అన్ని పిడిఎఫ్ ఈ టెలిగ్రామ్ ఛానల్ లో ఉంటాయి t.me/DSCaspirant టెలిగ్రామ్ గ్రూప్ లింక్ t.me/DSCCLASSES #టెట్ #tstet #tstetdsc #tetpsychology #aptet #aptetdsc #apdsc #tetonlineclasses #telugugrammar #Telugu #telugu
Пікірлер: 3 817
@karthiksai91178 ай бұрын
TET & DSC kosam mi videos mathrame chusthunnaa..chala baga explain chesthunnaru..Thanks for making free videos for poor people like us🙏🙏🙏
@palakondamadhuri85517 ай бұрын
Intlo family ni chusukuntu intha kastapadj ma kosam meru videos pedutunnaru 😊 thankyou so much 😊
@purushothamrao86239 ай бұрын
మోసంతో స్వాధీనంచేసుకొను అంటే కొమ్ముకాయటంకాదు మేడంగారు కైంకర్యంచేయు అని మీరు 3 వ ఆప్షన్ గా సరిచేసినదే సరైన సమాధానము దయచేసి పరిగణించండి
@SriLakshmi-q8n8 ай бұрын
Yes
@bhanusandala20167 ай бұрын
Rakshana ku punukonu ante kommugayu annaru malli diniki same answer chepparu
@gollaeswaramma37458 ай бұрын
Definitebga manchi name vastadi mam God bless you 🙏🙏🙏🙏
@satyaveniadigarla30842 жыл бұрын
Thank you madam. Explanation is excellent
@ratnacompetitiveexamslibrary2 жыл бұрын
Welcome kzbin.info/www/bejne/hJmll3yMltJ5eJo
@lallyvlogsandkitchentips7855 Жыл бұрын
Tq madam r so much I'm your fan voice amazing voice vine chadavalani chudalani intrest vocchindi
@yadagirikavitha26792 жыл бұрын
Chala happyga vundi anni questionsku answer ceyatam thankyou so much madam🙏🙏🙏🙏🙏🙏🙏
Really oka women ie undi ma kosam meru intha kastapaditunnaru really great mam thank you so much 😊
@sunneeshapawar47022 жыл бұрын
Madam telugu pedagogy cheyandi madam
@ratnacompetitiveexamslibrary2 жыл бұрын
Ha ఒకే వీడియో 200 బిట్స్ చేస్తాను
@chandumadduri4842 жыл бұрын
2
@chandumadduri4842 жыл бұрын
4
@chandumadduri4842 жыл бұрын
4
@chandumadduri4842 жыл бұрын
1
@obulaallinone9954 Жыл бұрын
Chala patience tho chala baga explain chestunnaru
@ShavanthaDurge Жыл бұрын
Class lu chala bagunnai....
@thumukondabhavani8 ай бұрын
Super madam me classes chusthunna thaks madm🙏🙏🙏
@jhansivanthala5798 ай бұрын
Tq so much medam garu mee class vinni exam ki vellanu mee class vinnaduku pass aeyanu chala happy ga feel aeyanu
@nareparandhamaiah34402 ай бұрын
మోసంతో స్వాధీనం చేసుకోను జాతీయం corret ఆన్సర్
@SymalaGodavarthi6 ай бұрын
Good teaching madam Thank you 🙏
@RuppaPrameela4 ай бұрын
Tq madam your explanation is supet
@RuppaPrameela4 ай бұрын
Super
@sunkarivanaja47196 ай бұрын
Super madam garu
@mandlashivakumar9224 Жыл бұрын
Meru chalaa Baga cheputhunnrandi tq
@bsaraswathi2164 Жыл бұрын
Super medamgaru tq so much .nice explanation.😊
@Shekar-on9fv7 ай бұрын
చాలా కష్టపడుతున్నారు అండి మేడం. చెట్టుకు సంబంధించి మొన్న ఎగ్జామ్ రాసానండి.. మీరు చెప్పిన సబ్జెక్ట్ నుంచి కొన్ని క్యూస్షన్స్ వచ్చినాయండి.. చాలా సంతోషం. తప్పకుండా హార్డ్ వర్క్ చేసుకోండి.. తగిన ఫలితం తప్పకుండా వస్తుంది
@rajiyaShaik-oh9xdАй бұрын
Next month tet exam ki e jathuyalu chusukuntey saripothundha madam inka extra em aina videos chudala
@ShavanthaDurge Жыл бұрын
Madam Telugu grammar class lu pettandi...
@ramadevimudavathu33582 жыл бұрын
Thank you medam 🙏 chala baga cheparu medam
@lakshmiketha11778 ай бұрын
3
@pushpakotla7320 Жыл бұрын
Tq mam ❤️🤗
@himabindu40215 ай бұрын
Thank you anndi
@pratapk65576 ай бұрын
When Wii bestarted daily exams madam?
@karegamsujatha44507 ай бұрын
2
@kanthammathube55617 ай бұрын
4
@Model-m7o8 ай бұрын
Tq sister
@rajaraotv42126 ай бұрын
Pl. Avoid 2nd is the right answer. Say rendavadi sariyaina samaadhaanam. Telugu lo cheppandi.
Medam academy text books prakaram English grammar and methodology cheyamdimedam pls
@gowthamibasireddy83008 ай бұрын
Wat about English subject videos
@vaddeveeranarayana4781 Жыл бұрын
మేడం 1- మోసంతో స్వాదినం చేసుకోను అంటే "కొమ్ముగాయు" అని చెప్పారు 2 - రక్షణకు పునుకొను అంటే కూడా "కొమ్ముగాయు" అని చెప్పారు ఇందులో 2వది కరెక్టే మేడం 1వది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది కొంచెం ఎక్సప్లయిన్ చేయండి.. 🙏🙏
@ratnacompetitiveexamslibrary Жыл бұрын
Ha ఇది నాకూ డౌట్ నే అందుకే అప్పుడే కామెంట్ సెక్షన్ లో పిన్ చేశాను చూడండి ఫ్లో లో కొన్ని mistakes ఉండవచ్చు వాటిని సరి చేసి కామెంట్ పిన్ చేస్తూ ఉంటాను ఒకసారి చూసుకోండి thank you
@vaddeveeranarayana4781 Жыл бұрын
ఓకే మేడం థాంక్స్.. 🤝🤝🙏🙏
@vaddeveeranarayana4781 Жыл бұрын
అన్ని కామెంట్స్ లో మీరు ఎక్కడ ఆన్సర్ ఇచ్చారో దొరకడం లేదు మేడం..
@sutapallivenkatesh28292 жыл бұрын
పర్యాయ పదాలు నానార్దాలు ఉన్నాయా లేకపోతె వీడియో చేసి పెట్టండి మేడం
@bhanuthembreni8 ай бұрын
Hi andi
@sujathakrupa-dp2fc7 ай бұрын
1:4 2:4 3:2
@sarathbabusuma27138 ай бұрын
Plz send English methodology mam
@laxmishankar25577 ай бұрын
3 answer
@lakshmijyothi99058 ай бұрын
Namasthe madam nenu kothaga phalav avuthunanu evi Frist chudalo theliyadam ledu dhaya chesi salaha ivaru please
@vootlavenkat2668 Жыл бұрын
madam meeru material kuda istara
@basaniradhika1354 Жыл бұрын
👍
@laxmishankar25577 ай бұрын
1 answer
@ChinnaChinna-ub3xt8 ай бұрын
Thank you for sharing your valuable time for me madam 😊
@ShanthaKumari-de2jz7 ай бұрын
👌👌👌👌👏👏👏
@gubbalavijaya-w7o10 күн бұрын
4ans
@pullasravani66222 жыл бұрын
6 3
@telangraotumram6937 Жыл бұрын
1.4
@vaddeveeranarayana4781 Жыл бұрын
ఆరితేరిన వాడని అర్ధంమీచ్చే జాతీయం అంటే "గగన కుసుమం " కాదా మేడం " అందేవేసిన చెయ్యి " అన్నారు ఆపదలో అదుకున్నపుడు ఈ జాతీయం వాడతాం కాదా మేడం 33:40 దగ్గర చెప్పారు చుడండి నా డౌట్ క్లారిఫై చెయ్యండి.. 🙏🙏
@ratnacompetitiveexamslibrary Жыл бұрын
గగన కుసుమం అంటే అంత గొప్పవాడు అని అర్థం వస్తుంది అందె వేసిన చేయి అంటే బాగా అందులో టాలెంట్ ఉంది అని అర్థం కాబట్టి ఆరి తేరిన వాడు అన్నారు
@vaddeveeranarayana4781 Жыл бұрын
చాలా చాలా ధన్యవాదములు మీరు నా డౌట్‌ను క్లారిఫై చేస్తారు అనుకోలేదు చాలా మంచిగా చెప్పారు మేడం.. 🙏🙏
@ratnacompetitiveexamslibrary Жыл бұрын
@@vaddeveeranarayana4781 Naku వీలైనంతవరకు డౌట్స్ క్లారిఫికేషన్ చేస్తాను. Because మనం స్టూడెంట్స్ మనకు మనమే అన్ని చెప్పుకోవాలి Anyway all the best for your bright future
@vaddeveeranarayana4781 Жыл бұрын
థాంక్స్ మేడం మీరు మాకోసం ఏమి ఆశించకుండా ఇంతలా కష్టపడుతుందుకు.. 🤝🤝🙏🙏