పోలీస్ ఉద్యోగంలో చేరి ఇంకా ఇంతకంటే బ్రహ్మాండమైన ప్రజా సేవలు చేయొచ్చు కదా.😅😅😅 ఏం సినిమా రా ఇది ఈ హీరో ని తీసుకెళ్లి పోలీస్ ఉద్యమంలో పెట్టండి దూల తీరుద్ది .
@nagendraprasad94876 ай бұрын
ఇది యాక్టింగ్ సినిమా నిజం కాదు
@boorasridhar25336 ай бұрын
@@nagendraprasad9487 వాళ్ల వ్యక్తిగత లాభం కోసం ప్రజలను తప్పుదారి పట్టించే ఇలాంటి సినిమాలు చేయడం కరెక్టేనా,,,,, ప్రజలను ఎంటర్టైన్ చేయాలంటే ఏదైనా కామెడీ చేయొచ్చు అంతేకానీ వ్యక్తిగత లాభం కోసం వ్యవస్థలను ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా ఒక్కడు వెళ్లి పదిమందిని కొట్టడం తుపాకీతో కాల్చిన కత్తితో నరికిన చావకుండా బ్రతకడం ఇవన్నీ ప్రజలను తప్పుదారి పట్టించేవే....