TENALI NEWS 08/07/2024 : దటీజ్.! నాదెండ్ల.! సమస్యకు శాశ్వత పరిష్కారం.!

  Рет қаралды 111,912

TENALI NEWS CHANNEL

TENALI NEWS CHANNEL

21 күн бұрын

Пікірлер: 168
@TENALINEWS
@TENALINEWS Күн бұрын
kzbin.info/www/bejne/r2OwXnWtZ851fJosi=UjMbrA_0tcA7pOjo TENALI NEWS 27/07/2024 : తెనాలిలో..! రౌడీ షీటర్ల ఆగడాలు.! నాదెండ్ల.! ఉక్కుపాదం.!
@anilmudundi8941
@anilmudundi8941 20 күн бұрын
ఇకనైనా పని చేసే వాళ్ల కు ఓటు వేయండి
@arunaanilediga7165
@arunaanilediga7165 20 күн бұрын
ఇప్పటినుంచి తెనాలి డెవలప్మెంట్ చూస్తారు
@achalakarunanandha
@achalakarunanandha 17 күн бұрын
Yes ❤️
@karatekungfu3
@karatekungfu3 17 күн бұрын
Tappakunda
@kasipepakayala769
@kasipepakayala769 10 күн бұрын
​@@achalakarunanandha😊p0⁰ 😅
@Ramakrishnagorentla
@Ramakrishnagorentla 20 күн бұрын
కొంచెం టైం ఇవ్వండి నాదెండ్ల మనోహర్ గారికి మీకు ఏ సమస్య లేకుండా చూస్తారు
@veerukarri5967
@veerukarri5967 20 күн бұрын
జన సేన పార్టీ అంటే నిజాయితీ గా ప్రజలు కోసం కృషి చేస్తారు
@BUDURUBROTHERS
@BUDURUBROTHERS 20 күн бұрын
మార్పు మొదలయింది అభివృద్ధి పరుగుపెడుతోంది జై జనసేన
@nalinivasu6944
@nalinivasu6944 20 күн бұрын
అన్ని పనులు చేస్తున్నందుకు ధన్యవాదాలు సార్ మంగళగిరి తెనాలి రోడ్డును కూడా బాగు చేయాలని ఎంతో మంది ప్రజలు ఎదురుచూస్తున్నారు 🙏🙏🙏
@kishorenelakondapally5981
@kishorenelakondapally5981 12 күн бұрын
ఒక మంచి ప్రజాప్రతినిధిని ఎన్నుకున్న తెనాలి నియోజకవర్గ ప్రజలు అభినందనీయులు.
@gangisettychalapathirao8828
@gangisettychalapathirao8828 20 күн бұрын
తెనాలి గుంటూరు నాన్ స్టాప్ బస్ సర్వీసులను నడపాలని కోరుతున్నాము
@sudheer8457
@sudheer8457 20 күн бұрын
@@gangisettychalapathirao8828 నాన్స్టాప్, ఆర్డినరీ రెండు ఆల్మోస్ట్ ఒకే టైం కి గుంటూరు వెళ్తాయి Nonstop valla ఉపయోగం ఏమిటి, జనాలు సరిగా ఎక్కడంలేదు అని కదా తీసేసారు మళ్ళీ స్టార్ట్ చేస్తే తెనాలి బస్టాండ్కేగా లాస్
@rajesh60560
@rajesh60560 20 күн бұрын
@@gangisettychalapathirao8828 : I saw it already started.
@janardanadev3845
@janardanadev3845 18 күн бұрын
ఏం తెలివిరా నీది? తెనాలి నుండి విజయవాడ గుంటూరు మంగళగిరి లకు మెట్రో ఎక్స్ ప్రెస్ లు, సిటీ బస్సులు నడపాలి. నాన్ స్టాప్ లు, పల్లె వెలుగు బస్సులను రద్దు చేయాలి.
@janardanadev3845
@janardanadev3845 18 күн бұрын
@@gangisettychalapathirao8828 తెనాలి- సంగం జాగర్లమూడి, గుంటూరు - బుడంపాడు మధ్య అల్ట్రా డీలక్స్ నాన్ స్టాప్ బస్సులు నడపాలి.
@saisandeep8493
@saisandeep8493 5 күн бұрын
City busess capital - CRDA area Motham nadapali.. Local trains (MMTS) Lu run cheyali Vijayawada nuchi Guntur - Tenali - Mangalagiri - Vijayawada
@sivasuryanarayana2207
@sivasuryanarayana2207 11 күн бұрын
కేతిరెడ్డి ధర్మవరం గారి వారి లా మీరుకూడా చక్కగా ప్రజల సమస్యల పరిష్కారం గురించి ఎక్కువగా కృషి చేస్తున్నందుకు ప్రజల. దైవం ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి సార్.
@KVS-87
@KVS-87 20 күн бұрын
తెనాలి లో ట్రాఫిక్ సమస్య కి కూడా ఒక పరిష్కారం చూడండి MLA sir.
@nanib7708
@nanib7708 19 күн бұрын
హైదరాబాద్ రూల్స్ వస్తే ట్రాఫిక్ ప్రాబ్లెమ్ సెట్ అవుతుంది 😂 చల్లన్స్ వేయాలి ఫస్ట్ నో హెల్మెట్, ఓవర్ స్పీడ్,.....
@srinivasraj10
@srinivasraj10 18 күн бұрын
మంత్రి ఐనా ఒక నెల లో నే ఇన్ని చేశారు అంటే ఇంకా ఎన్ని చేస్తారొ వైట్ సర్ అన్ని చేస్తారు
@umaathota82
@umaathota82 20 күн бұрын
🙏🏿👍🏿👑🚴🏿🥁జై మనోహర్., జై పవన్, జై లోకేష్.
@BajiShaik-lg3nl
@BajiShaik-lg3nl 20 күн бұрын
Matalu kadu chetallo chesi chupinche nayakudu nadendla manohar garu..❤️🙏🙏
@anandkishore9737
@anandkishore9737 20 күн бұрын
లోకల్ అయినంత మాత్రాన ఉపయోగం లేదు.. చిత్తశుద్ధి ఉండాలి.! పని చేయడానికి, సేవ చేయడానికి చిత్తశుద్ధి ఉండాలి, ఉంటే ఇలా మనోహర్ గారిలా పనులు చేసి అభివృద్ధి నీ పరుగు పెట్టిస్తారు..
@krishnavivek1404
@krishnavivek1404 20 күн бұрын
ఇది కదా ఊరిలో పండుగ వాతావరణం అంటే. ప్రజాప్రతినిధి అయిన రోజు నుండి MLA గారు ప్రజల సమస్యలను పరిష్కరించాలని నిత్యం కృషి చేస్తున్నారు. ఇది చాల అభినందనీయం. ప్రజలు కూడా అధికార యంత్రాంగానికి సహకరించాలి. అప్పుడే సదుపాయాలు పెరుగుతాయి.
@AnuRadha-sr2ko
@AnuRadha-sr2ko 20 күн бұрын
Kootami prabhuthvam super..... Anni niyojakavargallo nayakulandaru ilane prajalaku manchi cheyalani korukuntunnam sir... 🙏🙏🙏🙏 jai janasena 💪💪💪💪💪
@arunajyothi790
@arunajyothi790 19 күн бұрын
ప్రతి నాయకుడు మీ లాగానే అభివృద్ధి చేయాలని కోరుతూ వున్నా ము
@venkataramana-ov8yv
@venkataramana-ov8yv 20 күн бұрын
This is real commitment ruling... 👌👌👌Especially జనసేన & కూటమి 💐🤝
@shalomchakrawarthy8753
@shalomchakrawarthy8753 20 күн бұрын
Jai Nadendla,you are only the great leader. Your speech is very high. 🙏
@gmkrayalu932
@gmkrayalu932 11 күн бұрын
రాజకీయం అంటే స్వచ్చంద ప్రజా సేవ అది ఉచితంగా చేయాలనే మీ ఆదర్శాన్ని అందరూ అనుసరిస్తారు అని భారతీయుల ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ❤️❤️💯💯🎉💯🎉💯🎉💯🎉💯🎉💯🎉💯
@saikrishna1690
@saikrishna1690 20 күн бұрын
నేను ప్రతిసారి గుంటూరు వెళ్లి banglore బస్ ఎక్కి వెళ్తున్నాను. మళ్ళీ banglore నుంచి వచ్చే గుంటూరు నుంచి వస్తుంటే చాలా కష్టంగా ఉండేది 🎉
@arunajyothi790
@arunajyothi790 19 күн бұрын
ముఖ్యంగా ప్రాదమిక ంగా ప్రజలు కోరుకొనే వి రవాణా వ్యవస్థ నీటి వ్యవస్థ మురుగు నీటి పారుదల సౌకర్యాలు వాటి పై దృష్టి పెడితే అంత కంటే మాలాంటి సామాన్య ప్రజలకు ఏం కావాలి మంత్రి గారు
@rajesh60560
@rajesh60560 20 күн бұрын
Super, great to have నాదెండ్ల మనోహర్. I am looking really for this from last one year.
@ashokch3338
@ashokch3338 19 күн бұрын
జై మనోహర్ గారు జై జనసేన✊
@snaidu5525
@snaidu5525 20 күн бұрын
Jai janaseena
@user-fo2fy9zz6m
@user-fo2fy9zz6m 20 күн бұрын
నమస్కారమండి నాదెండ్ల మనోహర్ 🙏 కొత్త బస్సులు కొంటే కాదండి రోడ్లు కూడా కొంచెం వేయించినట్లు చూడండి సార్ దయచేసి
@srisaitex7846
@srisaitex7846 20 күн бұрын
మీ పార్టీ ఆఫీస్ ముందు ఉన్న వైన్ షాప్ వల్ల ఆ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నార్ కావున ఆ వైన్ షాప్ ను అక్కడనుంచి తొలగిచవలసినదిగా కోరుచున్నాము.
@kirannnnnn
@kirannnnnn 20 күн бұрын
అలా తొలగించరు, మీకు ఇబ్బంది ఉంటే ఒక అర్జి ఇవ్వండి. మి పార్టీ ఆఫీసు అంటే ఎలా ,ఇప్పుడే కదా ప్రభుత్వం అధికారం లోకి వచ్చింది
@srisaitex7846
@srisaitex7846 19 күн бұрын
మంత్రి గారికి 20 రోజుల క్రితమే ఆర్జి యిచ్చినాము
@sroyals1234
@sroyals1234 20 күн бұрын
నందివెలుగు విజయవాడ డబుల్ రోడ్డు వెయ్యండి సార్
@mvr7297
@mvr7297 6 күн бұрын
Tenali town people will always keep you in their hearts to solve this long-standing severe problem. thank you very much Manohar sir
@gmkrayalu932
@gmkrayalu932 11 күн бұрын
పరిపాలన అంటే ఇలా ఉండాలని భారతీయుల ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ❤️❤️💯💯🎉💯🎉💯🎉💯🎉💯🎉💯
@arunajyothi790
@arunajyothi790 19 күн бұрын
పర్మనెంట్ సొల్యూషన్స్ కావాలి తూతూ మంత్రం పనులు వద్దు మీ హయాంలో నైనా
@TENALINEWS
@TENALINEWS 9 күн бұрын
kzbin.info/www/bejne/Y4jLeX9sq7CSgbcsi=6_lKVD5VE0IRzeo5 TENALI NEWS 20/07/2024 : వర్షంలోనూ.! నాదెండ్ల.! తనిఖీల్లో..తగ్గేదేలే.!
@TENALINEWS
@TENALINEWS 6 күн бұрын
kzbin.info/www/bejne/l2jUeml8iKegbsksi=ZlNfxbBZZu-FlLex TENALI NEWS 22/07/2024 : నాదెండ్ల రాకతో.! వైసిపి నుండి జనసేనలోకి నందివెలుగు సర్పంచ్.!
@adithsrinivas4684
@adithsrinivas4684 20 күн бұрын
Save money , public funds and do development for the public... Good job 👍 At the same time the public has to keep clean and maintain the govt services ... That is the basic responsibility of the public also...
@orey.25
@orey.25 20 күн бұрын
JANASENA party gurinchi telsinde ga chala geniune ga vuntaru party vachina konni rojulone Anni panulu modhala pettaru 🎉
@lakshmanarao5815
@lakshmanarao5815 20 күн бұрын
తెనాలి to రేపల్లె బస్సులు via కొల్లూరు మీదగా వేయండి కరకట్ట మీద కాకుండా కరకట్ట బస్సులు ఎక్కువ తిరుగుతున్నవి
@kotaSambasivarao
@kotaSambasivarao 20 күн бұрын
పాత బస్సు స్టాండ్ ఈశాన్యం మూల ఉన్నా కరెంట్ పోలు లెట్రిన్ లు ఇక్క ఏమైనా ఉన్నా తొలిగించి న బాగ ఉండును
@TENALINEWS
@TENALINEWS 19 күн бұрын
kzbin.info/www/bejne/imPHnKVrqr-aqsUsi=cHvAG-lYkEjz0MPo TENALI NEWS 09/07/2024 : ఇది నాదెండ్లకే సాధ్యం.! అందుకే ఈ నిర్ణయం తీసుకున్న.!
@TENALINEWS
@TENALINEWS 11 күн бұрын
kzbin.info/www/bejne/mWWlloF-baprb5Ysi=LEDBTo_m6roi_i62 TENALI NEWS 17/07/2024 : నాదెండ్ల రాకతో.! ప్యారిస్ అందాలు వచ్చేనా.!?
@gopib5916
@gopib5916 9 күн бұрын
జయహో మినిస్టర్ సార్
@TENALINEWS
@TENALINEWS 17 күн бұрын
kzbin.info/www/bejne/m5uoamhpjNqdr9Usi=ESKkJob5AyvI-eyp TENALI NEWS 11/07/2024 : రేషన్ మాఫీయా అంతు చూస్తా.! - మంత్రి నాదెండ్ల
@TENALINEWS
@TENALINEWS 4 күн бұрын
kzbin.info/www/bejne/pZjVe31uh7ucibs TENALI NEWS 24/07/2024 : తెనాలి రైల్వే స్టేషన్ లో.! తస్మాత్ జాగ్రత్త.!
@TENALINEWS
@TENALINEWS 10 күн бұрын
kzbin.info/www/bejne/jKPUgqGmea99j6csi=wFk-3D3IkJLW8-ny TENALI NEWS 18/07/2024 : నాదెండ్ల సమక్షంలో.! జనసేనలోకి క్యూ...కట్టిన.! వైసిపి మున్సిపల్ కౌన్సిలర్లు.
@veeruguntupalli1719
@veeruguntupalli1719 20 күн бұрын
Thank you Manohar gaaru🎉. Nenu Bangalore lo job chestunna Tenali ravalante prathi saari Guntur alternative undedhi, tq for starting direct bus ❤🎉🎉🎉🎉
@nagireddyarimanda1595
@nagireddyarimanda1595 20 күн бұрын
జై మనోహర్,హనుమాన్ పాలెం ,గుంటూరు రోడ్డు పూర్తి చేయండి సార్
@ratnababudasary3611
@ratnababudasary3611 20 күн бұрын
Hats off u sir we r proud of u as ur followers❤❤❤
@TENALINEWS
@TENALINEWS 18 күн бұрын
kzbin.info/www/bejne/ZqDIZ6qNap2Ubqcsi=8Y5B_TWDPV8GmYJn TENALI NEWS 10/07/2024 : తెనాలిలో.! దొంగలు పడ్డారు.!
@skri4358
@skri4358 20 күн бұрын
Hatsoff to tenali news channel
@TENALINEWS
@TENALINEWS 20 күн бұрын
Thank you for your support
@mohans565
@mohans565 20 күн бұрын
Very nice ! Kudos and Congratulations to the Minister and all Officials.
@shalomchakrawarthy8753
@shalomchakrawarthy8753 20 күн бұрын
Our MLA and Hon'ble Minister Sree Nadendla is Very grate leader.
@DanduNarasimharaju-cd9zz
@DanduNarasimharaju-cd9zz 9 күн бұрын
NADENDLA super AP JAI
@washingdonkandrakota6327
@washingdonkandrakota6327 13 күн бұрын
Superb video. Good job.
@mudarapusrikanth8631
@mudarapusrikanth8631 20 күн бұрын
Jai janasena jai nadendla❤
@veerashekhargumma3719
@veerashekhargumma3719 12 күн бұрын
Hi MLA, N.Manohar sir pulamalalu bhukelu tisukokandi sir,vitiki baduluga tamato ,vulli payalu tisukondi Anna canteen ki pampavachunu kuragayala rates Baga periginai.you are a great full leader in AP. Jai JSP. Jai AP.
@sivakoteswararaodarisi7693
@sivakoteswararaodarisi7693 20 күн бұрын
Super sir, previously there were non stop services from Tenali to Guntur for the last 30 years. But about one year back all non stop services to guntur were cancelled. So, direct to restore the non stop services
@yalavarthinagaraju1919
@yalavarthinagaraju1919 20 күн бұрын
Yes sir
@gaderameshbabu9248
@gaderameshbabu9248 20 күн бұрын
Well performance nadendla sir 🌹🌹
@gowthamigowthami5810
@gowthamigowthami5810 20 күн бұрын
Katavaram lo 3face current vayadi sri rods vayadi sri main ga summer vasthya current oltag Vala chala kastalu paduthunamu
@bvmgkarthik
@bvmgkarthik 19 күн бұрын
Dayachesi tenali to Vijayawada Tenali to guntur roads lo vunna potholes fix cheyali Kudirithe roads extend cheyali. Guntur ki Vijayawada ki proper connectivity vunte tenali speed ga develop ayidi
@TENALINEWS
@TENALINEWS 14 күн бұрын
kzbin.info/www/bejne/raCqe3SfoL5mY6csi=ZnfKlDpwlfPDtSnY TENALI NEWS 14/07/2024 : నాదెండ్ల ఆకస్మిక తనిఖీ చేస్తే.! వేరే లెవల్.!
@nageswariuppala4091
@nageswariuppala4091 20 күн бұрын
Omsrisairam
@rajinimanju9192
@rajinimanju9192 20 күн бұрын
Super super sir thank you 💐🙏
@user-du4rb5si2k
@user-du4rb5si2k 20 күн бұрын
Super. M. L. N
@janardanadev3845
@janardanadev3845 18 күн бұрын
తెనాలి- సంగం జాగర్లమూడి, గుంటూరు - బుడంపాడు మధ్య అల్ట్రా డీలక్స్ నాన్ స్టాప్ బస్సులు నడపాలి.
@salmanhai7317
@salmanhai7317 20 күн бұрын
Super sir Meeru
@saisandeep8493
@saisandeep8493 5 күн бұрын
Not only Tenali bus stand , Machilipatnam , Srikakulam Bus stands Kuda eppudu rain padina Same idhe situation Minister Garu state level lo vetini Kuda pattinchukovali.
@SouthIndian55
@SouthIndian55 20 күн бұрын
Chandar babu garu echina vaikuntapuram daggara apperments dagara road bridge vepinchandi
@mallikarjunraojillepalli9404
@mallikarjunraojillepalli9404 20 күн бұрын
తెనాలి నుండి గుంటూరు పాత పల్లెవెలుగు బస్సులు తప్ప non stop బస్సెస్ లేక చాలా ఇబ్బందిగా ఉంది.దయచేసి గమనించండి
@janardanadev3845
@janardanadev3845 18 күн бұрын
తెనాలి నుండి విజయవాడ గుంటూరు మంగళగిరి లకు మెట్రో ఎక్స్ ప్రెస్ లు సిటీ బస్సులు నడపాలి. నాన్ స్టాప్ లు పల్లె వెలుగు బస్సులను రద్దు చేయాలి.
@arjunpudi9814
@arjunpudi9814 13 күн бұрын
Super sir
@pagoluprasad1887
@pagoluprasad1887 20 күн бұрын
Great 👍
@sigatapumuralikrishna2379
@sigatapumuralikrishna2379 19 күн бұрын
Wow super
@truevoice579
@truevoice579 19 күн бұрын
Back ground music is very Pleasant
@samueludaykarmuru1968
@samueludaykarmuru1968 20 күн бұрын
, God Bless You
@boyapatisasikanth
@boyapatisasikanth 20 күн бұрын
Kolluru - Vijayawada "Karakatta" road chudandi
@TENALINEWS
@TENALINEWS 16 күн бұрын
kzbin.info/www/bejne/rJ-9d2pjnd-BftUsi=7D4LwNCiWu971o75 TENALI NEWS 12/07/2024 : ఇది వైసీపీ.! అరాచకం.!
@janardanadev3845
@janardanadev3845 18 күн бұрын
సీ ఆర్ డీ ఏ లిమిట్స్ లో నాన్ స్టాప్ లు, పల్లె వెలుగు బస్సులను రద్దు చేయాలి.
@muvvagopikrishna6096
@muvvagopikrishna6096 19 күн бұрын
Keep It Up Sir .... Kondaru murkhulu kutami government raakamundu hyderabad, Bengaluru rains vaste munigipotunayi ani mana tenali oka lekka ani vaagaru...mari meru daanini aasadyam chesi chuparu 🎉❤
@SrinivasGoriparthi
@SrinivasGoriparthi 20 күн бұрын
Please repair the rodas with at least patch works rainy season started
@ravi77324
@ravi77324 20 күн бұрын
Super good
@VasanthaPidaka
@VasanthaPidaka 19 күн бұрын
Jai manohar garu mana nela kosam manamandaram kastabadam
@mvr7297
@mvr7297 6 күн бұрын
Respected Monohar sir also keep a eye on water logging of about 2 feet before Narayeana collage Road and Chaitanya Techno School (horrible situation here) even if small rain falls. Students and their parents who arrive to pick up their children stand in a drainage of mixed water. my child often suffered skin problems. earlier MLA though resides in that did not care to take any action, if by God grace if you look into the problem, and the parents community will salute you 1000 times
@narayanabtvs3687
@narayanabtvs3687 20 күн бұрын
Please rectify roads occupied goods sir roads are transport canals are only for 💧 waste rain water flow 🎉sir
@shivasairam8925
@shivasairam8925 20 күн бұрын
ఇప్పుడు ప్రజలకు బాగా అర్ధం అయ్యి ఉంటుంది కదా . తాము సమాజం కోసం పాటు పడే వారిని ఎన్నుకోవడం వలన జరిగే పరిణామాలు . జయహో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మొత్తం ప్రజానీకం . దిగ్విజయహో కూటమి ప్రభుత్వ పాలనకు .😂❤🎉😂❤🎉😂❤🎉😂❤🎉😂❤🎉
@rajeshgiftstenali9754
@rajeshgiftstenali9754 19 күн бұрын
good sir
@sudheer8457
@sudheer8457 20 күн бұрын
బస్టాండ్ పక్కనే ఒక పెద్ద చెరువు ఉంది కదా అది కూడా చాలా కిందకి ఉంటది, ఒక అండర్గ్రౌండ్ కాలువ కడితే అయిపోతాది కదా వాటర్ చెరువు లోకి వెళ్ళిపొత్తది 30 లక్షలు ఎందుకు అసలు
@princeveeranki
@princeveeranki 19 күн бұрын
Please restart TENALI to GUNTUR nonstop bus services
@MegaAvinash777
@MegaAvinash777 20 күн бұрын
Tenali to hyderabad garuda or manchi AC bus vesthe baguntundi. Right now, indra bus spoil ayipoyayi…
@user-lv9kt4jp4g
@user-lv9kt4jp4g 20 күн бұрын
Kudos to Tenaali voters... 🎉
@Durga_527
@Durga_527 20 күн бұрын
Super sir 🎉
@MrLakeshoreBoy
@MrLakeshoreBoy 20 күн бұрын
In the current government, public elected candidates are working better than government officials 😂😂😂😂😂😂
@HindustanCreation999
@HindustanCreation999 20 күн бұрын
ప్రతి ప్రభుత్వ కళాశాలలు కూడా, APలో ఉద్యోగ నియామకాలు (క్యాంపస్ ఎంపికలు) అవసరం. ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర ఉద్యోగాలు ఏమైనప్పటికీ ఒకే సమయంలో ప్రైవేట్ మరియు ప్రభుత్వ ఒకే అమలు క్యాంపస్ ఎంపికలను ఎందుకు సేకరించకూడదు, ముందుగా అతను కోరుకున్న ఉద్యోగాలను అతను నిర్ణయించుకుంటాడు.
@nkchandu
@nkchandu 20 күн бұрын
Good Job
@srinivasaraodhulipudi5176
@srinivasaraodhulipudi5176 20 күн бұрын
🎉🎉🎉🎉🎉, 👍👍👍👍👍
@TENALINEWS
@TENALINEWS 3 күн бұрын
kzbin.info/www/bejne/g3XNmY2bh5ymqqcsi=NYeqvnI-XZJOR1oy TENALI NEWS 25/07/2024 : అసలు ఈ కొబ్బరి బోండాల కథ ఏంటి.!?
@shaikmoulali2065
@shaikmoulali2065 20 күн бұрын
Very nice sir
@mmadhuroyal
@mmadhuroyal 20 күн бұрын
great sir
@Immaimran-ou5zp
@Immaimran-ou5zp 3 күн бұрын
Improve good sanitation mosquito menace in tenali is more uncleanliness is rampant greenery should be improved
@stsguntureast530
@stsguntureast530 20 күн бұрын
Jai manohar garu🎉
@hemanthghattamaneni4938
@hemanthghattamaneni4938 16 күн бұрын
Hyderabad to Tenali buses increase cheyandi
@karatekungfu3
@karatekungfu3 17 күн бұрын
Mari Mangalagiri bus stand ? Thullur bus stand ? Guntur busstand ? Vijayawada bus stand ? Y Cinemas stoppled in Vijayawada bus stand.when reopen ?
@mohans565
@mohans565 20 күн бұрын
Public and travelers too, should own up the bus stand ‐ maintain cleanliness and not dirty the place.
@PavanKumar-dv7ll
@PavanKumar-dv7ll 20 күн бұрын
🙏 మీరు సూపర్ సార్ మీలాంటి వాళ్లు కావాలి ప్రజలకు ✌️
마시멜로우로 체감되는 요즘 물가
00:20
진영민yeongmin
Рет қаралды 34 МЛН
Spot The Fake Animal For $10,000
00:40
MrBeast
Рет қаралды 164 МЛН
УГАДАЙ ГДЕ ПРАВИЛЬНЫЙ ЦВЕТ?😱
00:14
МЯТНАЯ ФАНТА
Рет қаралды 4,1 МЛН
Secret Experiment Toothpaste Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 12 МЛН
마시멜로우로 체감되는 요즘 물가
00:20
진영민yeongmin
Рет қаралды 34 МЛН