శ్రీనివాస రావు గారు తన కూతుర్ని TGSP కానిస్టేబుల్ కు ఇచ్చి పెళ్ళిచేయండి.. హ్యాపీగా ఉండండి సర్...
@sanb84844 күн бұрын
Super bro
@sekharullamparthu38444 күн бұрын
Sister thanks
@budgetdesk1494 күн бұрын
Ichipadesinav sister 👏👏
@mounikamaloth26794 күн бұрын
సిస్టర్ baga chepparu
@satishreddy19582 күн бұрын
Sam Manik Shaw... should be reborn in Telangana police ...... he is a brave officer... when they asked his soldiers for labor work.... he said get lost... go hire labor from the market.... he has never degraded the name of ARMY.... what are our officers doing in Telangana...
@prasadkrishna97294 күн бұрын
Good bagachepparu cm sir ki teliyaparchalu
@rajenderb6492 күн бұрын
సిస్టర్ చాలా బాగా వివరించారు
@balaswamymallavarapu42353 күн бұрын
TSPSC.... లో చేరిన ప్రతివాడు పిటిక్ చేయవలసి వస్తతి. అది ఏ డ్యూటీ లేనప్పుడు.. డిసిప్లేన్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నపుడు క్రమశిక్షణ పాటించాలి.... లేకుంటే క్రమశిక్షణ చర్యలు తప్పవు. బెటాలియన్ లో రూములో మూడు పుటల బాగా మెక్కి తాగి తందనాలు ఆడుకుంటూ బొర్రలు పెంచుకుని గుర్రు పెట్టి పంటానికి గాదు... బుల్లెట్ బండి... గ్లామర్ బండి పాటలు పాడుకుంటూ చెట్టాపట్టాలేసుకుని తిరగటానికి గాదు..... స్పెషల్ పోలీసు లంటే డ్యూటీ లు కూడా స్పెషల్ గానే ఉంటది.... ఈ మేడమ్ తనకు బాగా తెలి వున్నట్టు కామా పులుస్టాప్ లేకుండా మాట్లాడుతుంది... పోలీసులు గడ్డి పీకడం, చెట్లు కొట్టడం, బట్టలు ఇస్త్రీలు చేయడం, అన్నం వండటం అనేవి , కటింగ్ చేయడం... బ్యాండ్ వాయించడం, డ్రయివింగ్ చేయడం... బడి గార్డ్స్ గా పని చేయడం, గస్తీ తిరగడం, స్పెషల్ పోర్సులో బాగం..... చేయవలసిందే.... చేయలేని పక్షంలో... అవమానము గా బావిస్తే..... ఉద్యోగానికి రాజీనామా చేసి... సివిల్ జాబ్స్ వెతుక్కోవడం మంచిది.... ఉద్యోగాలు లేక ఎంతో మంది యువకులు, యువతులు రోండ్లపొంట తిరగుతుండ్రు.... వాల్లకు ఉపయోగ పడుతుంది... గొడవలు చేస్తున్న... క్రమశిక్షణ ఉల్లంగిస్తున్న సిబ్బందిపై నిర్దాక్షిణ్యంగా, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి... అవసరమైతే ఉద్యోగుల నుండి డిస్ మిస్ ప్రమ్ ది సర్వీస్ చేయాలి....
@bhaskarkoyada50992 күн бұрын
మంచి మాట చెప్పారు మేడం
@mohammadgousebaba12323 күн бұрын
You are saying 100 persent true madam
@MaheshB3223 күн бұрын
Chala Baga matladaru sister
@Rtghjfj4 күн бұрын
Nyc explain 😢
@sathishchippakurthi49424 күн бұрын
We want justice
@maheshgongati30094 күн бұрын
సార్ ఏక్ సమస్య కు పరిష్కారం ఒక్కటే పోలీస్ మానవల్ ఇప్పటి పరిస్థితులు అనుగుణంగా మార్పులు చేసి కొత్త పోలీస్ మానవల్ (పోలీస్ రూల్స్ ) రూపొందిషాలి
@prabhakarpilli92574 күн бұрын
మీరు 4 రోజులలో 15 రోజులలో ఇంటికి వస్తారు జన ఆవాసాలలో duty చేస్తారు మరి BSF CRPF ITBP వారు సంవత్సరానికి ఒక్కసారి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యుల ముఖాలు చూస్తారు అడవిలో నక్సల్ మధ్యలో బోర్డర్ లో మంచు పర్వతాల లో ఎడారులలో జన సంచారం లేని చోట పని చేస్తారు మారి వారెక్కడికి పోవాలి వారిని చెయ్యాలి మోడీ వచ్చాక పెన్షన్ కూడా తీసేసారు మరేం కావాలి ఈ కుటుంబాలు. మీ డిమాండ్ సరైనది కాదని అనడంలేదు అంతకన్నా ఘోర నరకం ఫోర్సెస్ లో ఉంటున్నది ఏమనా అడిగితే punishment Target extraa duties harrasment అబ్బో బానిసత్వం అంటే బ్రిటిషర్లు చేసింది కాదు మన ఐపీఎస్ లు వారి క్రింది అధికార్లు వారి కుటుంబాలు కుక్కలు కూడా రాజరిక సుఖ భోగాలు అనుభవిస్తున్నారు. ఏదో ఒకరోజు అక్కడ కూడా ఈ విధమైన ఆందోళనలు వస్తాయి ప్రభుత్వాలు అధికారులను దారిలో పెట్టాలి లేకుంటే చేయి జారిపోతుంది.
@alexs25444 күн бұрын
Good and Mary ....high level people
@chandu143pranu2 күн бұрын
Fst ఈ మాస్క్ ఎందుకు 😢😮
@dhasubros7 сағат бұрын
We want esk police
@marribayanna47662 күн бұрын
Milatrivallasangati alochinchandi amma
@MS-zd1ep4 күн бұрын
Software job ki వెళ్ళండి...😂😂 సిస్టమ్ వర్క్ ఉంటది
@alexs25444 күн бұрын
If you have good qualification you should appear for UPSC and get good job
@aderamesh73924 күн бұрын
Ak police
@anandjugnak63974 күн бұрын
వీడి కూతురు నీ మనం పెళ్లి చేసుకోవాలి..అప్పుడు తెలుస్తాది వీడికి..
@doctorsanthoshvet88994 күн бұрын
Should follow Job chart ....
@nagarajcchelmeda37114 күн бұрын
antha problem unapudu resign chesi full time family tho spend chryandi bayata 24 hrs kastapadi kuda salary osthado radho ani wait chesevau chslamandhi unaru valu chesukuntaru jobs
@sanb84844 күн бұрын
Nee akka no chelleno unte..telustadhi..ra ...niku...
@dokerakesh78534 күн бұрын
We want ek police ✊🔥
@devendhar79414 күн бұрын
Vast job.......
@brahmachari65964 күн бұрын
Maku evandi sri a job kaliga thiruguthunam
@lingamaiahadirala29373 күн бұрын
ఇది చాలా దారుణం బెటాలియన్ పోలీసులతో గడ్డి మరియు ఇతర పనులు చేయించడం చాలా దారుణం😢😢
@nagasailavanyakodari32844 күн бұрын
Bayata jobs leka .....
@nagarajuthikkala25433 күн бұрын
CRPF BSF వారినీ ఇంట్లో పని చెపించర్రు వారి డ్యూటీ వారికి ముందే తెలుస్తది
@markandeyamaharshi79272 күн бұрын
2024 చదువుకున్న అధికారులు, రాజకీయ నాయకులు ఎలానా ప్రవర్తించేది. ఈ సమస్య ఇంకా కొనసాగాఢమా? ఆబ్బె!!!
@GaddamSurender3 күн бұрын
Super kani military valla sangathi kuda chepanddi udyogam manpichi dagara pettukonddi gaddi pikatam thappu
@Rtghjfj4 күн бұрын
Political leaders ki punishment ivvali... public otherwise
@Ind4214 күн бұрын
Better to diffuse the situation before it gets out of hand as punishments in uniformed services are very severe.
@b.srinivas30053 күн бұрын
సార్ అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు,ఉద్యోగులకు సెలవులు ఉన్నప్పుడు వారికి సెలవులు ఉంటే తప్పు ఏమిటి సార్...చట్టాలను సవరణ చేసే వేసులు బాటు ఉన్న ప్రజాస్వామ్య దేశం సార్
@prasaddandru38064 күн бұрын
Resign chesi వెళ్లిపోవచ్ఛ. Police అన్ని part of training and Duty
@Srikanthmudiraj8934 күн бұрын
Arey Nayana duty చెయ్యం అనట్లేదు.. అందరితో పాటు ఫ్యామిలీ నీ చూసుకునే విదం గా వెల్ఫేర్ ఇయ్యూ అంటున్నాం. హాఫ్ నాలెడ్జ్ తో msg petti ఎందుకురా...ఇవన్నీ
@sathishthirnahari76474 күн бұрын
Vidu pellani vidichi petti untada
@banothbalaji58663 күн бұрын
Border security persons situation enti????? Mind vunda?
@nagasailavanyakodari32844 күн бұрын
Common people don't involve this issue 😂😂😂😂😂
@NaiduaIjjurothu3 күн бұрын
Maybe... union AP territory also battalion staff trees branch cutting etc sir but law order control purpose police men?? through discussions everything is possible mam garu
@nagendarrao703610 сағат бұрын
ఒక సారి మిలటరీ వాళ్ళను చూడండి 6 నెలల వరకు ఇంటికే రారు, గడ్డి పీకించుడు క్లీన్ చేసుడు ఒకసారి సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో చూడండి, జాయిన్ అయ్యెప్పుడు తెలువదా, అన్నీ రాష్ట్రాల కంటే ఇక్కడి జీతాలు తెలంగాణాలో 40% ఎక్కువ, ఇండిసిప్లినరి యాక్షన్ కింద ఛత్తీస్గఢ్ నక్సలైట్స్ ప్రాంతాల్లో లేక జమ్మూ కాశ్మీర్ లో డ్యూటీస్ వేస్తే బాగుండేది 😭
@srinivassingar67204 күн бұрын
Job vadili lelandi
@alexs25444 күн бұрын
What about army people
@Ind4214 күн бұрын
In the army the CO is equivalent to the head of family.The welfare of the subordinates is given highest priority.
@RajeshNyavanandi3 күн бұрын
KCR🙏🙏🙏🙏🙏🙏🙏💪💪💪💪
@rajireddyb5126Күн бұрын
Cheyamu
@srinivassingar67204 күн бұрын
Army jawans 100 days tarvata vastaru....variki wives lera ....variki pellilu kavadam leda.....
@sureshbandaru40524 күн бұрын
100 days leaves kooda isthaaru
@Jayasimha20004 күн бұрын
Ayite nuvvu ra @@sureshbandaru4052
@Vick_Yadav184 күн бұрын
Baga chepinavu brother@@sureshbandaru4052
@rams29514 күн бұрын
Neeku buddi vundhaa raa వాళ్ళ ప్రాబ్లమ్స్ చెబుతున్నారు ఇక్కడ డ్యూటీ పేరుతో వెట్టి చాకిరీ చెపిస్తున్నారు అంటున్నారు
@Vick_Yadav184 күн бұрын
Baga chepinav brother ❤
@villagegamers62503 күн бұрын
మీ సమస్య మీద చట్టాలు లోతుగా దర్యాప్తు జరగాలి లేకపోతే సమస్య ఏడికో దారి తీస్తుంది
@prao42913 күн бұрын
Police laku nyayam jaragali
@vinnuadapala63504 күн бұрын
If you feel it shame, can resign know, many peoples want jobs. If you would have been married Army person then you would get actual situation. Don't feel that's Job, not roberry, don't like leave job.
Police are being used for security of political leaders mostly...😊 Its not correct
@shalinireddy81684 күн бұрын
Sir army people kuda gaddipikisthunnaru, washroom clean chystharu valla premises vallu clean chysukuntaru
@shalinireddy81684 күн бұрын
Leaves gurinchi fighting chyandi work gurinchi kadhu
@hebron.jesudasbabu48564 күн бұрын
Peekundri ap vaddu Annaruga😂
@raghunathreddybudda-hk1jc3 күн бұрын
Because government job security, salary you girls marrying boys. Then you didn't question why only men should do job, as women you can also do job
@k.nagarjuna32602 күн бұрын
నిరోద్యోగులు చాలా మంది ఉన్నారు మీ ప్లీస్ లో నువ్వు రాజానమా చేయి ఒక పోస్ట్ కాళీ అయితది
@tirumaldevmotordrivingschol3 күн бұрын
Intilo pani cheyinchi kovadam police pedda adhikarulu too much judicial kuda alaane vundi variki adige dikku ledhu job povachu ledhaa transfer vuntadi
@sriramnandyala60382 күн бұрын
Manamu tinedi gaddinude vachindi raythu ejati lekuda chestunadu ani artam
@RameshKumar-dy6bw3 күн бұрын
Chetta vyavastha,eppudu maruddi
@RamEj-d4l4 күн бұрын
Alantappudu bavanu job manpinch andi akka ega yeppudu mi family tho kalisi vuntadu😂😂okkokaru governa ment job kosam pelli chesukokunda batta thalA vachhina grandhalayallo enka chadhuvuthune vunnaru
@kamabharathi82053 күн бұрын
warking duty lo bhagame police mening thelesthe eela mataladaru eppudu entilone untadule civilian ke theleyadu police ke theleyada ??? Telugu wareki sahanam ledu 🙊🙉👍🤫🤭👎👎🤔
@sriramnandyala60382 күн бұрын
Gadi pike valle selection randi miru skill person s kabati job vadili padeyandi gadi pikuntu job chestaru don't worry
Anitiki ready ai udyoganiki vellali kastam aite vadileyadame andulo logic ledu lolli ledu
@wavex47584 күн бұрын
Aa Job ye lekapothe adukkuthinevallu. Head Quarter Panulu vallu kakapothe vere jithagalla ni pettala. Evari panulu vallu cheskovali kadha. POLICE Job antene service. Ilanti kontha mandhi ladies vallu evarithe unnaro vallandharini intiki pampeyandi alanti valla ki jobs avasaram ledhu valla ki private jobs ye correct
@prabhakarpilli92574 күн бұрын
మీరు 4 రోజులలో 15 రోజులలో ఇంటికి వస్తారు జన ఆవాసాలలో duty చేస్తారు మరి BSF CRPF ITBP వారు సంవత్సరానికి ఒక్కసారి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యుల ముఖాలు చూస్తారు అడవిలో నక్సల్ మధ్యలో బోర్డర్ లో మంచు పర్వతాల లో ఎడారులలో జన సంచారం లేని చోట పని చేస్తారు మారి వారెక్కడికి పోవాలి వారిని చెయ్యాలి మోడీ వచ్చాక పెన్షన్ కూడా తీసేసారు మరేం కావాలి ఈ కుటుంబాలు. మీ డిమాండ్ సరైనది కాదని అనడంలేదు అంతకన్నా ఘోర నరకం ఫోర్సెస్ లో ఉంటున్నది ఏమనా అడిగితే punishment Target extraa duties harrasment అబ్బో బానిసత్వం అంటే బ్రిటిషర్లు చేసింది కాదు మన ఐపీఎస్ లు వారి క్రింది అధికార్లు వారి కుటుంబాలు కుక్కలు కూడా రాజరిక సుఖ భోగాలు అనుభవిస్తున్నారు. ఏదో ఒకరోజు అక్కడ కూడా ఈ విధమైన ఆందోళనలు వస్తాయి ప్రభుత్వాలు అధికారులను ఆఫీసర్స్ commandant DIG IG DG లను దారిలో పెట్టాలి లేకుంటే చేయి జారిపోతుంది.
@prabhakarpilli92574 күн бұрын
మీరు 4 రోజులలో 15 రోజులలో ఇంటికి వస్తారు జన ఆవాసాలలో duty చేస్తారు మరి BSF CRPF ITBP వారు సంవత్సరానికి ఒక్కసారి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యుల ముఖాలు చూస్తారు అడవిలో నక్సల్ మధ్యలో బోర్డర్ లో మంచు పర్వతాల లో ఎడారులలో జన సంచారం లేని చోట పని చేస్తారు మారి వారెక్కడికి పోవాలి వారిని చెయ్యాలి మోడీ వచ్చాక పెన్షన్ కూడా తీసేసారు మరేం కావాలి ఈ కుటుంబాలు. మీ డిమాండ్ సరైనది కాదని అనడంలేదు అంతకన్నా ఘోర నరకం ఫోర్సెస్ లో ఉంటున్నది ఏమనా అడిగితే punishment Target extraa duties harrasment అబ్బో బానిసత్వం అంటే బ్రిటిషర్లు చేసింది కాదు మన ఐపీఎస్ లు వారి క్రింది అధికార్లు వారి కుటుంబాలు కుక్కలు కూడా రాజరిక సుఖ భోగాలు అనుభవిస్తున్నారు. ఏదో ఒకరోజు అక్కడ కూడా ఈ విధమైన ఆందోళనలు వస్తాయి ప్రభుత్వాలు అధికారులను ఆఫీసర్స్ commandant DIG IG DG లను దారిలో పెట్టాలి లేకుంటే చేయి జారిపోతుంది.