Sri వాణి గారు మీరు అతన్ని మాట్లాడనివ్వండి dr గారు layer Garu ఉన్నారు experience vallaku chala అనుభవం ఉంది, మీరు first time anchor ga చేస్తున్నారు.
@luckyhandmadejewelrys82042 күн бұрын
Ramya garu entha cool ga dairyam nimparu super ...
@chnageswari6010Күн бұрын
అదేంటి డాక్టర్ గారు హెచ్ఐవి టెస్ట్ చేస్తారు కదా ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ చేస్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ లో త్రీ మంత్స్ ప్రెగ్నెన్సీ లో కూడా చేస్తున్నారు
@sripriyahari31497 сағат бұрын
HIV chestaaru sir ye yugam lo vunnaaru.
@mohansr8388Күн бұрын
రమ్య మేడం మీరు ఒక తల్లి లాగా చాలా ధైర్యం చెప్పారు మేడం.మీకు ధ్యవాదములు.ఎందుకంటే చెయ్యని తప్పుకి చాలామంది నా కళ్ళముందే కోర్టుకి వెళుతూ నరకం అనుభవిస్తున్నారు
@narsimhareddy8842 күн бұрын
రమ్య గారు మీరు చెప్పింది కరెక్ట్ ఈత రాని వాడు నీళ్లలో వున్నపుడు గడ్డ మీద వున్నా వాళ్ళు సలహాలు కాళ్ళు కొట్టు చేతులు కొట్టు అని చెప్పడం ఈజీ నీళ్లలో వున్నవాడి బాధ వాడి కే తెలుసు ఎవరి కామెంట్స్ పట్టించు కోకండి మేడం మీ షో సూపర్ మీవల్ల కొంత మంది మీదాకా వచ్చి న వాళ్లకు నాయ్యం జరిగింది ఎవరిని పట్టించు కోవద్దు 👌👌👌👌🙏🙏🙏🙏
@advika6402 күн бұрын
Nenu HIV counsellor ga work chestunnanu, every pregnant women ki HIV test compulsory chestaru dr garu
@RajithaSankarChowdary2 күн бұрын
Yeah it’s mandatory test for every woman during pregnancy
@chandrakalapuvvala4096Күн бұрын
రమ్య మేడం, మీరు ఆ అబ్బాయికి చాలా ధైర్యం చెప్పారు, మీరు నిజంగా దేవత మేడం 🙏
@SivaP-v3n2 күн бұрын
థాంక్యూ మేడం చాలా మంచిగా చెప్పి పంపించినందుకు కళ్యాణ్ సార్ గారు శ్రీవాణి మేడం గారు రమ్య మేడం గారు చాలా మంచిగా మాట్లాడి వారి యొక్క ప్రాబ్లం సాల్వ్ చేసి పంపించారు మంచిగా మీకు మా ప్రత్యేక శతకోటి నమస్కారాలు మేడం నిజంగా ఎంతగానో వచ్చిన వారికి అందరికీ కూడా మంచిగా చెప్పి పంపిస్తూ ఉంటారు ఈ యొక్క వెబ్సైట్లో ప్రతి ఒక్క వ్యక్తితోనే నేను వింటున్నాను
యాంకర్ గారికి ఓవరాక్షన్ ఎక్కువ అవుతుంది తను పరిష్కారం కోసం మీ దగ్గరికి రాలేదు డాక్టర్ గారు మేడం దగ్గరకు వచ్చారు మీరు కొద్దిగా తగ్గించుకుంటే బాగుంటుంది
@srinushivannagari7462 күн бұрын
Hit tv mengemet garki And Dr Kalyan sir garki and Rmma medam garki Vani medam garki Sethakoti namaskarmulu 🎉🎉
@shekharreddy76512 күн бұрын
thanks three of them ... God bless you ....
@lathasri58942 күн бұрын
వాణీ మేడం అతడిని చెప్పమంటారు అతను చెప్పే లోపు మీరు మళ్ళీ మళ్ళీ మాట్లాడుతారు ఇంక అతను ఎలా చెప్తాడు
@Manasulo2 күн бұрын
ఈమె ఈమధ్య చాలా ఓవర్ అయినది 😡😡
@AyithaKrishnaveniКүн бұрын
😊😊😊😊😊 37:12 @@Manasulo
@le3347Күн бұрын
ఆ అబ్బాయి చాలా స్లో గా చెప్తున్నాడు.. అవసరం లేని వివరాలు, చెప్పిందే పదే పదే చెప్పడం.. మీరు గమనిస్తేయ్ కొంచెం సేపు పోయాక డాక్టర్ గారికి, లాయర్ గారికి కూడా చిరాకు వచ్చింది.. సమయాభావం వల్ల anchor తొందర పెడుతుంది కావొచ్చు...😊😊
@prajwalith1211Күн бұрын
@@ManasuloYes
@balajiprasad3743Күн бұрын
Correct @@le3347
@sreekaruninguva23972 күн бұрын
Respected Doctor sir ! "Aavida paga battindaa"super 👌😅🥵😆 Ammayi ki badulu Amma edustondi...wow ur very jovial 😆👌🤠🤩
@shreepadhavallabha4371Күн бұрын
Madam miru chala Baga chepparu pillodiki chala dairyam kuda chepparu nenaite prati episode lo mi judgement vinadaniki exait me t ga wait chestu tanu madam 🙏
@SwethaMadhira-tp2qx2 күн бұрын
Super madam 🙏🙏
@YesuratnamKahn2 күн бұрын
Suhpar madam sahr 🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉
@bablupuli5080Күн бұрын
Super madam garu👍👍👍👍👍
@jafarvallishaik12312 күн бұрын
Sar, loier medem 100% super good gob❤❤❤❤❤
@rinasia4462 күн бұрын
Well explained and prefect advise by Dr. Kalyan and advocate madam.
@venumandava45042 күн бұрын
Super mam meru cheppedi nijam mam
@karrivenu8431Күн бұрын
అతి మంచితనం కూడా ఈరోజుల్లో పనికిరాదు 😢
@subbalakshmi2741Күн бұрын
Super Amma 🖐️
@luckyhandmadejewelrys82042 күн бұрын
Every pregnant women ki hiv test compalsary chestharu
@ganeshbabu94342 күн бұрын
Ssssssss
@himas9901Күн бұрын
S. It's mandatory
@maheshkommu5222Күн бұрын
Ramya reyal great 👍🙏🙏 u motivation sipich very good mam ,sir❤ manchiga gadi pettaru😂
@JyothiYadamakanti2 күн бұрын
20 ఇయర్స్ లోపే ఇద్దరు ముగ్గురు పెళ్ళలంట , అంత అగలేకపోతే ఇలాగే సంకనకుతుంది జీవితం, అందుకే పెద్దవాళ్ళు చెప్పేది వినాలి
@AnjaliErilla2 күн бұрын
😂😂😂😂😂😂
@sainathreddytadipatri82468 сағат бұрын
Aa abbai agaleka pelli chesukoledu ikkada iddaru ammailu namminchi mosam chesaru first vachhina ammai ki buddi ledu anduke ippudu hiv tho suffer avthundi god Anni chusthuntadu eppudu evariki em ivvalo knows very well Rendo ammai Maya mataa tho cheat chesaru Amayakudini chesi adukunnaru Ee abbai kuda konchem careful ga unte first person Vishay am lo intha jarigedi kadu One decision changes his bright future so sad
@sainathreddytadipatri82468 сағат бұрын
@@AnjaliErilla miku comedy ga undochhu oka person life akkada undedi
@padminiboora42722 күн бұрын
అవగతం కాని గతాన్ని సైతం అర్థం చేసుకోవడం మీకే చెల్లు అండి.సోదిని సైతం శాంతత్వం విని విశ్లేషించడంలో మీకు మీరే సాటి అండి లేరెవ్వరుమీకు పోటీ అతగాడి point of view మీరే విశ్లేషించ గల సామర్థ్యం ఇక లేదేవ్వరికి. ధన్య వాదాలు అండి మీ మువ్వురకు...
@balajiprasad3743Күн бұрын
ఇంత నాన్చుతూ మాట్లాడితే ఎప్పటికీ అవుతుంది? ఆ 6 వ నెల దగ్గిర స్టక్ అయిపోయాడు.వెనకా ముందు తడబడుతూ నస పెడుతున్నాడు.చందమామ కథలాగ చెబుతున్నాడు..... ఎవరికైనా చిరాకు వస్తాది. అందుకే స్పీడ్ అప్ చేస్తున్నారు. ఇందులో తప్పేమీ లేదు. శ్రీవాణి కూడా సీనియర్ యాంకర్.డాక్టర్ గారు, రమ్య మేడం గారు వీరందరూ గౌరవనీయులు. దయచేసి ఎవరూ తక్కువగా కామెంట్ చేయకండి.😮
@yadagiriyadav56969 сағат бұрын
Supar
@santhireddypathi8728Күн бұрын
Chala baaga chepparu mam👌👌
@ShaikhSalman-qd7xh2 күн бұрын
Ramya mam smile superrrrrrrr
@tionsiriКүн бұрын
Good mam
@prameelan23402 күн бұрын
Mem mee gurinchi tappuga matladina vallakosam pattinchukovaddu.meeki hats off mem..edi real program ani telsu oka episode maaku telsinde vachindi .Nagarjuna Sagar di.
@DarlaVijaya2 күн бұрын
Ramya Madam ❤❤❤❤❤
@pydirajusirimalla3784Күн бұрын
ఆయన్ని చెప్పనీయడం లేదు మద్యలో వాని ఎంట్రీ
@Sonavlogs8882 күн бұрын
వీళ్ళ ఓపికకి కోటి దండాలు.
@nagurbeedurgam95572 күн бұрын
ఈ 20 24 లో నువ్వే రా అబ్బాయి ఆణిముత్యం
@nazeershaik13812 күн бұрын
❤ Tq
@samruddieicher616Күн бұрын
Super Ramaya madam Garu 🙏🙏🙏
@chinnucool63052 күн бұрын
Ramya madam fans❤️
@satyasree66382 күн бұрын
🙏
@msuharikareddy18722 күн бұрын
Final ga thalanoppi ochindi cheppinde cheppi. Thinesadu eyana me opikaki dhandam
@MalleshReddy-yu7ss22 сағат бұрын
Super madam
@anandtelagatoti285823 сағат бұрын
Super Ramya mem
@rasaputrarani1722 күн бұрын
Paapam e abbaayi 2,3 channels vaallanu kudaa kalishaadu.vaallu etanito story antaa story cheppinchukuni help cheyakundaa vadileshaaru.
@varaprasadrajala9592Күн бұрын
వాణీ గారు పడేవాడికి తెలుస్తాదీ.. భాద . మీరు చులకనగా మాట్లాడకండి
@udagandlapearline48542 күн бұрын
Wish you best of luck bro
@Rani-rp8xv2 күн бұрын
🎉super super super🎉🎉🎉🎉🎉🎉
@udagandlapearline48542 күн бұрын
Good bro as i told you to go this show you will get help and answer
@balambikshapathi6155Күн бұрын
RAMYA MADAM GOOD ❤
@vijayalaxmi87172 күн бұрын
Salute 🫡 Mam
@nagarajudurshetty85162 күн бұрын
Ramya medam garu smile baguntadi
@KumarSlkKumarSlkКүн бұрын
Ramya amma meeru maa ammalagha undaru meeru chana manchollo meeru bagudalli
@alakshmisai93412 күн бұрын
What an innocent man!Defied his own family for his avarice!He doesn't seem genuine.
Sorry for the disturbance .. but. Ramya medam .. miru. Psycho artist. Job miu chestunaru. .. ...sir. Chala Baga chesthunnaru. Miru koncham. Ardam chesukondi. ........sorry mem
@raghuvaranchinny83972 күн бұрын
Vedhan TV lo already interview icchadu face blur endhuku inka
@Manasulo2 күн бұрын
😂😂
@vigo-i9s2 күн бұрын
Naku thelisi idhi 3rd interview
@mallismiles92002 күн бұрын
@@vigo-i9ss Tree media lo shekhar basha tho vachadu. Vedhan media
@revathi-i5s2 күн бұрын
Anchor Srivani atanni bayapettaku cheppanivvu doctor lawyer vunnaru kada matladataru
@srisrikanth9514Күн бұрын
getting board in this episode
@gowthamivlogs8045Күн бұрын
Vedant TV show Lo already e discussion jarigindi same story
@hanumantharaokanumalla31542 күн бұрын
Anchor jaya speed ga vunnadi.athanu cheppindi relation vunnaanu ani cheppaadu.
@laxmikanthrao7662 күн бұрын
Vadi voice shake avutundi
@SrinivasAdani2 күн бұрын
సేమ్ మా అత్తగారి లా ఉందిరయ్య తు జీవితం
@vijayalaxmiganji5640Күн бұрын
Papa chinna age abbay
@shajahanbegum3916Күн бұрын
Amma srivani konchem aa pilladini matladanivvu
@sailusailu5522 күн бұрын
Sir HIV test is must in pregnancy
@chereesh6Күн бұрын
Hiv test chestaeu sir normal ga...pregnency women ki..
@BhagyaLakshmi-e7gКүн бұрын
Hiv test every pregnant ki chestharu doctor gaaru
@Ravinder-w1x6 сағат бұрын
24 YEARS 2 MARRIAGES RASIKA RAAAJA
@Lallieslavath2 күн бұрын
Madam before marriage vallu plan chesukunnaru.. Adantha drama andi..
@KP-de7hp2 күн бұрын
Ammo entha nasa 😮😮😮
@jansirani8323Күн бұрын
Talli Vani garu kastha aa abbaini cheppanivvi talli
@bandijyothi7900Күн бұрын
Ee episode ayye lopu oka nidra vesi lecha.
@tejasai938Күн бұрын
Asala vala first wife ki puttina son paristhithi enti
@HyderabadiVibeКүн бұрын
He doesn't sound confident..he must be lying
@jayaprakash4907Күн бұрын
Pregnancy conform avvagane HIV test chestaru for both husband and wife
@RekuntlaVaishnavi-m1l2 күн бұрын
I think 2nd ammai vallaki pelli cheyyaniki money levu ani avado okka bakara ki echi cheddam anukunaru .....papam e abbai bali ayyaru .....andhukey temple marriage valle estam tho chesukunaru ani cheppukodam ......anthey story 🤦 ... Anyways bother all the best for next step
@TeluguGuru-md9jy2 күн бұрын
Baglore lo ayithe naaku kudaa chesaaru..Andhra lo i don't know