మీరు గరికపాటివారి కుమారడని ఇప్పుడేతెలుసుకొన్నాను సంతోషం
@vbalamurali4367 Жыл бұрын
ఆర్యా! ఈ పద్య ఛందస్సు ఏదో దయతో తెలుప వలసిందిగా ప్రార్థన
@nunnalakshmi35254 жыл бұрын
Junior. Garikipaty. Yet. To. Improve. A. Lot. In. Future
@muppanenisubbarao36765 жыл бұрын
చక్కని గొంతు. ఖంగు మని మ్రోగుతుంది. మాకు గరికపాటి వారు రెండవ వారు కూడా దొరికారు. పెద్ద గరికపాటి వారి లాగా సమాజానికి ఉపయోగపడే విషయాలు పద్యాలలో చొప్పించి, ప్రసంగాల మధ్యలో చర్పే, చెప్పే నేర్పు కూడా అలవరుచుకోండి. మీకు జయం కలుగు గాక.
@bhumachanchaiah16294 жыл бұрын
జూనియర్ గరికపాటి మీ మీ తండ్రిగారి వలే ప్రకాశించు వలెనని మా ఆకాంక్ష
@chidanandamaravadi48565 ай бұрын
Sri Ram ram sir 🙏 Garikapati 🎉🎉🎉🎉🎉
@prasadboda3494 жыл бұрын
Jr గరికపాటి మా అదృష్టం
@pallipattupadmasekhar60385 жыл бұрын
మంచి వక్త,తండ్రికి తగ్గ తనయడువి.
@somsastry Жыл бұрын
Very proud of you
@adireddyg4694 ай бұрын
Danyavadamulu.
@satyanarayanarajubhupathir1088Сағат бұрын
చాలా బాగా చెప్పారు
@Happy282824 жыл бұрын
తండ్రికి తగ్గ తనయుడు... గరికిపాటి నరసింహారావు గారు చాలా అదృష్టవంతులు, ఇంకొక గరికిపాటి నరసింహారావు మరల పుట్టడం తెలుగు జాతి అదృష్టం.
@sahithisugandham5264 жыл бұрын
నమస్కారం చాలా చిన్న వయసలో గొప్ప పాండిత్యాన్ని సంపాదించారు.
@koteshwarravi65713 жыл бұрын
Exlent guru bavisyatu chuaru
@RAMPRASAD-ep6uw4 жыл бұрын
Excellent sataayushmanbhava
@dhanunjayareddy41444 жыл бұрын
Sir ,just now I saw your video now I am proud of you because you are son of great telugu poet sri garika paati narasimhulu.thank sir
@sheshuvarma13454 жыл бұрын
Chala manchi maata chepparu sir, prema saaswathamani🙏
@jagannamburi78833 жыл бұрын
Sir, Superb Presentation. God bless You. Regards
@prasadduggina76884 жыл бұрын
Great garikipati continue padyam
@k.v.n.ushakiran63903 жыл бұрын
ADBHUTHAMUGA(Excellent) chepparu guruji.
@bommarajuvenkataramarao3478 Жыл бұрын
చాలా ఆనందం కలిగింది.. కళ్ళు చెమార్చాయి...తండ్రి కి తగ్గ కొడుకు వై పది కా లా లపాటు తెలుగు నేల ను ఉధ రింతురు గాక!!!!!
@sivaswamy4635 жыл бұрын
చక్కగా చెప్పారు
@srinuralls44034 жыл бұрын
Good. Follow your father. He is great person. He always tries society as a good
Tandriki tagina koduku. Maa andari chala chala anandam kaliginchindi. Telugu nelaku meeru oka asti. Namaskaram.
@ashokchandra344718 күн бұрын
మరుడు అనగా మన్మధుడు,,, మరుని కాంత,, రతి దేవి దేవతలు అమృత సేవనం వల్ల నిత్య యవ్వనులు ... సొగసులు తగ్గవు కదా ...??? శాపవాశాత్తు సంతాన యోగము లేదు కానీ ... శాశ్వత యవ్వనులు కదా.....??? 🤔🤔🤔🤔🤔
@venkat53c4 жыл бұрын
సీనియర్, గరికపాటి హావభావాలు, జూనియర్ లో కాస్త లోపం. విషయానికి తగ్గట్లు హావ భావాలను పలికితే ఆ మజా వేరు. ఏమైనా సీనియర్ సీనియరే!!! ఇంకా లేత కాయ కదా!!! పక్వానికి రావాలిమరి.
@venkataramanakota88495 жыл бұрын
👍👍👍👍👍👏👏👏
@bandhamsatyanarayana93154 жыл бұрын
Oho Inkodiggajam Off Bhuvanavijayam
@Mahalakshmi_141011 ай бұрын
అరటిపళ్ళది పెట్టండి
@purushothamtirunagari3076 Жыл бұрын
ఎవరంటారు" పండిత పుత్ర శుంఠ" అని.?
@jeevamitra37794 жыл бұрын
అమవ'స' యని పద్యస్థము.
@surveyingoffieldsandmeasur39034 жыл бұрын
I forgot whatever little Telugu grammar I had had. I think AMAVASA is not wrong. AMAAVAASYA is Prakriti and AMAVASA is Vikriti. What Tenali alleged to have pointed out is: Amavasa nisi is a DUSHTA SAMASAM. The former word of the Dushta Samasam is Telugu while the latter viz., NISHI is Sanskrit. If it is treated as KARMADHAARAYA SAMAASAM. its right form is: amavasapu nishi. The mistakes committed by great poets are acceptable.
@VinodhKrishna14 жыл бұрын
Meeru allasaani peddana gari kante goppavaru
@జ్యోతిషపండితుడు4 жыл бұрын
పులికడుపున పులే పుట్టింది
@ajeyavijayeendra83255 жыл бұрын
63 dislikes వీళ్ళు ఉమ్మెత్త కాయలు తిన్నారు.. అందుకే పిచ్చి ఎక్కి dislike చేశారు
@pvkrchannel93615 жыл бұрын
Gurajadavariki dhanyavadalu e xplanation nannagari padyam Chala bagunnayi
@hb72084 жыл бұрын
Ajeya Vijayeendra బాగా చెప్పారు 🤣🤣🤣🤣👍
@नमामिनव्यभारतीम्4 жыл бұрын
పిచ్చి పుచ్చకాయలు
@venkatk75554 жыл бұрын
well said brother
@పురుషోత్తంభువనగిరి4 жыл бұрын
అమవస నిశియన్నమాట ..కాదేమో.. ఇది సర్వలఘుకందం గా కనిపిస్తోంది. ....కావున చివరపాదం అమవస నిశియనెడిపదమునలసని పెదనా....అయిఉంటుందేమో...
@mallavarapuramarao7764 жыл бұрын
Sir nanna gari thoka venakala nundu slogan chepparu
@jeevamitra37794 жыл бұрын
కృష్ణుడియొక్క?/కృష్ణునియొక్క. ఇటులనుట భారమా?
@rvgbabu5 жыл бұрын
Tandriki tagga koduku
@mogilivenky7185 жыл бұрын
Mi naana mi naana anthe
@surveyingoffieldsandmeasur39034 жыл бұрын
Amaavaasya is prakriti; amavasa is vikriti. Amavasa is not wrong. Because amavasa is vikriti, it can't mix with nisi which is Sanskrit. This's why Peddana had gone wrong. But wrongs done by great poets are to be accepted. For example, Srinatha had said, ' Dina vechchamu". Dina is Sanskrit and vechchamu is Telugu. Such samaasam is not ungrammatical. But because Srinatha was a great poet, the mistake is standard Telugu.