TENALI NEWS 06/07/2024 : కేంద్ర మంత్రి పెమ్మసాని గారూ.! మన లోకల్ సమస్యను తీర్చండి ప్లీజ్.!

  Рет қаралды 17,658

TENALI NEWS CHANNEL

TENALI NEWS CHANNEL

Күн бұрын

Пікірлер: 45
@TENALINEWS
@TENALINEWS Күн бұрын
kzbin.info/www/bejne/r2OwXnWtZ851fJosi=UjMbrA_0tcA7pOjo TENALI NEWS 27/07/2024 : తెనాలిలో..! రౌడీ షీటర్ల ఆగడాలు.! నాదెండ్ల.! ఉక్కుపాదం.!
@VSRINIVAS333
@VSRINIVAS333 22 күн бұрын
సమస్యను చాలా బాగా ప్రొజెక్ట్ చేశారు. Nice
@TENALINEWS
@TENALINEWS 20 күн бұрын
kzbin.info/www/bejne/qnXTeoSFZtx2iLMsi=cUs4e0-vrmjydFtA TENALI NEWS 08/07/2024 : దటీజ్.! నాదెండ్ల.! సమస్యకు శాశ్వత పరిష్కారం.!
@TENALINEWS
@TENALINEWS 4 күн бұрын
kzbin.info/www/bejne/pZjVe31uh7ucibs TENALI NEWS 24/07/2024 : తెనాలి రైల్వే స్టేషన్ లో.! తస్మాత్ జాగ్రత్త.!
@TENALINEWS
@TENALINEWS 6 күн бұрын
kzbin.info/www/bejne/l2jUeml8iKegbsksi=ZlNfxbBZZu-FlLex TENALI NEWS 22/07/2024 : నాదెండ్ల రాకతో.! వైసిపి నుండి జనసేనలోకి నందివెలుగు సర్పంచ్.!
@TENALINEWS
@TENALINEWS 9 күн бұрын
kzbin.info/www/bejne/Y4jLeX9sq7CSgbcsi=6_lKVD5VE0IRzeo5 TENALI NEWS 20/07/2024 : వర్షంలోనూ.! నాదెండ్ల.! తనిఖీల్లో..తగ్గేదేలే.!
@yallasiriravikumar3819
@yallasiriravikumar3819 21 күн бұрын
ఈ సమస్యను ఎన్నో ఏండ్లుగా(ఎప్పటి నుండో ) అనుభవిస్తున్నాము. పరిష్కరించే అవకాశం వున్నప్పటికికూడా పరిష్కారము జరగలేదు. ఇప్పుడైనా లోకల్ MLA ,MP గార్లు సమస్యను పట్టుదలతో పరిష్కరించాలి అని కోరుకుంటున్నాము 🙏 8:28
@TENALINEWS
@TENALINEWS 18 күн бұрын
kzbin.info/www/bejne/ZqDIZ6qNap2Ubqcsi=8Y5B_TWDPV8GmYJn TENALI NEWS 10/07/2024 : తెనాలిలో.! దొంగలు పడ్డారు.!
@yallasiriravikumar3819
@yallasiriravikumar3819 21 күн бұрын
ఈ సమస్యను ఎన్నో ఏండ్లుగా(ఎప్పటి నుండో ) అనుభవిస్తున్నాము. పరిష్కరించే అవకాశం వున్నప్పటికూడా పరిష్కారము జరగలేదు. ఇప్పుడైనా లోకల్ MLA ,MP గార్లు సమస్యను పట్టుదలతో పరిష్కరించాలి అని కోరుకున్నాను.
@samphoenix1623
@samphoenix1623 22 күн бұрын
THIS IS HOW A NEWS CHANNEL SHOULD FUNCTION, COLLECTING PEOPLES PROBLEMS AND BRINGING IN ATTENTION TO RIGHT LEADER WHO ARE DOING HARDWORK TO SOLVE PUBLIC PROBLEMS
@user-fo2fy9zz6m
@user-fo2fy9zz6m 22 күн бұрын
రేపల్లె గేటు దగ్గర పోకిరి వెదవలు ఎక్కువైపోయారు పోలీస్ వారు గమనించాలని కోరుకుంటున్నాము నైట్ ఎనిమిది కానుంచి అక్కడే ఎక్కువగా మందు తాగుతూ అక్కడే కొంచెం చెడుగా ప్రవర్తిస్తున్నారు
@TENALINEWS
@TENALINEWS 10 күн бұрын
kzbin.info/www/bejne/jKPUgqGmea99j6csi=wFk-3D3IkJLW8-ny TENALI NEWS 18/07/2024 : నాదెండ్ల సమక్షంలో.! జనసేనలోకి క్యూ...కట్టిన.! వైసిపి మున్సిపల్ కౌన్సిలర్లు.
@TENALINEWS
@TENALINEWS 11 күн бұрын
kzbin.info/www/bejne/mWWlloF-baprb5Ysi=LEDBTo_m6roi_i62 TENALI NEWS 17/07/2024 : నాదెండ్ల రాకతో.! ప్యారిస్ అందాలు వచ్చేనా.!?
@TENALINEWS
@TENALINEWS 16 күн бұрын
kzbin.info/www/bejne/rJ-9d2pjnd-BftUsi=7D4LwNCiWu971o75 TENALI NEWS 12/07/2024 : ఇది వైసీపీ.! అరాచకం.!
@TENALINEWS
@TENALINEWS 14 күн бұрын
kzbin.info/www/bejne/raCqe3SfoL5mY6csi=ZnfKlDpwlfPDtSnY TENALI NEWS 14/07/2024 : నాదెండ్ల ఆకస్మిక తనిఖీ చేస్తే.! వేరే లెవల్.!
@TENALINEWS
@TENALINEWS 3 күн бұрын
kzbin.info/www/bejne/g3XNmY2bh5ymqqcsi=NYeqvnI-XZJOR1oy TENALI NEWS 25/07/2024 : అసలు ఈ కొబ్బరి బోండాల కథ ఏంటి.!?
@TENALINEWS
@TENALINEWS 21 күн бұрын
kzbin.info/www/bejne/aHeVgoV4q7ukm7ssi=DMkrVLAsHbJYQxZU TENALI NEWS 08/07/2024 : ప్లాస్టిక్ ఫ్రీ తెనాలి.! చేయడమే నా లక్ష్యం.! - మంత్రి నాదెండ్ల
@DanduNarasimharaju-cd9zz
@DanduNarasimharaju-cd9zz 9 күн бұрын
Pemmasani chandrasekhar garu jai ap
@pujitharaghuram3680
@pujitharaghuram3680 21 күн бұрын
అక్కడే కాదు ఎడ్ల లింగయ్య కాలనీ లో కూడా ఐదు నిమిషాలకు ఒకసారి గేట్ పడుతుంది చిన్న చిన్న పనుల కోసం వెళ్లి అరగంట సేపు గంట సేపు కూడా ఆగాల్సి వస్తుంది అది నా ఆరోగ్య సమస్యలు వచ్చిన ఏదైనా సరే చిన్న చిన్న పనులు కోసం ఒక్క రెండు నిమిషాలు అయిపోయే పనుల కోసం కూడా అరగంటసేపు గేటు దగ్గర రావాల్సి వస్తుంది ఇలాంటి వాటిపైన మీరు కృషి పెట్టాలని బ్రహ్మచారి గారిని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము సెంట్రల్ ఎంపీగా ఎన్నికైన అందునా ఇలాంటి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి
@ramanakalari1896
@ramanakalari1896 21 күн бұрын
ఈ వీడియోలో ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను వివరించారు . . దీనికి మరో సమస్యను కూడా జోడించదలచుకున్నాను. మీరు చెప్పినట్లు చెంచుపేట, పాండురంగపేట, పినపాడు ల వైపునుండి ప్రధాన పట్టణాన్ని కలిపేవి రెండు మార్గాలు. ఒకటి గుంటూరు తెనాలి మార్గం లో చెంచుపేటలో ప్రస్తుతం ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్. రెండు పినపాడు, రేపల్లె రైల్వే లెవెల్ క్రాసింగ్ గేట్లు. గత పదేళ్ళుగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య . . ఎప్పుడైతే పినపాడు మార్గం లో రైల్వే గేట్లు మూయబడ్డాయో . .అప్పుడు పది నిమిషాలు కూడా వేచి ఉండలేని వారు వెంటనే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వైపు వచ్చేస్తారు. లేదా . . ఏ కారణం వలన అయినా ఓవర్ బ్రిడ్జ్ దగ్గర ట్రాఫిక్ జాం అయితే మొత్తం ట్రాఫిక్ రైల్వే గేట్ల వైపుకు వెళ్ళి అక్కడ కూడా నిమిషాల వ్యవధిలో ట్రాఫిక్ జాం అవటం నేను ఎన్నోసార్లు గమనించాను. అలా ట్రాఫిక్ జాం అయినప్పుడు ఒకొకసారి రైలు పట్టాలమీద భారీ వాహనాలు ఇరుక్కుపోయి అదే సమయం లో రైల్వే లైన్ మీద వెళ్ళవలసిన రైళ్ళకు గేట్లు మూసి సిగ్నల్ ఇవ్వలేని పరిస్తితి ఎదురవటం కూడా నేను కొన్ని సార్లు గమనించాను. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం ఆ లెవెల్ క్రాసింగ్ ల స్తానం లో ఓవర్ బ్రిడ్జ్ రావటం ఒక్కటే మార్గం. అంతే కాకుండా మొండిగోడల ప్రాంతంగా పిలువబడే కాలారి హాస్పిటల్ ఎదురుగా మారీసుపేటకు వెళ్ళే దగ్గర ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా నిర్మిస్తే పాదచారులు తేలికగా ప్రమాదాలు లేకుండా రైల్వే లైన్ దాటి మారీసుపేట వైపుకువెళ్ళటానికి అనుకూలం గా ఉంటుంది. తెనాలిప్రజలు ఎం ఎల్ ఏ, ఎం పీ గార్లమీద పెట్టుకున్న ఆశలు నెరవేరుస్తారని ఆశిద్దాం.
@bhavanipotharlanka7099
@bhavanipotharlanka7099 22 күн бұрын
Tenali ni Vache 10yrs lone develop Cheskovali ❤️ Capital ki chala Daggara untam
@eswaraprasad3489
@eswaraprasad3489 22 күн бұрын
ఇంకో రెండు లైన్లు క్రొత్త గా వేస్తున్నారు. అదికూడా దృష్టి లో పెట్టు కోవాలి.
@TENALINEWS
@TENALINEWS 19 күн бұрын
kzbin.info/www/bejne/imPHnKVrqr-aqsUsi=cHvAG-lYkEjz0MPo TENALI NEWS 09/07/2024 : ఇది నాదెండ్లకే సాధ్యం.! అందుకే ఈ నిర్ణయం తీసుకున్న.!
@TENALINEWS
@TENALINEWS 17 күн бұрын
kzbin.info/www/bejne/m5uoamhpjNqdr9Usi=ESKkJob5AyvI-eyp TENALI NEWS 11/07/2024 : రేషన్ మాఫీయా అంతు చూస్తా.! - మంత్రి నాదెండ్ల
@vinaypinapatirachbandanews
@vinaypinapatirachbandanews 22 күн бұрын
Yes.... very important issue....
@pujitharaghuram3680
@pujitharaghuram3680 21 күн бұрын
గేట్ పూర్తిగా తీసేయమని అనట్లేదు దానికి ఆల్టర్నేట్ గా ఏం చేస్తే బాగుంటుంది ప్రజలకు అనేది ఆలోచించండి ఎందుకంటే స్కూల్స్ కి వెళ్లే వాళ్లకి చాలా చాలా ఇబ్బంది అవుతుంది స్కూల్ టైం అయిపోతూ ఉంటుంది అరగంట సేపు అక్కడే ఉండాల్సి వస్తోంది కొంచెం ఇలాంటి విషయాల మీద దృష్టి పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాం
@hanumantharaokataru7385
@hanumantharaokataru7385 20 күн бұрын
ఎంపీ గారికి నమస్కారం మా సమస్య కొంచెం పరిష్కరించండి సార్ చుట్టుగుంట నుండి విఐపి రోడ్లో గెలాక్సీ బార్ విల్లా మధ్యలో galaxy బారు ఉంది మారుతి ఎయిట్ ఇంతకుముందు ఉద్యమం చేసాం బారు ఓనర్ పెంచల్ రెడ్డి తన పలుకుబడిని ఉపయోగించి బార్ ని సేమ్ ప్లేస్ లో ఉంచారు ఇప్పుడు మీరన్న కలగజేసుకొని బార్ ని ఇక్కడ నుండి తొలగించవలసిందిగా కోరుతున్నాం ఆడవారికి చదువుకునే పిల్లలకి బారు ముందు తాగుబోతుల తో చాలా ఇబ్బందిగా ఉంది ఇట్లు మహాత్మా గాంధీ నగరవాసులు
@sridharchetlapalli5493
@sridharchetlapalli5493 22 күн бұрын
The problem is very old one about 40 years. Over bridge is the solution. If not atleast underground bridge is alternative one. In between repalle gate - madrss gate to reach pinapadu/ panduranga pet. ।. The area touching parimi. This problem should be solved on war foot basis.
@nageswariuppala4091
@nageswariuppala4091 21 күн бұрын
Omsrisairam
@HelloWorld-ix6wo
@HelloWorld-ix6wo 22 күн бұрын
vaikuntapuram deggara kuda underpass sarigga ledu rain padinapudu canal water antha road midhaki vasthai diniki permanent solution pemmasani and nadendla combination can make wonders in tenali
@barishahid2799
@barishahid2799 22 күн бұрын
మారిస్ పేట లో కాలువ కట్ట కాలువకి సైడ్ వాల్ కట్టండి ఆ పని దాదాపు పది సంవత్సరాలుగా ఆగిపోయింది
@narayanabtvs3687
@narayanabtvs3687 22 күн бұрын
👌 excellent review 🎉sir 👍 Andariki manchi vupayogamga vuntundi flyover Bridge 🌉 entha earlyga ithe antha manchidi sir
@nanduriarunakumari3303
@nanduriarunakumari3303 19 күн бұрын
Nice God sir 🙏
@kartheekbollu
@kartheekbollu 21 күн бұрын
ORR Tenali bayata nunchi vellelaga try cheyamanandi pemmasani gari ni.
@VijayaLakshmi-ns2gb
@VijayaLakshmi-ns2gb 22 күн бұрын
Nazerpet lo kudu rain vochinappudu water nillusthundhi sir
@bhargavtenali
@bhargavtenali 22 күн бұрын
Tenali VSR college ayyappa swami gudi daggara night aithe ganjayi batch and drinking batch ekkuva aypoyaru. Please cover it sir 🙏
@nagarao7839
@nagarao7839 21 күн бұрын
Correct 20 year's kala
@bvgupta6469
@bvgupta6469 17 күн бұрын
the problem is to be addressed bridge to be constructed please
@phanimadhavibandaru4558
@phanimadhavibandaru4558 8 күн бұрын
ఆ ఒక్కటీ అడక్కు.
@ratan-123
@ratan-123 22 күн бұрын
E problem Vala Chala Suffer avutunaru Public
@VasugaruVasugaru-iy8vn
@VasugaruVasugaru-iy8vn 21 күн бұрын
పాండు రంగ పేట లో కుక్కలు చాలా ఎక్కువగా ఉన్నాయి
@lallyaritha5454
@lallyaritha5454 22 күн бұрын
Over bridge veste baguntadi sir
@mycatactivitiesmini3528
@mycatactivitiesmini3528 22 күн бұрын
Yadla lingayya colany daggara kuda avasaram
Fast and Furious: New Zealand 🚗
00:29
How Ridiculous
Рет қаралды 12 МЛН
7 AM | ETV Telugu News | 9th July 2024
22:54
ETV Andhra Pradesh
Рет қаралды 508 М.