నిజం చెప్పారు బ్రదర్ నేను కూడా చిన్నప్పటి నుంచి చిరంజీవి తర్వాత పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ అల్లు అర్జున్ సాయి ధరంతేజ్ వరకు సినిమాలో చూశాను ప్రభుత్వ ఉపాధ్యాయుడిని ఒకప్పుడు అందరి హీరోల ఫ్యాన్స్ చిరంజీవి మీద ఏడ్చేవాళ్ళు ఏడ్చేవాళ్ళు ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని వాళ్లు కూడా చిరంజీవిని తిడుతున్నారు ఇంత దౌర్భాగ్యం ఏమిటి పోటీ ఉంటే రామ్ చరణ్ అల్లు అర్జున్ మధ్యనే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నాడు దీనికి అల్లు అర్జున్ కి ఎందుకు బాధ రామ్ చరణ్ కి ఎందుకు బాధ ఎవరి సత్తా ఉంటే వాళ్ళు ఎదగాలి అల్లు అర్జున్ ఫస్ట్ సినిమా గంగోత్రి సప్తగిరి థియేటర్లో చిరంజీవి అల్లు అరవింద్ అల్లు అర్జున్ వాళ్ళతో చూసిన వాడిని ఈ రాజకీయాలు ఏంటో ఈ ఎదుగుదల ఏమిటో నాకైతే అర్థం అయితలేదు అల్లు అర్జున్ కంటే పెద్ద స్టార్లు ప్రభాస్ మహేష్ బాబు లాంటి హీరోలు కూడా చిరంజీవిని గౌరవించారు మహేష్ బాబు ఫంక్షన్లో చిరంజీవికి చివర్లో మైక్ ఇచ్చారు అంత గౌరవం మహేష్ బాబు నుంచి వచ్చిన చిరంజీవికి బ్యాక్ బోన్ అని చెప్పుకునే అల్లు అరవింద్ పక్క నుంచి కొన్ని అల్లు రామలింగయ్య జయంతిలో చిరంజీవి అవమానించడం చిరంజీవికి నచ్చవచ్చు గాని చూసే వాళ్ళందరికీ బాధ కలిగింది చిరంజీవి మరియు మంచితనం కూడా పనికిరాదు టాలీవుడ్ లో చాలా కుటుంబాలు ఉన్నాయి చాలామంది హీరోలు ఉన్నారు ఎవరి ఫ్యాన్స్ వాళ్లకు ఉన్నారు ఈ అల్లు అరవింద్ అర్జున్తో ఉన్న చిరంజీవికి ఏం అవసరం నాకు అర్థం అయితలేదు మర్యాద ఇస్తే పోవాలి ఆడ అవమానపడి మల్లి కౌగిలించుకోవడం ఏమి బాగాలేదు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫ్యాన్ ఇండియా స్టార్ లే ప్రభాస్ రామ్ చరణ్ ఎన్టీఆర్ యాష్ నిఖిల్ అందరూ అందరూ సినిమాలు చూస్తున్నారు అల్లు అర్జున్ వైఫ్ సి పి సపోర్ట్ అయితే కానీ ఏమవుతుంది పవన్ కళ్యాణ్ ఏమన్నా ఓడిపోతాడు అల్లు అర్జున్ సపోర్ట్ ఉంటే గెలుస్తాడా ఎవడి ఎదుగుదల వాడిది ఎవరు అవకాశాలు వాళ్ళవి మధ్యలో చిరంజీవిని తిట్టడమే బాధనిపిస్తుంది నాగేశ్వరరావు ఎన్టీఆర్ కృష్ణ వీళ్ళ తమ్ముళ్లు బామ్మర్దులు వాళ్ల పిల్లలు ఎవరికైనా తెలుసా వాళ్ల కుటుంబాలను మాత్రమే పైకి తెచ్చారు చిరంజీవి తిక్కలోడు సొంత తమ్ముని పొగిడి తనను దూషించిన భరించాడు సొంత చెల్లెలు బామ్మర్దులు పిల్లలందరినీ హీరోలు కావడానికి ఎదగడానికి సహాయం చేశారు వాళ్ల తోనే అవమాన పడుతున్నాడు ఆయన చేసిన సపోర్టు కు అనుభవించాల్సిందే లేకపోతే తన పిల్లల్ని మాత్రమే ఎదగడానికి ప్రోత్సహించాలి కానీ అందరికీ సపోర్ట్ చేస్తాడా పాపం చిరంజీవి చిరంజీవి ఎవరికైనా కృతజ్ఞుడు అయి ఉండాలంటే అది అభిమానులకు మాత్రమే వీలైతే వారికి ఎంత వీలైతే అంత సహాయం చేయాలి ఫిలిం జర్నలిస్టులు ఫిలిం కార్మికులు వీళ్ళ కాదు వీర అభిమానుల కుటుంబాలను ఆదుకోవాలి ఇది ఒక అభిమానిగా నా ఆవేదన నాది ఆంధ్ర కాదు తెలంగాణ నేను యాదవ సామాజిక వర్గానికి చెందిన వాడిని ఎందుకంటే చిరంజీవి అభిమాని అంటే కాపు అని దురభిమాన లు భావిస్తారు కాబట్టి నా కులాన్ని కూడా తెలియజేశాను. వైసీపీ పార్టీలో చేరి అల్లు అరవింద్ అల్లు అర్జున్ లు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా కండి ఎవడు వద్దన్నాడు చిరంజీవిని అవమానించడం ఏంది అల్లు అర్జున్ నేను ఎదిగాను ఎదిగాను అనుకుంటున్నాడు ఏమి ఎదిగాడు మీ నాన్న ఇండియాలోనే నెంబర్ వన్ ప్రొడ్యూసర్ నిఖిల్ తానే కష్టపడి పైకొచ్చి తానే ప్రొడ్యూస్ చేసి పాన్ ఇండియా స్టార్ అయ్యాడు నాని సెల్ఫ్ మేడ్ స్టార్ వాలు చెప్పుకోవాలి వాళ్లు స్టేజ్ మీద ఏడవాలి నీవు కాదు చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చిన ఐదు సంవత్సరాలకి మెగాస్టార్ టాప్ చైర్ దక్కించుకున్నాడు ఆయన స్టేజ్ మీద ఏడవాలి ఈరోజు ఆ విధంగా చేయలేదు మిత్రమా అల్లు అర్జున్ రామ్ చరణ్ ఎదగండి మహేష్ బాబు ప్రభాస్ ను పోటీగా తీసుకోండి అంతేగాని వాళ్ల చేతనే అభిమానం పొందుతున్న చిరంజీవి గారిని అవమానించ కండి అల్లు అర్జున్ గారు నీ ఫంక్షన్ నీ ఇష్టం నీ అభిమానులు నీ ఇష్టం అంతేకానీ కాంట్రవర్సీలు వద్దు రామకృష్ణ యాదవ్ 9966386379
@sanamkrishna15182 ай бұрын
అద్భుతం గా చెప్పారు సర్
@chentaprakash81972 ай бұрын
Allurjun ki nachindi chestunnadu...manam kuda manaki nachindi cheddam ...ignore him silently no need to argue with any one
@AA-gw9yw2 ай бұрын
Super cheparu bro
@divinemantra1072 ай бұрын
100 పర్సంట్ నిజం వాళ్ళ మధ్య ఏ గొడవలు లేవు చిరంజీవి గారు కూడా అల్లుఅర్జున్ birthday చెపితే థాంక్స్ డియర్ అన్నారు ఫ్యాన్స్ సైలెంట్ గా ఉంటే మంచిది
@kmurali87912 ай бұрын
Yes it's true save comman man
@AA-gw9yw2 ай бұрын
jai icon star allu arjun
@urshari18202 ай бұрын
correct ga chepparu
@zamindar7122 ай бұрын
Bro గుంటనక్క అల్లు గాడు
@leelakrishnavamasani52272 ай бұрын
Poi addukkutinu porambok….nekem chesadra allu chilleredava…em batukulra