వండర్ ఫుల్ రామారావు గారు, మీకు భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుష్షు నివ్వాలని దేవుని ప్రార్దించు చున్నాను
@kanakarajumalladi24632 ай бұрын
Kilari laxmi garito ceyali
@jeevarathnamjeevarathnam43257 ай бұрын
Ayya gaaru. At the age of 82 . It's not easy to be active like you above singing padyaalu. Full appreciation to you
@bnarasimha40577 ай бұрын
80 సంవత్సరాల వయసులో కూడా శ్రీ రామారావు గారు ఎంత అద్భుతంగా ఆయన పద్యాలను ఆలపిస్తున్నారు అంటే, మంచి వయసులో ఆయన ఇంకా ఎంతో అద్భుతంగా పాడారు అనిపిస్తుంది వారికి నా ధన్యవాదములు తెలియజేస్తున్నాను, ఇలాంటి వృద్ధ కళాకారులను పరిచయం చేస్తున్న అంజన్న గారికి ప్రత్యేక ధన్యవాదములు.
@Teneteluguanjanappa7 ай бұрын
ధన్యవాదాలు సార్ 🤝💐🌹🤝🤝🌺
@battujagadeesh4127 ай бұрын
Mee channel dwara ఏంతో మంది medhavulanu కళాకారులను పరిచయం చేస్తున్నందుకు చాలా సంతోషం anjanappa sir
@Teneteluguanjanappa7 ай бұрын
ధన్యవాదాలు జగదీష్ సార్ 🤝🙏💐
@bangarurajureddi19537 ай бұрын
సూపర్ 🙏🙏🙏
@drmeegadavlog7 ай бұрын
80 వ పడిలో తారస్థాయి లో పాడడం కష్టసాధ్యమైన విషయం. రామారావు గారి బరువైన గాత్రధర్మం చాలా గొప్పది. వారి ఆరోగ్యం చాలా మంచిది. ఆంజనేయుని వారు నమ్మారు. ఆంజనేయ స్వామి ,వారిని అనుగ్రహించారు.వారు 82 సం లోకూడా ప్రదర్శనలకు వెళుతున్నారంటే ఈ తరం నటీ నటులందరికీ ఆదర్శం. పద్యనాటకానికి పట్టాభిషేకం. అంజనప్ప జీ అభినందనలు.
@Teneteluguanjanappa7 ай бұрын
మీరు అన్నట్లు ఈ వయసులో యుద్ధం సీను పద్యాలు పాడటం చాలా కష్టం సార్ . సీనియర్ నటులందరూ బాగుండాలి సార్ 🤝🙏💐🌹🤝🪷🌅🐓
@Teneteluguanjanappa7 ай бұрын
ధన్యవాదాలు సార్ 🙏🤝💐🌹🤝
@kumarteja7287 ай бұрын
Thathaya ❤❤❤❤❤❤
@gavarasrinivas80247 ай бұрын
బెండపూడి రామారావు గారు సీనియర్ కళాకారులు వారు పద్యాలు కూడా నాకు ఎంతో ఇష్టం వారిని ఇంటర్వ్యూ చేసినందుకు ధన్యవాదాలు సార్🙏🙏🙏
ఆంధ్రదేశంలో పౌరాణిక నాటకాల్లో ఆంజనేయని పాత్రలో వెలుగొందిన ఇద్దరు అగ్ర నటులలో ఒకరు స్వర్గీయ పి లక్ష్మణరావు గారు ,రెండవవారు మాత్రం బెండపూడి రామారావు గారు.
@Teneteluguanjanappa7 ай бұрын
అనంతపురం జిల్లా ఆకులేటి నరసింహమూర్తి గారు కూడా వీరి సమకాలీకులే సార్ వారు కుడా కళామతల్లి దయవల్ల ఇప్పుడు కూడా పాడగలడు. kzbin.info/www/bejne/Z368hqmcjduGpposi=dQIR2JJQ5krRY-Y8 రెండవ భాగం kzbin.info/www/bejne/d6vLdXaoib5ogNUsi=W3_i8KdertzGjQVY