తదుపరి పూజ వివరాలు : ఆగష్టు 20 వ తేదీ 2024 శ్రావణ మాసం లో మహా మృత్యుంజయ హోమం జరపబడుతుంది , శ్రీ కాళహస్తి లో ఈ హోమం ఉంటుంది , మీరు మీ పేర్లు గోత్ర నామాలు నమోదు చేసుకోవచ్చు , మీరు ఏ నిర్ణయం తీసుకున్నా పూర్తిగా నమ్మకం తో నిర్ణయం తీసుకోండి అలాగే అంతా శివయ్య మీద భారం వేసి అడుగు ముందు కు వేయండి అంత మంచే జరుగుతుంది ,.. పూర్తి వివరాల కోసం కాల్ చేయండి 7981961643
@purna.2.O Жыл бұрын
🌺🙏ఓం నమశ్శివాయ 🙏🌺 నమస్తే ప్రవీణ్ గారు 🙏💐 అగస్త్య మహాముని ప్రతిష్టించిన నెత్తి మీద గంగమ్మ తో బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాన్ని మీ వల్ల దర్శనం చేసుకున్నాము 🙏 స్థల పురాణం చాలా అద్భుతంగా వుంది. నందీశ్వరునికడుపులోనుంచి నీటి అలల శబ్దం వినిపించడం నంది క్రింద ఒక అగాధమే ఉన్నదని తెలియడం ఏడు తలల పాము స్వామివారికి సేవ చేయడం ఇవన్నీ వింటుంటే చాలా ఆనందంగావుంది గుడిలో అయ్యవారు స్థల పురాణాన్ని చాలా చక్కగా వివరించారు 🙏 అయ్యవారికి ధన్యవాదములు🙏 అద్భుతమైన పుణ్యక్షేత్రాన్ని చూపించారు. ధన్యవాదములు 🙏💐
@dhyanamsaranamgachhami Жыл бұрын
చాలా, చాలా, చాలా మంచి వీడియో చేసారు ప్రవీణ్ గారు మీకు కృతజ్ఞతలు అండి 🤩🙏🤝. 🙏🙏🙏🌹🌹🌹ఓం నమః శివాయ 🌹🌹🌹🙏🙏🙏.
Praveen చిరంజీవి భవ నాకు పూజ చేయించుకోవాలని ఉన్నది నా దగ్గర అంత లేదు ఏదో ఒకటి కడుతునే ఉంటూనే భైరవ కొనకు వెళ్ళాలని అనుకుంటున్నాను. చాలా బాగా చరిత్ర గురుంచి chebutunnaavu సంతోషం విజయ లక్ష్మి ముళ్ళపూడి ఏడిద మండపేట మండలం
@praveentelugutraveller Жыл бұрын
Address and name gothram whatsapp lo pampandimma parledu
@tanguturiraghavendra4588 Жыл бұрын
ఓం నమః శివాయ
@bhagyavathibv8412 Жыл бұрын
Om namah shivaya🙏🙏🙏
@ramachandramysore2236 Жыл бұрын
It would have been nice if you had given location details of the village and also as to reach the place from a nearby town or city . Also the name and connection of the person giving the information reg the temple ....like temple priest , trustee, village elder etc. Good coverage 🎉🎉
@thatavarthijayaprakasarao3769 Жыл бұрын
Unbelievable and amazing narration. Om Shivom.
@arvindbura4976 Жыл бұрын
Mee all videos exploring super explanation honestly heard keep it up Pravin Anna maa bro Peru guda Pravin 👌
Thank you Praveen garu chala manchi gudi chupincharu
@manmadhapotti3946 Жыл бұрын
Om NAMASIVA
@allappasoma5366 Жыл бұрын
Om nama sivaya
@kgvallijayasudha5685 Жыл бұрын
Music ekkuvindi. Alage video chaala clarity ga chepparu. Ilage manchi manchi videos theeyandi
@leenav7463 Жыл бұрын
Bagundi brother.
@vennapusakrishnakumari7128 Жыл бұрын
మహా లింగ అర్చన హర హర దేవ్ ,
@hariprasaddd11 ай бұрын
OM NAMASIVAYA OM NAMASIVAYA OM NAMASIVAYA HARA HARA MAHADHEVA SAMBHO SANKARA
@alivelugonella7696 Жыл бұрын
Harahara,mahaadeva,sembho,senkara,omnamassivaaya.
@renukaakkangari4513 Жыл бұрын
Very nice vlog 🥰👍
@ItsVenkys Жыл бұрын
Bro i feel happy and I want to travel once in your vlog
@gangadharg15028 күн бұрын
🦚ఓం నమః శివాయ🌼🏵️🌺🌸🌹♥️🙏🦚
@Savithri-kx1ji5 ай бұрын
Nayana, vattilu sarigga palikithe bavuntundi
@HariPrasad-td9zn Жыл бұрын
Har har Mahadev 🙏🏼
@apnlrkvl5314 Жыл бұрын
మాటల మధ్య లో ఆ మ్యూజిక్ ఏంది స్వామి
@ganeshgopi5710 Жыл бұрын
మా ఊరు లో కూడా మిస్టర్ శివు డు ఉన్నాడు ఒక సారి వీడియో చుడండి బ్రో
@katkamsuman Жыл бұрын
ఇదేమన్న హారర్ సినిమానా... ఆ Music ఏంటి ... Please re edit this video without music or with soothing music that too with low level.
@Prayanikudu Жыл бұрын
మంచి వీడియో...
@ramuravi4547 Жыл бұрын
Super bro
@lakshmiagnihotharam3294 Жыл бұрын
మీరు చాలా కష్టపడి వీడియో తీశారు కానీ పూజారి గారు చెప్పిన కథ నమ్మదగిన దిగా లేదు ఇది నా సొంత అభిప్రాయం మాత్రమే నందీ కింద నుండి మట్టి ప్రక్కనే ఉన్న నది లోకి జారిపోతూ ఉండవచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు శివుని కి అభిషేకం చేసిన నీరు భూమి లో నుండి నదిలోకి వెళ్తాయి అని పూజారి మీతో చెప్పారు అలా నే నంది క్రింద నుండి జారి పోవచ్చు ఈ సంగతి మీరు కూడా ఆలోచించాలి మీకు ధన్యవాదాలు అభినందనలు
@praveentelugutraveller Жыл бұрын
*మహా లింగార్చన పూజ కార్యక్రమం Nov 08 నుండి Nov 23 కు వాయిదా పడినది , నమోదు చేసుకోవాలనుకుంటే కాల్ చేయండి* 7981961643
@Ranganadhamkrishnachaitanya27 Жыл бұрын
Super
@NarasimhuluTharikonda Жыл бұрын
Asaladi akkadaundi bso❤❤❤❤❤❤
@bhagawatulaus Жыл бұрын
Matalu vinabada kunda music avasarama?
@ashokreddyvenna3249 Жыл бұрын
Om namashivai
@bharathichekuri1548 Жыл бұрын
Ye vuru yekkada
@mahalakshmi689 Жыл бұрын
Devotional sounds petandi pls
@mandemChandraMohan Жыл бұрын
Good brother 😂😂
@patharavindrakumar8337 Жыл бұрын
Mahalingarchana
@jyothiavirenu74 Жыл бұрын
హ రంధ్రం పేస్ట్ ఉందా హకడ లేక nadhi శ్వరుని చెక్కుచుండగా herpadinda chepandi ప్లీజ్