రిటైర్మెంట్ ఒప్పందం నేటి కథ 👇🏻 kzbin.info/www/bejne/iarNY2d9qtGMiZosi=sv6anmTnKCir_n9P
@hymakamuni7653 ай бұрын
చాలా బాగుంది అమ్మ కథ మరి నాన్న కథ కూడ పెట్టగలరు చాలా మంది ఉన్నారు ఇలా వాళ్లందరికీ కూడ మంచి స్ఫూర్తి ధన్యవాదములు 🕉
@Teluguvoice29113 ай бұрын
🙏🏻🙏🏻
@sakutumbasaparivaarasametham3 ай бұрын
నిజంగా చాలా బాగుంది కథ వృద్ధాప్యంలో ఉన్న ప్రతి వ్యక్తి గాయత్రీ లా తెలివిగా ధైర్యంగా ఉండాలి
@DLakshmi-r9j2 ай бұрын
తన భర్త చేసిన మంచి ఉపకారం ఇలా ప్రతి భర్త తనుతలాంతరం భార్య కే చెందేటట్లు రాయాలి (మంచి కథ) థ్యాంక్ అండి
@sundarik27272 ай бұрын
కథ బాగుంది. తెలుగు బాగుంది. చదివిన విధానం కూడా బాగుంది. ధన్యవాదాలు.
@RamadeviMovidi3 ай бұрын
కధ సహజంగా ఉంది. మంచి తనం... అమాయకంగా ఉంటే ఇలాగే చేస్తారు చాలా మంది మనుషులు కాబట్టి ....ఈ కాలంలో ఎవరి మీద ఆధారపడకుండా ఏ మనిషైనా జీవించాలి.
@umaranichigullapalli20232 ай бұрын
ఆరోగ్య సమస్యలు ఉంటే.. ఆధారపడక తప్పదు... అ
@sunnyshinechannel33932 ай бұрын
ఈ రోజులు అలా వున్నాయి ప్రతి ఒక్కరూ తెలివిగా వుండకపోతే పిల్లలు అయినా తొడపుట్టిన వాళ్ళు అయినా మోసము చేస్తున్నారు ఈ స్టోరీ మంచి గుణపాఠం చాలా బాగుంది కొంచము ఏజ్ అయినా తర్వాత మనకి అని కొంచము డబ్బు రూపము గా గానీ ఆస్తి రూపం గానీ దాచు కోవాలి 👍🏻
@dayamanigudishe78303 ай бұрын
అబ్బో అబ్బో అబ్బో ఎంత నంగ నాచి కోడలు 😢 😮 పాపం 😚 😭😏 ఫ్రైడ్ మంచి సలహా ఇచ్చింది అత్తమ్మ కొదలుకు సరీ ఐన మందు పట్టింది కోడలికి కొడుకు కూ. హెట్స్. హేటప్స్ రాసిన చదివినా వారికి*🌷🌷అత్తకు 🎉🎉
@Teluguvoice29113 ай бұрын
నంగ నాచి కోడలు 😃
@pipperalavanya4217Ай бұрын
కథ బాగుంది ఇలాంటి స్టోరీస్ ఇంకా మీరు రాయాలని కోరుకుంటున్నాను🎉
@madhukarmuppidi77203 ай бұрын
కథ కాదు జీవితం లో జాగురుకత అవసరం గుడ్డిగా ఎవరి మీద ఆధార పడొద్దు. స్వశక్తి మీద ఉండాలి
@Teluguvoice29113 ай бұрын
🙏🏻🙏🏻
@Ritwiksports3 ай бұрын
Super story ..❤❤
@Teluguvoice29113 ай бұрын
🙏🏻🙏🏻
@sravankumar93973 ай бұрын
Hi ghh ❤❤🎉 ki ki @@Teluguvoice2911
@JyothiBilla-nx3vu2 ай бұрын
Super nice Katha bagundhi mem e ka vinnaka na kallu chemrchayi thank you so much ma'am good
@premalathap13252 ай бұрын
Wonderful story. This is reality. So senior citizens don't give away your property while alive..
@yasasvi10243 ай бұрын
అంతా బాగుంది కానీ అంత త్వరగా ఎవరు పొరపాటును సరిదిద్దుకోరు పైగా మనిషిని తప్పించే ఉపాయం చేస్తారు ప్రస్తుత పరిస్థితులు ఇలాగే ఉన్నాయి ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు
@vijayalakshmi13377Ай бұрын
అప్పటికి అయితే మారిపోయి నట్లు కొడుకు కోడలు తలవంచినా గాయత్రీ కి మాత్రం క్షేమం లభించి నట్లు కాదు. ఆమె వారికి తెలియని చోట నివసించాలి.
@kandunursivaramireddy443122 күн бұрын
కాలం చెల్లింది అనుకున్నా కాని పక్కన స్నేహితురాలు ఉండి బయటపడిన బామ్మ లేకపోతే వృద్దాప్యంలో వృద్దాశ్రమాలు నిలయం అనుకోవాలి ఈ కథ చాల ఇంట్రస్టీగా ఉండడమే కాదు మానవత్వం లేని కుటుంబాలు చాల ఉన్నవి
@kattasatyam68602 ай бұрын
ఇది వాస్తవం తల్లి తండ్రులు అందరు తప్పకుండ జాగ్రత్త పడాల్సిందే
@ChandraReddy-r4w2 ай бұрын
Very, very nice story. I think every elderly woman should hear to this story. Thanks for this video. 🙏
@thogitivenkatachary15222 ай бұрын
ప్రస్తుతం వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులపై జరుగుచున్న,అన్యాయాలు, వాస్తవికమైనవి, తమ ఆసులను జాగ్రత్తగా పెట్టుకోవాలి, తొందరపడి వాళ్లకు అప్పజెప్పకూడదు, వృద్ధాప్యం రాగానే జీవితంలో ఏమి జరుగుతుందో తెలువదు, కోడలు నిన్ను వెలివేస్తారు, అందుకే జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఎవరి మీద ఆశపడకూడదు, వృద్ధాప్య జీవితాన్ని సుఖ సంతోషాలతో గడపాలి,భగవత్ ప్రార్థన చేసుకుంటూ ఉండాలి, ఈ కథ చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు
@parvathivagvala92902 ай бұрын
చాలా బాగా రాస్తావు అమ్మ ఇలాగే చాలా ఇళ్లల్లో జరుగుతున్నాయి ఇది వాస్తవం కథ కాదు
@ntg-g5b2 ай бұрын
Super❤❤❤❤
@yvkssprasad3265Ай бұрын
ఓం గం గణపతయే నమః ఓం నమః శివాయ గురవే నమః ఓం నమః శివాయ గురవే నమః హర మహాదేవ, క న్న కొడుకే తల్లి నిప్రే మగా చూ డ నపుడు, కొత్తగా వచ్చి న కో డ లు చూస్తుం ద, కొంత మంది అత్త గారిం టి రా గా నె భర్త నిగుప్పే ట్లో పెట్టు కొని, అందరి పై అధి కారం చె లా ఇం చా లని ఛూ స్తా రు కొడుకు కొత్త మో జు క ద, తా నా అంటె తానా అంటాడు అప్పుడు, భార్య మాటలు వింటాడు, కాని అమ్మ కానీ నాన్న,తమ్ముడు కా నీ నవాళ్ళు అనే విషయం, మరచి పోతా డు , మరచి పో ల చే స్తుం ది, భార్య, నా కు తెలి సి న ఒక తల్లి కూ తు రి కి, రాణి మీ అత్త గరిం టి వెళ్లి న త రు వా అక్కడ నీచే యి పైన ఉం డా లని, నీ పె త్త న మే ఉం డా ల నీ, మొత్తం ఏ లా చేయ్యా లొ చే పీ, కా ప రా నికి, పంపింది, మొ ద టీలో నే ఆటలు సా గ లే దు, భర్త మొద లోనే భార్య మా ట లు వి న లె దు, నీకు ఇక్క డ ఉండా లంటె ఉం డు లే క పో తెమీ ఇంటి కి పో, ఇం కో సారి, ఇలాం మా ట నాకు చెప్ప వద్దు అని, చెప్పా డు, అంతే, కాం ఐ పొంది, ఇపు డు వాళ్ల అమ్మ కానీ రమ్మం న్న, పు ట్టిం కి వెళ్ళదూ,, శుభంకలుగుగాక మీ అందరికి,
@munagalaGirija-f4mАй бұрын
Super amma 🙏🙏🙏
@subramanyadarshananipindi2422Ай бұрын
Katha bagundi
@bonagirivenkatelshwarlu64493 ай бұрын
best అమ్మా
@padmaa99432 ай бұрын
ఏ ఆడపిల్ల అయిన మరో ఇంటికి కోడలు గా వెళ్ళడం ఎక్కడ అయిన వున్నదే, కానీ నేటి ఆధునిక కాలంలో మహిళలు కూడా జాబ్ కోసం పరుగు తీస్తున్నారు, వొక ఇంటికి కోడలు గా వెళ్ళాక ఎలా వుండాలో, ఎలా ఉండకూడదో తెల్సుకోవాలి, అత్తగారు.మామగారు లను తన తల్లి తండ్రుల లా చూడాలి, వాళ్లు కూడా కోడలు ను కూతురులా చూడాలి, అహం, అడ్డు కట్ట కాకుండా, డబ్బు, ఆస్తి కోసం కాకుండా అంతా మంచి గా కలిసి మెలిసి వుండాలి ,
@Perusig876372 ай бұрын
Alanti vaaru ekkada unnaarandi. Kuthuri ni apuroopanga choosukuntu nethina pettukoni, kodalu nu vedhinchi narakam choopi kaali kinda thokkestunnaaru. Mana kodalu oka inti kuthure, mana kuthuru vere inti kodale .. telusukoru kondaru streelu.
Govt..children home..old aged home okatiga pettali..yendhukante..biddalni vadilesina parents ki pillalu..parents ni vadilesina pillalaki parents vuntaaru..ee idea implement chesthe...chala baguntundhi....yemantaru .good idea kadha....ante memu parents old aged home ku vellala ante thappadu..becaz .children home lo vadili vellinaru kadha...correct adhe..apudu buddhi vasthundhi life lo....ani benifits kavalante yetla..😊...biddanu kani ventane disposal..marala marriage..marala pillalu..marala swartham..pillala kosam disposed kaavali...so...kastam vasthe apudu correct...always sukamga vundalante yetla......kastapadithe chesina paapam ee janmalo ne pothundhi......yenni aatalu..yenni maatalu...😊
@rajaleela70043 ай бұрын
U are correct
@Satyabhama2024Ай бұрын
Hi nice all story’s
@gunjulurisarada613 ай бұрын
కధ బాగుంది
@vanajadevi94762 ай бұрын
SUPER STORY
@Sakuntala-c4o3 ай бұрын
మంచిపని చేసింది గాయత్రీ..ప్రతి తల్లి ఇలాగె ధార్యంగ ఉండాలి...
Excellent storey realley got years in my eyes feeling the storey is real
@samsonrodex47722 ай бұрын
Very good❤❤👍
@Perusig876372 ай бұрын
Katha bagundi. Kaani kottha vacchina kodalu nu oka samvathsaram lo ne, adiginantha katnam, kanukalu, bangaru aastulu thekapothe, 15 rojulalone kaatiki pampisthanu Ani bedirinche gayyali pogarubothu attha kathalu kuda cheppandi.
@kavyaaa92522 ай бұрын
Maa menathaa ni kudaa vaalla athaa ,4 adapaduchulu kuda baaga tourchure chestharu
@subrahmanyadikshitulu5923Ай бұрын
👌👍👏🙋🌷🌹
@Redmi-wu8tm2 ай бұрын
కథలో ఇల్లు గాయత్రి గారి పేరు మీద ఉంది కనుక సరిపోయింది. మరి ఏమి లేని వారి పరిస్తితి ఏమిటి? అందులో సంపాదించే కోడళ్లైతే ఇక సరే. సరి. కథ బాగుంది.
@ushapennerugreenplants83432 ай бұрын
Nijam.miru.cheppindi
@blessithallimymotherisacov64772 ай бұрын
అప్పుడు తప్పకుండ అత్తగారు మాట్లాడకుండా పెట్టింది తిని వుంటారు
@KancharlaLakshmi-h7r2 ай бұрын
Chalabagundi meekadalavall prati talli tandri dhiryang undadam nerchukuntaru amma
@Teluguvoice29112 ай бұрын
Thankyou 🙏🏻🙏🏻
@a.umadevi71242 ай бұрын
Very nice,e
@madanamohanaraocherukumalli3 ай бұрын
Ni e and interesting story.
@jagannadhamyernagula13202 ай бұрын
very good prati koduku kodalu telusukovalasina kada exlentu
@psrao052 ай бұрын
Kada chala bagundi
@amarumesh37972 ай бұрын
God give them good lesson 🙏
@hymavathijavaji32303 ай бұрын
❤❤❤❤❤mahamylifekudagayathrilage
@ushanandam33582 ай бұрын
super.every child should read this and try to takecare of their parents.
@venkataramaiahm79132 ай бұрын
కథ కనువిప్పు కలిగిస్తుంది వృద్ధాప్యం లో ఉన్న మనుషులకు.
@bujjigopojipadma2 ай бұрын
❤ god bless you amma
@salinikatari2 ай бұрын
అద్భుతమైన కథ
@pushpasreeponnuru2 ай бұрын
నిజమే స్వార్థం లేకుండా ఆస్తి అంతా కొడుకు కు అప్పగించి త్వరగా చనిపోయిన తల్లిని నేను చూసాను
@shaikjani14602 ай бұрын
Natural...currect...chala bagundi.
@ponnampallisujatha72492 ай бұрын
For every person old age is one stage. It should be a boom to live with their children and grand children and lead happily. But should not become a blame. Every person should have economic support. It is better to form a group. And always should meet and discuss health problems. Then there is the scope to help each other. Old age should not become a problem.
@emanimala53303 ай бұрын
👌👌👌👌🎉
@padmakona73982 ай бұрын
చాల చాల బావుంది ❤
@RadhikaKothuru2 ай бұрын
అనుభవాలను రంగరించి వ్రాసారు,నమస్తే.
@lakshmisatyam25973 ай бұрын
Super amma
@saraswathimolugooori31822 ай бұрын
గాయత్రి నిర్ణయం ❤
@AnuradhaB-u8r2 ай бұрын
కథ విన్నాను ప్రస్తుతం మా అమ్మ కూడా ఇలాగే బాధ పడుతుంది .మా అన్నయ్య వదిన అమ్మను చాలా బాధ పెడుతున్నారు అమ్మకు తెలియకుండా మా నాన్న తో ఆస్తి మోతు తన పేరు మీద చేయించుకొని అమ్మ ను పనిమనిషి కన్న గోరాo గా చూస్తున్నారు. దయచేసి నాకు ఎవరైనా సరరై న సలహా ఇచ్చి మా అమ్మకు హెల్ప్ చెయ్యవసిందిగా కోరుతున్నాను
చాలచోట్ల జరుగుచున్నది మాబందువులు వకరు ఇలాగే కొడుకు పేరునమార్చుకొని అమ్భ-నాన్నని పట్టించుకోలేదు-వాడు సర్కారి కొలువులో లంచాలు మరిగి జాబ్ పోగొట్టుకోని చివరికి రాజమండ్రి జైలు కేళ్ళాడు. చదివిన వారు జాగ్రత్త.
@ushapennerugreenplants83432 ай бұрын
Baga.chepparu.challaga.vundLi.miru
@chinnigayatri91752 ай бұрын
Nijanaga kadha chala bagundi indulo kodalade tappu ani chepparu but machi kodallu kuda untaru alanti kodale ma akka kani ma akka athhagaru ma akkane champesindi
@hemalathapasumamula942 ай бұрын
Nice Story
@janakibhaskarreddy13172 ай бұрын
👏👏👏👏👏
@psrilakshmipsrilakshmi68082 ай бұрын
కొడుకు కోడలు శుభ్రంగా చూస్తే ఎక్కడ అనాధ అనాధ ఆశ్రమానికి వెళ్లాల్సిన అవసరం లేదు ఒక ఇంటి కోడలు కూడా తన తల్లిని ఎలా చూసుకుంటుందో అత్త గారిని కూడా అలాగే చూడాలి అప్పుడే మన సమాజంలో మార్పు వస్తుంది కొడుకు కూడా తల్లిని గౌరవించాలి అప్పుడే తల్లి మీద నిజాయితీగా ఉన్న ప్రేమ అది
@ushapennerugreenplants83432 ай бұрын
మన బంగారం మంచిదైతే ఇవన్నీ ఎందుకండీ
@anandamtataya47342 ай бұрын
నిజ మేది ఐనప్పటికి కథ అల్లినప్పటికీ ఒకనాడు అత్తగారి ఆరళ్ళూ నేడు సీన్ రివర్సై కోడళ్ళ ఆరళ్ళు. బండి చక్రం గుండ్రంగా తిరుగుతుంది కదా. ఆనాటి ఆరళ్ళూ అవమానాలు పొందిన కోడళ్ళే నేటి అత్తగార్లకు మళ్ళీ కోడళ్ళుగా వస్తున్నారేమో. డి యన్ ఎ. టెస్ట్ లు చేయించి అత్తారింటికి కోడలుని తేవాలేమో. బహుపరాఖ్
@jayathirthkallur93002 ай бұрын
Super
@DonavalliLakshmivaraprasunambaАй бұрын
😊
@KingBooos-w4u2 ай бұрын
Super ra super
@hemanthkumarmareedu21272 ай бұрын
రంకు మరిగిన కోడళ్ళు ఇంట్లోవుండే పెద్దలు అడ్డంఅని ఇలా చేస్తారు,కొందరు అత్తలు కూడా కొడుకు,అల్లుడు లను వాళ్ళభార్యలపరంగా అనవసరమైన కూతలు కూస్తుంటారు,పూర్వకాలంలో చక్రవర్తులు,మహారాజులు కూడా తట్టుకోలేక వానప్రస్థాశ్రమానికి పోయే వాళ్ళు! పాఠాల్లో "మదర్ థెరిస్సా" ను పొగిడే విద్యావంతులైన మహిళామణులే ఈ దాష్టీకం విషయంలో ముందుంటారు!
@drgaduputivenugopalgvg57732 ай бұрын
Very good story
@Kingkhanql4of2 ай бұрын
👌
@vijaykanthlagishetti6902Ай бұрын
Supernatural chesindhi
@RabiabegumShaik-rw3po2 ай бұрын
ఏ కథ విన్నా... డబ్బు మీద తప్ప మనుషుల మీద, బంధుత్వాలు మీదా ధ్యాస లేదు. ఇప్పటి జనరేషన్ అంతా ఇలానే ఉన్నారు. వీళ్ళ పిల్లల మీద వీళ్లకు ఎంత ఆశ ఉందో.... , ఉంటుందో... ఆ ముసలి తల్లిదండ్రులు కూడా అలానే అని ఎందుకు మరచి పోతున్నారు. తరవాత అదే పరిస్థితీ వీళ్ళకూ వస్తుంది... ఇంతకంటే ఘోరంగా... అని ఎందుకు తట్టడం లేదు? 😢😢😢😢😢😢
@sailajapenikalapati70722 ай бұрын
Some family pensioners feel very proud and not co.operate to children
@elapakurthilakshmi73672 ай бұрын
Nijam ilanti story s vunnai సమాజం lo
@syamalaraovadlamani54962 ай бұрын
Ee kathanu batti chuste,koduku,kodalu mari anta dhurmargu gaa kanipinchadam ledu.Daaniki karanam koduku chinna jeetam kodaliki udyogam lekapovadam.Inti adde lekapovadam vanti karanalu unnayi anipistondi Veruga vedite inti adde okati extra karchu. Andukani variddharu matladukuni valla ammani jagrattaga chusukovalani anukunnaru. Anduke pasthappapaddaru and kharmanalu adigaru.
@madhucookingnvlogs2 ай бұрын
Same ma amma story enchu minchu
@venkatab27182 ай бұрын
మరి ఈ అత్తగారు తన అత్త గారిని ఎలా చూసిందో మరి , చెపితే బాగుండేది
@anilkumarmanthena49532 ай бұрын
Nice
@harshaabhi76Ай бұрын
Chala baga chepparu thank you
@PoornachandraraoSeedrala2 ай бұрын
🕉️india 🇮🇳
@బాలాశ్రీలలితక్రియేషన్స్2 ай бұрын
Super మా
@ippilisurekhaikrsss66832 ай бұрын
👍
@laxmirvk51152 ай бұрын
Supar
@santharangarajangansharang43983 ай бұрын
Maku elany vundhi chi padubathku jeevetham 3 nilly yavanam
@koteswarraosukhabhogi49412 ай бұрын
స్టోరీ బాగుంది కాని ఎక్కువ సమయం తీసుకున్నారు చెప్పటానికి, తక్కువ టైములో కూడా చెప్పొచ్చు ప్రయత్నించండి
@sailajapenikalapati70722 ай бұрын
In.law daughters are also suffering daily in some houses
@Bunny-yr6ojАй бұрын
Yes prathi thalli thandrulu vari peru meeda konchemaina astulu anaga land or illu gold cash evvi yedo okati vunchesukovali varu brathiki vunnani rojulu kasta manchiga bratukacchu