్ట వంతులకి తప్ప, అదీ కూడా not వెంటనే)
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈👈🙏
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 3 жыл бұрын
ఆనాటి అత్తగార్లకు సూర్యకాంతం రోల్ మోడల్😀😀😀😀 ఈనాటి కోడళ్ళకూ సూర్యకాంతమే రోల్ మోడల్😀😀😀😀
@tharak9122
@tharak9122 4 жыл бұрын
ఈనాటి సినిమా ల్లో ఇలాంటి కామెడీ యే లేదు ఏదో సెక్సువల్ డైలాగ్స్ కొంచెం హీరోయిన్ చూపించడం తప్ప ఏం ఉండదు
@anirudhshankarkhedker4400
@anirudhshankarkhedker4400 4 жыл бұрын
yes bro dark comedy and edo kuralo kottimeera laga heroine anthe
@jesusgrace2390
@jesusgrace2390 3 жыл бұрын
Mundu vachinave cinimalu animutyalu.
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈👈
@jesusgrace2390
@jesusgrace2390 3 жыл бұрын
Yem correct chepparu Andi 👌
@venkata-varu
@venkata-varu 3 жыл бұрын
Aanati cinema lo jeevitha satyalu undevi.
@badarinathc2122
@badarinathc2122 Жыл бұрын
సూర్యకాంతం మహానటి . ఏ భాషలో కూడా ఇంత సహజత్వం తో నటించే నటి లేనే లేరు. ఆ హావ భావాలు, ఎడమ చెయ్యి వాటం , సంభాషణలను అవలీలగా చెప్పే తీరు , ఆ సీన్ కు ప్రాణం పోస్తాయి. ఎంతో గొప్పనటి మన సూర్యకాంతమ్మ .
@sirishaachanta3201
@sirishaachanta3201 3 жыл бұрын
ముత్యం, సత్యం, వెంకీ, సుబ్బి 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@jesusgrace2390
@jesusgrace2390 3 жыл бұрын
Avunu 😄😄😄😄
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈🙏
@sujathasuperanna3630
@sujathasuperanna3630 Жыл бұрын
Avvunu😊
@AhmedNisar
@AhmedNisar 8 күн бұрын
అయ్యబాబోయ్ .. ఇంత నటనా .. ఎంత నటనా .. ఎంతటి సహజత్వం. .. రూపాయి, పావలా .. ఆ కాలమే మంచిది
@aadisudharani6611
@aadisudharani6611 24 күн бұрын
ఇటువంటి ఓనర్లు పనివాళ్ళు ఉంటే ఏ రోగాలు రావు వాళ్లు వీళ్ళ మంచిని కోరుకుంటారు వీళ్ళు వాళ్ల మంచిని కోరుకుంటారు డబ్బు ఉన్న వాళ్లకి ఎంత ఉన్న మంచి మాత్రం ఇద్దరికి ఒకటి
@ramvelivela1611
@ramvelivela1611 Жыл бұрын
Accidentally clicked on this video....Surya kantham garu relangi Garu 💕💕💕big asetts to Tollywood Love you Surya kanthamma Garu
@PavanKumar-lk5vg
@PavanKumar-lk5vg 3 жыл бұрын
My dear..Na..duppi😂😂😂
@pushpalathaitikarlapalli80
@pushpalathaitikarlapalli80 Жыл бұрын
🤣🤣🤣😂
@grape4685
@grape4685 3 жыл бұрын
ఎంత నాచురల్ గా వుంది యాక్టింగ్ and కామెడీ...
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈👈🙏
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 3 жыл бұрын
Relangi &suryakantammagar..Real time comedy👏👏👏👍👍
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈👈🙏
@ramvelivela1611
@ramvelivela1611 Жыл бұрын
Characters acting lo gayyali Nija jeevitham lo Andariki Annam pettey Devatha AMMA suryakanthamma Garu 💕💕💕
@subrahmanyamkoppula5618
@subrahmanyamkoppula5618 11 ай бұрын
She was worth to get DADABAI PHALKE AWARD🙏🏽❤️🌺
@suryakumariregulagedda984
@suryakumariregulagedda984 2 жыл бұрын
ఆవిడ ఆహార్యం అభినయం రెండూ అధ్భుతమే
@PavanKumar-lk5vg
@PavanKumar-lk5vg 3 жыл бұрын
Surya kantham garu comedy lo number 1gayyali lo ameku ame sati🙏🙏 natural acting
@lakshmipanchumarthi5698
@lakshmipanchumarthi5698 3 жыл бұрын
సూర్య కాంతం గారు. సూపర్ సూపర్.
@kumarisuribabu48
@kumarisuribabu48 Жыл бұрын
మహానటి సినిమా తీసారు కానీ గుండమ్మకథ సినిమా తీయలేక పోయారు
@ravibhaskarabhatla922
@ravibhaskarabhatla922 9 ай бұрын
తీయలేరు అండి. ఎవరు చేయగలరు??
@kavyagangal4457
@kavyagangal4457 4 жыл бұрын
Ayyo 😍😘😘so cute na... c their acting so natural... I love old films....
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈👈🙏
@phani5443
@phani5443 Жыл бұрын
‌, సూర్య కాంతం, రేలంగి చాలా మంచి నటులు ఇప్పుడు అటువంటి నటులు లేరు
@rockrocky6315
@rockrocky6315 Жыл бұрын
Relangi garu suryakantam garu ultimate humour. No words only happy
@vamsikrishna-sw3jj
@vamsikrishna-sw3jj Жыл бұрын
Duppa?yevaraina na duppi ani rasukuntarate??😂😂😂😂 5.58😂😂😂
@sujathasuperanna3630
@sujathasuperanna3630 Жыл бұрын
😂😂😂😂😂😂
@sanjusandhyareddy6459
@sanjusandhyareddy6459 Жыл бұрын
Surya kantham gariki dialogue raayalsina avasaram leni goppa nati hats off to her talent
@gallasatyanarayana1750
@gallasatyanarayana1750 4 жыл бұрын
Nijamga hit pair. Natural acting Mana intilo vallala undi
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈👈
@tejeshkumar9703
@tejeshkumar9703 3 жыл бұрын
No one can match this legendary actress. Salute to all old telugu actors.
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈👈
@shireeshaa5254
@shireeshaa5254 4 жыл бұрын
Excellent comedy style.. 100% better than nowadays comedy.. I like it
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈👈
@subhashgummadi4256
@subhashgummadi4256 Жыл бұрын
Correct
@bandavenkata2697
@bandavenkata2697 Жыл бұрын
శివకాంతమ్మ గారు శైలి సహజత్వానికి దగ్గరగా ఉంటుంది అందుకే ఆమె శాశ్వతంగా అందరి అభిమాన నటిగా చరిత్రలో మిగిలిపోయారు
@victoriarani169
@victoriarani169 4 жыл бұрын
Hahahahaha Bhaakaloodandra..... Bhaakaalu..bhaakaalu😂😂😂😂😂 Ahahhahah..vaammo Amma...nuvvu chala great amma... Yaadunnavo maathalli😍😍
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈👈🙏
@varalakshmi9454
@varalakshmi9454 3 жыл бұрын
ఎంత మంచి సీన్సీ.....
@boss7363kar
@boss7363kar 3 жыл бұрын
Super Relangi & Suryakantham Garu. A big bow to legends. 👍👍👏👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏 (14th June 2021)
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈👈🙏
@chandrakalak4682
@chandrakalak4682 3 жыл бұрын
ఆ నాలుగు ముక్కల్లో ఈ రెండుముక్కలు.....హ్హ హ్హ హ్హా
@sujathasuperanna3630
@sujathasuperanna3630 Жыл бұрын
Avnandi 😂😂😂😂😂😂
@kothasumanth
@kothasumanth 4 жыл бұрын
* సూర్యకాంతం * great
@jesusgrace2390
@jesusgrace2390 3 жыл бұрын
Yess great Andi
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈👈🙏
@anilkandulachowdarys2210
@anilkandulachowdarys2210 Жыл бұрын
2023 లో ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి 😁😁😁😁😁
@sreedevisree6412
@sreedevisree6412 10 ай бұрын
Movie name anna
@madharisaikirangoud4201
@madharisaikirangoud4201 3 жыл бұрын
నిజంగా old is gold ant
@rkkaruturi
@rkkaruturi Жыл бұрын
Surya kantham garu....u r the original legend....eppudu chaysay vallu 10% act chaysina Oscar antaru....ala ithay meku enni Oscar awards ravali... Not only suryakntham garu...old actors all are legends....
@RameshYadav-rn5ld
@RameshYadav-rn5ld 3 жыл бұрын
వర్ధనమ్మ super
@narasimhamdvl
@narasimhamdvl 4 жыл бұрын
Clean , GENUINE and Healthy Comedy
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈👈
@garidepaliisaidaiah4233
@garidepaliisaidaiah4233 Жыл бұрын
సూర్యకాంతం గారిని చూస్తుంటే మా కుటుంబం లో మా అమ్మ నాన్న గుర్తొస్తున్నారు. కానీ మా అమ్మ నాన్న సూర్యకాంతం గారు లేరుగా. కానీ సూర్యకాంతం గారి నటన తో ముగ్గురు మా ఎదురుగా సజీవంగా ఉన్నారు అనిపిస్తుంది. థాంక్స్ సూర్యకాంతం గారు మరియు ఈ ఛానెల్ కి.
@godiganoorusuma2836
@godiganoorusuma2836 11 ай бұрын
యిలాంటి ఆక్టర్స్ మళ్ళీ రాలేరు, యిప్పుడు లేరు
@adabalayesuratnam3059
@adabalayesuratnam3059 Жыл бұрын
ముత్యాల లో ఆణి ముత్యం సూర్య కాంతమ్మ గారు.
@sitamahalaxmi9491
@sitamahalaxmi9491 4 жыл бұрын
Suryakantham garandi suryakanthame. ,Andi,,
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈👈
@pagadala01
@pagadala01 3 жыл бұрын
Suryakantham...the one and only legend
@sasiharshamalladi826
@sasiharshamalladi826 6 ай бұрын
2024 lo kuda emovie or scens chusina vallu like veskondi
@srinivasaddepally5171
@srinivasaddepally5171 2 жыл бұрын
Suryakantham is so cute and nice acting 🥰😘
@chandupeetla4866
@chandupeetla4866 2 жыл бұрын
Avnnu
@buchibabub1189
@buchibabub1189 4 жыл бұрын
Suryakantham is one of finest actress
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈👈🙏
@parvathikondeti3011
@parvathikondeti3011 Жыл бұрын
ఆ నాలుగు ముక్కలో ఇ రెండు ముక్కలు😅😅
@RaviSripada-cy9rz
@RaviSripada-cy9rz Жыл бұрын
Nuvvu vardhanavi kaadu naa palita thadhinanivi what a comedy timing by relangi sir
@anandprasad1979
@anandprasad1979 Жыл бұрын
Legendary actress .Pure acting and pure natural comedy.Those vintage movies are all tym my favourite.
@chshashikanth5272
@chshashikanth5272 4 жыл бұрын
What a natural acting...
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈👈
@kgopi7410
@kgopi7410 Жыл бұрын
My favorite😍😍😍 surya kantamma 🙏🙏🙏
@ganesh432
@ganesh432 4 жыл бұрын
Surya kantham garu lanti maha actor putadam impossible
@jesusgrace2390
@jesusgrace2390 3 жыл бұрын
Yess impossible
@raghavajoshi7691
@raghavajoshi7691 3 жыл бұрын
She's evergreen in telugu industry.
@shiva420shiva
@shiva420shiva 7 күн бұрын
Suryakantham gaari Biopic teeyandi plz...
@ShaikGulzar-hy1qj
@ShaikGulzar-hy1qj 9 ай бұрын
😂😂😂😂😂😂😂super comedy. Suryakamtham garu chesina characters anni mana intlow unnattu vuntayi😂😂
@SaraAdam-xp2wo
@SaraAdam-xp2wo Жыл бұрын
ఈ సినిమా ఫుల్ మూవీ చూడాలని ఉన్నది ఎవరైనా పెట్టండి ప్లీజ్
@muskaanmuhammad8772
@muskaanmuhammad8772 3 жыл бұрын
Adi Maamulu dayyam kaadu lambaadi dayyam😃 good dialog,suryakantam ammamma looking very beautiful🙂
@jaraplaharisha2948
@jaraplaharisha2948 3 жыл бұрын
What is the meaning of lambaadi dayam
@our-telugu
@our-telugu 7 ай бұрын
సూర్యేకాంతం 😍అమాయకత్వం లో ముగ్దత్వం. ❤❤
@dmkhasim8819
@dmkhasim8819 3 жыл бұрын
Entertainment unlimited by suryakantam Amma ❤️🙏🤗
@parthasarathirao9009
@parthasarathirao9009 3 жыл бұрын
Sir very fine tks
@nareshchand3522
@nareshchand3522 7 ай бұрын
Old Is Gold Superb and wonderful acting by Suryakantham
@naveenchenna1338
@naveenchenna1338 4 жыл бұрын
Chaduvu kunna amailu movie edhi super vuntundhi.....nageshwar rao hero.
@mamidalaveerababu4303
@mamidalaveerababu4303 5 ай бұрын
అమ్మ మీ నటన నాకు చాలా ఇష్టం మీరు ఇప్పుడు ప్రాణాలతో ఉండి ఉంటే బాగు........అమ్మ
@sreekanthsetlem171
@sreekanthsetlem171 Жыл бұрын
సూర్యకాంతం లాంటి నటిని మనం సినిమాలో మాత్రమేచూడగలం, మా అత్త సూర్యకాంత అని వారి అత్త గారి గురించి చెప్తుంటే ఆమె నటన ఎలా ఉండేదో ఊహించండి
@bharatarajukr8830
@bharatarajukr8830 3 жыл бұрын
"Only Mother-in-Law of the celluliod history"
@sireeshatluri5886
@sireeshatluri5886 Жыл бұрын
Aavidaki aavide saati , legendary personality
@sahityagurram3439
@sahityagurram3439 Жыл бұрын
This is very serious situation of her life in movie about her husband but it's shown as comedy for us... She is legend actresses no one can replace her roles
@vgamingff7329
@vgamingff7329 4 жыл бұрын
చదువుకున్న అమ్మాయిలు మూవీస్
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈👈🙏
@nagasivakalyanieerla3790
@nagasivakalyanieerla3790 3 жыл бұрын
I like suryakantham garu very much
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈🙏
@nawazali4977
@nawazali4977 4 жыл бұрын
Yanne sarlu chosanu lekka lidu suryakantamma Garu rilange Garu Laga enka yavvaru chai leru comedy I love you forever
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈👈🙏
@varalakshmiv8248
@varalakshmiv8248 4 жыл бұрын
Super. Action suryakanthamma
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈👈🙏
@gagancheguvera6142
@gagancheguvera6142 3 жыл бұрын
Paavalaki flowers 🌹 🌺 💐 🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤣🤣🤣🤣🤣🤣 ippudu paavala ante yemitoo kuda teliyani vallu unnaru..
@sreeramarajugadiraju1694
@sreeramarajugadiraju1694 3 жыл бұрын
In 1963 'pavala' was equivalent to 25 rupees of today.
@saisushrifashions
@saisushrifashions 29 күн бұрын
ఎంత మంచి మెసేజ్ ఇచ్చారు చివరిలో
@sirishakurapati1416
@sirishakurapati1416 4 жыл бұрын
Rally great artists suryakanthamandrelangigaru
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈👈🙏
Touching Act of Kindness Brings Hope to the Homeless #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 18 МЛН
The FASTEST way to PASS SNACKS! #shorts #mingweirocks
00:36
mingweirocks
Рет қаралды 13 МЛН
Glow Stick Secret Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 18 МЛН
SCHOOLBOY. Мама флексит 🫣👩🏻
00:41
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 6 МЛН
Suryakantham Telugu Movie Comedy Scenes Back To Back | TeluguOne
10:22
Touching Act of Kindness Brings Hope to the Homeless #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 18 МЛН