Dr CL Venkat Rao Key Analysis On Amaravati Outer Ring Road Real Estate | AP News | Telugu Popular Tv

  Рет қаралды 33,277

Telugu Popular TV

Telugu Popular TV

Күн бұрын

Dr CL Venkat Rao Key Analysis On Amaravati Outer Ring Road Real Estate | AP News | Telugu Popular Tv
#cmchandrababunaidu #realestate #telugupopulartv
అమరావతి చుట్టూ ప్రక్కల
గ్రీన్ ఫీల్డ్ ఔటర్ రింగ్ రోడ్డు
ఈ చోట భూములు కొంటే కోట్లు పక్కా
రూట్ మ్యాప్ లీక్ చేసిన వెంకట్ రావు
For More Updates :
‎Follow the Telugu Popular TV channel on
☛Subscribe to our KZbin Channel : goo.gl/yIl0qx
☛Like us: / telugupopular
☛Follow us : / telugupopulartv
☛Follow us : / telugupopular
☛Visit our Official website: telugupopular.com/
☛Download Our App: play.google.co...

Пікірлер: 56
@srinivasanraji3165
@srinivasanraji3165 Ай бұрын
మామా నిజం గా కొట్లోస్తే నువ్వు చెబుతావా...😂😂పోయి కొనుక్కుంటావ్ గాని, ఇంత సింపుల్ లాజిక్ స్ట్రా్టేజిక్ గా మర్చి పోయావా 😂😂👌🏼👍🏼
@venkatanarayanasarmaakella7980
@venkatanarayanasarmaakella7980 Ай бұрын
అమరావతి అమరలింగేశ్వరుడు; విజయవాడ కనకదుర్గమ్మ, మంగళగిరి పానకాల నృసింహ స్వామి వార్ల అనుగ్రహ ప్రాప్తిరస్తు!!
@mohanaraokurra6406
@mohanaraokurra6406 Ай бұрын
ఓరీమూర్ఖుడా, నీ డాక్టర్ పని చక్కగా చెయ్యిరా,గాలిలొ మేడలు , మిద్దెలు మానరా, కాళిదాసు కవిత్యం కొంత నీ పైచ్యం కొండంత.సెక్స్ dr
@venkatbhavanichannelvb7460
@venkatbhavanichannelvb7460 Ай бұрын
outer ring road yeppudu start cheystaru sir
@Agarbendty
@Agarbendty Ай бұрын
Amaravathi lo olympics pettali
@agod2449
@agod2449 Ай бұрын
Hahaha
@agod2449
@agod2449 Ай бұрын
Asalu amaravathi ki busstand railwaystation kuda ledu inka five star hotels levu grounds levu olympics impossible as of now
@Agarbendty
@Agarbendty Ай бұрын
@@agod2449 atleast after 500 years, Olympics pettali domalaki
@kbswamy4710
@kbswamy4710 Ай бұрын
డాక్టర్ వుతి చేసుకోవాలి, ఇవన్నీ మీకెందుకు 😊
@baddurisivasomireddy1652
@baddurisivasomireddy1652 Ай бұрын
మీ సబ్జెక్టు తగ్గ విశ్లేషణ చాలా బాగుంటుంది. దీనికి తోడు సబ్జెక్టు కి తగిన విధంగా బ్యాక్ గ్రౌండ్ లో ఫోటోలో, వీడియో నో ప్లే చేస్తూ అంటే ఇంకా అర్థవంతం గా ఉంటుంది.
@dsnraododdipati2247
@dsnraododdipati2247 Ай бұрын
Could you kindly explain about east byepass with details pl
@prasadbl3975
@prasadbl3975 Ай бұрын
Nice and informative video..good detailed explanation❤❤❤❤🎉🎉🎉😊😊😊
@sekharsilk
@sekharsilk Ай бұрын
ప్రజలారా ఇది పెద్ద జగన్నాటకం.దయచేసి అమరావతి రియల్టర్ల చేతిలో నష్టపోవద్దు. ఇది దగా మోసం.ఒక నగరం ఏర్పడాలంటే దాదాపు 30 నుంచి 40 సంవత్సరాల టైం పడుతుంది.1991 నుంచి హైదరాబాద్‌లో అభివృద్ధి ఐటీ కంపెనీ ల ద్వారానే జరిగింది.అభివృద్ధి జరగడానికి దాదాపు 34 సంవత్సరాలు పట్టింది. ప్రజలారా దయచేసి అబద్దాలు నమ్మొద్దు.మళ్లీ మోసపోవద్దు.
@subbareddyavutu2084
@subbareddyavutu2084 Ай бұрын
డాక్టరగారు ఓల్డ్ ఇన్ఫర్మేషన్ తిప్పి, తిప్పి చెపుతున్నారు. పకత్రికలో వచ్చిన వార్తలే చదివి వినిపిస్తున్నారా! ఈస్ట్ బైపాస్, ORR రొండిట్లో ఒక్కటే వస్తుంది. రొండు ఒక్కచోటే రావుకదా.
@sivakris5047
@sivakris5047 Ай бұрын
Excellent
@cute-lo2xq
@cute-lo2xq Ай бұрын
Good analasis sir..super
@kumar_1974
@kumar_1974 Ай бұрын
డాక్టర్ గారూ ఓ అర్ ఆర్ కథ చాలా కమ్మగా చెప్పారు. హైదరాబాద్ ఓ ఆర్ ఆర్ బాబుగారు నిర్మించారా తిరుపతి లో మోడీ గారు ఏ పి కి ప్రత్యేక హోదా ఇస్తానన్న సంగతి ఏమైనది మీ మాటలు నమ్మి కష్టార్జితముతో స్థలాలు పొలాలుకొన్నవారు దివాళా తీస్తే ఆ పాపము మీకు సుట్టుకుంటుంది మీ రు చెప్పినకథలో బాబు గారు అమరావతి లో ఒలింపిక్స్ పెడతారు గెలిచినవారికి నోబెల్ బహుమతి ఇస్తారు అనికూడా చెపితే చెవిలో పువ్వులు ఉన్నవారు అంతేగా అంతేగా అని తలలు ఉపేవారు .
@sivaramakrishnadandamudi3341
@sivaramakrishnadandamudi3341 Ай бұрын
Thank you sir
@GGangadharudu
@GGangadharudu Ай бұрын
C l. Venkatgsu is a extradnary person
@eluripullarao3930
@eluripullarao3930 Ай бұрын
Explained nice, TQ sir
@davidsekharchaganti4191
@davidsekharchaganti4191 Ай бұрын
Good information
@vsc8291
@vsc8291 Ай бұрын
Feature India capital amaravati
@shaiksahil9047
@shaiksahil9047 Ай бұрын
మంగళగిరి మండలం కాజా, కాజా లో వోడా అప్రూవల్ ప్లాట్స్ ఉన్నాయి అవి కొంటే ఫీచర్ ఉంటుందా దయచేసి చెప్పగలరు
@msvlogs5267
@msvlogs5267 Ай бұрын
Uentundhi bro
@satishreddymarreddi6517
@satishreddymarreddi6517 Ай бұрын
Evarayn cost important
@malireddysaradadevi9786
@malireddysaradadevi9786 Ай бұрын
రియల్ ఎస్టేట్ buisiness చేసి వాళ్ళ భూములు అక్రమంగా రైతు ల దగ్గర కొట్టేసినవి, అసైన్డ్, గవర్నమెంట్ భూములు ద్వారా ఆక్రమించుకున్నవి అన్నిటికి లక్షల కోట్ల సంపాదన కే అబద్దపు హామీ లు, విషప్రచారాలు చేసి అధికారం లోకి వచ్చింది. State ని డివైడ్ చేసింది కూడా ఇందుకే. ప్రజాసేవ కోసం, డెవలప్మెంట్ కోసం కాదు, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఎవరు నిర్మించారో, ఎవరు వ్యతిరాకించారో ప్రజలందరికి తెలుసు కాబట్టి అక్కడ టీడీపి గెలవలేదు కదా. ఇతను డాక్టర్ కాదు లాగా ఉంది. రియల్ ఎస్టేట్ బ్రోకర్.
@gullipallinarayanamurthy1270
@gullipallinarayanamurthy1270 Ай бұрын
Yes ✌🏻✌🏻✌🏻🥰🥰🥰💪🏻💪🏻💪🏻💪🏻🇮🇳🇮🇳👌🏻💐
@singdiscollections1072
@singdiscollections1072 26 күн бұрын
Invest in అమరావతి
@ravindrareddy2428
@ravindrareddy2428 Ай бұрын
అవును ఈ భూమి కొంటే ఎత్తిపోవచ్చు
@Sherlockk5
@Sherlockk5 Ай бұрын
Reddy gudha manduthubdhi
@gcsrecordsection7922
@gcsrecordsection7922 Ай бұрын
Budget low orr ke east by pass ke nedulu ivvaledu kada andi
@gvsubbareddy661
@gvsubbareddy661 Ай бұрын
😂😂😂😂 Sir you are multy specialist
@srinivasareddy203
@srinivasareddy203 Ай бұрын
O r r అవసరం ఉందా
@777ganesh80
@777ganesh80 Ай бұрын
Now At present 1 Acre 20 CRORES
@SrinivasraoKuppala
@SrinivasraoKuppala Ай бұрын
20 na bokka 1 cr ki kuda vunnaye
@Agarbendty
@Agarbendty Ай бұрын
Amaravathi lo domalu ki Olympics pettali
@SrinivasraoKuppala
@SrinivasraoKuppala Ай бұрын
@@Agarbendty ycp mahima
@rohitseepana6577
@rohitseepana6577 Ай бұрын
Ekkuvaga vuhinchu kovoddu 20 years padatadi Malla jagan vachhi 3 capitals antay ?
@kollikanth
@kollikanth Ай бұрын
వాడిని ఈ లోపు సావడెంగుతారు లే
@Agarbendty
@Agarbendty Ай бұрын
Amaravathi lo domalu tho yuddam cheyyali@ Olympics pettali
@pamidipatinagalaxmi3437
@pamidipatinagalaxmi3437 Ай бұрын
Promoting Amaravathi. Ground reality is different
@bhaskararaodesiraju8914
@bhaskararaodesiraju8914 Ай бұрын
Eepatiki TDP vallu konesi untaru Nee sodi aapu😅😅😅😅😅😅😅
@vijayakumarraja-uo1ol
@vijayakumarraja-uo1ol Ай бұрын
Vallu konnataruvate declare chestaru,chhosamga capital ennisarlu mari ndi(Nuziveedu,Donakonda,)
@subbameka1890
@subbameka1890 Ай бұрын
Mundu aadupu manayyandi.Bagu padatatu.5 years am chasaru.Tagi tongunnaru.Meeku abhivruddi avasaram ladu.
@rkvlogs227
@rkvlogs227 Ай бұрын
అమరావతి లో వైకుంఠపురం బ్యారేజి కూడా పూర్తి చేయాలి
@chintajagadish5256
@chintajagadish5256 Ай бұрын
Sir don't enter in this u do your best thing
@aseervadamkampa8303
@aseervadamkampa8303 Ай бұрын
Don't purchase lands for 3yrs
@ChNrao-e4f
@ChNrao-e4f Ай бұрын
Memu seduled caste vallamu maku amaravathilo boomulu ammaranta kadha meere konikuni roju Singapore lo unnatlu enjoy cheyandi
@riyazahmed1972
@riyazahmed1972 Ай бұрын
MLC. LEDA MP(RS). GUARANTEE 😊 CLVR KI. DOUBLE BAKARAYUDU. DOUBLE ENGINE ANDHA BHAKTUDU. PEDA BAAKA RAAYUDU.
@guduru76
@guduru76 Ай бұрын
Veedu broker
@aseervadamkampa8303
@aseervadamkampa8303 Ай бұрын
Cheppevallaku baga telusu idi hype cheyyadanikani
@yernenileelaprasad6922
@yernenileelaprasad6922 Ай бұрын
Venkanna swamy made modi to follow his speach.
@mrspushpanjali8881
@mrspushpanjali8881 Ай бұрын
Vekata...nuvvu doctor va leka real estate brokerva
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 124 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 3 Серия
30:50
Inter Production
Рет қаралды 913 М.
💩Поу и Поулина ☠️МОЧАТ 😖Хмурых Тварей?!
00:34
Ной Анимация
Рет қаралды 1,3 МЛН
The CUTEST flower girl on YouTube (2019-2024)
00:10
Hungry FAM
Рет қаралды 50 МЛН
Is it Good to Invest in Real Estate | Real Estate in Hyderabad | Nandi Rameshwer Rao | Kowshik
25:51
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 124 МЛН