ఈవీడియో చాలా కష్టపడి తీశారు నిమ్మల అమ్మ శివయ్యస్వామి మొండి భైరవుడిని చాలా వివరంగా చూపించారు కోనేరు గుడిపరిసరాలు ఏమాత్రం శుభ్రం లేవు మీకు మీతోటి మిత్రుల కు కూడ కృతజ్ఞతలు మీరు ఇలాంటి వీడియో లు ఎన్నో తీయాలని ఇంకా అభివృద్ధి లోకి రావాలని మరీ మరీకోరుతున్నాము
@tkrishnakumar8000 Жыл бұрын
శివయ్య దీవెనలు మనందరిపై వర్షించు .ఈ వీడియో నందిని మహాశయులకు అభినందనలు.
@sudhakarmallavarapu6402 Жыл бұрын
Om namah shivaya Hara Hara Mahadeva Shambhoo Shiva Shankara Maha Shivaratri maha adbhutham
@ramveryygoodmohan5392 Жыл бұрын
Superb bro bairavudu meeku help chesthadu omnamah shivaya
@bandariaruna6519 Жыл бұрын
chala. kashtamu. paddar. thammullu 👍👍👍👍👍🤔🤔🤔👌👌👌💯🤗
@polisureshkumar6283 Жыл бұрын
సోదరుడు నేను కాసినయన భక్తుడినే స్వామి అంటే నాకు చాలా ఇష్టం మల్లి మీ వీడియో ద్వార స్వామి దర్శనం కలిగినందుకు మీకు కృతజ్ఞతలు
@sbssbs007-zp9oh Жыл бұрын
ఇలాంటి temple కి Road గనుక ఉంటే చాలా మంచిది
@hariprasad6682 Жыл бұрын
థాంక్యూ బ్రదర్ వీడియో చాలా బాగుంది చాలా కష్టపడి తీశారు అర్థమవుతుంది... అలాంటి లొకేషన్ అన్నా అలాంటి లొకేషన్ లోని గుడులు అన్న నాకు చాలా ఇష్టం థాంక్యూ బ్రదర్... ఓం నమశ్శివాయ
@maheshthouti8480 Жыл бұрын
Dengei whatsapp uncle lanjodka
@kotaveeraswamy7556 Жыл бұрын
చాలా సంతోషం, నీవు చాల కస్టపడి ఈవిడియో తీసి మాకు చూపించనందుకు మీ టీంకు ధన్యవాదములు. కొత్త కొత్త విశే షయాలు మాకు చూపించారు.
@YellamPitla5 ай бұрын
N TTl Dr ni ni@@kotaveeraswamy7556
@GB-vq7up Жыл бұрын
కోనేరు శుభ్రం చేసి తర్వాత శుభ్రతను కాపాడాలి. వంటలు చేసుకొని తిన్న తర్వాత ఆప్రాంతాలను శుభ్రం చేయాలి, ప్రత్యక్ష దైవమైన సూర్య నారాయణ దినమైన ఆదివారం పూట దయచేసి మాంసాహారం తినకండి
@guruvareddy7560 Жыл бұрын
మికష్టంనికిఅశివుడుపలితంఇస్తాడు
@krishnaveni4804 Жыл бұрын
Chala manchi video chupincharu andi thank you
@lakshmipriyadarsini5607 Жыл бұрын
అంతటా అపరిశుభ్రంగా ఉంది😢 అందుకే అటువంటి వాసన అయినా కోనేరు అనటమే కానీ ఏమాత్రం నీరన్నది కనబడటంలేదు
@murthyjyothula7143 Жыл бұрын
The rayalaseema people are very respectfully behave with others who suffering from hungry. They are giving us food like jonnarotte with curry, and rice also. Every sister called us Anna . I am very proud about them because I have worked at srisailam16 years in lord Mallikarjuna swamy sannidhi. Thanks to everyone in rayalaseema people.
Many more thanks annaya elanti video chupichinaduku take care of u annaya
@shanmukh3520 Жыл бұрын
Oyabba edi Chala mandhi chesaru e video
@pokalaramakrishnarao2843 Жыл бұрын
Praveen garu Thank you Sir For the video. Great job God bless you
@rosekrish4488 Жыл бұрын
💐💐🙏🙏🙏 Om Namah. Sivaaya
@pmuna1928 Жыл бұрын
Annasuparchalabagunidhi
@venkateshmurthynutheti1112 Жыл бұрын
Om Sri bhairavayanamaha 🙏🙏🙏
@tanguturisrinivas8525 Жыл бұрын
Wonderfull vedio 👌👍🌹
@reddappaogeti5152 Жыл бұрын
Mallela amma nimmalni kapaadamani, Mondi byairava swamy mimmalni kapadamani prarthisthunnamu. Thank you for your hard work and sincere efforts to visit bhairava kona and publishing good video.
@telugufactsvsrd Жыл бұрын
Nice.super
@sais3127 Жыл бұрын
Thank you very nice video 👍
@satyanarayanamurty4784 Жыл бұрын
Tq SIR న్యూ place చూపించారు happy Siva రాత్రి 🌹🌹
@kumarcsk6699 Жыл бұрын
ఓం నమః శివాయ
@Bhagi-mu1me Жыл бұрын
Tq bro🙏 chala santhosham anipinchindhi chusenadhuku god bless you
@shruthiyadav9279 Жыл бұрын
Super bro
@chandanayadav407 Жыл бұрын
భైరవ కోన లో 7 గుహల శివయ్య గుడి కి వెళ్ళాం చాలా బాగుంది &చాలా భయం గా కూడా ఉంది
@venkatnewtechandmoretelugu Жыл бұрын
Super praveen garu super info
@muralimohan3950 Жыл бұрын
Many many thanks for sending God bless for all 🙏🙏🙏
@rajanisrinu5197 Жыл бұрын
Nice andi 👍👌
@lakshmilalitha6366 Жыл бұрын
Good
@saiprasad2468 Жыл бұрын
ఓం నమశ్శివాయ 🙏🙏🙏
@rathnamilikeallsangsbabu136 Жыл бұрын
Wow super🙏🙏🙏🙏 Anna
@gundepallisatyam1758 Жыл бұрын
Anna garu video super....
@saipramod6450 Жыл бұрын
👌👌👌 bro
@krishnamurhty3394 Жыл бұрын
చాల కష్టమైన ప్రయత్నం,, Hat's off to you బాబు
@shivakumarpasham6469 Жыл бұрын
jai mata di har har Mahadev 🙏🙏🙏
@ApandurangamApandu Жыл бұрын
Super sir 👍
@laxmikanthakomuram6090 Жыл бұрын
Thanks brother very fine
@praveentelugutraveller Жыл бұрын
Welcome
@patukurikalyanchakravarthi759 Жыл бұрын
Jai mallalamma thalli
@mahalakshmigunukula5632 Жыл бұрын
🙏 super bro👌🙏
@praveentelugutraveller Жыл бұрын
Thank you so much
@lakshmidhar2121 Жыл бұрын
ThankQ anna vedio super
@mearn_ctaftsman Жыл бұрын
ఓమ్ నమః శివాయ 🙏
@rukeshkumar1601 Жыл бұрын
Thank you Anna Om namah Shivay
@jai.tdpkadiyamnagamuni9027 Жыл бұрын
Goodness.chepparu.sir
@madhumadhu73 Жыл бұрын
Nice parveen video super 👍👍👍🙏🙏🙏
@vasanth60 Жыл бұрын
Awesome bro 👍
@krishnakreddy680 Жыл бұрын
Respected Brother 😊💐 nice video
@shobharanikattamuri1561 Жыл бұрын
చాలా బాగుంది వీడియో ప్రవీణ గారు. 🙏
@mangakandaala9315 Жыл бұрын
Chala bagundi elateve matrame teyyande namaste
@suravaraprasad3797 Жыл бұрын
Super bro.
@JayaPrakash1942 Жыл бұрын
చాలా బాగుంది థాంక్యూ.. థాంక్యూ.. థాంక్యూ
@pranithareddy4644 Жыл бұрын
Good chance i got i wanted to see the forest bro thanks
@patlollamallika2422 Жыл бұрын
ఓం నమశ్శివాయ.
@srinivasmupparaju8703 Жыл бұрын
nice brother
@kirankumar1556 Жыл бұрын
ఓం నమః శివాయ 🌹☘️🌹
@naganiceraju2123 Жыл бұрын
Nice temple 🙏
@krisharao7163 Жыл бұрын
Nice parveen good information sir thank you
@sivakiran-tunes-7646 Жыл бұрын
Really Nicely👍🏼❤
@praveentelugutraveller Жыл бұрын
Thank you! Cheers!
@Reddygari3558 Жыл бұрын
👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌
@papunaiduchalumuri59778 ай бұрын
Hara Hara Mahadeva sabo san Kara
@kuchipudinatyaravalikaikal3423 Жыл бұрын
చాలా మంచి వీడియో . చాలా బాగుంది నాన్న. మరిన్ని మంచి వీడియో లు మీరు తీయాలి.
ప్రవీణ్ గారు చాలా కష్టపడి వీడియో చేశారు చాలా బాగుంది.అయితే ఇక్కడ అమ్మవారికి బలులు హలాల్ పద్దతిలో సాగుతున్నట్టు గా అనిపిస్తుంది. హిందువులు జట్కా పద్దతి పాటించాలి.మీకు వీలైతే ఈ విషయం హిందూ సంఘాలకు తెలియచేయండి.ధర్మ రక్షణలో మీ వంతు సహకారం అందించ0డి
@kishorekumar3216 Жыл бұрын
Praveen Brother Chala Rojulu tharuvatha Mi Vedio Chusthunnanu.Same JanggareddyGudem Daggara GubbalaMangam Gudi famous &Sahajasiddham ga erpadina waterfalls Ammavarivigraham please doit miru thappa ee Vedio Evvaru Cheyyaleru.,👌👌👌👌👍👍👍