Idi Katha Kadu Jeevitham EP-122 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya | Sreevani

  Рет қаралды 383,963

Hit TV Exclusive

Hit TV Exclusive

Күн бұрын

Пікірлер: 235
@harshavardhini6264
@harshavardhini6264 Ай бұрын
హాయ్ రమ్య మేడం గారు మీ డాక్టర్ గారి సలహాలు మేరకు చాలామంది జీవితాలు సరి చేసుకుంటున్నాము ప్లీజ్ ఎల్లప్పుడూ ఇలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండండి మీ సలహాలు మాకు చాలా అవసరం ఆడపిల్ల అంటే రమ్య మేడం లాగా ఉండాలి అని కోరుకుంటున్నాం
@vulisemallikarju8816
@vulisemallikarju8816 Ай бұрын
😊😊😊😊
@JyothiThotapalli-fv7jd
@JyothiThotapalli-fv7jd Ай бұрын
😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
@Thirupathamma-d1b
@Thirupathamma-d1b 8 күн бұрын
😅😅😅😅😊
@Naninaidu7979
@Naninaidu7979 Ай бұрын
ఇలాంటి వీడియోలు చేస్తే కనుక దిగిన సమాజం మారొచ్చు... ఇలాంటి వీడియోస్ మరికొందరిని మారుస్తుంది....సూపర్ సూపర్ అండి
@parimeela9107
@parimeela9107 13 күн бұрын
Yes💯
@komiridurga
@komiridurga Ай бұрын
మా రమ్య మేడం సూపరో సూపర్ ఇంక డైలాగులు లేవు మేడం మీరు సూపర్ అంతే
@dariyavali4222
@dariyavali4222 Ай бұрын
చాలా సూపర్ గ చెప్పారు రమ్య మేడం
@YasminShaik_3z1
@YasminShaik_3z1 Ай бұрын
Promo lo chupinchina Doctor gaari expressions, dialogue s assalu 😂😂 super
@lakshminarasimhamappalla3
@lakshminarasimhamappalla3 Ай бұрын
Ramya madam garu miru nijam ga nyaya devata andi miru free ga service chestanu antunnaru nijam ga hats off andi …🙏🙏🙏🙏🙏
@shankarrao5515
@shankarrao5515 9 күн бұрын
Super జెర్జ్మెంట్. రమ్య మేడం గారికి హెట్ శాప్
@NanduKumar-ly3xx
@NanduKumar-ly3xx Ай бұрын
రమ్యగారు మీరు సూపర్ లాయర్ అండి మీకు దేవుడు ఇచ్చినవారం ఎంటెలిజెంట్ 👍👍👍👍
@Hamzahussain-sf3kh
@Hamzahussain-sf3kh Ай бұрын
3.22 doctor expression and music😂😂😂😂😂😂😂 3.43 dance 😂😂😂
@kasthoorinarshavva7899
@kasthoorinarshavva7899 Ай бұрын
రమ్య మేడం గారు సూపర్
@PathanHaseena-ck9jf
@PathanHaseena-ck9jf Ай бұрын
Superr madem meeru Chala Baga chepparu
@gyarasarala8073
@gyarasarala8073 Ай бұрын
Ramya madam garu Exallent judgement👌👌👌 🙏🙏🙏💐💐💐🌹🌹🌹❤❤❤🌷🌷🌷💫
@SubramanyaswamiPallapothu
@SubramanyaswamiPallapothu Ай бұрын
అమ్మ ఒక లాయర్ గా కాదు ఒక ఆడపిల్లన కన్నా తల్లిగా ఏదైతే పిల్లలకు చెప్తారు అలాగే మీరు చెప్తున్నారు మీరు చెప్పినందుకు మీ కాళ్ళకి పాదాభివందనం
@suryakavuru4756
@suryakavuru4756 Ай бұрын
రమ్య మేడం మీ మీ మాటలు వింటా కి కఠినంగా ఉంటాయి కానీ కరెక్ట్ దూల తీరిపోద్ది😅
@UsharaniReddy-t6s
@UsharaniReddy-t6s Ай бұрын
Kalyan sir timeing super
@anilkumarpatnala1963
@anilkumarpatnala1963 Ай бұрын
Dr.Garu Asking .... Pregnancy tips , sexologist....😂😂😂😂
@shaikmohammedrafi4533
@shaikmohammedrafi4533 Ай бұрын
Ramya madam super judgement.
@bandijyothi7900
@bandijyothi7900 Ай бұрын
Viththanam vesadu pantapandindi. I couldn't control my laughter. 😂
@MeenakshammaN
@MeenakshammaN Ай бұрын
Ramya madum your dialogues is very supe4
@JeevanPulse
@JeevanPulse 23 күн бұрын
Kalyan gaari punches😂😂😂👌👌👌
@adarshkonda5718
@adarshkonda5718 Ай бұрын
డాక్టర్ గారు మీరు వాళ్లకు బాగా అర్ధం అయ్యేలా చెప్పారు. రమ్య మేడం గారు మీరు వాళ్లకు బాగా బుద్ది చెప్పారు. అయినా వాళ్ళిద్దరికీ కొంచం కూడా ప్రశ్చాతాపం కనిపించడం లేదు. ఆ పాప గురించి ఆలోచించడం లేదు. ఇక ఎం జరిగిన ఆ దైవ నిర్ణయం. 🙏🙏🙏🙏🙏
@swarnalathapeesapati2975
@swarnalathapeesapati2975 Ай бұрын
ఏమిటి ఈ ఆడవాళ్ళూ మరీ సిగ్గు లేకుండా వళ్ళు కొవ్వెక్కి చేస్తున్నారు బీపీ వస్తోంది
@SHALOMRIYA-v4d
@SHALOMRIYA-v4d Ай бұрын
Avunu
@shaikabdulkhadar4981
@shaikabdulkhadar4981 Ай бұрын
only ramya aakula madam gari judgment and kalyan chakravarthy gari psychical session kosame ee idi katha kaadu jeevitham choostunnanu ❤👌
@chotanaidu
@chotanaidu Ай бұрын
రమ్య మేడమ్ గారూ ఈరోజు మంచి జడ్జిమెంట్ ఇచ్చారు.. కృతజ్ఞతలు...
@AkSH-k5x
@AkSH-k5x Ай бұрын
ఇది ఎలా మంచి జడ్జిమెంట్😂 ఆ దుబ్బ నీకేమో పిల్లలు పుట్టరు😂 వీళ్ళిద్దరూ కలిసి తప్పు చేశారు😂 మొగోళ్ళు అలాగే ఉన్నారు ఆడవాళ్లు అలాగే ఉన్నారు😂
@Pandu333-rz4kp
@Pandu333-rz4kp Ай бұрын
​@@AkSH-k5x❤
@chandrakalapuvvala4096
@chandrakalapuvvala4096 Ай бұрын
ఏ..... ఈ సంభందం ఏం చేస్తావ్. 😂😂😂రమ్య మేడం comedy 😂😂😂
@shaikabdulkhadar4981
@shaikabdulkhadar4981 Ай бұрын
sree vaani gari anchoring ❤️👌
@durgabhavani7347
@durgabhavani7347 Ай бұрын
Super madam, Sir.Good ending
@nagakumari9251
@nagakumari9251 Ай бұрын
Melati varu vunta lokam bagutundhi God bless 👌
@DhupatiVeera
@DhupatiVeera Ай бұрын
Music,bagundi,meeprograms,,super
@chandrakalapuvvala4096
@chandrakalapuvvala4096 Ай бұрын
రమ్య మేడం మీ తీర్పు చాలా బావుంది 😍
@PushpaMothukuri-tl3jz
@PushpaMothukuri-tl3jz Ай бұрын
మేడం లవర్ అనే మాట అనకూడదు అది బాగా కొవ్వెక్కి తగులుకున్నాడు అనాలి లవ్ అంటేనే ఒక పవిత్రత చాలా ప్రతేకతా 💯🙏
@MapparaoM
@MapparaoM Ай бұрын
రమ్యమేడ0గారు మీరు సూపర్ మేడంగారు
@bonguvasunaidu3960
@bonguvasunaidu3960 Ай бұрын
ఆమె భర్తకు మంచి న్యాయం జరిగిందా అక్కడ సూపర్ ఈ ప్రోగ్రాం మాత్రం
@AkSH-k5x
@AkSH-k5x Ай бұрын
హ లో 🧔🤣🎻🎇💐
@AkSH-k5x
@AkSH-k5x Ай бұрын
ఏమి న్యాయం జరిగిందో ఏమో ఆ దుబ్బు నికి ఏమో పిల్లలు పుట్టారు😂 వీళ్ళిద్దరూ కలిసి తప్పు చేశారు😂 మొగోళ్ళు అలాగే ఉన్నారు ఆడోళ్ళు అలాగే ఉన్నారు ఎక్కడ న్యాయం ఇది😂 ఇంకా ఏమైనా ఎక్కువ మాట్లాడితే మొగోళ్ళు మొగోళ్ళు చేసుకుంటున్నారు🎉🎉🎉
@shaiknijam7336
@shaiknijam7336 Ай бұрын
ఈ సమాజం ఏమైపోతుందో మేడం
@Unnamnagalakshmi
@Unnamnagalakshmi Ай бұрын
Super Ramya madam meru super super
@savithrit5941
@savithrit5941 Ай бұрын
Ramya medam sir shivani. Garu mee prathi. Program. Chudala. Pote. Maaku. Nidra pattadu. Manchi. Program. Chesi. Yen dari. Geevitalu. Bagupadutunnayi. Chala. Thanks medammeemuggariki
@immandimadhuri1129
@immandimadhuri1129 Ай бұрын
Moral ethics family counseling more required now a days rather than education.
@PatnamNaresh-o8u
@PatnamNaresh-o8u Ай бұрын
Supab judgement Pregnancy tips😂😂😂😂😂😂
@shaiknijam7336
@shaiknijam7336 Ай бұрын
మేడం మీ నాయం సూపర్ మేడం
@baliankani8125
@baliankani8125 Ай бұрын
This is next new back to back full episodes :- 123 videos Hit TV teams
@SujathaMahanthi-h8i
@SujathaMahanthi-h8i Ай бұрын
Super madamgaru❤
@lakshmianna6942
@lakshmianna6942 Ай бұрын
Ramya amma God bless you
@nagarajukanala2630
@nagarajukanala2630 12 күн бұрын
Ramya madam mere super mam
@N.DeepikaSiva
@N.DeepikaSiva Ай бұрын
Medam love u chala baga cheparu
@kommurilakshmilakshmi3478
@kommurilakshmilakshmi3478 Ай бұрын
Ramya madam miru super madam
@karremallusrikanth5152
@karremallusrikanth5152 Ай бұрын
Super 👍
@khalillask
@khalillask Ай бұрын
D.R.kalyan sir super 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@ganeshmedia6047
@ganeshmedia6047 Ай бұрын
Good Ramya madam
@CoolGuys-qj5ub
@CoolGuys-qj5ub Ай бұрын
Good evening sir and medam
@chaitanyakumar7039
@chaitanyakumar7039 Ай бұрын
కళ్యాణ్ గారూ. ఎంత చక్కగా నవ్వుతారు సార్
@SivaGanga-w9z
@SivaGanga-w9z Ай бұрын
హాయ్ నా పేరు శివ సార్ నాకు చాలా బా శ్రీవాణి మేడం గారి నా ఊరు చాలా బాగుంటుంది ఆమె ఇచ్చే స్పీచ్ కూడా కళ్యాణ్ సార్ గారి నవ్వు కూడా చాలా బాగుంటుంది అని ఇచ్చే స్పీచ్ కూడా చాలా బాగుంటుంది రమ్య మేడం గారు ఇచ్చే స్పీచ్ వండర్ఫుల్ స్పీచ్ చాలా బాగుంటుంది నిజంగా ఇలాంటి వారిని ఊరికే వదిలి పెట్టకూడదు ఈ ఎపిసోడ్ అంతా కూడా రమ్య గారు రమ్య మేడం గారు చాలా బాగా మాట్లాడారు ఇక్కడ నేను చేసే టైపింగ్ ఏదైనా తప్పు ఉంటే క్షమించండి నేను బ్లైండ్ అందువల్ల టైప్ చేస్తున్నాను నిజంగా ఈ ఎపిసోడ్లో నాకు తెలిసింది ఏమిటంటే ఇలాంటి అమ్మాయిని రోడ్లమీద కదలకూడదు జైల్లోనే పెట్టాలి జైల్లోనే పెట్టాలని కోరుకుంటున్నాను ఇలాంటి అమ్మాయిలు ఇలాంటి అమ్మాయిలు కరీంనగర్ లో కూడా ఇలాంటి అమ్మాయి ఉంది😊 ఇలాంటివారిని ఊరికనే మొదలుపెట్టకూడదు మేడం తగిన శిక్ష విధించాలని కోరుచున్నాము ఇలాంటి అమ్మాయిలకు అందరికీ కూడా
@SivaGanga-w9z
@SivaGanga-w9z Ай бұрын
నమస్తే మేడం రమ్య మేడం గారు రిచ్ విచ్ చాలా బాగుంది మీరు మాట్లాడే మాటలు చాలా బాగున్నాయి ఇలాంటి అమ్మాయిల్ని ఎవ్వరిని కూడా వదిలి పెట్టకూడదని నా యొక్క విన్నపం
@padminiboora4272
@padminiboora4272 Ай бұрын
డాక్టర్ గారు చెప్పిందే వేదం అండి. ఆమె చేసిన కర్మ ఫలం అనుభవించాలి ఒంటరిగా.. రమ్య మేడం అద్భుతం వివరించారు. అదేంటమ్మా.అంత ఈసిగా చెబుతున్నావ్ అని ఆశ్చర్య పోవడo వాణి మేడం వంతు అయింది.నాకు same మేడం ఫీలింగ్ లానే అనిపించింది. హాట్స్ ఆఫ్ యు ఆల్ అండి.👌👌👌 బాలేదు
@sumanthreddy3636
@sumanthreddy3636 Ай бұрын
అయ్యా ఫస్ట్ ప్రెగ్నెన్సీ రాదు అని చెప్పిన ఆ డాక్టర్ ఎవరు అయన ఇచ్చిన సిర్టిఫికెట్ చూసి ఆ తరువాత డీసైడ్ కండి
@NanduKumar-ly3xx
@NanduKumar-ly3xx Ай бұрын
సమాజం ఎటుపోతోడి 🤔🤔🤔🤔
@mohamedrayees9952
@mohamedrayees9952 Ай бұрын
Doctor smile 👌😂😂
@indirasane156
@indirasane156 Ай бұрын
రమ్య మేడం సూపర్ సార్ గారు సూపర్
@srinivasvantepaka8412
@srinivasvantepaka8412 Ай бұрын
Ramya medam supar Ending meku Vandanam
@shaikshoukatali.8230
@shaikshoukatali.8230 Ай бұрын
Srivani garu ramya garu kalyan garu mi salahalu chala bagunnay tq
@javeedazhar333
@javeedazhar333 Ай бұрын
Ramya 👌👌👌👌
@bhavanidevinaelluri3539
@bhavanidevinaelluri3539 Ай бұрын
సూపర్ జడ్జిమెంట్ రమ్య గారు
@SrisampadaEnterprises
@SrisampadaEnterprises Ай бұрын
Editing vere level
@EdigasowjanyaGoud
@EdigasowjanyaGoud Ай бұрын
Ramya madam judgement chala bagunttadhi super madam
@SSK_YTSHORTS712
@SSK_YTSHORTS712 Ай бұрын
Vithanaalesochedammaa...akkado panta pandindhanii...medam dialogue s ki oka like
@AnuShylu-o1c
@AnuShylu-o1c Ай бұрын
Good Kalyan sir
@bv.sobhanababu8461
@bv.sobhanababu8461 Ай бұрын
వాళ్ళ భర్తకు దొరికితే ఏమి చేస్తారు అంటే ఇద్దరు కలిసి మొగుణ్ణి లేపేస్తారు
@puvvalarajeswari1053
@puvvalarajeswari1053 Ай бұрын
Srivanigaru.ramyagaru.kalyang.garu.mi.salahalu.chalabagunnay.
@ashuraunpredictable7322
@ashuraunpredictable7322 15 күн бұрын
Chakravarti garu correct ga chepparu aa ammai pregnancy kosam link petkoledu, pregnancy radu ga anna dhairyam tho petkundi
@arunagandla2015
@arunagandla2015 Ай бұрын
srivani nuvvu emadhyaa baga smart avuthunnav nee hair style look bagundhi nuvvu
@venkkatasubbaiah5528
@venkkatasubbaiah5528 Ай бұрын
సూపర్ మేడం గారు ❤
@shanthishanthi2619
@shanthishanthi2619 Ай бұрын
Super judgement madam nd sir
@Lff-m2z
@Lff-m2z Ай бұрын
Abba Em Jock's Raa Swamy.....😂😂😂
@venkataraju807
@venkataraju807 Ай бұрын
Riya madam ring tippindi 😅😅
@KOLAKRISHNARAO
@KOLAKRISHNARAO Ай бұрын
హాయ్ నేను రమ్య మేడమ్ గారు తో వ్యక్తిగత సమస్య గురుంచి మాట్లాడాలి మిలో ఎవరికి అయినా తెలిస్తే ఎలా మాట్లాడాలో తెలియచేయండి
@satyanarayanabonala1356
@satyanarayanabonala1356 Ай бұрын
Super layar
@sreepillala5360
@sreepillala5360 Ай бұрын
Naku enduko mam n sir ki point ardam kaledu anipistundi amme ki pregnancy radu ana confidence tho vaditho relationship patukundi kavachu
@PadmareddyMedamreddy-mx4hl
@PadmareddyMedamreddy-mx4hl Ай бұрын
ఎన్టీ సార్ ఈ కామిడీ మేము navvaleka మళ్ళీ మీ దగ్గరికి న్యాయం చేయమని రావాలని చూస్తున్నారు 😂😂❤❤
@venkataramanalavanoru965
@venkataramanalavanoru965 Ай бұрын
Medam super super
@Dhanalakshmamma
@Dhanalakshmamma Ай бұрын
Mugguru Super Mam
@srenivassara778
@srenivassara778 Ай бұрын
రమ్యగారు ఏంటి సమాజం 😄😄😄
@alakshmisai9341
@alakshmisai9341 Ай бұрын
This entire team of hosts always discuss the merits and give totally unbiased opinion.
@TeluguAnji-w5j
@TeluguAnji-w5j 24 күн бұрын
👏👏
@AishwaryaG-fi2yp
@AishwaryaG-fi2yp Ай бұрын
Ramya madam Ghar super
@SwinburneKennedy-n8e
@SwinburneKennedy-n8e Ай бұрын
Miracle Well
@Gurrapujuli_2012
@Gurrapujuli_2012 Ай бұрын
Super madem
@shrijaarepalli8418
@shrijaarepalli8418 Ай бұрын
Test pass Jeevitham fail 😂😂 doctor sir timeing
@Ammu_ammu7
@Ammu_ammu7 Ай бұрын
Ramya madam correct ga matladtharu. E doctor instagram abbai dhi thappu ledhu.... alanti ammai tho endhuku untav vadhilay ani indirect ga chepthunnadu. Ah ammai valla husband ni mosam chesindhi nuv kuda endhuku mosapothav ah ammai tho blah blah antunnadu lol. Affair evaru petkonte iddharu consequences face cheyali. Husband mathram innocent ikkada valla wife ni trust chesadu. So valla wife inka ah instagram abbai vollu kovvu ekki thappu chesinandhuku consequences face cheyali.
@KesapragadaHariharanadhaSarma
@KesapragadaHariharanadhaSarma Ай бұрын
ఇంత అవసరం లేదు. కావాలని చేసింది.
@KesapragadaHariharanadhaSarma
@KesapragadaHariharanadhaSarma Ай бұрын
అలాంటివేవీ ఆ అమ్మాయికి లేవు. తల్లికవడం ఆమె ఆశయం , తపనా ఏమీ లేవు
@KesapragadaHariharanadhaSarma
@KesapragadaHariharanadhaSarma Ай бұрын
అబ్జల్యూట్లీ కోరిక మాత్రమే
@chinniramesh1187
@chinniramesh1187 Ай бұрын
Hit TV నీ ఇష్టపడే వాళ్ళు ఒక లైక్ చేయండి ❤
@bharathinagunagu8592
@bharathinagunagu8592 Ай бұрын
👌👌👌👌👍💯
@SuneelB-e2e
@SuneelB-e2e Ай бұрын
Sir jokulu bhale navostayi😂
@maddisandeep4856
@maddisandeep4856 Ай бұрын
మహానటి అవార్డు ఇవ్వాలి రమ్య కి😂😂😂
@psriharsha18
@psriharsha18 Ай бұрын
Brahma (Sreevani Garu), Vishnu (Kalyan garu), Maheswara (Ramya Garu) avataralu meeru. Kaliyugam lo trimurthulu Kalki Roopam lo society ni cleanse chestunnattu anipistondhi. Naaku ippudu devudu gudilo kadhu, meelo kanipistunnaru 🙏🙏🙏🙏.
@AnjaliBannoth
@AnjaliBannoth Ай бұрын
Jail tips 😂😂😂😂
@UmaRani-c3d
@UmaRani-c3d Ай бұрын
Super madam 🙏
@ramaraolapp4049
@ramaraolapp4049 Ай бұрын
మీరు.. సూచనలు చెప్పడానికి స్టోరీ లు బాగా రాస్తున్నారు... కానీ.. కొంచం యాక్టింగ్ బాగా నేర్పించండి... 🙏🏻
@allinoneRadhikavlogs
@allinoneRadhikavlogs Ай бұрын
Idhi em acting kadu
@Vinmadhu123
@Vinmadhu123 Ай бұрын
They are not actors
@jayanthtalapally8150
@jayanthtalapally8150 Ай бұрын
thikka kudirindi daaniki, vaadiki ..... madam super jedgment
@savithribhamidipati7408
@savithribhamidipati7408 Ай бұрын
Husband ఎందుకు compasation ఇవ్వాలి. తప్పు చేసింది వాడు wife వాడిని ఇమ్మని అనండి madam
@ShaikYunus-pk3iy
@ShaikYunus-pk3iy Ай бұрын
❤👍
@sujathavdr7953
@sujathavdr7953 Ай бұрын
👏👏👏👏👏👏👏👏👏👏👏
@PratapkumarMatta
@PratapkumarMatta 27 күн бұрын
పిల్ల పుట్టింది కాబట్టి ఆమె ఇలా మాట్లాడుతోంది కానీ, పుట్టి ఉండకపోతే భర్త ప్రాణానికి గండం ఏర్పడేది.
@VijaykumarGandarla
@VijaykumarGandarla Ай бұрын
❤❤❤
Long Nails 💅🏻 #shorts
00:50
Mr DegrEE
Рет қаралды 18 МЛН
How many people are in the changing room? #devil #lilith #funny #shorts
00:39
За кого болели?😂
00:18
МЯТНАЯ ФАНТА
Рет қаралды 3,3 МЛН
What type of pedestrian are you?😄 #tiktok #elsarca
00:28
Elsa Arca
Рет қаралды 37 МЛН
ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO |  DR KALYAN CHAKRAVARTHI | SumanTV
31:16
SumanTV Andamaina Jeevitham
Рет қаралды 358 М.
Long Nails 💅🏻 #shorts
00:50
Mr DegrEE
Рет қаралды 18 МЛН