అద్భుతమైన కళాకారులు పరిచయం ఇంటర్యూ చాలా అద్భుతంగా వుంది బి సి గారు
@Teneteluguanjanappa2 жыл бұрын
Thank u so much sir🙏🌹🤝💐
@suryanarayanamurthy98852 жыл бұрын
చాలా చక్కగా వివరించారు. బి.సి.కృష్ణ గారి నాటకాను అనుభవం, వార్ల గురువులు గురించి కూడా వివరంగా చెప్పారు. వారికి మా ప్రత్యేక మైన ధన్యవాదాలు చెప్పు చున్నాము.
@kiprasadrao2 жыл бұрын
ప్రస్తుత రంగస్థలనటులు తప్పక చూడవలసిన ఇంటర్వూ యిది.Hats off బ్రాహ్మణపల్లి చౌద్రి కృష్ణగారు.
@indlavenkataramulu30813 ай бұрын
Interview lo chala vishayalu theliyachesaru , super 🙏🙏🙏
@VanamAppajiVanamAppaji-uh3vd3 ай бұрын
జైశ్రీరామ: మీ కాడ సానా కళ ఉందండీ.
@Saladi1994 Жыл бұрын
బి.సి కృష్ణ గారు గొప్ప నటుడు .స్టేజి మీద ఆయన్ని చూస్తే చాలా హుందాగా, గంబీరంగా కనబడతారు .
@obulareddykalluru552 Жыл бұрын
చింతామణి నాటకం నుంచి బిల్వ మంగళ పాత్ర నుంచి బాగా పాట కలిగినటువంటి వ్యక్తి బీసీ కృష్ణ
@guhughud80462 жыл бұрын
B. C. క్రిష్ణ గారు వారి గానం నాకుఎంతొ ఇష్టం అన్నా 🙏
@Teneteluguanjanappa2 жыл бұрын
ముమ్మాటికీ చాలా మంచి గాయకుడే అన్నా
@ramaiahvarla41022 жыл бұрын
అంజనప్ప గారూ , ఓ గొప్ప నట గాయకున్ని ఇంటర్వూ చాల చక్కగా చేశారు. ఆ గొప్ప కళాకారుని సత్కరించే అవకాశo విజయవాడలో నాకు లభించింది. ఆయనకు భగవంతుడు నిండు నూరేళ్లు ప్రసాదించాలని కోరుకుంటున్నా. ....వర్ల రామయ్య ,
@Teneteluguanjanappa2 жыл бұрын
చాలా ధన్యవాదాలు సార్🙏 మీ ఫోటోలన్ని చూపించారు.నేను చేసిన ఇంటర్వ్యూలో మీ పేరు ఇద్దరు ,ముగ్గురు చెప్పారు.అందులో ఆకులేటి నరసింహ మూర్తి గారు,b.c క్రిష్ణ గారు మరొక కళాకారుడి పేరు గుర్తుకు రాలేదు సార్. కళారంగం పట్ల మీకున్న గౌరవానికి కృతజ్ఞతలు సార్
@seshagiriraopapineni31112 жыл бұрын
ఇంటర్వ్యూ బాగా చేశారు అంజనప్ప గారు
@VishnuP-g2j2 ай бұрын
Great artist bc krishna gaaru Jai shree krishna Jai sriram Jai bhaarath
@gvmusics07135 ай бұрын
Really you are the great actor 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹🌹🌷🌷
@purushothamperumalla60782 жыл бұрын
Chalasuper.. Meabhimani.. R. T. C. Conductor..
@kalluruvenkatasubbaiah47542 жыл бұрын
మహోదయా బి.సి .కృష్ణ గారి పరిచయం ప్రమోదభరితంగా ఉంది.కళాకారులు కారణజన్ములు.
@GANDRAKOTA Жыл бұрын
గురువుగారికి పాదాభివందనములు
@Teneteluguanjanappa Жыл бұрын
ధన్యవాదాలు సార్ 🙏💐🌹🤝
@papajonnalagadda57812 жыл бұрын
🙏🙏🙏Anjanappa gari ki chala dhayavadamulu. Goppa variniparicayam chesaru.
@Teneteluguanjanappa2 жыл бұрын
Thank u 🙏🙏🤝🤝💐💐🌹🌹
@aluruphanibhushanakasyapa61116 ай бұрын
Thanaku ranidi radani oppkovadam great
@kalluruvenkatasubbaiah47542 жыл бұрын
బ్రహ్మశ్రీ బుర్రా సుబ్రమణ్య గారు,నాటకాలకు ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకున్న శ్రీ షేక్ షావాలి గారి కాంబినేషన్ లో కడప నేక్ నామ్ ఆడిటోరియంలో ప్రదర్శించిన శ్రీకృష్ణతులభారం నాటకం లో కళాభిమాణిగా వారి నుండి దుశ్శాలువ తో సన్మానించ బడటం ఎంత అదృష్టమో ఇప్పుడు అర్థమవుతుంది,ఆనాడు బుర్రసుబ్రహ్మణ్యం గారి సత్యభామ రూపం అద్భుతం,వారి పాత్రాభినయం చిరస్మరణీయం.
@ramagopal43526 ай бұрын
అద్బుత నటనా సార్వభౌముడు కృష్ణ గారు
@basavapurnaiah16672 жыл бұрын
సూపర్ గా సెప్పినారు
@ganigani66872 жыл бұрын
Super sir.
@narvashankarrao57912 жыл бұрын
నేటి కళాకారులకు (అర్థంచేసుకునెవారికి) మంచిసందేశాత్మక ఇంటర్వూ ఇద్దరికి నమస్కారాలు
@anmcreations77062 жыл бұрын
ఇంటర్వ్యూ చాలా బాగా వుంది సార్.🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏💐💐💐💐💐💐
@Teneteluguanjanappa2 жыл бұрын
ధన్యవాదములు నరసింహులు సార్ 💐🙏🤝
@VanamAppajiVanamAppaji-uh3vd3 ай бұрын
జైశ్రీరామ: తేనె తెలుగు చానెల్ వారు కాస్త తెలుగు భాష.
@chandrasekar16602 жыл бұрын
Super sir బిలవమంగలుడుగా చాలా బాగా పాడు చున్నారు వారికి💐💐🙏🙏వందనము
@kutalanarasimhulu102 жыл бұрын
Anjinappa anna meeku nijanga dhanyavaad aalu.your soo good person
@Teneteluguanjanappa2 жыл бұрын
Thank u so much bro🤝🙏💐💐
@BKNaidu-ud5ij2 жыл бұрын
Super super 6 sir
@swamy66knp712 жыл бұрын
Goppa vyakthini parichayam chesaru Anjinappa garu meeku Dhanyavadamulu
Guru Vishnu Guru devo maheshwara Guru sakshat Param Brahma tasmai Shri guruve namh kallalo neethi interview
@RaviKumar-mt6wm2 жыл бұрын
Supar. Sir🙏🙏🙏🙏🙏
@rameshch68022 жыл бұрын
Super
@aluruphanibhushanakasyapa61116 ай бұрын
Gopps varu anthe
@yashodagopalallinone75562 жыл бұрын
Nice👍👌👌👌👌👌
@ThaggedheleRajanalaSatya Жыл бұрын
100% Open Heart Interview
@Teneteluguanjanappa Жыл бұрын
U also expressing with 100% open heart sir 🙏🤝💐🌹🙏🤝🤝🤝
@ThaggedheleRajanalaSatya Жыл бұрын
@@Teneteluguanjanappa Tqqq Best Wishes to TENE TELUGU Channel
@bhimaiahbontha19722 жыл бұрын
నాటక రంగంలో లోపాలను ఎత్తి చూపారు ధన్యవాదాలు
@trinadharaomarothu2 жыл бұрын
కృష్ణ గారి బిల్వ మంగ పాత్రను 2000 సంవత్సరం ప్రాంతంలో వియ్యం పేట గ్రామంలో (విజయనగరం జిల్లా) చూసాను
@rameshdasika85182 жыл бұрын
Kalabhivandanamulu.
@metijagadeesh34492 жыл бұрын
మేము పోటుగాలు అనుకోనే ఇంతరం నటులు చూడాల్సిన విషయం
@nagababuPasam2 жыл бұрын
Very nice anjanppa sir
@Teneteluguanjanappa2 жыл бұрын
Thank u sir 🤝🤝💐🙏
@subbaraob84742 жыл бұрын
King of kurnool
@padmasalivemanna66172 жыл бұрын
good sir
@ngteam72402 жыл бұрын
🙏🙏🙏🙏👌👌👌👌
@maheshalajangi7840 Жыл бұрын
Vs madhava garini interview chayandi sir...🙏
@maheshalajangi7840 Жыл бұрын
Reply
@navyandhratalenthktv2 жыл бұрын
Nice Sir
@pasuvulamuneppa13362 жыл бұрын
పూజ్యులు గురులు శ్రీ బి సి కృష్ణ గారి నాటకాలు స్టేజి మీద చూడలేక పోయం యూట్యూబ్ ఛానల్ నందు కొన్ని సీన్లు మాత్రమే చూశాము కాని తేనె తెలుగు ఛానల్ CEO అంజినప్ప సార్ వల్ల గోప్ప సంగీత సామ్రాట్ ని పలకరించి ఇప్పుడు డ్రామాలు నేర్చు కొనేవారికి ఎలా నేర్చుకోవలి ఎలా అభినయం చేయాలి అని తెలియజేసిన గురువు బి సి కృష్ణ గారికి శతకోటి వందనాలు
@Teneteluguanjanappa2 жыл бұрын
ధన్యవాదాలు సార్ 🤝🙏🙏
@govardhanabommineni83092 жыл бұрын
అందరికీ కలావివందనాలు🙏🙏
@karanamvenkobarao12032 жыл бұрын
Super interview sir. Really great wonderful explanation about drama field. If everyone follows again will see the dramas as no.1 place.
చాలా అనవసరమైన విషయాలు ఎక్కువ మాట్లాడుతున్నారు ఇంటర్వ్యూలో మీరు పాడిన పద్యాలు మాత్రం చాలా మామూలుగా ఉన్నాయి. ఒక్క మాట అడిగితే వంద మాటలు చాలా ఎక్కువగా ఉంది.
@kameswarasarmadarbhamulla42859 ай бұрын
కృష్ణ గారు నిజంగా అపర హరిశ్చంద్ర, బిక్వమంగల, నిగర్వి ఆయన కాబట్టి 1000 ప్రదర్శనలు ఇచ్చాను అని నిజం చెప్పారు. కాని అదే వేరొకరు అయితే 10000 ఆడాను అని చెప్పేవారు. అలాటి వారిని నేను చాలా మందిని చూసాను
@srinivassri88872 жыл бұрын
🙏
@narasimhaswamy55852 жыл бұрын
ఈయన ఆ నాటకబాణీ నుంచి మామూలు సంభాషణ కు రాలేకపోయారు అని నాకు అనిపిస్తోంది.
@gorativenkanna98782 жыл бұрын
Athi
@gorativenkanna98782 жыл бұрын
Tomuch
@mastermaths4900 Жыл бұрын
Anjappa garu chamuru jiddu mokham padayam lirics pettandi
"బక్కనంబు" పొలిమేరలో అన్నారు పట్టణంబు పొలిమేరలో అనాలి కృష్ణుడు యదు వంశీయుడు కదా చంద్ర వంశీయుడు అన్నారు అది సరియేనా పద్యం అయినా పాట అయినా రాగం శృతిని అనుసరించే పలకాలి మరి పద్యాన్ని చదవడం అనాలి పాటను పాడడం అనాలి అన్నారు అందులో గల తేడా ఏమిటి తెలియజేయగలరు
@Teneteluguanjanappa2 жыл бұрын
ఆ "యదు" యయాతి రాజుకుమారుడని ఈయన చంద్ర వంశస్తుడు కనుక శ్రీ కృష్ణుడు చంద్ర వంశస్తుడవుతాడని పెద్దలు వివరించారు.
@knarayanappakummaranarayan36792 жыл бұрын
@@Teneteluguanjanappa శుక్రచార్యుని కూతురు దేవయానికి యయాతికి జన్మించినవాడు యదు అందుకే వారి వారి సంతానానికి యదువంశం అని పేరు వచ్చినది వారందరు చంద్రుని వంశం వారే కానీ యయాతి శుక్రచార్యుని వల్ల శాపగ్రస్తుడైనందువల్ల వారు ఉత్తమ క్షత్రియులు కారు అని భాగవతం చెపుతుంది
@ramamaddaiah8352 жыл бұрын
okappudu kurnool lo somayajulu ane oka kalakarudundevaaru bc krishna garitho mariyu vanajakumari garitho chinthamani natakam vesaru