Ekkada Ekkada Mahesh Babu, Sonali Bendre Evergreen Movie Song | Telugu Videos

  Рет қаралды 517,044

Telugu Videos

Telugu Videos

10 ай бұрын

@TeluguVideoZ
Watch And Enjoy Ekkada Ekkada Mahesh Babu, Sonali Bendre Evergreen Movie Song

Пікірлер: 25
@sureshvanga7524
@sureshvanga7524 17 күн бұрын
Hats off those movies songs music literally 90s days are golden days em antaru mamas ❤❤😊
@ParisapoguJOHN-ko1ds
@ParisapoguJOHN-ko1ds Ай бұрын
Any 2024 members❤️
@edwinz5254
@edwinz5254 26 күн бұрын
Re release chepinchandi bro 💝
@user-lw1rx6hp9b
@user-lw1rx6hp9b 7 күн бұрын
ఈ అమ్మాయి కూడా బాగుంటది సోనాలి
@umajanu7266
@umajanu7266 13 күн бұрын
Super
@PadmavathiPallapu
@PadmavathiPallapu 27 күн бұрын
6hr😊😊😊😊😊
@RAMASri-pj9bs
@RAMASri-pj9bs 3 ай бұрын
భారతి, గీత, ప్రత్యుష, రాజి, Tejasivi,జుబేదా, ప్రణతి.... ఇంకా కొందరు.వీళ్ళు అంత ఎక్కడ ఉన్నారో ఇప్పుడు.
@madhusudhan1562
@madhusudhan1562 2 ай бұрын
Krishna Vamsi pocket lo unnaru 😂
@user-vd3qn1rp5n
@user-vd3qn1rp5n 2 ай бұрын
Vallu akkadunna happy ga vuntaru nuvve inka vallanu gurthu cheskoni badhapadthunnav..... Bro mama
@raajaaluminiumworks4289
@raajaaluminiumworks4289 2 ай бұрын
Sweet memories ❤😂😢
@adhisrivkp4249
@adhisrivkp4249 2 ай бұрын
Frds or loves bro
@laxmichatla5973
@laxmichatla5973 Ай бұрын
Ento bro antha andi ladies names petavu antha mandi lovers ha
@krishnareddy1210
@krishnareddy1210 27 күн бұрын
She is ours now
@PadmavathiPallapu
@PadmavathiPallapu 27 күн бұрын
Bsbhare😊😊
@user-oe8io3qw2w
@user-oe8io3qw2w 20 күн бұрын
I like move thamil dvd wanted pls
@ratnakumarikalla7467
@ratnakumarikalla7467 18 күн бұрын
Come near
@paperworknews3926
@paperworknews3926 Ай бұрын
Ha
@paperworknews3926
@paperworknews3926 Ай бұрын
OUR family our scoldings each other's We meet again I go like gum Which will make us connected and IAM shame less and they also shame less for me
@krishnareddy1210
@krishnareddy1210 27 күн бұрын
No glass
@jagame_maaya
@jagame_maaya 2 ай бұрын
ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక ఓహొ అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపక నా కోసమే తళుక్కన్నదో నా పేరునే పిలుస్తున్నదో పూవానగా కురుస్తున్నది నా చూపులో మెరుస్తున్నది ఏ ఊరే అందమా ఆచూకీ అందుమా కవ్వించే చంద్రమా దోబూచే చాలమ్మా ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక ఓహొ అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపక కులుకులో ఆ మెలికలు మేఘాలలో మెరుపులు పలుకులో ఆ పెదవులు మన తెలుగు రాచిలకలు పదునులో ఆ చూపులు చురుకైన చురకత్తులు పరుగులో ఆ అడుగులు గోదారి ముప్పొరదలు నా గుండెలో అదో మాదిరి నింపేయకే సుధామాధురి నా కళ్ళలో కలలపందిరి అల్లేయకోయి మహా పోకిరి మబ్బుల్లో దాగుంది తనవైపే లాగింది సిగ్గల్లే తాకింది బుగ్గల్లో పాకింది ఓహొ తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక ఎవ్వరూ నన్నడగరే అతగాడి రూపేంటనీ అడిగితే చూపించనా నిలువెత్తు చిరునవ్వునీ మెరుపుని తొలి చినుకుని కలకలిపి చూడాలనీ ఎవరికి అనిపించినా చూడొచ్చు నా చెలియనీ ఎన్నాళ్ళిలా తనొస్తాడని చూడాలటా ప్రతిదారినీ ఏ తోటలో తనుందోనని ఏటు పంపను నా మనసునీ ఏనాడూ ఇంతిదిగా కంగారే ఎరుగనుగా అవునన్నా కాదన్నా గుండెలకు కుదురుందా తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక ఓహొ అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపక ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక పూవానగా కురుస్తున్నది నా చూపులో మెరుస్తున్నది నా కోసమే తళుక్కన్నదో నా పేరునే పిలుస్తున్నదో కవ్వించే చంద్రమా దోబూచే చాలమ్మా ఏ ఊరే అందమా ఆచూకీ అందుమా.. అక్కడ అక్కడ అక్కడ ఉందా తారకా అదిగో తెల్లని మబ్బుల మధ్యన దాగీ దాగక
@saikumarsatham7213
@saikumarsatham7213 2 ай бұрын
Thanks bro
@user-wy8iy2fd3s
@user-wy8iy2fd3s 2 ай бұрын

@RamdasDasari
@RamdasDasari Ай бұрын
😊😊
Cheppamma Mahesh Babu, Sonali Bendre Evergreen Movie Song | Telugu Videos
4:26
WHO DO I LOVE MOST?
00:22
dednahype
Рет қаралды 74 МЛН
Stupid Barry Find Mellstroy in Escape From Prison Challenge
00:29
Garri Creative
Рет қаралды 21 МЛН
World’s Deadliest Obstacle Course!
28:25
MrBeast
Рет қаралды 131 МЛН
⬅️🤔➡️
00:31
Celine Dept
Рет қаралды 48 МЛН