తెలుగువారిలో గొప్ప జ్యోతిష్కులు | పిడపర్తి | ప్రశ్నాశాస్త్రం | Indian Astrology | Rajan PTSK

  Рет қаралды 126,299

Ajagava

Ajagava

10 ай бұрын

అజగవ సాహితీ ఛానల్‌కు స్వాగతం. మన తెలుగు నేలపై ఎందరో మహా పండితులు, మహా మహా విద్యావేత్తలు పుట్టారు. అటువంటివారిలో శ్రీ పిడపర్తి పెద్ద దక్షిణామూర్తిశాస్త్రి గారు ఒకరు. ఆయన గొప్ప జ్యోతిష పండితుడు. మహా పంచాగవేత్త. కళ్ళు మూసుకుని, వేళ్లపై గణితం లెక్క వేసుకుంటూ ముహూర్తం పెడతారు. ఆయన నోటి నుండి ఇదీ ముహూర్తం అని ఒక మాట వస్తే ఇక దానికి తిరుగులేదని అర్థం. శాస్త్రిగారు ప్రశ్నాశాస్త్రంలో కూడా ఉద్దండులు. ఉద్యోగం, వ్యాపారం, వివాహం, వ్యవహారం ఇలా ఏ విషయానికి సంబంధించిన ప్రశ్నలడిగినా ఆయన వేళ్ళపైనే లెక్కలు వేసి సమాధానం కాగితంపై వ్రాసిస్తారు. ఆయన రాసిన ఆ రాత ఇక బ్రహ్మరాతతో సమానం. అంతటి ఆ మహాపండితుని పరీక్షించబోయి తెల్లబోయాడో ఇంగ్లీషు న్యాయమూర్తి. ఈ జరిగినకథ వయస్సు సుమారు 150 సంవత్సరాల పైమాటే. ఆ ఉదంతాన్ని ఈరోజు చెప్పుకుందాం.
#indianastrology #jyotish #Pidaparthi

Пікірлер: 159
@hariekrisshna3666
@hariekrisshna3666 10 ай бұрын
పిడపర్తి శివరామశాస్ట్రీ తాతయ్య గారికి పిడపర్తి పెద్ద దక్షిణా మూర్తి తాతయ్య గారికి హృదయపూర్వక పాదాభివందనాలు మీ పిడపర్తి వెంకట హరికృష్ణ
@pawanreddy662
@pawanreddy662 10 ай бұрын
Sir meeru aa vidya lo praveenyatha sampadinchara aarya?
@prabhakarvadapalli4196
@prabhakarvadapalli4196 10 ай бұрын
నమో నమః 🙏🙏
@subrahmanyadikshitulu5923
@subrahmanyadikshitulu5923 10 ай бұрын
🙏🙏🙏 పిడపర్తి వారికి ఆ సరస్వతీ పుత్రునికి శతకోటి వందనాలు 👏👏👏
@sheshagirirava9532
@sheshagirirava9532 10 ай бұрын
😊
@MURARI6769
@MURARI6769 10 ай бұрын
శ్రీ పిడపర్తి సుబ్రహ్మణ్య శాస్త్రి అన్నవరం ఆలయంలో సన్ డయల్ క్లాక్‌ని ఏర్పాటు చేశారు. (ఆయన చిన్న పూర్ణయ్య సిద్ధాంతి రెండవ కుమారుడు ) జ్యోతిష్ తీర్థ శ్రీ కామేశ్వర శాస్త్రి సిద్ధాంతి మా గురువు మరియు నా బర్త్ చార్ట్ రాశారు. ( శ్రీ చిన్న పూర్ణయ్య సిధ్ధంతి ఐదవ కుమారుడు ) . ఇప్పుడు వారి మనుమలు శ్రీ వీరేశ్వర శాస్త్రి, శ్రీ భాస్కర సుబ్రహ్మణ్య శాస్త్రి, శ్రీ సీతా రామ సుబ్రహ్మణ్య శాస్త్రి , పిడపర్తి వారి పంచాంగం వ్రాస్తున్నారు. వారు 52 తరాలకు పంచాంగాలు రాస్తున్నారు మరియు ఇప్పటికీ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. గొప్ప కుటుంబం
@balamms6181
@balamms6181 10 ай бұрын
🙏🙏🙏🙏
@hb7208
@hb7208 10 ай бұрын
పిడపర్తి సుబ్రహ్మణ్యం గారు మా ముత్తాత గారు అవుతారు. వారి అమ్మాయి సుబ్బలక్ష్మి మా అమ్మమ్మ. ఆవిడ వెలినూతల వాస్తవ్యులు మా ముత్తాత , మహాశివభక్తుడు అయిన లొల్లా కృష్ణావధాని గారి కోడలయింది. లొల్లా కామశాస్త్రి గారు మా మాతామహులు . 🙏
@prabhakarvadapalli4196
@prabhakarvadapalli4196 10 ай бұрын
​@@hb7208నమో నమః 🙏
@lalithadevarakonda9077
@lalithadevarakonda9077 10 ай бұрын
మహోన్నతమైన సరస్వతీ పుత్రుని గురించి మీ ద్వారా తెలుసుకొని ధన్యుల మయినాము🎉
@venkatadurgaprasadchavali4014
@venkatadurgaprasadchavali4014 10 ай бұрын
సర్వ ' బ్రాహ్మణ ' శిరస్సా నమామి 🙏 🕉️ 🙏 సర్వ ' హిందు ' సుఖినోభవంతు 🙏 🕉️ 🙏
@ranapdpt3069
@ranapdpt3069 10 ай бұрын
నా చిన్నప్పుడు మా నాన్నగారు చెప్పారు. ఇన్నేళ్ల తర్వాత మీ ద్వారా విన్నాను.🙏🙏🙏🙏
@srinivaskandarpa7307
@srinivaskandarpa7307 10 ай бұрын
బూరాడపేట ప్రస్తుత నామం ఈగ్రామం విజయనగరానికి 11కిమీ దూరం. మొదట విశాఖ జిల్లా ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ఉంది. వారి పూర్వీకులు నిర్మించిన శివాలయం ఉంది.ఈమధ్య దానిని జీర్ణోద్ధరణ చేసారు వారి వారసులు.
@ravikishore9095
@ravikishore9095 10 ай бұрын
వీరి జీవిత చరిత్ర మొత్తం వుంటే తెలియచేయండి.ధన్యవాదాలు.🙏
@ravibhaskarabhatla922
@ravibhaskarabhatla922 4 ай бұрын
పిడపర్తి వారి గణితం అద్భుతం వారి పంచాంగాలు మేము వాడుతూ ఉంటాము. ఆ స్థాయి ఉండాలంటే ఖచ్చితంగా గాయత్రి అక్షరలక్షలు చేయాలి...నిత్య సంధ్యావందనం,దేవతార్చన, ముఖ్యంగా మడి,ఆచారం,సంప్రదాయం,శాస్త్రం మీద ఆపార విశ్వాసం....ఇవన్నీ పూర్వం ఉండేవి. ఇప్పుడు మార్కెట్ లోకి వంద పంచాంగాలు....ఆఖరికి గ్రహణ సూలతో కూడా పెళ్లి మూహుర్తం ఇచ్చిన పంచాంగ కర్తలు ఉన్నారు. మీరు చెప్పిన ఈ సంఘటన మా నాన్నగారు చాలా సార్లు చెప్పేవారు. కాకపోతే వారు పిడపర్తి వారు అని తెలియదు.
@sistanarsimham1487
@sistanarsimham1487 9 ай бұрын
పిడపర్తి వారి వంశస్తుల కి శతకోటి వందనాలు
@sribhagyalakshmijangala1470
@sribhagyalakshmijangala1470 10 ай бұрын
ఇటువంటి నిజమైన గాధలు మరిన్ని మీ చానల్లో తెలియచేయండి
@namaste7151
@namaste7151 10 ай бұрын
ఆ గ్రంథం.. శ్రీ పాదం వారు వ్రాసినది.. ఎక్కడ దొరుకుతుంది సర్ .... 🙏👌👏
@Savarkar819
@Savarkar819 9 ай бұрын
శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి రచన. వారి ఆత్మకథ. గ్రంథం పేరు "అనుభవాలూ జ్ఙాపకాలూనూ".
@sv2200
@sv2200 10 ай бұрын
ఇవి అసలు ఇవే కదా అసలు సిసలు అయిన విద్యలు , ఆరోజు ల్లో ఇలా ఎందరో మహానుభావులు ఉండేవారు , ఆ విషయము ను ఇపుడు గ్రహించే వారు తలచుకుని గర్వపడేవారు కూడా తక్కువ అయిపోయారు అనిపిస్తోంది , ఇంక అంతటి పండితులు ఏరి ఎక్కడ, అన్నీ పొట్ట కూటి తిప్పల విద్యలే గానీ , తిన్నామా పడుకున్నామా తెల్లారిందా , క్షమించాలి , యింకా ఎక్కడో అక్కడక్కడ ఉండే ఉంటారు , అందుకే ఈ లోకము ఈ మాత్రము గా ఉన్నదేమో అనిపిస్తూ ఉంటుంది , అటువంటి బ్రహ్మ జ్ఞాన పిపాసులు అందరికీ వందనములు 🙏🙏🙏🙏 ప్రోగ్రామ్ బావుంది , ధన్యవాదములు 💐💐💐💐 ఓ మానవా మన తెలుగు జాతి ఖ్యాతి పరంపరను తెలుసుకుంటూ ఆ ప్రఖ్యాతి జిజ్ఞాస కలిగి ఉండు మానవా , జీవన గమనమున మహాద్భుతములు చూడగలవు మరింకెన్నో 👍👍👍👍
@ravikasha8704
@ravikasha8704 10 ай бұрын
మా గురువుగారు వెంకట కృష్ణయ్య శాస్త్రి కూడా గొప్ప జ్యోతిష్య బ్రహ్మ. ఆయన నోటి నుండి వచ్చిందంటే 100% జరి తీరాల్సిందే. చనిపోయే తేదీ సమయం ముందుగానే చెప్పి 2017 లో పరమపదించారు. భూత భవిష్యత్తు వర్తమానం 100% కరెక్ట్ గా చెప్పేవారు. మా గురువుగారు లీలలుపుస్తకం రూపంలో తీసుకురావచ్చు. ఋషి పరంపరలో మా గురువుగారు చివరి వారు. ముఖం చూసే వ్యక్తి జీవితం మొత్తం చెప్పేవారు. వారు ఎంతటి సమస్య అయినా పరిష్కరించేవారు.
@manidevi6643
@manidevi6643 10 ай бұрын
అలాంటి వారు ఇపుడు ఎవరన్నా ఉన్నారా స్వామీ మీకు తెలిస్తే చెప్పండి
@swethap9437
@swethap9437 9 ай бұрын
Eppudu meeku thelisina guruvulu vunte cheppandi plz maa babu problem chesthunadu
@peddahussainaiahmuddugari2600
@peddahussainaiahmuddugari2600 9 ай бұрын
@ravikasha9704
@mojjadabhujangarao4977
@mojjadabhujangarao4977 10 ай бұрын
చాలా సంతోషంగా ఉంది రాజన్ గారు.. చాన్నాళ్ళ తరువాత మళ్ళీ మీ ఛానల్ ని తీరుబడిగా దర్శించి చాలా చక్కటి విషయాల్ని తెలుసుకున్నాను...నేను మొదటి సారిగా మీ యొక్క అజగవ ఛానల్ని కాశీ మజిలీ కథల ద్వారాపరిచయమయ్యాను..ఇకపోతే ప్రస్తుతం మహోన్నతమైన వ్యక్తులైన పిడపర్తివారి కోసం మీ గాత్రం ద్వారా వినడం అదృష్టంగా ఆనందంగా అనుభూతి చెందాను..ధన్యవాదాలు రాజన్ పి టి యస్ కె గారు🙏😊
@yogeswararaovinakollu9005
@yogeswararaovinakollu9005 10 ай бұрын
రాజన్ గారూ మీకృషికి శతాధిక వందనాలు. ..అయ్యా...... court; Judge; Hall; Bench లాంటి ఆంగ్లపదాల స్థానంలో తెలుగు పదాలను ఉపయోగించి ఉంటే ఈ వీడియోకు మరింత వన్నె వచ్చి ఉండేది అనే భావం నాకు కలిగింది. భాషాకోవిదులైన మీవంటి వారినుండి మాబోటివారిమి ఆశించేది ఇదే సుమండీ. *వీడియో* అనే పదాన్ని తెనుగింప విజ్ఞప్తి.
@anandsuddamandu2641
@anandsuddamandu2641 Ай бұрын
మీరు చెప్పింది ఒకందుకు సబబే అన్ని తెలుగులో చెబితే కొంతమంది తెల్ల మొహాలు వేస్తారు
@durganath1160
@durganath1160 10 ай бұрын
Atuvanti jyothishyulu ippudu leru, vaariki, vaari pragnaku 🙏🙏🙏
@Ravishastry63
@Ravishastry63 10 ай бұрын
ఎందరో మహానుభావులు ఇప్పటికీ ఉండనే వుంటారు, అట్లాంటివారు జన్మించాలంటే దంపతులు పుణ్యాత్ములై వుండాలి, పుణ్యాత్ములై వుండేందుకు సమాజం కూడ నైతిక విలువలను పారదర్శకత్వ జీవనమునూ రక్తగతం చేసుకోవాలి.!
@ASTROVASTU
@ASTROVASTU 10 ай бұрын
గొప్ప విషయాలు తెలియజేసారు
@vvvmk1718
@vvvmk1718 10 ай бұрын
Pidaparthi vaariki namaskaaraalu 🙏🙏🙏
@mylavarabhotlavbksatyanara9859
@mylavarabhotlavbksatyanara9859 10 ай бұрын
Yendaro mahanubhavulu...andariki vandanalu...🙏🙏
@Vaidhikam5
@Vaidhikam5 10 ай бұрын
Pdaparthi Siva Raama Saasthri Vaariki Sahasrakoti Paadhaabhivandhanaalu
@sitaramavancha1975
@sitaramavancha1975 10 ай бұрын
Namaskarams to the Lotus Feet of the Great Master
@dhanvantariaripirala6275
@dhanvantariaripirala6275 10 ай бұрын
Unbelivable, but true . I salute the greatest divagna .
@hariprasadreddy4184
@hariprasadreddy4184 9 ай бұрын
Hats up
@madhusudhanaraoatmakur9384
@madhusudhanaraoatmakur9384 10 ай бұрын
Rare collection of great Telugu personalities
@balajib3504
@balajib3504 10 ай бұрын
Chala goppa ga anipinchindhi sir, alanti vaaru chala thakkuva mandhi untaru, yekkuva mandhi aa profession apahasyam chesthu danbulu dhandukuntaru.
@MURARI6769
@MURARI6769 10 ай бұрын
SRI PIDAPARTHI SUBRAHAMYA SASTRY HAS ERECTED SUN DIAL CLOCK AT ANNAVARAM TEMPLE. (HE IS SECOND SON OF CHINNA PURNAYYA SIDHANTHI ) JYOTHISH THEERTHA SRI KAMESWARA SASTRY SIDHANTHI IS IS OUR GURU AND HAS WRITTEN MY BIRTH CHART. ( HE IS FIFTH SON OF SRI CHINNA PURNAYYA SIDHANTHI ) . NOW THEIR GRAND CHILDREN SRI VEERESWARA SASTRY, SRI BHASKARA SUBRAHMANYA SASTRY, SRI SEETHA RAMA SUBRAHMANYA SASTRY ARE WRITING PIDAPARTHI VARI PANCHANGAM. THEY ARE WRITING PANCHANGAMS FOR THE 52 GENERATIONS AND STILL CONTINUING TRADITION. GREAT FAMILY
@umapidaparthi4942
@umapidaparthi4942 10 ай бұрын
Thanks for bringing out such great history.
@chekuruvenkaiah4481
@chekuruvenkaiah4481 10 ай бұрын
Gold man garu
@radhakrishna5916
@radhakrishna5916 10 ай бұрын
Very Interesting Real Story.This Episode Clarifies that "Astrology is Real and Reliable..The Astrologer Should Have Virtues Including Divine Favour For Astrology To Realise.Thanks For This Real Episode Of Sri Peda ,Dakshina Moorty Sastry Garu and Hats Off To Him. 8:40
@nbraokodukula4322
@nbraokodukula4322 10 ай бұрын
చాలా బాగా చెప్పారు రాజన్ గారు
@mallikarjunmandagondi1901
@mallikarjunmandagondi1901 10 ай бұрын
Very good story . Thank you very much for your Vedic.🎉🎉🎉
@asamardhudu8921
@asamardhudu8921 10 ай бұрын
Superr ❤
@govindarajulu9690
@govindarajulu9690 10 ай бұрын
❤ very nice very good
@drakalankam
@drakalankam 10 ай бұрын
Super story
@pssastri5696
@pssastri5696 10 ай бұрын
Verygood
@siddamanga5851
@siddamanga5851 10 ай бұрын
Super sir
@venkateshamappannagari5578
@venkateshamappannagari5578 10 ай бұрын
Pidamarti variki abinandanamulu 🎉🎉
@umasankar1391
@umasankar1391 10 ай бұрын
Adbhutam guruji
@raomunukutla8951
@raomunukutla8951 Ай бұрын
ఆయన నా భార్య తాతగారికి తాత గారు
@prasadp9644
@prasadp9644 10 ай бұрын
Very great sastry garu.
@Vaidhikam5
@Vaidhikam5 10 ай бұрын
Adhbhutham Raajan Gaaru 🎉🎉🎉❤❤❤
@lakshminarasimha5466
@lakshminarasimha5466 10 ай бұрын
Dhanyavadamulu
@anilkota8932
@anilkota8932 10 ай бұрын
THANK YOU SIR FOR THIS EXCELLENT VIDEO.
@raoplns
@raoplns 9 ай бұрын
Thanks, please continue such videos
@Arun_sai
@Arun_sai 10 ай бұрын
Chala santhosham ga undhi... Guru gariki namaskaram..🎉
@gopalakrishnaaryapuvvada7515
@gopalakrishnaaryapuvvada7515 10 ай бұрын
ధన్యవాదములు
@majjigurunadh6108
@majjigurunadh6108 10 ай бұрын
సార్ బాగా చెప్పారు
@viswanathp4698
@viswanathp4698 Ай бұрын
ధన్యోస్మి.
@prasadarao2826
@prasadarao2826 10 ай бұрын
Guruvu garu daiva swarupulu
@yedukondalukovuru5077
@yedukondalukovuru5077 9 ай бұрын
Dhanyavadalu guruvu gaaru tq 😊
@muralikrishnabhuvanagiri5766
@muralikrishnabhuvanagiri5766 9 ай бұрын
Dear Sir, We all request you to tell us more such stories - about GEMS of Andhra / Bharat. Thank you very much for your great services. Bharat Mata Ki Jai ! Jai Hind !
@shaikmoulali2065
@shaikmoulali2065 9 ай бұрын
Very nice
@sulochanaranilingam720
@sulochanaranilingam720 9 ай бұрын
Guruji ki vandanalu
@venkatramana9706
@venkatramana9706 9 ай бұрын
జై శ్రీమన్నారాయణ 🙏🏼
@user-ho7hn7fv7q
@user-ho7hn7fv7q 10 ай бұрын
Pranams to the divine persons like Pidaparthi varu
@mkrishna1062
@mkrishna1062 10 ай бұрын
👌🙏
@bhavaniastrovastu4650
@bhavaniastrovastu4650 10 ай бұрын
ధన్యవాదాలు
@vankavenkatanarayana3122
@vankavenkatanarayana3122 5 ай бұрын
nice narration about pidaparthivari mahimalu
@suryapurna6306
@suryapurna6306 9 ай бұрын
Thank U pandit ji namaste bagacheppaaru Baavundi
@sureshkumarganti5711
@sureshkumarganti5711 10 ай бұрын
Meeku chala dhangyavadalu, manchi vishayalu chepparu
@KalluriJnanaswri-dx9tf
@KalluriJnanaswri-dx9tf 10 ай бұрын
Meru chala vevevaramga chabutaru,,,, chala baguntunde meru teleya chappe vedanam,,
@venkatnarayanaraothadisett5092
@venkatnarayanaraothadisett5092 9 ай бұрын
Om sree gurubhomnnamaha🙏🙏🙏🙏🙏
@nootyramamohan2911
@nootyramamohan2911 10 ай бұрын
Sir, You have brought to light a great soul’s life story. I offer my salutations to that great soul. Many thanks to you for this video.-- Justice ( Retd ) Nooty RamamohanaRao, Former Judge, Madras High Court.
@Ajagava
@Ajagava 10 ай бұрын
🙏
@veerendraraju1506
@veerendraraju1506 10 ай бұрын
🙏om namasivaya.
@cradisudharshan7280
@cradisudharshan7280 10 ай бұрын
👌👌👌🙏🙏
@mp-xj4rs
@mp-xj4rs 10 ай бұрын
👌👌👌👌👌
@prabhakarvadapalli4196
@prabhakarvadapalli4196 10 ай бұрын
నమో నమః 🙏
@shanmukhsrirajakachhapi2285
@shanmukhsrirajakachhapi2285 10 ай бұрын
Saraswati putrulaku 🙏🙏🙏🙏
@zf24d
@zf24d 9 ай бұрын
Keep up the awesome work 👏
@uduthamallikarjuna6674
@uduthamallikarjuna6674 10 ай бұрын
om dhshanamuthtiynamha
@ProfitMogambo
@ProfitMogambo 9 ай бұрын
జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై 🚩🙏
@raveendrakumarvemulapalli5103
@raveendrakumarvemulapalli5103 10 ай бұрын
Eppudu Ala cheppa galavaru evarina vunnara, vunte telaya chaya galaru, danyavadhavamlu
@61003
@61003 10 ай бұрын
👏🏽👏🏽👏🏽
@pka1949
@pka1949 9 ай бұрын
OH GREAT DAKSHINAMOORTHY GARU. GREAT GREAT PANCHNGA KARTHA. ONCE I HEARD THIS STORY. ABOUT JUDGE' S 2ND QUESTION. PODAPARTHI VARI PANCHNGAM I WILL FOLLOW FOR THEIR TOTAL CLAN MY SATHAKOTI NAMASKARAMULU
@vishnuvardhan9O97
@vishnuvardhan9O97 10 ай бұрын
🙏🏻🤗
@csnsrikant6925
@csnsrikant6925 10 ай бұрын
🙏
@MyKishore1234
@MyKishore1234 10 ай бұрын
🙏🙏🙏
@Srikanth-wb2ne
@Srikanth-wb2ne 9 ай бұрын
Ippudu unna varu lo yevaru great sir
@harikrishnab1370
@harikrishnab1370 10 ай бұрын
❤❤❤❤
@Ambuldavlogs
@Ambuldavlogs 10 ай бұрын
Ee Katha ni intaku mundu vinnanu,pidaparti vari kathalu inkaa cheppagalaru
@jaggarao2312
@jaggarao2312 10 ай бұрын
🙏🙏🙏🙏
@chakri7706
@chakri7706 10 ай бұрын
Vasudeva 🙏
@SHAIKYUSUF-st5so
@SHAIKYUSUF-st5so 10 ай бұрын
God is great
@venkatalaxmi703
@venkatalaxmi703 8 күн бұрын
TELUGUTALLIKI JEJELU KRUTAJNTALU RAJANGARU
@Charm63
@Charm63 7 ай бұрын
Sri padha shubramanya sastri gari anubhavalu jnapakalu lo story idi
@madscience3676
@madscience3676 10 ай бұрын
Pidaparthy gaaru dyvamsa sambhutulu
@nagasurekha1175
@nagasurekha1175 10 ай бұрын
👏👏👏👌👌🙏🙏
@madhusudanprata9783
@madhusudanprata9783 9 ай бұрын
Naa jeevitam dhanyamayindi vaari vamsamlo puttinanduku.
@bpadmapadma2548
@bpadmapadma2548 10 ай бұрын
Sir అమృతం కురిసిన రాత్రి కథ వివరించగలరు
@parvathivelagala8484
@parvathivelagala8484 9 ай бұрын
💐🙏
@padma9025
@padma9025 10 ай бұрын
🙏🙏🙏🙏🙏
@subbaraod45
@subbaraod45 10 ай бұрын
Ippatiki pidaparthi varu manasanskrithi ni kapaduthunnaru. Manchi hridayulu professor Dr. Pidaparthi Dakshinamurthy garu ma Chemical Engineering teacher andhra university lo - varu adhyatmikulu - vari vamsanugatha sevalu kuda chesavaru - goppa jyothiskulu - vari vamsaniki sata koti vandanalu.
@swathikishore4948
@swathikishore4948 10 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@Raja-hg9hq
@Raja-hg9hq 9 ай бұрын
🔴నారా చంద్రబాబు నాయుడు దేశ ప్రధాని అవుతాడా, చెప్ప మనOది......🔴
@suseeladevirao7091
@suseeladevirao7091 10 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sujankumarkondapalli4331
@sujankumarkondapalli4331 9 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌷
@user-kq2zr6ik3f
@user-kq2zr6ik3f 9 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@ManjuNaadhan
@ManjuNaadhan 10 ай бұрын
Alanti vaadu ippudu evaraina vunnara?
@bpadmapadma2548
@bpadmapadma2548 10 ай бұрын
Sir
Red❤️+Green💚=
00:38
ISSEI / いっせい
Рет қаралды 85 МЛН
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 23 МЛН
Sigma Kid Hair #funny #sigma #comedy
00:33
CRAZY GREAPA
Рет қаралды 38 МЛН
STOP Reducing your own Value in 10 ways | #telugumotivation
17:26
Pavan Pemmaraju
Рет қаралды 16 М.
ToRung short film: 🙏save water💦
0:24
ToRung
Рет қаралды 8 МЛН
С топором нельзя #ссср #история
1:00
MOTIVATION
Рет қаралды 2,7 МЛН
ПИЩЕВОЙ ВАНДАЛ НАКАЗАН
0:20
МАКАРОН
Рет қаралды 2,6 МЛН
Choices for your loved ones❤️
0:15
ISSEI / いっせい
Рет қаралды 18 МЛН