kzbin.info/www/bejne/bGmQqIeOqtJ7gZYsi=y01b8RZos0Wz2Nep TENALI NEWS 27/01/2025 : విద్యార్థులు ఇలా చెప్పిన సమస్యకు.! నాదెండ్ల అలా పరిష్కారం.!
@firozshaik456219 күн бұрын
మన తెనాలి కి ఏదైనా డెవలప్మెంట్ జరిగింది అంటే అది ఒక్క మనోహర్ గారి వల్లే...... 😍 మీరు ఇలానే చాలా అభివృద్ధి పనులు మన తెనాలికి చేయాలని కోరుకుంటూ తెనాలి వాసి...... 😍
@muvvagopikrishna609623 күн бұрын
మనోహర్ గారు 2029 లోపు తెనాలి రూపు రేఖలు మారుస్తారు 200%❤🎉🎉🎉
మంచి పని చేశారు. సాయంత్రం వెళ్లి కూర్చోటానికి మాకు మంచి ప్రదేశం ఏర్పరిచారు. పార్కు పాడవక ముందు రోజు వెళ్లే వాళ్ళము. సీనియర్ సిటిజన్స్ కి ముఖ్యంగా ఆడవాళ్ళకి వెళ్లి కూర్చోవడానికి రిలాక్స్ అవటానికి చాలా అనుకూలం అవసరం ఇలాంటి ప్రదేశాలు
@akhildoradla148223 күн бұрын
నారకోడూరు నుంచి తెనాలి రోడ్డు కూడా కొంచం ద్రుష్టి పెట్టండి మనోహర్ గారు చాలా నరకం గా ఉంది. అదే విధంగా రోజుకు 2 లేదా 3 ఆక్సిడెంట్స్ జరుగుతుంది సార్
@maneeshgonuguntla508423 күн бұрын
guntur ki rendu roots vunnai, rendu roots baga damage ipoyay. lighting and roads repairs dondaraga cheyali.
@shaikmoulali206523 күн бұрын
Very nice to see the developments in our Tenali town, even through we stays at Hyderabad Special thanks to Minister Manohar sir
@Tech143Entertainment23 күн бұрын
సార్ తెనాలి విజయవాడ రోడ్డు చాలా దారుణంగా అయిపోయింది సార్ మొహరంపూడి నుంచి విజయవాడకి వెళ్లే దానికి కనీసం గంటన్నర పడుతుంది బాగా డామేజ్ అయింది దుగ్గిరాల్లో వేసినట్లుగా కొంచెం పూర్తి చేయండి సార్ ప్లీజ్
@ravikumarvasireddy794623 күн бұрын
Beautiful. Duty minded MLA& Minister Manohar garu. Hats off. 🎉.
kzbin.info/www/bejne/r3utqmaFn5eZhNEsi=t4fkNWLOyWr4aabS TENALI NEWS 13/01/2025 : ఈ రోడ్డు చరిత్ర మీకు తెలుసా.!? హ్యాట్సాఫ్ నాదెండ్ల.!
@bsp824123 күн бұрын
బాగుంది 👌
@srinarayanatal23 күн бұрын
DONE GOOD WORK🎉🎉🎉🎉
@gopalakrishnamurthygrandhi179623 күн бұрын
మనోహర్ గారు మీరు చెప్పిన మాట నిలుపుకొన్నారు. మీరు మాట ఇస్తే అది జరిగి తీరుతుందని నిరూపించారు
@vijayaNagalakshmi-bl6px23 күн бұрын
Yes 👍
@vijayaNagalakshmi-bl6px23 күн бұрын
అభివృద్ధి అంటే నాదెండ్ల నాదెండ్ల అంటే అభివృద్ధి అనే నానుడి నీ నిజం అని నిరూపించారు sir, అంతేకాదు పెద్దలకు, పిల్లలకు సంక్రాంతి పండుగ సందర్భంగా అందరికీ 2 నెలలు పార్క్ ప్రవేశం ఉచితం చేశారు, పార్క్ ను చూస్తుంటే చిన్న, పెద్దా అందరూ హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు ఉచిత ప్రవేశం కల్పించినందుకు మనోహర్ గారికి ప్రత్యేక ధన్యవాదములు 🙏 మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం జై జనసేన , జై మనోహర్ గారు 🙏✊🤝💐😍
@kottnanajanakiram530623 күн бұрын
Sir, Please Complete Tenali to narakoduru road as early as possible
@KalpanasathwikSathwik23 күн бұрын
Really hatsoff mla garuu❤
@RameshBabu-em1wt23 күн бұрын
గత ప్రభుత్వ ఎంఎల్ఏ ఈ మాత్రం శ్రద్ధ చూపలేకపోయారు
@RameshBabu-em1wt23 күн бұрын
బుర్రిపాలెం రోడ్డు లో గాంధి పార్క్ నీ కూడా అభివృధ్ధిచేయండి సర్
@Techeducate589323 күн бұрын
Good sir.Burripalem to Yadavuru adda road lo Rail over bridge kuda cheyinchandi sir farmers ki chala use avuthundhi.
@ravikumarvasireddy794623 күн бұрын
Sooooooooooooooooo nice👍
@bhanubanisetty606023 күн бұрын
బుర్రిపాలెం రోడ్ త్వరగా అభివృద్ధి చేయండి
@RaviKumar-yn3fh23 күн бұрын
Tenali to nara koduru road work start ayyela chudandi sir
@sunnytekiprofile23 күн бұрын
బుర్రిపాలెం రోడ్ చెక్ పొష్ట్ దగ్గిర వీధి లైట్లు మరియు రోడ్ గురించి చూడండి సార్. రత్రి ఐతె అక్కడ పెద్ద లారిలు ఉంటాయి, ఒక బార్ కూడ ఉంది. కుటుంబంతొ బైటకి సాయంత్రం వెళ్లె అప్పుడు ఇబ్బందిగా ఉంది. కొంచం అటు వైపు చూడంది సార్
@ravikumarvasireddy794623 күн бұрын
Park bayata compound wall pakkana kuda clean cheinchandi Manohar garu.
@maneeshgonuguntla508423 күн бұрын
nenu vuru baga miss avutunanu. edina manchi job vijayawada guntur lo vunte bagundu. ekado tamilnadu nunchi vachi ikada job chesthunaru. local's approach ithe matram 15K 20K ani antunaru salaries. bangalore lo rents kati, tenali lo maa parents kosam rents katti vache jitham lo 3/4 ee rents ke ipotundhi.😢😢😢😢. Tenali kolakaluru guntur roads night lights inka rendu mudu chotla speed brekers kuda pettali. lekapothe isuka lorries speed ki normal pepole dhairyam cheyalkapothunaru road midha vellali ante. kolakaluru bridge chala important. kazipeta village nunchi villagers mata ga mla sir ki chepandi please.....🙏