అద్భుతం ఆ అబ్బాయి చాలా అదృష్టవంతుడు 💐💐నేపొలియన్ గారికి హృదయ పూర్వక అభినందనలు 🌺🎉❤️
@durgalakshmisaraswathi584717 күн бұрын
Yes great father ❤
@srimaraticreations630817 күн бұрын
@@durgalakshmisaraswathi5847 yes చాలా బాగుంది నేపొలియన్ గారి ప్రేమ తెలుగు సినిమా లో విలన్ గా నటించిన బయట అయితే రియల్ హీరో ఎన్ని రకాలుగా అభినందనలు చెప్పిన తన ప్రేమ కి సాటి రావు
@satyanarayanapothula816716 күн бұрын
Yess
@RaviS-dm9bv17 күн бұрын
చాలా అద్భుతమైన తండ్రి.ఒక రకం గా చూస్తే ఆయన కొడుకు చాలా అద్రుష్టవంతుడు
@gonamakalapallixavier919617 күн бұрын
ఇది చాలా అద్భుతం 😢 Hats Off Sir 👏👏👏
@r.narasimhacharychary382016 күн бұрын
నెపోలియన్ సర్...really great ఆయన vlogs చూశాను ⚖️🥹🥹
@akulapradeep65816 күн бұрын
నా వలన ఈ భూమి మీదకు వచ్చాడు Good Word 👌👌👌
@VijiLakshmi-m7h14 күн бұрын
ANDARU ANTHE KADH VELLAKI ENTHA DABBU ELAGA?????!!!! KARMA KI ANSWER VARU CHEYALERU
@bhavanielithoti610011 күн бұрын
Goog
@kakarlajhansi13416 күн бұрын
Aa ammai భర్త ని చాలా అద్భుతమైన ప్రేమతో chusukovali
@manivivek397923 сағат бұрын
Asalu correct kaadhu sister,ammaay dabbulu kosam thana life ni spoil cheskuntundhi,thanaku pillalu yelaa pudthaaru,athanu first marriage cheskovaalani anukokoodadhu
@ajaychandu520216 күн бұрын
ఒక తండ్రి ఇలా కూడా వుంటాడా? ఇంత నిజాయితీ గా, కన్న కొడుకుని చెయ్యని తప్పులకి సంవత్సరాలు సాధించే తండ్రులు వున్న ఈ సమాజం లో నమ్మలేకపోతున్నాను, థాంక్స్ వెంకట్ నాకు ఒక కొత్తకోణం చూపించారు మీరు, ఆలోచన మారింది నాకు థాంక్స్.
@vemulahari469415 күн бұрын
govt nundi vachche subsidies kosam ilanti disabled son's ni use chesukuni avasaram ayipogane vadilesthuntaru
@jhansimandarapu88767 күн бұрын
ఏమనాలి మాటలు లేవు రావు ధనుష్ చాలా అద్రుష్టవంతుడు అలాంటి గొప్ప తండ్రి ఉన్న భూమి మీద మనము ఉన్నాం మనసారా నమస్కరించండం 🙏🙏🙏 తప్ప ఏమీ చేయలేము
@lovarajugonnabathula896217 күн бұрын
ఈ సృష్టి లో elaante తండ్రి ethanokkday మొదటి తండ్రి ఈ మహానుభావ్ డే చివరి తండ్రి మరల ఎవరూ పుట్టరు పుట్టకూడదు గ్రేట్ ఫాదర్ and లక్కీ son
@chaitanyareddy618317 күн бұрын
Naku andaru unnaru kani avaru pattinchukoru,super sir meeru
@ChittiG-y5o17 күн бұрын
Mee koduku degree chadhivaadu great,mee kodalu amaing human and meeru no words sir🙏🙏🙏🙏
@divyakalyan896217 күн бұрын
Thalli 9months mosthe father life long mostaru❤❤❤
@BhavaniPampana-j8n17 күн бұрын
మోయటం చెప్పటం తెలియకే
@satyanarayanasanipina624917 күн бұрын
గొప్ప తండ్రి👌!నెపోలియన్ అనే తండ్రి గురించి వివరించడానికి ఇంతకంటే పెద్దపదమేమీ లేకపోవచ్చు ఈప్రపంచంలో🙂.
@venkataramanapratapdurgam154616 күн бұрын
Great of you sir.Really agreat father.God bless you N your son N daughter in law Sir Ji 🙏
@madhavilatha453014 күн бұрын
Great father, super responsibility person Hat's off sir
@vinniduhaa242517 күн бұрын
Epudu anipistundi nenu kuda chala dairyam ga undali ma papa ki anandamaina jeevatam untadi mundu mundu ani tecnology inka perigiddi ani tanu kuda elane happy life lead cheyyali 😊
@RAMASATISH-o1b17 күн бұрын
Best of luck to ur papa
@srinitha631617 күн бұрын
ఎపుడు ధైర్యంగా ఉండండి దేవుడు ఉన్నాడు .. ఓం నమః శివాయ
@sirishanabarthi918416 күн бұрын
ఎలాంటీ తండ్రీ ఎపుడు చూడలేదు greate విలన్ carectors చేసేవలు చామనది లొ మంచివలు ఉన్నరు హీరో చెడ్డవలు ఉన్నరు ఎంత కష్టం వచిన భార్య భిడల్ని జీవితాంతం ప్రేమగా చూసుకునేవడె నిజమయిన హెరొ అంతె గాని అపుడు నచ్చావ్ ఎపుడు నచ్చలేదు అని వదిలేసి పారిపొడం కాదు ప్రేమ అతను చెప్పినది అక్షర సత్యం మనవలే పిల్లలు వస్తారు పిల్లవాళ మనం కాదు ....👏🏻👏🏻👏🏻👏🏻👌🏽🙏🙏🙏🙏🙏🙏🙏👨👩👧👦
@asbodi49916 күн бұрын
Maatalu levu ee thandri premaki 🙏👏👏👏
@bestrealestateaddahyderaba827511 күн бұрын
తాను ఆలా పుట్టినందుకు బాధ పడిన అలాంటి ఫాదర్ దొరికినందుకు అదృష్టవంతుడు
@hariprasaddodda818217 күн бұрын
The Old Nepolian was the king of one country.but this nepolian is the king of the world fathers.
@sandhyakadali888117 күн бұрын
Every father and mother is great..we can't compare who is great and who is greatest..he did based on his income and others will also do based on their capabilities..
@ajaychandu520216 күн бұрын
This is not based on income, this is based on honesty responsiblity and integrity, and moreover love.
@sravanthi956313 күн бұрын
Yes yes yes yes yes yes yes yes @@ajaychandu5202
@gopireddyungarala176816 күн бұрын
He is unique for fatherly community ❤
@lakshmia908010 күн бұрын
Really great father! Nepolian sir!🙏🏼
@chaitanayachirra53653 күн бұрын
Nepoliyan gari prema nu velakattalemu he is really great father, hats off nepoliyan sir.
@yammanikrishnaiah334617 күн бұрын
Great human being Nepolian sir 🙏🙏🙏🙏🙏🙏
@lalithadurjati17 күн бұрын
Great Father Meeru
@rajyalakshmimaddirala6516 күн бұрын
తల మీద అక్షంతలు వెయ్యలేదు భర్తతో ఆ పిల్ల కాపురం ఎలా చేసేది ఎలా పిల్లలు కనుగొంది పేరుకు భర్త కాపురం వేరే ఒక రోజు ఈ డబ్బు ఉన్న వాళ్లంతా చేసేది అదే ఏ పని చేసిన అడ్డు పెట్టడానికి భర్త వికలాంగుడు అనేది అడ్డు పెట్టుకుంటారు వాళ్లు భర్త కన్నా డబ్బుకి కాపురం చేస్తారు భర్త ప్రేమ తెలిస్తే డబ్బుతో అవసరం లేదు అంత ప్రేమ ఉంటే ఒక పేదవాడి తో కాపురం చేయమను ఆ అమ్మాయిని అసలు నిజాలు బయటకు వస్తాయి
@DurgaRongala17 күн бұрын
Great father
@ChittiG-y5o17 күн бұрын
Sir acting bayamesedhi chinnapudu telsaa😮😮😊
@bonthunagireddy814917 күн бұрын
Hahaha
@lakshmia908010 күн бұрын
తెలుగులో" హలో బ్రదర్" సినిమాలో మిత్రా గా చేశారు
@chandusavarkar91816 күн бұрын
సెకండ్ ప్లేస్ లో ముఖేష్ అంబానీ.. ఉంటాడు
@lakshmipuligadda232617 күн бұрын
Really great sir u r the best patent in the world
@satishkosna970016 күн бұрын
Great Father world likeest son God bless you all
@svskray245617 күн бұрын
Napoleon is lucky to have so much money that he can take care of his son.
@MadhuravaniNimmagadda15 күн бұрын
Nepoliyan sir really great.manasu vuna manishi meru
@suvarnainkollu505217 күн бұрын
great father.
@ananthakrishnacv6213Күн бұрын
తను ఉన్న, లేకున్నా కొడుకు భవిష్యత్తుకు ఒక ధీమా కల్పించిన ఒక తండ్రిగా, సాటి మనిషిగా అతడు పడిన తపన, కృషి, ఆవేదనకు ప్రతిరూపమే కొడుకు భవిష్యత్తుకు పెళ్లి అనే చక్కటి భరోసా కల్పించి ఒక తండ్రిగానే కాదు సాటి మానవుడిగా స్పందించిన తీరు సమాజములో అరుదైన వ్యాధితో జన్మించిన తన కొడుకుకు తన హృదయములో అంత గొప్ప స్థానాన్ని ఇచ్చి మహోన్నతమైన వ్యక్తిగా తనను తాను రుజువు చేసుకున్న గొప్ప వ్యక్తి శ్రీ నేపోలియన్ గారు నేటి తరం ప్రజలకు వారి జీవితం ఒక దిక్సూచి. హాట్స్ ఆఫ్ తో తిరు నేపోలియన్ అవర్గల్ 🙏🙏
@akhilakkineni366117 күн бұрын
Pelli chesukunna ammai nijam 10years tarwata na life veeru anukokunda nitam ga ista padi Pelli chesukunte avida padalaku na vandanalu
Greet fadhar me abhai ki manchiarogyamni yevvali bhagavantundu.
@JayaPrakash-e7k17 күн бұрын
Great Father...
@BhavaniPampana-j8n17 күн бұрын
గ్రేట్ ఫాధర్
@govindVechalapu-z6y13 күн бұрын
You are great father sir❤❤❤❤
@saipraneeth898614 күн бұрын
Super sir meeru
@Anime__prapancham.17 күн бұрын
Super hero good father
@jayasreem510817 күн бұрын
Great father 😢
@lakshmisivakoti752517 күн бұрын
Super sir 😢
@dhanalakshmimeka788217 күн бұрын
Aayana chala goppa nanna❤
@sandhyabejjanki550517 күн бұрын
Nepolian sir meku kuturuga Nen enduku puttaledu ani feel avuthunna
@gopithota217 күн бұрын
Where are you from?
@sanjusanjeev545117 күн бұрын
మొదట మీ అమ్మ నాన్న ను ప్రేమించు అంటే ఇప్పుడు నిన్ను కన్నా మీ నాన్న వాదనుకుంటున్నావా
@sujjireddy894921 сағат бұрын
🎉🎉❤❤
@ChittiG-y5o17 күн бұрын
Sir mee family story pi oka biopic vasthe bagundu plz meere aa movie teeyandi sir plz
@seeramreddyanusha744816 күн бұрын
Very nice father ❤❤❤❤
@dayakarramagiri536315 күн бұрын
Abbhaa...athanu nanna kadhu...nijanga devudu❤
@dasuturaka434716 күн бұрын
నా కుమారుడు Mystenia gravis అనే rare disease తో బాధపడుతున్నాడు. చాలా జాగ్రత్తగా చూసుకుంటాము. కానీ ఇబ్బంది గానే ఉన్నది. పెళ్లి చేయటానికి ధైర్యం చాల లేదు.
@jyothibhaskar140617 күн бұрын
NEPOLIAN THE GREAT SIR.
@sekharpraisethelordraj523114 күн бұрын
Great fother❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@suryakumari764611 күн бұрын
Good father 🙏🏻🙏🏻🙏🏻
@vvangles311414 күн бұрын
Great father meeru
@govindkarlakunta837216 күн бұрын
👌👌
@ssreddy63755 күн бұрын
Great Father
@srinivasrudra663217 күн бұрын
Om namah shivay may God bless them🎉🎉🎉
@srinivasraob138115 күн бұрын
తండ్రి కి అర్థం ఆచరణతో తెలియజేసాడు
@GurralaSirisha-io9bb16 күн бұрын
Good father 🎉
@RamanaKalagoni17 күн бұрын
🙏🙏🙏 nepolian sir
@nagunageswararao5nagu55713 күн бұрын
Monna na friend😢cheppaadu ee ammaysi eetsdini vadhisindhani 😢 nejama kasha😢