హిట్ టీవీ టోటల్ టీమ్ కి 🙏🙏🙏 నా హదయపురక నమస్కారాలు God bless you ఇలాంటి తండ్రి వల్ల నిజంగా ప్రేమగా చూసుకుంటున్న తండ్రి దగ్గరకు కూతుళ్ళు రారు అమ్మ మీకు మీ పాపకు మంచి ఆరోగ్యం పాపకు మంచి భవిషత్తు ఉండాలని కోరుకుంటున్నాను హిట్ టీవీ మరొకసారి 👍👍👏👏
@akshayaveeravalliakshaya75911 күн бұрын
చాలా చాలా టైం చాలా బాగా చాలా బాగా చేశారు థాంక్స్
@travellingtourism640711 күн бұрын
అస్సలు శ్రీవాణి గారు రామ్య మేడం కళ్యాణ్ సర్ గారు మీకు మీ హిట్ టీవీ ఛానల్ కి మరియు మీరు ప్రతి ఛానల్ లో చేసే కృషికి ధన్యవాదాలు మీరు చేసే ప్రోగ్రాం కి చాలా రోజుల తరువాత అందరి నోరు మూయించేలా ఎపిసోడ్ తీర్పు ఇచ్చారు
మీకు పాదాభివందనాలు అండి ఇంతకు మించి వేరే పదం ఉండదేమో 😭
@SaraswatiG-jt8gr9 күн бұрын
Ramya madam doctor garu Srivani htv hats off 🎉🎉
@Anusha-v3o7 күн бұрын
సార్ కల్యాణచక్రవర్తి గారు లాస్ట్ లోమీరు మంచి పాయింట్ అడిగారు అన్ని తెలిసి కూడా ఆ ఆడమని సి ఎలా 2 ఇయర్స్ సంసారము ఎలాచేసింది సార్ పోగ్రామ్ చూసే వారికీ మాకే ఆడమనిషి మీద విరక్తి కలుగుతుంది
@PujjatapilliPilli10 күн бұрын
సోది లోవాళ్ళు చాలా మూర్కులు అమ్మ ఆ బిడ్డ ని కాపాడా రు 🙏🙏
@Tiny_Tanvi10 күн бұрын
Great rescue
@buchiramulu318311 күн бұрын
Super. Speech. Sir
@saisai66110 күн бұрын
Mam 🙏🙏🙏🙏 melati vallu samajaniki chala avasaram sir mam and sreevani mam
@darababu252611 күн бұрын
Htv ఛానల్ కు 🙏🙏🙏
@BalaguravammaJammuladinne9 күн бұрын
Pawan Kalyan garu chepindhi 💯 right
@somprasad786211 күн бұрын
AP elections meeting loo pawan kalyan gaaru cheppindi correct 30,000 aadapillalu missing 😢😢
@lalithanevili207911 күн бұрын
Chala great good team
@ShanthiShanthi-d8w11 күн бұрын
Medam sri media thanks to all
@gujjalavaralakshmi419911 күн бұрын
Great all
@nayidilaxmi953210 күн бұрын
వాణీ మాటలో అబద్దమే ఉంది
@ShekarSura-pc4te10 күн бұрын
🙏🙏🙏
@venkateshk1089 күн бұрын
ప్రతి మనిషిని చెడు దారులకు నెట్టడానికి మత్తు పదార్థాలు మరి ఆ మత్తు పదార్థాలను ప్రభుత్వాలు ఎందుకు బందు చేయవు వీధికో లిక్కర్ షాప్ ప్రభుత్వానికి ఎవడు ఏమైపోయినా పర్వాలేదు ప్రభుత్వాలకు ఆదాయం కావాలి అది తిరిగి ప్రజలకు పంచాలి ఓట్ల కోసం ప్రభుత్వ నాయకులు ఏమేమి పనులు చేస్తారు ఎన్ని లిక్కర్ షాపులు అయినా తెచ్చి పెడతారు.. అలాంటి తండ్రిని పూర్తిగా జైల్లోనే పరిమితం చేయండి వాళ్ల కుటుంబం తల్లి కూతురు బాగుపడతారు
@ysdevi5111 күн бұрын
Conclusion?
@ysdevi5111 күн бұрын
Finally what happened?
@gumidyalanaresh91507 күн бұрын
Vadaladu mali vere valapilalani amechete
@SugaliVenkatesh-gg5fv11 күн бұрын
A father ni bahiranganga NAKANDI
@rajasekharreddy847311 күн бұрын
Madam father gadini small pieces ga cut chesi padeyandi