TET-2024..ఇంటి దగ్గరే ఉండి చదివే వాళ్ళు ఈ 45days టైమ్ టేబుల్ follow అయితే ఒక్క బిట్ కూడా మిస్ అవరు..
Пікірлер: 30
@KotapatiMahalakshmi-vc6xeАй бұрын
Thank you madam
@RamrazzuАй бұрын
Thanks sis
@sureshKumar-rr1qdАй бұрын
అక్క తెలుగు గ్రామర్ లో ప్రతి లెసన్ వెనకాతల ఉన్న అర్థాలు & నానార్థాలు & ఇతర grammer పాయింట్స్ కూడా రాసావా లేదంటే టెస్ట్ బుక్ చివర ఉన్న గ్రామర్ మాత్రమే రాసావా? మొత్తం ఎన్ని పేజీలు ఉంటది
@KRISHNAstudyskills-2884Ай бұрын
మొత్తం రాశాను.73 pages
@rbstudiesmathstricksАй бұрын
Meeku tet lo enni marks vachayi
@talarivikhygowtham619326 күн бұрын
Telugu english and mathes science methods ki amount cheppandi medam
@KRISHNAstudyskills-288426 күн бұрын
Last video చూడండి అన్ని పెట్టాను
@nVenky-r1kАй бұрын
Social 7th to 8th pdf tondaraga prepare cheyandi medam
Me pdf purchesanu telugu lo meanings total rayaledhu madam
@KRISHNAstudyskills-2884Ай бұрын
పదజాలం నుండి రాశానని వీడియో లో చెప్పాను కదండీ.ఎలాగో తెలుగు కంటెంట్ చదవాలి కదా...అందుకని ప్రతి లెసన్ లో పదజాలం నుండి రాశాను ok నా...book వెనకాల ఉన్నవి కూడా రాశాను
@gvsmscАй бұрын
How is pdf?? All are covered??
@MalleswariPalaАй бұрын
English pdf teskunna... total english grammar ledhu mam..