ప్రైస్ ది లార్డ్ బ్రదర్ నీ సాక్ష్యం వింటుంటే కన్నీళ్లు వస్తున్నాయి దేవుడు మహా అద్భుత దేవుడు కాబట్టి ఎంతో చక్కగా మన నిలబెట్టినందుకు దేవునికి ఎంతో వందనాలు మీ పాటలు మ్యూజిక్ కూడా చాలా చక్కగా మళ్లీ మళ్లీ వినిపించే అనిపిస్తుంది దేవుడు మీ సేవ ఎంతో అభివృద్ధి కావాలని ఎన్నో ఆత్మ రక్షింపబడాలి కోరుకుంటున్నాను
@leenacece292 ай бұрын
ఆదికాండము 49:20 ఆషేరునొద్ద శ్రేష్ఠమైన ఆహారము కలదు రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును. మీ ద్వారా దేవుడు మాకు ఎంతో శ్రేష్ఠమైన వాక్యాన్ని పంచిపెడుతున్నందుకు దేవునికే వందనాలు ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని మన జీవితాలలో నెరవేర్చు దేవుడు 🙏🏻🙏🏻
@vijayarani328711 ай бұрын
భక్త సింగ్ గారి వారసుడువి బాబు .ప్రభువు నిన్ను దేవించును గాక ఆమెన్.
@jyothisampath65085 ай бұрын
Amen 🙏🙏🙏
@samuelraju20304 жыл бұрын
అద్భుతమైన సాక్ష్యం అన్నయ్య నీ సాక్ష్యం వలన నేను ఎంత గానో బలపరచండి నేను దేవుని మీద ఎలా ఆధారపడాలి దేవుని మీద ఆధారపడిన వ్యక్తిని దేవుడు ఎలా వాడు కుంటాడొ నేను తెలుసుకున్నాను అన్నయ్య దేవుడు నిన్ను మరింత బలముగా వాడుకుని మాలాంటి యవ్వనస్తులకు ఒక స్ఫూర్తిగా ఉంచినందుకు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ అన్నయ్య
@jesuslovesyou_12233 жыл бұрын
praise the Lord Brother..మీ సాక్ష్యం ఎందరికో స్ఫూర్తిదాయకం. దేవుని చిత్తాన్ని తెలుసుకొని పరిచయం చేయడం గొప్ప విషయం. మీ పరిచర్య నూరంతలుగా ఫలించాలని ప్రార్థిస్తూ..
@mokshithtelugugamerff783 Жыл бұрын
దేవుని నామానికే మహిమ కలుగును గాక brother . Mee paricharyani దేవుడు బహుగా deevinchunu గాక.
@nageswaraomadivi1143 Жыл бұрын
ఈరోజు మీ సాక్ష్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడి, చాలా విషయాల్లో నన్ను బలపరిచారు.కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ప్రేరేపణ ఇచ్చాడు.దేవునికే మహిమ కలుగును గాక! ఆమేన్.
@DANYLALLI Жыл бұрын
Natho kuda nijanga e msg dhvara devvudu natho kuda matladadu
@govndhammagovndhama2016 Жыл бұрын
À
@suvarnarajutadepalli6388 Жыл бұрын
0p⁹
@suvarnarajutadepalli6388 Жыл бұрын
0p⁹
@suvarnarajutadepalli6388 Жыл бұрын
0p⁹
@sirishasirisha7102 жыл бұрын
దేవుని కి మహిమ ఘనత కలుగును గాక ఆమెన్ 🙌🙌 ఇంకా మీ పరిచర్య సరి హద్దు విశాలపరచబడును గాక ఆమెన్ 🙌
@rebekah33522 жыл бұрын
Nijanga nannu devudu ee video open cheselaa chesaru devuni meeda chacchipoyina visvasam bratikinchaadu im blessed tqqq
@YourChoice-sr1vv Жыл бұрын
చాలా గొప్ప సాక్ష్యం చెప్పారు... దేవుడు మీ ద్వారా నాతోనే మాట్లాడుతున్నారు అని నాకు అర్ధం అయ్యింది బ్రదర్...... ఇక నేను ఎం చెయ్యాలో నాకు అర్ధం అయ్యింది prise the lord... Thank you brother... Thank you lord Jesus
@pramilayens Жыл бұрын
😊😊
@pramilayens Жыл бұрын
😊😊
@pramilayens Жыл бұрын
Q
@maiimmanuel8965 Жыл бұрын
Nice witness
@prasanthikorakasu9393 Жыл бұрын
@@pramilayens ppppppppppppppp00pppppp0ppp0pp00ppppp0 pu Pp👍👍
@sindhuh2owv735 Жыл бұрын
మీ సాక్ష్యం దేవుని మహిమ చాలా మందినాలాంటి అన్యులు యేసయ్య మహిమ తెలుసుకోగలిగాం praise the lord all of you ❤❤❤❤
@devimani8369 ай бұрын
అయ్యగారు వందములు నాకుమార్డు నా భర్త రక్షణ పొందాలని prayer చేయండి 😭😭😭😭😭😭😭😭😭😭నేను ఎంతగానో ప్రార్ధిస్తున్నాను నా కుమార్తె రక్షణ పొందింది 🙏🙏🙏🙏అయ్యగారు బె టెక్ 3yr చదుతుంది అయ్యగారు బాబు రాజ్ దీపక్ డిప్లమా 3 సబ్జక్ట్స్ ఉన్నాయి అయ్యగారు రక్షణ పొందాలని prayer చేయిండి అయ్యగారు 🙏🙏🙏🙏😭😭😭😭😭😭
@Jesus-frz88 ай бұрын
Prayer chestamu amma priase the lord amen names chepandi
@MsYeluri2 жыл бұрын
Brother, tears rolled out finally after listening to the whole testimony. Praise God for his guidance in every step. I feel proud of your dedication towards his work. I understood the transparency you decided to follow while serving him...I experienced his power and the way he led you at every single confusion of yours was marvellous... All glory to his mighty name...hats off to your selfless service. The most significant thing in the entire testimony was your decision not to ask for anyone's help financially, and not let others know your needs. You nailed it there...
@mupparapusamuel6654 Жыл бұрын
Anna mi testimony valla naa life purithigaa change aindhi Now I was changed😊 and be obedy the lord Jesus Christ has my personal saviour 🙂
@keerthanakeerthi-hx5er Жыл бұрын
Praise the lord asher anayya me testimoney vinnatarvata daily bible read chestunna nijamga devudu matladunnadu tq jesus etuvanti sevakulanu maku ichavu
Praise the lord Asher anna దేవుడు మీమ్ములను మాకు మాదిరిగా ఉంచారు అన్న . దేవుడు మిమ్ములను దీవించి ఇంకా బహుబలముగా వాడుకొనును గాక ఆమెన్. మీరు అందించిన అమూల్యమైన Testiomony ని బట్టి చాల వందనాలు అన్న 🙏🙏🙏
@vishwabharathi75354 жыл бұрын
God bless u br.
@geethap16294 жыл бұрын
It's a unique testimony babu , may God be with you throughout your journey for the expansion of His Kingdom . Amen
@puppalalakshmi374 жыл бұрын
మీరు ఇచ్చి న సాక్ష్యం ద్వారా దేవుని వాక్యము , వాగ్దానం, వాత్సల్యం మాకు బాగా అర్థం అయ్యాయి. మీ సేవలకు దేవుని ఆశీస్సులు మెండుగా ఉంటాయి.
@sugamyak26494 жыл бұрын
Wonderful testimony
@holyangels324 жыл бұрын
Yes
@KVaralakshmi-h6b10 ай бұрын
Thank you Jesus 🙏🙏 thank you holy spirit ❤❤❤❤
@gracepriscilla2537 Жыл бұрын
After hearing your testimony i can only say You are "a man after God's own heart” . In every single step in your life u have asked answer from God and He talked with you and all is based on Bible verses and no self implications. The conversation between you and God is very friendly and close. I learnt a lot from your testimony brother. It inspired me, equipped me and helped me to completely depend on God in every single step of my life. Praise be to God. May your testimony be a blessing to many. Thank u brother. Praise the Lord.
@sandhyagannu64152 ай бұрын
Stay b vth glorious precious presence of God ...
@SumithraJunjula-ji6xd Жыл бұрын
This is the real spirit about money ......God only given Glory to God . I love u my lord of Jesus 🙏🙏🙏Brother God bless you and your family and am big fan of your testimony and wonderful songs lyrics.... This is all about glory 🙏🙏🙏🙏🙏
@mohanalaxmi32702 ай бұрын
🙏🙏🙏 మరనాథ బ్రదర్ 🙏🙏🙏
@aswiniaswoni2886 Жыл бұрын
Dr come singger anukunna sir U r the good msg Dr good work preyar me sir jeesus bless you amen
@aswiniaswoni2886 Жыл бұрын
Good morning Jeesus bless you all of you Dr Ur pre me tq sir Mee msg bagundi
@gantaprameela8156Ай бұрын
Great brother nijanga chala goppa sashakyam chepparu meru mela seva cheyalli ane vunde meru cheppina me life lo jaregina goppa sashakyam mellullu devudu entha goppaga memmulanu vadukunado you are always devudu sevalo Inka Inka muduki vellalli me sashakyam Inka mammulanu Bala parachalli ane korukunttunnanu nenu kuda me laga seva cheyalli ane asha padutunnannu nenu na family ma kosam plz peyar cheyande
@kampatigreeshma1227 Жыл бұрын
నాకు మీలాగా సాక్షిగా నిలపడాలని ఉంది annaiah praise the lord 🙏🏻
@nagatijashuva Жыл бұрын
Amen
@Mary-uu7qk7 ай бұрын
నా అప్పు తీరేలా సహాయం చెయ్యి దేవా
@deenaborancha33702 жыл бұрын
Praise the lord anna mee sakshyam young generation ki chala inspiration anna mee sakshyam devunilo chachinadanila unna nannu kadilinchindi anna meeru devuniki lobadina vidanam nannu malli aayana vaipu thirigela chesindi anna thank you thanks a lot anna 🙏🙏🙏
@Sekharchandrakappala8 ай бұрын
🙌🙌🙌దేవునికే మహిమ ఘనత నిరంతరం ఉండును గాక🛐 ఆమెన్ హల్లెలూయా🙌🙌🙌🙌🙌👏 ప్రైస్ ది లార్డ్ బ్రదర్ గారు🙏💐 మీ సాక్ష్యం చాలా బాగా చెప్పారు అన్నగారు అందుని బట్టి దేవునికి సూత్రం🙌🙌 గుడ్ బ్లెస్ యు అన్నగారు🙏👨👩👧👧
@esthergv18044 жыл бұрын
Thank you so much😭😭😭😭😭😭😭 anna nijanga na manaporvakanga chapuchunanu devudu na kosame me testimony pampichadu devudu nato madladadu mari na questions ki answer cheppadu e roju naku amulyamaina roju lots of thanks❤🌹😊 anna praise the Lord 🙏🙏🙏🙏🙏🙏
@daivaprasadpittala21572 жыл бұрын
యెషయా గ్రంథము 58:14 నీవు యెహోవాయందు ఆనందించెదవు దేశముయొక్క ఉన్నతస్థలములమీద నేను నిన్నెక్కిం చెదను నీ తండ్రియైన యాకోబు స్వాస్థ్యమును నీ యనుభవ ములో ఉంచెదను యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. ఆమేన్..!
@kishorop81452 жыл бұрын
Nenu general ga me song bagundhe kadha ani my mom morng vuntunttey nenu vennanu songlo lyrics bagunnae ani nenu vunnanu night padukuneymundhu me song vindhamu okasari anukuni KZbin open chesthey me testimony veni nenu spiritual ga strong ayyanu
@sarithamandha10 ай бұрын
Iam bee strong💪 ur testimony tq so much 🙏🙏🙏😭😭😭
@thakkallasharamma-lg8mw9 ай бұрын
Same in this my life
@madhavimadhavi11488 ай бұрын
709
@atchalumarsakatla6 ай бұрын
11ads 46:07 @@thakkallasharamma-lg8mw
@PrabhakarPalaparthi-zk3gu5 ай бұрын
0:11 0:11
@mymusicmymusic44814 жыл бұрын
ఫ్రృస్త్ లోడ్ నిజమైన దేవుడు అన్నయ్య గారు మన దేవుడు వండర్ ఫూల్ మెసెజ్ ఇచ్చారు గాడ్ బ్లస్ యు 🙏🙏🙏🙏ఇంత బాగా చెప్పారుమీ నా హృదయపూర్వక మరనాతలు
@BurruRayeddu3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌
@Krishnakumari-zn8rk2 ай бұрын
God is great Praise the lord pastor garu 🙏🙏🙏
@praveenan80642 жыл бұрын
Praise the Lord brother ✨ మీ జీవిత సాక్ష్యం గురించి నేను చాలా గర్వపడుతున్నాను entha Goppa testimony assalu , vakyam devudai unnaru anna maata Mee vishayam lo mari okasari rujuvu ayindi brother ... Each nd every place lo situation lo Mee prashnalaki jaavabu vakyam tho echaru (Bible verses) superb Anna 🤩🥳🥳🥳🥳😇 Anna enkoti Mee testimony vintuntey nk enkaa akkuvagaa yessaya premaa artham ayindi assalu entha premaa naaa yessaya ani Acharya poyanu .. endhuku antey , enny saakulu,enni times confirmation adigaaru ,avi echina kuda malli malli Adigaaru .. Mee situation ala undochuu but oka goppa prabavamu kaligina devudu oka manishi kosam Anni vishayallo krupa chupi confirmation echaru .. Mana sthayiki digi vachee God .... Vr so blessed persons Anna ... ALL GLORY TO JESUS ALONE nd thanks for sharing this blessed nd glorious words 🤩❣️
@surisagar11272 жыл бұрын
w
@sandhyagannu64152 ай бұрын
Devudu bahu goppa devudu, wonderful God maracle worker ani teliyachesi unnadu brother.... devunike mahima kalugunu gaaka...amen
@kishorop81452 жыл бұрын
Nenu na chalamemdhe testimony vennanu kani elaniti testimony mathrem first time ventunnanu sir.., messages malati new generations ki chala valuable sir.., nijemga KZbin lo upload chesenemdhuku chala thanks sir.., 🙏
@ungutooriramesh38934 жыл бұрын
దేవునికి స్తోత్రం కలుగునుగాక.
@vijayalakshmi-df5nh4 жыл бұрын
Good testimony Dear Dr.Asher Andrew...may God bless you and use you n use you in HIS ministry ..your parents are wonderful...
@ssatishsatish48542 жыл бұрын
Hii
@SarojamanikyamEreshipally4 ай бұрын
PRAISE THE LORD AYYA GARU
@timmaadam53724 жыл бұрын
మీ మాటలు నన్ను దేవుని పని చేయమని ప్రెరేపతున్నయి నా కొరకు ప్రతించండి. అన్నా
Praise the lord dr.asher brother 🙏, wonder testimony (nanu mee messages vintunta na husband bad comments chastharu,but I will continue more time with your topics, but I have hearing 👂 problem 75persent small age32years with support hearing machine contine inmy life ) nanu chivarivaraku daveni mattalu vinali anukuntunanu,brother from life temple 🕍,
@nagalakshmiarepalli89232 жыл бұрын
Thanks return comments
@dhanalakshmiballa77195 ай бұрын
Praise the lord
@bezawadaemmanuel46084 жыл бұрын
Praise the Lord Brother, GOD BLESS YOU. It is true..... It's God's plan.... It's God chosen you... Walk and walk , preach the gospel, gospel, Gospel... God bless your ministry.
@varigetiRamubabu2 ай бұрын
Praise the lord 🙏 brother 🙏 Tq Jesus Tq Jesus ❤️❤️❤️ Me life lo Dhevudu chesina Gopa Karyamu ❤❤❤🙏🙏🙏🙏🛐🛐🛐🛐 God bless you 🛐🛐🛐 Brother 🙏🙏 🙏 Glory to God 🙌🙌🙌🙌
@prashanthijyothi30492 жыл бұрын
ప్రజలు సమయాన్ని దొంగలించ కూడదు అన్నారు చూడండి ..ఆ మాట హర్ట్ టచ్ అయింది..brodher.. దేవుడు కూడా మీలో ఉన్న ఆ నిజాయితీనే చూసి ఉంటాడు ..మీరు వాక్యం చెపుతుంటే అసలు టైం తెలీదు , అప్పుడే టైం అయిపోయిందా అనిపిస్తది , ఎంతగానొ మీ వాక్యమ ఆదరించింది మా కోసం ఏర్పర్చబడ్డ గొప్ప దైవ సేవకులు ...praise the lord... brother..
@yrohini89132 жыл бұрын
.
@jesusneverfailsaa79852 жыл бұрын
Prasid the Lord Annayya my name is esther first time nenu messages vintunannu devudeni nenu ganaparaisthe ayana nannu ganaparustadu e mata tho devudu chala clear ga matalu adadu prasid the Lord Annayya
@polamurisrinivas3819 Жыл бұрын
your word, song and testimony was answered many questions of many people. myself also. glory to God.
@chandumente20010 ай бұрын
ఆమెన్ ఆమెన్ ఆమెన్ 📖💙📖🙋♀️🙋♀️🙋♀️💒🛐🛐😭
@gracejakkula81042 жыл бұрын
Praise the lord annayaa 🙏 Eppudo ee video chuddamu ani download chesanu but e roju chusanu😭😭😭 nijamugaa annaayaa chala badha vedhnaa santhoshamu kaligindhi.manushulu mata iste tapputharremo kani devadhi devudu icchina mata matram neraverustharu.adhi mi jivithamulo neraverindi miru edchinapudu chala badha anipinchndhi kani miru anubavamutho sutiga spashtamuga chepparu chala thanks annayaa
@saraswathisaraswathi172 жыл бұрын
Devuni pilupu ala ontundu prati okka visayam lo meeru devuni vakyam meeda adarapadi adugulu vestu paricharya start chesaru me testimony dwara natu matladinanduku a devadi devuni vandanalu 🙏🙏 me yadarta niswartha sevanu devudiu bahuga divincgunu gaaka amen ayya me songs Tu a devadi devudu atmiyamga nannetu balaparstu vachadu samasta mahima ganata yesayya ku matrame chellunu amen Amen
@gprasadgdurga55892 жыл бұрын
Praise the lord అన్న 🙏🙏 మీ లాంటి సేవకులు ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో చాలా అవసరం వున్నది అన్న దేవుడు మిమ్మల్ని ఇంకా బాగా వాడుకోవాలి అని ప్రార్ధిస్తున్నాను అన్నా 🙏🙏god bless you 🙏🙏🙏
@RaviChilaka-x4p5 ай бұрын
Devunni anthagga preminche mimmalani yesayya bahuga preminchadu anataniki example mire 🙏🙏🙏🙏🙏🙏🙏Anna🙏🙏🙏
@chandrashekarkappala83252 жыл бұрын
ఆమెన్ హల్లెలూయ దేవునికి స్తోత్రం🛐 వందనాలు బ్రదర్ గారు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఎల్లప్పుడు ఆమెన్🙌🕊👏👨👩👧👧
@NareshNaresh-mo5in3 жыл бұрын
Tq anna Garu🙏 Eroju neenu vinna mee saksham Naku Anthagaano Adharana dhairyam Echendhe . Mee saksham chadhuv veshayam lo @music vishayamlo yanthagano dhairyam Echendhe . Neenu kudha Elani chennapate nunche God meedhani Aadharapadhe Nadhuchukontonnanu God krupa valanani . Chadhuv veshayamlo music 🎶 vishayamlo yanthagano Aadharapadhenanu Prathe dhaneke god sahayam chisenadhu chadhuv veshayam lo yanthagano chisadhu . Mee saksham venena tharuvatha naku yanthagano Adharana kalegendhe 🙏. Neenu krungiunna samayamlo Natho god mataldhena matalu . Mee saksham . 🙏God Natho mataldhenadhu 🙏 Tq Anna Garu Tq Jesus 🛐🛐🛐🛐🛐
@mylifewithgod91002 жыл бұрын
Price the lord brother mi shakasham chala bagundhi brother hut touching ga vundi god bless you brother 🙏🙏🙏
Praise the lord Brother. Nijam gane mee daggara maku madhura falalu dorukutunnayi. All glory belongs to God Amen! God bless you Brother.
@KVaralakshmi-h6b10 ай бұрын
Glory to God always God good ❤❤❤❤❤❤❤❤❤❤❤ Anna
@victoriarani29634 жыл бұрын
praise tha lord anna me lati sevakulu district okaruvunna chalu 90 percent devuni prajalu vundevallu god bless you anna okkasari ma Bethel prayer home ku ravalani asisthu devunni pradhisthunnamu
@KJeremiah-rr6fe4 күн бұрын
Very heart touching testimony brother.May GOD bless you even more.
@swathinezar57904 жыл бұрын
Yes brother me and my family will take risk for God and we wil be faithful to God and we want submit our lifes to God as living sacrifice please lord be with us in every circumstances 🙏 amen
@hepssibajesuslovesyou78597 ай бұрын
మీ సాక్ష్యం విన్నాను నన్ను వాడుకుంటాడు అని దేవుని కే మహిమ కలుగును గాక వందనాలు బ్రదర్ మా కోసం ప్రార్థన చేయండి సేవలో ఉన్నాము
@vijjisteven19742 жыл бұрын
Praise the lord pastor garu, Iam Vijaya Bharathi from Ongole, I have attended for telugu first service on 14th at Life Temple and Blessed, I praise God for your wonderful Testimony
@vijayarani328711 ай бұрын
మంచి సాక్ష్యం బాబు God bless you Babu. Devuniki vandanaalu, Mahima Gatha ,kalugunugaaka .
@sarahsunanda166711 ай бұрын
Abba! Excellent testimony brother, god bless you, may yu become a blessing to many generations to come
@jyothipachigalla1367 Жыл бұрын
గొప్ప సాక్ష్యం అయ్యగారు ఆమెన్
@akavya31692 жыл бұрын
Got answers for many confusions espically in studies. Thanku brother
@sarojastella93952 жыл бұрын
Praise God ps .garu testimony Chala bagundi chivari shvasa varaku Prabhu sevalo vadabadalani yesu namamulo korutunam.amen
@joemani232 жыл бұрын
పేతురు-మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు.౹ అపొస్తలుల కార్యములు 2:38
@lordministry86012 жыл бұрын
Inspiration testimony anna same situation anna please pray for me chala critical vundi tattukoleka pothunnanu
@saraswathiborelli24452 жыл бұрын
🙏🙏🙏 sir manchi shkshjivitham. Thank you deva. To day ea vidio dwar natho chala chakkaga matladini vidanamunu bantti thank you lord
@ksaidulu82642 жыл бұрын
నాకూ అప్పులు 3లక్షలుఉన్నాయి అప్పులు తీరాలని నాకు మనశ్శాంతి లేదు దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో నాయన నాకోసం ప్రార్థన చేయండి
@vinay33310 Жыл бұрын
Pray every day. God will help for sure. Dont give up
@Himamadhurigampala-pj7ml10 ай бұрын
Mi bharamu yehova pi mopandii.. Viswasinchandi.. Aava ginja antha viswasam unte parvathamunu kuda etha galamu ' ani devudu vakyam dwara selavicharu.. Miku manashanthi dorukuthundi nithyayam ga amma.. Devudu samadanam ku kartha ga unaru.. Modathi ga devudini complete ga mi lo ki ahvaninchandi.. God will be save u❤
@మేరా-భారత్-మహాన్9 ай бұрын
మనుషులని నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు , నివు దేవుడిని నమ్మడం కాదు .............................దేవుడు నిన్ను తన బిడ్డగా నిన్ను నమ్మేలా,,,,,,,,,,, నిన్ను నివు ఈ లోకం కొరకు కాదు , దేవుని కొరకు నిన్ను నివు సిలువేసుకొని, మరల ఒకసారి ఆత్మ పూర్వకంగా దేవుని వైపు తిరుగు నీ జీవితం లో అబ్దుతాలు చూస్తావు
@NandaKumar-cc5ob3 жыл бұрын
Devadi devunike mahima kalugunugaka
@deborahnewton87852 жыл бұрын
I am writing this comment br. Asher when I was young person like you I felt same like you and I got fed up of life and asked the Lord to baptize me with a double portion of the Holy Spirit thinking that I will be set free. That was the last thing I felt. I use to curse myself saying like Job,but God in His mercy He has answered me and gave me a promise from the book of zech 9:12. then the Lord baptized me with a double portion of the Spirit of Grace, and delivered me from everything I was struggling. The Lord completely changed my thought process. I found no difference between male and female. I longed for holiness because God's word says be ye holy as your heavenly Father is Holy and many more verses. These verses constantly made me to persevere. I don't know whether anyone can believe it. The Lord Jesus said, ask and it shall be given. The Lord taught me to believe in His wonderful saving grace of God. From that time to till today all these 70years the Lord has been a wonderful Heavenly Father to me and gave me a wonderful family.Our God is faithful.
@puninaresh7772 жыл бұрын
Plz amma pray for me and my husband he decided & thinking about to give diverse to me because small problems and full of misunderstandings plz prayr for my life plz amma prayr for us 😭😭😭
@Srilatha04 ай бұрын
Praise the lord anna mee saksham enta goppdi devunike mahima mee songs vintunna maa papa mbbs seet koraku prardana cheyandi papa kuda meelage devuni paricharyalo goppa saksham kaligi unndalanede naa asha thank you so much brother with hebrone
@nagajyothinalabolu14194 жыл бұрын
God cleared many doubts what I have sir glory to God. Tq so much for great testimony .I want to be example to others in God.
@aromatic_flower2 жыл бұрын
Praise the lord Devunike mahima kalugunu gaakaa amen. Mee lanti vaalla valle devuniki mahima
@vadlamudiramadevi5864 жыл бұрын
Mee testimony wonderfull Anna..neenu chala balapaddanu tq so much brother.bakthsingh gari paricherya inka bratike undi ani ardamaindi.mee testimony vinnapudu devudu natho matladinadu...prabhu panikoraku prayasa padatanu...Glory to God...Tq so much my spiritual brother
@Krishnakumari-zn8rk2 ай бұрын
Ch yesuratnam praise the lord pastor garu 🙏🙏🙏
@Godsgrace779732 жыл бұрын
Thank you very much God for providing a wonderful preacher to us. When I went to the exam center, before I heard ur testimony. It gives a lot of inspiration to me. Moreover, my friends felt nervous due to exam but I strongly believe the promises which were given by the God. My heart completely filled with the courage. Praise the Lord brother.
@rambaburapaka56362 жыл бұрын
Praise the Lord sir. God miracle Good Testimony. You are Life God's Gift.
Praise the Lord Anna I have been strengthened by your testimony, thank you.Praise the Lord Anna.
@rajasekhargaddamgaddam2885 Жыл бұрын
Praise the lord brother meeru AA devuni kosam Sakshi ga jivisthu andari aa yanaku Sakshi ga cheyadanike puteru brother amen amen 🙏🙏🙏 amen
@kkruparao78144 жыл бұрын
praise the LORD. wonderful testimony. most inspirational for youth
@keziagrace20124 жыл бұрын
Praise the Lord Bro.Dr.Asher.very good testimony. Very inspirational to many young people. I am praying for your ministry .May the Lord bless you and use use you mightily in His service .God bless u and keep you beta.
@ragalasuseelamma31654 жыл бұрын
AyyaBabu me siva vistrichalani pradhana
@ragalasuseelamma31654 жыл бұрын
Seva paricherya vistrinchalani name prdhana.
@bharathinadakuduru57596 ай бұрын
Brother priase the lord
@johnsudheer11972 жыл бұрын
Praise the God pastor garu John Sudheer Vizag గర్బ ఫలం కోరకు ప్రార్ధన చేయండి. 🙏🙏🙏
@sailaja95542 жыл бұрын
Excellent సాక్ష్యము ayyagaru
@bandariabhibandariabhi15334 жыл бұрын
Praise the lord anna wonderful testimony neevu kannilu viduchuta chuchithini neenu ni prardana angikarinchi yunananu anee message ki neevee saksham annayaa👌👌👌🙏🙏🙏🙏
@kavithabojja28062 жыл бұрын
Praise The Lord Dr Asher Andrew garu 🙏🏻💐 mi testimony ennosarlu vinnanu wanderful testimony. Irroju Naku Bible chadhavadam endhu uku interest pettatlenu ani alochisthu mi testimony iroju vinnanu kirthana 119:100 seacret i got . thanku Lord for the testimony. 🙏🏻Kirthana 119:100 gurthukudulaguna Naku sayam cheyyandi thandri 🙏🏻 thanku Lord for all 🙏🏻💐u
@Sandhya-enoc-2414 Жыл бұрын
Praise the Lord brother 🙏. What a powerful testimony 👏. I praise God for His works in your life 🙌 . It is the Grace of God that He gave you such a Fear and Divinity nature in God. I praise God for giving you Spiritual and Godfearing parents(Gates of Heaven) , Our God is a Mighty and Awesome God that He lifted you up in all the ways of your life. I pray God to bless you, prosper you and glorify you in your life and in your Ministry . The burning desire in your life for God Should be continuous and constant till the 2nd coming of Jesus Christ. I bless you brother 🙏 thank 🙏💐💐💐
@JoyDivya11 Жыл бұрын
Chala happy ga undi...testimony na life lo bible ,prayer, devunilo ela undali ani nerpenchendi ...tq lord
@ssudhakar38714 жыл бұрын
Annaiah na Life lo God Will ela identify cheyali, God will enti ani mee testimony dwara God నాతో మాట్లాడారు annaiah,thanx alot pa
@sarojastella93952 жыл бұрын
Dr.ps.swamy nd saroja garu wgl dist narsampet nundi matladutunam ne testimony Chala bagundi babu.inka goppaga devudu ninnu ashirvadinchunu gaaka.
@JO-zf1dg4 жыл бұрын
Really blessed by ur testimony Anna.. Inspiration to children, youth, elders, pastors and everyone.. Thank u for ur testimony.. God bless u Anna
@mebrothers42573 жыл бұрын
Price the lord anna 🙏🙏🙏🙏🙏🙏
@mebrothers42573 жыл бұрын
Anna mee message chala bagundi youth ke na lanty vallaki veshvasam tho mundiki velladani ki bagundi tq anna
@kkavitha441 Жыл бұрын
Praise the lord pastor garu 🙏 God bless u Amen 🙌🙏💚💕
@prabhaprabhakar59834 жыл бұрын
PRAISE THE LORD BROTHER ur testimony is very excellent nd inspiring to so many people GOD BLESS YOU
@satyavani69912 жыл бұрын
amen
@sanjivarani482911 ай бұрын
Praise God 🙏🙏🙏 hallelujah 🙌🙌🙌 God bless you brother 🙏🙏🙏