ఈ పాటలో రవితేజ గారి పక్కన తన (Expressions) తొ అలరించిన ఉత్తేజ్ గారు కూడా మన టాలీవుడ్ లో ఒక గొప్ప నటుడు 👍💯🥳❤️😊🤗👌
@PavanKumar-nu8xm Жыл бұрын
Super
@naershpower538810 ай бұрын
1
@Laxman182493 ай бұрын
E movie lo dialogues rasindi kuda uthej garey..
@sdfiroz4472 жыл бұрын
బలంగా అడిగినట్లు ఉన్నావు అన్న అన్ని ఇచ్చాడు దేవుడు
@karampusakaburlu58598 ай бұрын
❤
@bangishivacharan79954 жыл бұрын
స్వామి వెంకటేశా నా ఆపదలను తొలగించి నా కళను నెరవేర్చు తండ్రి
@kishore1988122 жыл бұрын
Kala
@iconicstar48382 жыл бұрын
Thadastu
@ratnamgera98543 жыл бұрын
గోవిందా...గోవిందా...గోవిందాగోవిందా నుదిటిరాతను మార్చేవాడా ఉచితసేవలు చేసేవాడా లంచమడగని ఓ మంచివాడా లోకమంటా ఏలేవాడా స్వార్ధమంటూ లేనివాడా బాధలన్నీ తీర్చేవాడా కోర్కెలే నెరవేర్చేవాడా నాకునువ్వే తోడునీడా ||గోవిందా|| కో: గోవిందా గోవిందా..అరెబాగు చెయ్ నను గోవిందా కో: బాగుచెయ్ నను గోవిందా జూబ్లీహిల్స్ లో బంగ్లా ఇవ్వు లేనిచో హైటెక్సిటి ఇవ్వు హైజాకవ్వని ఫ్లైటొకటివ్వు వెంటతిరిగే శాటిలైటివ్వు పనికిరాని చవటలకిచ్చిపరమబేవార్స్ గాళ్లకిచ్చి నాకు ఎందుకు ఇయ్యవు పిలిచి కోట్లకదిపతి చెయ్ రా మెచ్చి ||గోవిందా|| పెట్రొలడగని కారు ఇవ్వు బిల్లు ఇవ్వని బారు ఇవ్వు కోరినంత పుడ్డు పెట్టి డబ్బులడగని హొటలు ఇవ్వు అసెంబ్లీలో బ్రోకర్ పోస్టో రాజ్యసభలో ఎం.పీ.సీటో పట్టుపడని మ్యాచ్ ఫిక్సింగ్ స్కాముల సంపాదనివ్వు ఓటమెరుగని రేసులివ్వు లాసురాని షేరులివ్వు సింగిల్ నెంబర్ లాట్రీలివ్వు టేక్స్ అడగని ఆస్తులివ్వు పనికిరాని చవటలకిచ్చి పరమ బేవార్స్ గాళ్లకిచ్చి పనికిరాని చవటలకిచ్చి పరమ బేవార్స్ గాళ్లకిచ్చి నాకు ఎందుకు ఇయ్యవు పిలిచి కోట్లకధిపతి చెయ్ రా మెచ్చీ ||గోవిందా || వందనోట్ల తోటలివ్వు గోల్డ్ నిధుల కోటలివ్వు లేకపోతే _వెయ్యిటన్నుల _కోహినూర్ డైమండ్స్ ఇవ్వు మాస్ హీరో చాన్సు లివ్వు _ హిట్టు సినిమా స్టోరీలివ్వు స్లిమ్ముగున్న _ సొమ్ములున్న _హీరోయిన్నే వైపుగ ఇవ్వు హాలీవుడ్ లో స్టూడియోనివ్వు _స్విస్సుబ్యాంకులో బిలియన్లివ్వు కోట్లుతెచ్చే కొడుకులనివ్వు _ హీరోలయ్యే మనవలనివ్వు నన్నుకూడా సి.ఎం.చెయ్యి లేకపోతే పి.ఎం చెయ్యి తెలుగు తెరపై _తిరుగులేని _తరిగిపోని లైపు నియ్యి కో: గోవిందా గోవిందా బాగుచెయ్ నను గోవిందా కో: బాగుచెయ్ నను గోవిందా అరె పైకితేనను గోవిందా కో: గోవిందా గోవిందా లక్కుమార్చి నను కరుణిస్తే తిరుపతొస్తా త్వరగా చూస్తే ఏడుకొండలు ఏసి చేస్తా_ ఎయిత్ వండర్ నీగుడి చేస్తా ....||ఏడు|| ||గోవిందా || అయ్య బాబోయ్ దేవుడు మాయమైపోయాడేంటీ?
@skvskv48563 жыл бұрын
Ni opikaku oka Namaskaram
@mudavathjagan79592 жыл бұрын
👏👏👏
@madhurimeenumeenu879 Жыл бұрын
Pata chala baga rasarandi
@akirankumargurralashortfil2508 Жыл бұрын
అన్ని కోరికలు కోరితే దేవుడు మాయమవ్వడ
@madhurimeenumeenu879 Жыл бұрын
@@akirankumargurralashortfil2508 korikalu leni manishe undaru kadandi kakapothe raviteja garu okesari korikala list ni okesari chephesariki devidu ala mayamaiepoyaru anthe 😂
@satishdovari64664 жыл бұрын
Devudu nuv adiginatte anni ichadu anna neeku. Your talented person
@hemanthbehera42923 жыл бұрын
L PA lllllllllllllllllll1lqlllll by
@arifullashaik66703 жыл бұрын
SUPER CORRECT
@kambhampatisrilekha19833 жыл бұрын
000
@udaylaxmigudepu88553 жыл бұрын
@@hemanthbehera4292 q
@udaylaxmigudepu88553 жыл бұрын
Qq
@rajendharlararajendharlara81754 жыл бұрын
E song ni కోసమే చేసారు anna
@PV3Cinema3 ай бұрын
Yes RAVI TEJA kosame 😅❤
@karthikbharadwaj84149 ай бұрын
తమాషా అయన జీవన సత్యం ఇది.మనిషికి ఎంత ఇచ్చిన ఆశ తీరదు. కష్ట పడేవాళ్ళు పైకి రావాలి.....
@sathishpawan103 Жыл бұрын
ఎంతో మంది మహానుభావులు ఈ పాట నీ మనకి అందించారు...మనం ఎంతో పుణ్యం చేస్తే గాని ఇలాంటి పాటలు వింటూ ఉంటాము
@ravithejasamayam30123 жыл бұрын
తెలుగు తెర పై తిరుగులేని లైఫ్ నీవు.. 🙏🙏🙏🙏
@tammalignani99033 жыл бұрын
Echadu kada Ravi Teja ki 😀
@ganeshtours38192 жыл бұрын
హ పాటలో ఉనట్లుగానే నిజంగా ని జీవితంలో హ దేవుడు నిన్ను కనికరించాడు తెలుగు సినీ పరిశ్రమలో ని కంటూ ఒక పేరు ఇచ్చాడు
@praneeth kumar surely God will bless you...!!! Namo venkatesha
@ajaykumarajay14032 жыл бұрын
Ee comment chaduvthunna naaku kudaa isthe bagunnuu
@vasistakumar58742 жыл бұрын
@@ajaykumarajay1403 devudu istharu bro 😜
@freshedits84082 жыл бұрын
@@vasistakumar5874 mari naaku bro?
@user-bl8wj5cn9n2 жыл бұрын
ఈ పాట మూలం ..హిందీలో అద్నాం సమీ పాడి, టాప్ రేంజ్ కి వెళ్లిపోయాడు. తెలుగులో ఈ పాట / సినిమా తర్వాత రవితేజ ఎక్కడుకో వెళ్లిపోయాడు. దేవుడున్నాడు. విన్నాడు
@venkateshkammili82792 жыл бұрын
Mass cinema chance lu ivvu annav nuvvu mass maharaj ayyav bhayya....that's the power of Gooovinda!!!
@ravikumarsuravarapu11534 жыл бұрын
E song lo unna a okkti devudu icchina life settle ayipoddi😉😉😉
@sanjusanjukumar25743 жыл бұрын
🤣🤣🤣
@tejaprakashponnamala34792 жыл бұрын
😅😅😅😅😄😄🤣🤣🤣
@srkadarla2 жыл бұрын
🤣🤣🤣🤣😅😂😂DEFINITELY ONE DAY 🌥️⛅🌤️☀️
@kalapalapradeep10933 жыл бұрын
Annaya devudu neku ichado ledo teliyadu kani nv sampadinchukunav maa gundellallo mass maharaja ayav True inspiration for us
@jayaram4250 Жыл бұрын
ఈ పాట తరువాత రవితేజ గారు మీరు అడిగినట్లే ఆదేవుడు మీకు మంచి హీరో గా ఛాన్స్ వచ్చాయి 👍🏽
@SunilKumar-ud4fd3 жыл бұрын
Last line ఏడు కొండలు AC chesta Eight wonder Ni gudi chasta Epic asalu😀😀
@srisuryasai35113 жыл бұрын
SSS🤗🤗🤗
@jvh50672 жыл бұрын
Ravi teja korikalu Anni thirayi and nijamgane eppudu tirupathi pedda wonder ayipoyindhi
@DUBASINOOKARATNAMАй бұрын
Not Hight wonder "Eight wonder" ( 8 va vintha) ane
@movidiramadevi-em5wu Жыл бұрын
ఈ కోరికలు అన్నీ విని దేవుడు మాయమైపోయాడు పాపం. .....చాలా తమాషా గా ఉంటుంది పాట.
@sivasurya83562 жыл бұрын
Mass hero chance lu Hit cinema story lu Jubli hills lo bunglow Kotlaki adipati Nuvvu adiginvi ichadu anna devudu neeku
@sumantejmuchunuri5230 Жыл бұрын
Telugu therapy tiruguleni...tharigiponi life niyyy🎉❤.... Tiruguledu mass Maharaj anna niku❤
@raghavendrasai4836 Жыл бұрын
People listening in 2024❤
@bajju_022 жыл бұрын
Adaginavi Anni echesadu devudu neeku,. nuvvu great anna.... Love Ravi Teja anna 💖
@gyaneshwar3453 жыл бұрын
Evergreen movie ............... Must have been awarded National award in more than one category
@padmaraoattili10112 жыл бұрын
Excellent meaning full song and Music Composed by DSP
@MaheshKumar-br4oq5 ай бұрын
ఉదయ్ అన్నా ఎ లోకంలో ఉన్నా దేవుడు. చల్లగా చూడాలని మనుసు పూర్తిగా కోరుతున్నాను. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramadevimovidi99623 жыл бұрын
ఈ పాటలో పాపం దేవుడు కూడ మాయమైన పోయాడు.
@yarragondavenkateswararedd16447 ай бұрын
దేవుడు మాయమై తిరుపతిలో ఉన్నాడు
@vikky26989 ай бұрын
Alane oka ipl cup ma RCB kuda evu devuda🙏🏆
@malikshaik91579 ай бұрын
Ela adigiteyne devudu Mayamayyipoyedi 😅
@VMKREDDY_3339 ай бұрын
Goovindha.. Goovindha.. 😅😂🤣
@satyanarayanaagullaknr25465 ай бұрын
తదాస్తు రంది పడకు నేను చెప్తున్న కదా
@RatnaRajuMutyala3 ай бұрын
Love❤ RCB win or lose RCB forever king 👑 Kohli ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@s.chiranjeevireddy7382 ай бұрын
Adhi avvadhamma 😅😅😅
@007hills8 ай бұрын
ఆ రవితేజ అడిగిన కోరికలు అన్ని నా కోరికలే .. అవన్నీ ఇవ్వు గోవిందా
@das23559 ай бұрын
ఈ love తీసి సాంగ్
@rajanaren1778 Жыл бұрын
Maa Anna Mass Maharaja Ravi Teja Gaari Songs Lo Ennisaarlu Vinnaa Bore Kottani Songs Lo Idi No.1 .... Still Inspiring So Many Common People's Like Me 🙏🤗🔥🥰💯❤️🥳🎉
@PavanKumar-km7ix3 жыл бұрын
Really enjoyed by reading comments
@venuvarshanth-2 жыл бұрын
August 15 and this movie = deadly combo
@alavanya33382 жыл бұрын
Exactly
@ravikumar-ri7zk2 жыл бұрын
Sahoo seetharama shastry garu...what a mind blowing lyrics...kudoos sir
@yeswanthsairam3682 Жыл бұрын
Written by chirravuri Vijay Kumar.
@strikervido3 жыл бұрын
After this song God Balaji : They paid nooo
@gopalntr27183 жыл бұрын
No.... 😂
@youtubevance79733 жыл бұрын
😂
@srisuryasai35113 жыл бұрын
🤣🤣🤣
@punithkumarchinnasani1632 жыл бұрын
😂 sampinav poo
@lakshminarayananandivelugu24192 жыл бұрын
😂😂😂😂
@durgamharshith97282 жыл бұрын
మన ఆశలు ఆకాశంలో ఉంటే పరిస్థితులు పాతాళంలో ఉంటాయి
@yugandhardevarakonda4272 Жыл бұрын
😄
@kravivarma1567 Жыл бұрын
Correct 😢😂😅😅😅
@ashoksurya-8 Жыл бұрын
Karma 👏
@shivaburgula26276 ай бұрын
😂😂😂😂😂
@shivaburgula26276 ай бұрын
It's true
@nithinbunny348715 күн бұрын
Who is in 2025
@LasyaKondaveni15 күн бұрын
Iam jest now
@narinaresh47073 жыл бұрын
ravi teja garu lip sync chestu nijanga padesinatunaru devudu adiginavi ani echesadu 🥰 god bless u sir
@gouthamkondapavuluru195917 күн бұрын
తెలుగు తెర పై తిరుగులేని, తరిగిపోని లైఫ్ నియ్యి. ఎన్టీఆర్ బొమ్మకి ఈ లిరిక్ బాగా suit అయ్యింది
@nareshponuri8532 ай бұрын
ఈ సాంగ్ 2024 స్టిల్ లిస్తెనింగ్ ❤❤❤🙏
@harshavr39632 жыл бұрын
Top notch lyrics.....malli form Loki raa Devi Sri Prasad anna♥️
@bhukyasrinivas58222 жыл бұрын
నాకు ఇష్టమైన దేవుడు 🙏🏻
@ramurams45613 жыл бұрын
Nijanga Krishna vamshi garu creative director 👌👌
@sirishamuddigunda26962 жыл бұрын
avunu
@vj-qh1ip Жыл бұрын
నన్ను కూడా సీఎం చెయ్యి లేకపోతే PM చెయ్యి...lyrics😂😂🙏
@kravivarma15679 ай бұрын
😂😂😂😂😂
@badrimotovlogs61145 ай бұрын
Anyone from 2024 ❤
@vinodkumareesam8499Ай бұрын
Yes me
@mahishyamgudipudi23 күн бұрын
Me
@puttapraveen99993 жыл бұрын
Telugu cinema ku mass heroni echadhu anna dhevdhu.. 🔥🔥🔥🔥
@kalyanpavan620810 ай бұрын
Chinnappudu song vini navvukune Vanni eppudu kavali anipisthundhi bro
@kirankumar-wl8br4 ай бұрын
listening 🎧 in 2024😂
@sivakrishnavadlamudi655 Жыл бұрын
అన్న ఏడుకొండలు ఏసీ చేయడం ఒక్కటే మిగిలింది 😅😅😅
@Dhoni14r3 ай бұрын
Ani este chestadu emo cm pm etc... 🤣
@RaviKumar-lg8wi7 жыл бұрын
superrrrrrrrrrrrrrrrrrrrr fantastic song
@nagarajnaughty31632 жыл бұрын
Most hard work person raviteja
@khajaps35162 жыл бұрын
Anna nuvvu manchi talented person tollywood lo Single ga vachav industry ki super Anna Devvudu neku ani echadu
@sairamquotes19925 ай бұрын
ఈరోజు దర్శకుడు కృష్ణవంశీ కి పుట్టినరోజు శుభాకాంక్షలు
@gantlamuralikrishnareddy54749 ай бұрын
2024 Attendance pls....
@pradorocks255 ай бұрын
Nenuu
@chittisanreddyreddy392 жыл бұрын
E song lo adiginatle Anni echadu Anna. .ni talent 👍👍👌👌👌🔥🔥
@das2355 Жыл бұрын
నాకొడకలార యీ పాటకి అవార్డు ఇవ్వండి ❤
@gunduraghuveerdutta2607 Жыл бұрын
Avunu Oscar award ivvali.
@degreemindspro16515 ай бұрын
🤣
@raghavakumarvanama90749 ай бұрын
03:28 తెలుగు తెరపై.... తిరుగులేని... తరిగిపోనీ...LIFE నివ్వు...
@prasadm95095 ай бұрын
Power of NTR
@david525823 ай бұрын
LIMITS OF OUR DESIRES 😂 GOVINDA(7) DISAPPEARS 🎉
@vivedhchaganti36023 күн бұрын
Thala for a reason
@rkgamingYT9966 Жыл бұрын
Mothaniki Ravi anna ki thirugileni therapsina nilchipoye jevitham ichadu❤
@ashokanu40383 жыл бұрын
I remember my child wood days that time my age 11 years devuda emi lyrics super
@sharanyasharanya9263 жыл бұрын
Sem age my heroo raveteja my frt apdu nuchi bro
@vinayvarma32553 жыл бұрын
Same age bro
@venkatashivanaidupulibandl72982 жыл бұрын
Very very nice and beautiful song anni sarlu vinna enka enka vinalanipisthundi really its a superb song om namo sri nitya sambrani vasa lord shri tirumala tirupathi devasthanam sri devi bhudevi sametha srinivasa govinda namo namaha
@DUBASINOOKARATNAMАй бұрын
Enno movies re release chestunnaru. E movie cheste bagundu.
@Jayakrishna3507 ай бұрын
ఇప్పుడు నా కోసం అడుగుతున్న భగవంతుడు ఆ నాకు సిరి సంపదాలు,ఆయువు ఆరోగ్య,భార్య పిల్లలు తో సుఖం,శాంతి కావాలి... 👍👍🙏🙏🙏🙏. తిరుగులేని విజయాలు